Thread Rating:
  • 3 Vote(s) - 2.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నా జీవితంలో కొన్ని అనుభవాలు
#2
2017లో అనుకుంటాను. డా. నాగేశ్వర్ రెడ్డి గారి దగ్గర ఆసియన్ లో మా బాబాయ్ జాయిన్ అయ్యారు. ఆపరేషన్ డేట్ ఇచ్చారు.
హుటా హుటిన అందరం వెళ్ళాం. కావాలసినవి తీసుకురావడానికి నేను బయటకు వెళ్ళేవాడిని. surgical items తీసుకు రావడానికి బయటకు వచ్చాను. నా ముందు ఒక కాబ్ వచ్చి ఆగింది. కాబ్ డ్రైవరు గ్లాస్ దించి ఒకసారి మాట్లాడండి అంటూ ఇచ్చాడు. నాకు అర్ధం కాలేదు దారిన పొయ్యే నాకు ఫోన్ ఇచ్చి మాట్లాడమంటున్నాడు. ఎమోలే అనుకుని ఫోన్ తీసుకుని మాట్లాడాను. 
ఆ గొంతు చాలా తీయ్యగా, శ్రావ్యంగా హుందాగా ఉంది. ఇంగ్లిష్ లో తను ఎక్కడుందో ఆ డ్రైవరు కు చేపాలని ఆమె ప్రయత్నం. ఆమె చెప్పింది దగ్గరలోని ప్రదేశమే.....నేను అతనికి చెప్పాను. 
కానీ ఆ డ్రైవరు ఆంధ్ర నుండి హైదరాబాద్ వచ్చి డ్రైవరు గా చేస్తున్నాడు. దాంతో హైదరాబాద్ కూడా అంతగా తెలియదు. సరేలే అని నేను కాబ్ లో కూర్చుని దారి చూపించాను. 
ఆ డ్రైవరు నేను చెప్పినట్లుగా తీసుకుని వెళ్ళి ఆమె ముందు ఆపాడు. ఆవిడ ఒక foreigner. 
ఆ డ్రైవర్ కార్ దిగి డోర్ తీయలేదు. అది అతని అలవాటు.
నాకు అర్ధమయింది. నేను చెప్పాను. ఆ డ్రైవర్ అటు వెళ్ళి కార్ డోర్ తీసి పట్టుకున్నాడు ఆమె ఎక్కింది. 
AC అంది. 
AC పెంచాడు. 
వాడితో ఇంగ్లీష్ లో మాట్లాడుతోంది. నేను వాడితో ఆమె సాయంత్రం వరకూ నీ కార్ బుక్ చేసుకుంటుందిట. మరి నన్ను మా హాస్పిటల్ ఏరియా లో వదిలేస్తే నేను వెళ్తాను., అని చెప్పాను. 
వాడికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. 
నేను ఆ ఫారినర్ తో చెప్పాను. అతనికి హెల్ప్ చెయ్యడానికి నేను ఈ కార్ లో వచ్చాను. నాకూ ఈ కార్ కీ ఏ సంబంధం లేదు అంటూ...
ఫైన్, థాంక్ యు అని అంది. 
ఆ డ్రైవర్ నాకు వాడి బాధ చెప్పి అదంతా ఆ లేడీ కి ఎక్స్ప్లెయిన్ చెయ్యమన్నాడు. నేను చెప్పాను. ఇతనికి ఇంగ్లీష్ తెలియదు. మీరు ఏ ఏరియాకి బుక్ చేసుకుంటే ఆ ఏరియాకి వాళ్ళ GPS ప్రకారం తీసుకువెళతాడు అంతేకానీ రోజంతా మీతో ఉండలేడుట., అని చెప్పాను. 
ఆ సూటిగా "అయితే నేను వేరే టాక్సీ చూసుకోవాలా?!, మరి వాళ్లకి కూడా తెలియక పోతే" అని అడిగింది. 
Like Reply


Messages In This Thread
RE: నా జీవితంలో కొన్ని అనుభవాలు - by kamal kishan - 04-03-2023, 01:12 AM



Users browsing this thread: 3 Guest(s)