Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
బాబు లేచినట్లు ఏడవటంతో వెళ్లి ఎత్తుకున్నాము , అమ్మమ్మ నుండి ఐస్ క్రీమ్ తెప్పించి తినిపిస్తూ ముద్దుచేస్తున్నాము .
అమ్మకూచీ అమ్మకూచీ ...... తొందరగా తొందరగా బయటకువెళ్లి కాంపౌండ్ చాటున దాక్కుంటే నీ ప్రియమైన వాళ్లకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు ఎదుకంటే నీకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ప్లాన్ చేస్తున్నారు .
బుజ్జిజానకి : అక్కయ్యలు - దేవతలు వచ్చేస్తున్నారన్నమాట ...... , లవ్ టు లవ్ టు ..... కాలేజ్ - స్కూల్ లంచ్ టైం కూడా అయ్యింది , సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న అక్కయ్యలు - దేవతలకే సర్ప్రైజ్ ...... సూపర్ సూపర్ ..... , లవ్ ... థాంక్యూ మహేష్ , ఎలా తెలిసింది ? అయినా దేవుడికి అన్నీ తెలిసిపోతాయిలే ఎలా అడుగుతున్నానో చూడు అంటూ నవ్వుతోంది .
ఇలా నవ్వుతూ ఇక్కడే ఉండు , సర్ప్రైజ్ .....
బుజ్జిజానకి : నో నో నో నేనే సర్ప్రైజ్ ఇస్తాను , అక్కయ్యలు - దేవతలు ..... ఆశ్చర్యపోవాలి అంటూ నా బుగ్గపై ఏకంగా కొరికేసి బయటకు పరుగులుతీసింది .
అఅహ్హ్ ...... చీరలో పరుగులుతీస్తుంటే చూడటానికి రెండు కళ్ళూ చాలడం లేదు .
అమ్మమ్మ : చూసుకో చూసుకో తనివితీరా చూసుకో మహేష్ ......
Sorry sorry అమ్మమ్మా ......
అమ్మమ్మ : Sorry దేనికి నాకైతే సంతోషమే , నేనే sorry ప్రతీసారీ మీమధ్యలో పానకంలో పుడకను అవుతున్నాను , ఎండన వస్తారు కాబట్టి నేను వెళ్లి జ్యూస్ - డ్రింక్స్ - ఐస్ క్రీమ్స్ సిద్ధం చేస్తాను అంటూ నా - బాబు బుగ్గలపై చేతితో ముద్దులుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ లోపలికివెళ్లారు .
థాంక్యూ అమ్మమ్మా ..... థాంక్యూ అమ్మా ..... , బుజ్జి దేవకన్య స్వచ్ఛమైన ప్రేమను పొందుతున్నందుకు ....... , బాబు కోపంతో చూస్తుండటం చూసి నవ్వుకుని sorry sorry అంటూ ఐస్ క్రీమ్ కదా అంటూ తినిపించి ఎత్తుకున్నాను - బయటకు కనిపించనట్లు కిటికీలోనుండి చూస్తున్నాను , అమ్మకూచీ బ్యాక్ బ్యాక్ ...... , సర్ప్రైజ్ కోసం పూలు తీసుకో ......
బుజ్జిజానకి : కదా .... లవ్ థాంక్యూ అంటూ పూలు కోసుకుని పూలరేకులుగా మార్చి , ఫ్లైయింగ్ కిస్ వదిలి మెయిన్ గేట్ ప్రక్కనే దాక్కుంది .

సరిగ్గా అదేసమయానికి అక్కయ్యలు స్కూటీలలో - పెద్దమ్మ కార్ లో వచ్చారు , ష్ ష్ ష్ అంటూ అక్కయ్యలు - మేడమ్ ..... చప్పుడు చెయ్యకుండా కిందకుదిగారు , పెద్దమ్మ మాత్రం సర్వం తెలిసినట్లుగా క్యాజువల్ గా దిగి కాంపౌండ్ చాటుకే చూస్తున్నారు .
అవునా అవునా అంటూ అమ్మకూచీ పెదాలపై అందమైన నవ్వులు ......
పెద్దమ్మా ..... అమ్మకూచీ కోసం కనీసం యాక్ట్ చెయ్యొచ్చుకదా ఫోజ్ కొట్టకపోతే ....
పెద్దమ్మ : లవ్ యు లవ్ యు అంటూ లెంపలేసుకుని , ష్ ష్ ష్ తల్లులూ అంటూ అక్కయ్యలు - మేడంతో కలిశారు .
లవ్ యు పెద్దమ్మా అంటూ నవ్వుకున్నాను .

చప్పుడు చెయ్యకుండా మెయిన్ గేట్ తెరిచి ఇద్దరిద్దరుగా చేతులుకలిపి అడుగుల్లో అడుగులువేసుకుంటూ లోపలికివచ్చారు , సర్ప్రైజ్ కోసం పూలు కోసుకోండి సౌండ్ లేకుండా .....
గోడ చాటున దాక్కున్న అమ్మకూచీకి ..... నామాటలు గుర్తుకొచ్చినట్లు నవ్వేసింది .
అటువైపుకు ఐదుగురూ చూడటానికి క్షణం ముందు పొదల చాటుకు చేరుకుని హమ్మయ్యా అనుకుని నవ్వుని ఆపుకుంటోంది .
థాంక్యూ పెద్దమ్మా అంటూ నవ్వుకున్నాను .
అక్కయ్యలు ..... పూలు కోసుకుని పూలరేకులుగా మార్చి రెండు చేతులనిండా ఉంచుకుని అతినెమ్మదిగా మెయిన్ డోర్ కు ఇరువైపులా చేరి లోపలికి తొంగి తొంగి చూసి లేరే అంటూ గుసగుసలాడుకుంటున్నారు .
అదేసమయానికి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటూ అమ్మకూచీ ..... అక్కయ్యల ముందు ప్రత్యక్షమై పూలు కురిపించి నవ్వుతోంది .
అవాక్కై చూస్తున్న అక్కయ్యలను హత్తుకుని ముద్దులుకురిపించి లోపలికి తీసుకొచ్చింది . 
అక్కయ్యలు : మేము సర్ప్రైజ్ ఇవ్వాలని కాలేజ్ దగ్గరే ప్లాన్ చేసాము , అదేసమయానికి దేవతమ్మ రావడంతో స్కూల్ లో అంటీని పిక్ చేసుకుని వచ్చాము .
బుజ్జిజానకి : లవ్ .... థాంక్యూ మహేష్ ..... అక్కయ్యలు చూడు ఎలా ఆశ్చర్యపోయారో అంటూ అక్కయ్యల పెదాలపై చేతులతో ముద్దులుపెడుతోంది .
అక్కయ్యలు : తమ్ముడి పని అన్నమాట అంటూ అమ్మకూచీ బుగ్గలపై ముద్దులుపెట్టి , రుసరుసలాడుతూ వచ్చి బాబుని ఎత్తుకుని నా బుగ్గలపై - చేతులపై గిల్లేసారు ......
స్స్స్ స్స్స్ స్స్స్ అంటూ చేతులుకట్టుకుని తలదించుకున్నాను .
బుజ్జిజానకి : నీ దేవతలు లేరుకదా మహేష్ ..... అక్కయ్యలతో మాట్లాడొచ్చుకదా ......
అమ్మో ఇంకేమైనా ఉందా ..... మాటంటే మాటే .
అక్కయ్యలు : విన్నారా దేవతమ్మా - అంటీ ..... , మేమేమైనా తప్పుచేసామా ? , వాళ్ళు వాళ్ళు ప్రామిస్ - కండిషన్స్ పెట్టుకుని మమ్మల్ని దూరం పెట్టడం ఏమైనా బాగుందా ? .
పెద్దమ్మ : తప్పు పెద్ద తప్పు ..... , మీరు కాబట్టి సున్నితంగా అడుగుతున్నారు - మేము గనుక మీ ప్లేస్ లో ఉండి ఉంటే కథ వేరుగా ఉండేది .
అక్కయ్యలు : నిన్నటి అక్కయ్యలు ఈ ఉంటే వేరుగా ఉండేది కానీ తమ్ముడిని ప్రాణంలా చూసుకుంటామని నాన్నలకు మాటిచ్చాము , తమ్ముడి మాటల కోసం ఎన్నిరోజులైనా సంతోషంగా ఎదురుచూస్తాము .
పెద్దమ్మ : కన్ .... మహేష్ తప్పుకదా .....
మేడమ్ : తప్పు తప్పు ...... , అక్కయ్యలు ఎలాగో లేరు కదా మాట్లాడు మహేష్ ......
దేవతలకు తెలిస్తే కోప్పడతారు .
పెద్దమ్మ : ఎలా తెలుస్తుంది ? మేమెవ్వరం చెప్పము కదా ......
అందరివైపూ చూసి నాకైతే నమ్మకం కుదరడం లేదు అన్నాను .
అంతే పెద్దమ్మ - మేడమ్ - అమ్మకూచీ ...... భద్రకాళీల్లా చూస్తున్నారు .
నవ్వుకుని , మిమ్మల్ని నమ్మలేను అన్నాను .
ప్చ్ ప్చ్ ప్చ్ .......
బుజ్జిజానకి : దేవతమ్మా ..... ఈ ఐదురోజులూ నేను కోరినవన్నీ తీర్చాలికదా ? .
పెద్దమ్మ : Yes yes బుజ్జిజానకీ , గో ఎహెడ్ గో ఎహెడ్ ......
బుజ్జిజానకి : మహేష్ .... 
అయిపోయాను ......
అందరూ నవ్వుకున్నారు , లవ్ యు లవ్ యు అంటూ అమ్మకూచీని చుట్టేశారు .
నో నో నో అమ్మకూచీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ......
బుజ్జిజానకి : అమ్మకు - అమ్మకు ..... నువ్వంటే ఎలా ప్రాణమే , నీకు ...... దేవతలంటే ఎలా ప్రాణమే ...... అలా నాకు ...... దేవతలు - అక్కయ్యలంటే ప్రాణం , కోరిక కోరుతున్నాను దేవుడా ...... అత్తయ్యలు వచ్చేన్తవరకూ అక్కయ్యలతో కలిసిపోవాలి మాట్లాడాలి .
పెద్దమ్మ : తథాస్తు .....  

అక్కయ్యలూ .......
మేమెవ్వరం చెయ్యలేనిది మహేష్ కూచీ చేసింది , లవ్ యు లవ్ యు అంటూ అమాంతం పైకెత్తేసి ఆనందిస్తున్నారు .
అక్కయ్యల కళ్ళల్లో ఆనందబాస్పాలు ...... , నాన్నలు ..... ప్రాణంలా ఏలోటూ లేకుండా చూసుకోమని చెప్పినా ఏమీచెయ్యలేకపోయాము , ఇక చూసుకోండి అంటూ నాచుట్టూ చేరి బుగ్గలపై ముద్దులుకురిపిస్తున్నారు .
అంటీలు చూస్తే మాత్రం అయిపోతాము .
మేమెవ్వరం చెప్పము కదా .....
ఏంటో మీపై ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు .
మళ్లీ అందరిలో కోపం ...... 
మాట మార్చకపోతే అదే సంతోషం ...... , అక్కయ్యలూ exam ఎలా రాశారు ? .
బుజ్జిజానకి : ఆ సంగతే మరిచిపోయాను , అక్కయ్యలూ అక్కయ్యలూ ..... exam ఎలా రాశారు ? అంటూ అక్కయ్యల చేతులను చుట్టేసి అడిగింది .
అక్కయ్యలు : మా బుజ్జిదేవకన్య అందమైన నవ్వులను చూసి వెళ్ళాక ఎలా రాశామో తెలుసా అంటూ అమ్మకూచీ పెదాలపై గట్టిగా ముద్దులుపెట్టారు , చెల్లీ ...... బుగ్గపై పంటిగాట్లు ఎవరు పెట్టారు ? .
బుజ్జిజానకి : మీరు వెళ్ళాక ఇక ఇంట్లో మిగిలినది ఎవరు అక్కయ్యలూ ..... మీ ముద్దుల తమ్ముడే రక్తం రాలేదు అంతే అంత గట్టిగా కొరికేసాడు అంటూ మురిసిపోతోంది .
అక్కయ్యలు : చూస్తుంటే మా చెల్లి ఎంజాయ్ చేసినట్లుగానే ఉంది .
బుజ్జిజానకి : మాటల్లో చెప్పలేనంతలా అక్కయ్యలూ అంటూ నాబుగ్గపై చేతితో ముద్దుపెట్టి సిగ్గుపడుతోంది .
అక్కయ్యలు : అవునా అవునా అవునా అంటూ గిలిగింతలుపెడుతూ కవ్వించారు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ అక్కయ్యలూ అక్కయ్యలూ ...... అంటూ పరుగులుపెడుతూ పెద్దమ్మ - మేడమ్ వెనుక దాక్కుంది .
తల్లులూ బుజ్జి తల్లులూ ..... అన్నీ రెడీ మీఇష్టం అంటూ టేబుల్ పై ఉంచారు .
లవ్ యు లవ్ యు అమ్మమ్మా అంటూ అందుకుని అమ్మకూచీకి తినిపించి తిన్నారు .

బుజ్జిజానకి : 12:30 అవుతోంది 10 కు వెళ్లిన అత్తయ్యలు ఇంకా రాలేదు అంటూ గుమ్మం దగ్గరకువెళ్లి చూస్తోంది .
అక్కయ్యలు : ఇప్పటివరకూ తమ్ముడు ఒక్కడే ఇప్పుడు చెల్లి కూడానా ...... సరిపోయింది , వస్తారులే అంతవరకూ ఏదైనా ఆట ఆడుదాము .
బుజ్జిజానకి : ఏ ఆట ఆడుదాము అక్కయ్యలూ ......
పెద్దమ్మ : కళ్ళకు గంతలు ......
Ok ok ok ......
పెద్దమ్మ : టచ్ చెయ్యడం కాదు గట్టిగా పట్టేసుకోవాలి ...... అంటూ అక్కయ్యలు - బుజ్జిజానకి వైపు కొంటెగా కన్ను కొట్టారు .
లవ్ యు లవ్ యు లవ్ యు దేవతమ్మా అంటూ పరుగునవెళ్లి హత్తుకున్నారు - ముద్దుల వర్షం కురిపిస్తున్నారు .

పెద్దమ్మ : అప్పచ్చెలు వెయ్యండి మరి ? .
మీరు మీరు మీరు ...... అంటూ అందరమూ ఆడిగాము .
పెద్దమ్మ : మిగతా ముగ్గురు దేవతలు వచ్చాక మేమూ జాయిన్ అవుతాము అంతవరకూ మీరు ఆడండి మేము చూసి తరిస్తాము .
అయితే ఒక అంటూ ఐదుగురం వేశాము ...... , అమ్మకూచీ చివరన రావడంతో సంతోషంగా గంతలు కట్టుకోవడానికి ముందుకువచ్చింది .
అక్కయ్యలు ముగ్గురూ ..... అమ్మకూచీ బుగ్గలపై ముద్దులుపెట్టారు , తమ్ముడూ ..... చెల్లి పాదాలకు టేబుల్స్ సోఫాలు తగులుతాయేమో ......
ప్రక్కకు జరిపేద్దాము .....
పెద్దమ్మ - మేడమ్ సహాయంతో గోడలకు చేర్చాము .
అక్కయ్యలు : ఇప్పుడు ఏ భయమూ లేదు .
బుజ్జిజానకి : లవ్ యు అక్కయ్యలూ ...... , దేవతమ్మా ..... గంతలు కట్టండి wait wait రూల్స్ ఏమిటి ? .
ఎవరిని మొదటగా టచ్ చేస్తే వాళ్ళు ఔట్ ......
అక్కయ్యలు : టచ్ కాదు పట్టుకోవాలి ......
అదే అదే పట్టుకుంటే వాళ్ళు ఔట్ .....
పెద్దమ్మ : ఒక్కరినే కాదు అందరినీ ఔట్ చెయ్యాలి చివరన ఎవరు మిగులుతారో వాళ్ళు నెక్స్ట్ గంతలు కట్టుకోవాలి .
ఇలాంటి రూల్స్ ఎప్పుడూ వినలేదే ......
పెద్దమ్మ ..... అక్కయ్యలు - అమ్మకూచీ వైపు కన్నుకొట్టడంతో , yes yes మాకు ok అంటూ వంత పాడటంతో ఇక గేమ్ స్టార్ట్ అయ్యింది .

అమ్మకూచీ గంతలు కట్టుకుని ఎక్కడ ఎక్కడ అంటూ చేతులతో తడుముతూ వెతుకుతోంది .
పెద్దమ్మ - మేడమ్ ..... లెఫ్ట్ రైట్ స్ట్రెయిట్ మహేష్ కూచీ బుజ్జిజానకీ ..... అంటూ హెల్ప్ చెయ్యడంతో మొదట స్వాతి అక్కయ్యను పట్టేసుకుని కౌగిలిలో బంధించేసింది .
స్వాతి అక్కయ్య : ఔట్ అయిపోయాను - లవ్ యు చెల్లీ అంటూ ముద్దుపెట్టి , మేడమ్ చెంతకు చేరి చెల్లీ చెల్లీ ..... స్ట్రెయిట్ స్ట్రెయిట్ అంటూ వాసంతి అక్కయ్యను పట్టించేసింది .
వాసంతి అక్కయ్య : దొంగది పట్టించేసింది అంటూ అమ్మకూచీ బుగ్గపై ముద్దుపెట్టి పెద్దమ్మ గుండెలపైకి చేరింది .
అక్కయ్యలిద్దరూ ..... పెద్దమ్మ - మేడమ్ తో హైఫై కొట్టి లెఫ్ట్ లెఫ్ట్ స్ట్రెయిట్ ముందుకు మరింత ముందుకు అంటూ నన్ను పట్టించేసి నవ్వుతున్నారు .
బుజ్జిజానకి : మహేష్ ...... దొరికిపోయావు అంటూ గట్టిగా చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది .
చెల్లీ చెల్లీ ....... సూపర్ , ఇక గంతలు విప్పెయ్యి నెక్స్ట్ గంతలు కట్టుకోవాల్సినది కాంచన ......
బుజ్జిజానకి కళ్ళుతెరిచి , ప్చ్ ప్చ్ అక్కయ్యలూ ..... మహేష్ ను లాస్ట్ లో మిగిల్చాల్సింది .
పెద్దమ్మ : ఏ సమయానికి ఏమి జరగాలో అది జరుగుతుంది మహేష్ కూచీ ......
బుజ్జిజానకి : దేవతమ్మ చెప్పారంటే ఏదో ఉండే ఉంటుంది , లవ్ యు ..... , నెక్స్ట్ గేమ్ నెక్స్ట్ గేమ్ అంటూ కాంచన అక్కయ్యకు గంతలు కట్టారు .
ప్లాన్ ప్రకారం అన్నట్లు అలా వరుసగా అక్కయ్యలు ఒకరి తరువాత ఒకరు గంతలు కట్టుకుని చిరునవ్వులు పంచారు , అలా ఫైనల్ గా నావంతు వచ్చింది .
[+] 7 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 16-02-2024, 03:58 PM



Users browsing this thread: 37 Guest(s)