Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
ఇంకెంతసేపు మహేష్ ...... బయట అక్కయ్యలు చీకటిలో పైగా చలి అంటూ బుజ్జిజానకి తియ్యనైనకోపం .......
లవ్ ..... sorry sorry బుజ్జిజానకీ కూల్ కూల్ ఇదిగో ఓపెన్ చేస్తున్నాను .
తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ...... అంటూ లోపలికి దూసుకురాబోయారు అక్కయ్యలు ......
స్టాప్ స్టాప్ స్టాప్ అక్కయ్యలూ ..... అక్కడే ఆగండి , నా స్వర్గంలోకి మొదటగా అడుగుపెట్టాల్సినది దేవతలు మీరుకాదు అంటూ బయటకు అడుగుపెట్టాను .
మొబైల్లో బుజ్జిజానకి నవ్వులు ......
నవ్వుకుని , అక్కయ్యలూ ..... ఈ సమయంలో వచ్చారు ఏమిటి ? , నా దేవతలు చూశారంటే ఇంకేమైనా ఉందా ? , అయినా మీతో మాట్లాడుతున్నాను ఏంటి ? Sorry లవ్ యు లవ్ యు దేవతలూ ...... అంటూ నోటికి తాళం వేసి తలదించుకున్నాను .
మళ్లీ మొబైల్లో నవ్వులు .......

తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ..... లవ్ యు సో మచ్ అంటూ మూడువైపుల నుండీ ముగ్గురూ కౌగిలించుకొన్నారు .
ఆక్ ....... మౌనంగా ఉండిపోయాను .
హలో హలో దేవుడా ...... నీపరిస్థితి అర్థమయ్యింది స్పీకర్లో ఉంచు నీ తరుపున నేను మాట్లాడతాను " అక్కయ్యలూ అక్కయ్యలూ ...... ఈసమయంలో వచ్చారు ఏమిటి ? - ఇంత చలిలో చీకటిలో వచ్చినా లోపలికి రమ్మనలేదు కదూ " .
అక్కయ్యలు : చెల్లీ చెల్లీ చెల్లీ ..... అంటూ సంతోషం , అవును చెల్లీ ..... చలికి వణుకుతున్న తలుపుకు అడ్డుగా నిలబడ్డాడు తమ్ముడు , లోపలికి ప్రవేశం దేవతలకు మాత్రమేనట ....... , చెల్లీ చెల్లీ చెల్లీ ..... థాంక్స్ చెప్పడానికి వచ్చాము .
ఎందుకో తెలుసుకో బుజ్జిజానకీ ......
బుజ్జిజానకి : అక్కయ్యలూ ......
అక్కయ్యలు : ఎందుకో ఏమిటో మధ్యాహ్నం స్టేషన్ లో ఏమిచేశాడో మా కష్టాలన్నింటినీ ఎలా తీర్చాడో ..... అంటూ కౌగిలించుకుని లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ ...... అంటూ ఆనందబాస్పాలతో ముద్దులుపెట్టారు .
నేనేమి చేసాను - మధ్యాహ్నం నుండీ బుజ్జిజానకి ఇంటి దగ్గరే ఉన్నాను , చెప్పు బుజ్జిజానకీ .......
బుజ్జిజానకి : మా అక్కయ్యలు చెబుతున్నారంటే విషయం ఉంది .
అక్కయ్యలు : చెల్లీ అంటూ జరిగింది మొత్తం వివరించారు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ ..... ఇప్పుడు అంతా ok కదా ......
అక్కయ్యలు : అంతా సంతోషమే చెల్లీ ...... , దేవుడు తోడు ఉంటే ......
నేనా ...... అది నేను కాదు , వేరెవరో అయి ఉంటారు బుజ్జిజానకీ ...... అంటూ కంగారు .
అక్కయ్యలు : తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ..... నీ దేవతలకు తెలియదులే కంగారుపడకు .
థాంక్ గాడ్ ...... అంటూ ఊపిరిపీల్చుకున్నాను .
అక్కయ్యలు : మేమంటే అంత ఇష్టమా తమ్ముడూ ......

బుజ్జిజానకి : అక్కయ్యలూ ...... ఎమోషనల్ అవుతున్నారు కదూ , వద్దే వద్దు ..... , అదంతా చేసినది మీకోసమేమీ కాదు దేవతలకోసం కావాలంటే మహేష్ కళ్ళల్లోకి చూడండి , నేనూ ఇందాక మా అక్కయ్యల లానే ఉద్వేగానికి లోనయ్యి భంగపడ్డాను - నాకోసం చేశాడేమో అనుకున్నాను కానీ చేసిందంతా అమ్మకోసం ...... , మనం అనవసరంగా తెగ ఫీల్ అవుతున్నాము .
అక్కయ్యలు : అవును చెల్లీ ...... కన్నింగ్ గా నవ్వుతున్నాడు , అయినా మొదటనుండీ తమ్ముడికి దేవతలంటేనే ఇష్టం ......
ప్రాణం ......
అక్కయ్యలు : గిల్లేసారు ......
స్స్స్ స్స్స్ స్స్స్ ......
బుజ్జిజానకి : అక్కయ్యలూ ...... నాతరపున కూడా ఒకసారి , దూరంగా ఉన్నానుకదా ......
స్స్స్ .....
బుజ్జిజానకి : యాహూ ...... లవ్ యు లవ్ యు అక్కయ్యలూ ......
బుజ్జిజానకీ ..... ఎట్టిపరిస్థితుల్లోనూ అంకుల్స్ విషయం దేవతలకు తెలియకూడదు అనిచెప్పు .......
అక్కయ్యలు : అమ్ములు బాధపడితే తట్టుకోలేవని తెలుసులే తమ్ముడూ ..... , నువ్వు బాధపడితే మేము తట్టుకోగలమా చెప్పు అంతేకదా చెల్లీ ......
బుజ్జిజానకి : అమ్మో గుండె కొట్టుకోవడం ఆగిపోవచ్చు ..... , దేవుడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి .
అక్కయ్యలు : లవ్ యు చెల్లీ ...... , నాన్నలు ఏమన్నారో తెలుసా ? - నిన్ను ప్రాణంలా చూసుకోమన్నారు .
బుజ్జిజానకి : సొంత తమ్ముడి కంటే ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారని తెలియదు అంకుల్ వాళ్లకు .......
అక్కయ్యలు : లవ్ టు చెల్లీ ......

థాంక్స్ చెప్పారు - ప్రేమతో కౌగిలించుకొన్నారు - ఇష్టంగా ముద్దులుపెట్టారు ..... ఇక వెళ్ళమని చెప్పు బుజ్జిజానకీ ...... , దేవతలు చూస్తే బాధపడతారు .
అక్కయ్యలు : అమ్మలేమో తమ్ముడితో మాట్లాడకూడదు అన్నారు - నాన్నలేమో ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోమన్నారు ...... ఎలా చెల్లీ ? .
అవన్నీ ఉదయం ఆలోచిద్దామని చెప్పు బుజ్జిజానకీ ...... దేవతలకు తెలిస్తే .....

అంతలో కింద మధ్యలో పైన లైట్స్ వెలగడం , తల్లులూ తల్లులూ తల్లులూ అంటూ దేవతల కంగారు .......
అక్కయ్యలు : అయిపోయాము , అమ్మలూ అమ్మలూ అమ్మలూ ...... ఇక్కడే ఉన్నాము ఇక్కడే ఉన్నాము తమ్ముడితో ఉన్నాము , ఇక దెబ్బలే ......
దెబ్బలు ఎన్నైనా తినండి కానీ ......
అక్కయ్యలు : నీ దేవతలకు చెప్పములే ......
అంటీలు కంగారుపడుతూ వచ్చి తల్లులూ తల్లులూ తల్లులూ ..... ఎంత కంగారుపడ్డామో తెలుసా అంటూ గుండెలపైకి తీసుకున్నారు , ఈ అల్లరిపిల్లాడే పిలిచాడు కదూ ......
అవును అంటీలూ ......
అంతే చెంపలు చెళ్లుమన్నాయి ......
అక్కయ్యలు : అమ్మలూ అమ్మలూ అమ్మలూ ...... 
Sorry sorry sorry అంటీలూ ...... , అక్కయ్యలతో మాట్లాడకుండా ఉండలేకపోయాను అందుకే జారిపడ్డాను నొప్పివేస్తోంది అని అపద్దo చెప్పి వచ్చేలా చేసాను , అమ్ములు బాధపడతారు అన్నారు కానీ నేనే బలవంతపెట్టాను అందుకే వచ్చారు అంటూ మోకాళ్లపై కూర్చుని అక్కయ్యలవైపు ఊహూ అంటూ సైగచేసాను .
అంటీలు : అల్లరికి కూడా ఒక లిమిట్ ఉంటుంది తెలుసుకో ...... , ఇక ఎప్పుడూ మాట్లాడటానికి ప్రయత్నించకు రండి తల్లులూ వెళదాము అంటూ అమ్మలూ అమ్మలూ అమ్మలూ అంటూ నావైపే ప్రాణంలా కళ్ళల్లో కన్నీళ్ళతో చూస్తున్న అక్కయ్యలను లోపలికి పిలుచుకునివెళ్లిపోయారు .

లోపలికి అడుగుపెట్టే క్షణాన ......
యాహూ యాహూ యాహూ ...... దేవతలు నన్ను స్పృశించారు అంటూ పట్టరాని సంతోషంతో గెంతులువేస్తున్న నన్నుచూసి అక్కయ్యల పెదాలపై ఒక్కసారిగా చిరునవ్వులు ......
తల్లులూ ..... అంటూ దేవతలు చూసి ఈ అల్లరి పిల్లాడు మారడు అంటూ కోపాలతో లోపలికివెళ్లి తలుపులేసేసుకున్నారు .
అమ్మలూ అమ్మలూ ..... సునీత అమ్మ ఇంట్లో అంటూ ముగ్గురు అక్కయ్యలూ ..... సునీత అంటీ ఇంటి డోర్ దగ్గర ఆగి లవ్ యు తమ్ముడూ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి లోపలికివెళ్లారు .
బుగ్గలపై స్పృశించుకుని ముద్దులు పెట్టుకుంటూ లోపలికివెళ్లి బెడ్ పైకి చేరాను .

మహేష్ మహేష్ ...... ఎంజాయ్ చేస్తున్నట్లున్నావు ? , చెంపదెబ్బల సౌండ్ వినిపించగానే కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి తెలుసా ? .
నో నో నో అమ్మకూచీ ..... , దేవతలు స్పృశించడమే అదృష్టం ఇక చెంప దెబ్బలు అంటే పట్టరాని సంతోషం కదా ......
బుజ్జిజానకి : సో స్వీట్ ఆఫ్ యు మహేష్ ...... , దేవతలు - అమ్మ అంటే ఎంత ప్రాణమో అర్థమైంది అనుకుంటాను కానీ ప్రతీసారీ అర్థమైంది కొద్దిగా మాత్రమే అని తెలుస్తోంది , చాలా చాలా ఆనందం వేస్తోంది మహేష్ , wait wait ..... అక్కయ్యలు కాల్ చేస్తున్నారు మాట్లాడి కాల్ చేస్తాను అంటూ కట్ చేసింది .
దేవతల దెబ్బలే ఇంత తియ్యగా ఉంటే ఇక ముద్దులు ...... అఅహ్హ్హ్ ఆ ఊహకే జిళ్ళుమన్నట్లు బెడ్ పైకి వాలిపోయాను చిలిపినవ్వులతో .......

10 నిమిషాల తరువాత కాల్ ......
చూడకుండానే ఎత్తి అమ్మకూచీ అన్నాను .
బుజ్జిజానకి : మహేష్ నువ్వు బుజ్జిజానకీ అని పిలిచినా ..... అమ్మకూచీ అని పిలిచినా ..... బటర్ ఫ్లైస్ తెలుసా ? , తియ్యనైన పులకింత అంటూ తియ్యగా నవ్వుతోంది .
మా బుజ్జిజానకి ఇలా నవ్విన ప్రతీసారీ నాకు కూడా సేమ్ ఫీలింగ్ అంటూ నవ్వుకున్నాము .
బుజ్జిజానకి : అవునా అవునా మహేష్ స్వీట్ ఆఫ్ యు , నీవలన ఈ విషయం తెలుసా అక్కయ్యలు సేఫ్ ......
ప్చ్ ప్చ్ ..... ఏంటి ఒక్క దెబ్బ కూడా ......
బుజ్జిజానకి : ఊహూ ......
ఒక్క మొట్టికాయ కూడా ......
బుజ్జిజానకి : లేదు అంటూ నవ్వుతోంది .
సరేలే అక్కయ్యల వలన దేవతలు బాధపడలేదు అదే హ్యాపీ ......
బుజ్జిజానకి : బంగారు దేవుడు ఉమ్మా ......

అఅహ్హ్ ...... థాంక్యూ అమ్మకూచీ , అమ్మకూచీ ..... చిన్న చిలిపి కోరిక ? .
బుజ్జిజానకి : హమ్మయ్యా ..... ఇప్పటికి ఆడిగావు , ఏంటి ఏంటి మహేష్ ..... ? .
ఏమీలేదులే అడిగినా వృధానే ......
బుజ్జిజానకి : మహేష్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ...... లేకలేక అదృష్టం ప్లీజ్ ప్లీజ్ ......
అడిగినా కోరిక తీరదని తెలిసి అడగడం దేనికి చెప్పు అమ్మకూచీ ......
బుజ్జిజానకి : అదేదో ఆడిగితేనేకదా తెలిసేది , ప్లీజ్ ప్లీజ్ మా బంగారం కదూ మా దేవుడివి కదూ .......
అదీ అదీ ...... మా అమ్మకూచీని మరొక్కసారి ఓకేఒక్కసారి దేవతలు బహూకరించిన బ్యూటిఫుల్ పరికిణీ మరియు నగలలో చూడాలని ఆశగా ఉంది , ఆ అందమైన పట్టు పరికిణీలో మా అందమైన బుజ్జిజానకి క్యూట్ గా భువినుండి దిగివచ్చిన బుజ్జిదేవకన్యలా ...... అఅహ్హ్ కళ్ళముందు మెదులుతున్నావు తెలుసా ? , కనీసం ఒక్కఫోటో అయినా షేర్ చేశావా ? , ఈపాటికి నాలా నైట్ డ్రెస్సులోకి మారిపోయి ఉంటావు అందుకే అడిగినా నిరాశ అ..... న్న..... ది .....

మొబైల్లో రింగ్ టోన్ మారడంతో చూస్తే Accept వీడియో కాల్ అంటూ స్క్రీన్ పైన .......
నిరాశతోనే వీడియో కాల్ ఆన్ చేసాను , ఇంకా పరికిణీ - నగలలోనే నా హృదయస్పందన ఉండటం చూసి , యాహూ ..... లవ్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో మచ్ అమ్మకూచీ ...... wow wow బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ...... 
బుజ్జిజానకి : హ్యాపీనా ......
కాసేపు డిస్టర్బ్ చెయ్యకు కనులారా - హృదయమంతా నింపుకోనీ ....... , నీకిష్టమైతేనే ......
బుజ్జిజానకి : అమ్మే పూర్తి పర్మిషన్ ఇచ్చేసింది కదా ...... నీఇష్టమే నా ఇష్టం .
లవ్ యు లవ్ యు లవ్ యు ......
బుజ్జిజానకి : నాకేనా ..... ? .
నో నో నో అమ్మకు , లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ అమ్మా ...... , దేవతల పరికిణీ వలన అమ్మకూచీకి అందం వచ్చింది - అమ్మకూచీ వలన దేవతల పరికిణినీకి అందం వచ్చింది .
బుజ్జిజానకి : ఒక్క ఫోటో అన్నావుకదా ఏకంగా నీ దేవతలతో - అక్కయ్యలతో దిగిన ఫోటోలు - సెల్ఫీలు మొత్తం పంపించాను .
థాంక్యూ థాంక్యూ అమ్మకూచీ ...... , మన దేవతలు ...... వారికి నాకంటే నువ్వంటేనే ప్రాణం , నాకూ ఇష్టమేలే ......
బుజ్జిజానకి : లవ్ ..... సో స్వీట్ ఆఫ్ యు , ప్రస్తుతానికి నేను ఇష్టం - నిజం తెలిసాక దేవుడికోసం సర్వాన్నీ అర్పించేస్తారు .
పో అమ్మకూచీ ...... , అమ్మకూచీ ...... పడుకునేముందు డ్రెస్ చేంజ్ చేసుకోలేదా ? .
బుజ్జిజానకి : రోజూ ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్సులోకి మారిపోయి అమ్మమ్మ ప్రక్కన పడుకుంటాను కానీ గిఫ్ట్స్ ప్రాణంలా తెచ్చినది దేవతలు - ప్రేమతో అలంకరించినది అక్కయ్యలు ...... ఎలా విప్పగలను చెప్పు ? .
సో స్వీట్ ఆఫ్ యు అమ్మకూచీ ...... , పైగా అమ్మ వచ్చి చూసేది రాత్రి కదా ..... , పడుకున్నాక అమ్మ వచ్చి బుజ్జిదేవకన్యలా అలంకరింపబడిన వారి అమ్మకూచీని ఇలాగనుక చూస్తే ఎంత మురిసిపోతారో ....... , అమ్మ సంతోషాలను కళ్లారా చూడాలని ఉంది ఊహించుకుంటేనే హాయిగా ఉంది .
బుజ్జిజానకి : లవ్ ..... థాంక్యూ థాంక్యూ మహేష్ గుర్తుచేసినందుకు , అమ్మ నిజంగా వస్తుంది అంటావా ? .
తప్పకుండా తప్పకుండా అమ్మకూచీ , వారి అమ్మకూచీని ఆశీర్వదించడానికి తప్పకుండా వస్తారు - అంతులేని ఆనందానుభూతికి లోనౌతారు .
బుజ్జిజానకి : కళ్ళల్లో ఆనందబాస్పాలు ...... ఉమ్మా అంటూ స్క్రీన్ పై గట్టిగా ముద్దుపెట్టారు .
అఅహ్హ్ ....... , అవును అమ్మకూచీ ..... వీడియో కాల్ చేసినప్పటి నుండీ ఎవరో మహేష్ మహేష్ ...... అంటూ పిలుస్తున్నట్లు అనిపిస్తోంది , ఇక్కడో అక్కడో తెలియడం లేదు .
బుజ్జిజానకి : నవ్వులు ...... , ఆనందబాస్పాలను తుడుచుకుని ఇక్కడే ఇక్కడే మహేష్ అంటూ స్క్రీన్ ను ప్రక్కకు చూయించారు .
అమ్మమ్మ ...... నిద్రలో మహేష్ మహేష్ ..... అంటూ కలవరిస్తున్నారు , అమ్మకూచీ .......
బుజ్జిజానకి : అప్పుడు కళ్ళుమూసుకుని హృదయంపై చెయ్యివేసుకున్నప్పుడు ఎలా అయితే అమ్మకు ..... నాకంటే నువ్వంటే ఎలా ఎక్కువ ప్రాణం అయిపోయావో , ఈరోజుతో ముఖ్యంగా దేవతలకు పసుపు కుంకుమ సారె ఇప్పించావో ఆ క్షణం నుండీ నువ్వే ప్రాణం అయిపోయావు , నువ్వు గుర్తుచేసేంతవరకూ ఎలా ఎలా అంటూ కంగారు పడిపోయిందట తెలుసా ..... ? , అమ్మమ్మకు ...... బుజ్జిదేవుడివి అయిపోయావు .
మరి అమ్మకు సంతోషం పంచడం కోసం మా అమ్మకూచీని ఆశీర్వదించడానికి వచ్చిన వారిని దేవతలుగా మార్చుకోవడం మన ధర్మం , అందుకేనా అమ్మమ్మా .... దేవతలకు గిఫ్ట్స్ లోపల ఉన్నాయి అనగానే ఒక్కసారిగా సంతోషపు ఆనందబాస్పాలు ...... 
బుజ్జిజానకి : అవును దేవుడా అవును ఉమ్మా అంటూ చప్పుడొచ్చేలా ముద్దుపెట్టి మురిసిపోతోంది .
ష్ ష్ ష్ ..... అమ్మమ్మ నిద్రపోతోంది , సరే అయితే తనివితీరా అందమైన అమ్మకూచీ బుజ్జి దేవకన్యను హృదయమంతా నింపుకున్నాను , ఇప్పటికే ఆలస్యం అయ్యింది ......
బుజ్జిజానకి : ప్చ్ ప్చ్ ప్చ్ ..... మరికాసేపు మరికాసేపు ......
కాసేపు ఏమిటి జీవితాంతం ఇలానే మాట్లాడుతూ మా అమ్మకూచీ సంతోషాలను చూస్తుండిపోవాలని ఆశగా ఉంది కానీ మా అమ్మకూచీ ఎంత త్వరగా నిద్రపోతే అంత త్వరగా అమ్మ వచ్చి ఆశీర్వధిస్తారు .
బుజ్జిజానకి : నువ్వు నిజంగా దేవుడివే మహేష్ ...... , నీ ప్రతీ మాటతో అంతులేని ఆనందం ...... , నిన్ను నేరుగా చూడటం కోసం ఉదయం వరకూ వేచిచూడాలి ప్చ్ ప్చ్ ప్చ్ ......
పెదాలపై తియ్యదనం ...... , హాయిగా నిద్రపో అమ్మకూచీ ..... అమ్మ ఖచ్చితంగా వస్తుంది గుడ్ నైట్ ......
బుజ్జిజానకి : ప్చ్ ...... ( లవ్ యు చెప్పొచ్చుకదా ) .
ఏంటి అమ్మకూచీ ......
బుజ్జిజానకి : ఇది మాత్రం వినిపించదు సరే గుడ్ నైట్ అంటూ నవ్వులతో కట్ చేసింది .
అఅహ్హ్ ...... అంటూ ఆ నవ్వులు వెళ్లిపోకుండా కళ్ళు గట్టిగా మూసుకున్నాను .
[+] 9 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 04-01-2024, 03:56 PM



Users browsing this thread: 4 Guest(s)