Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అక్కయ్యలు : sorry sorry చెల్లీ చెల్లీ చెల్లీ ....... అంటూ చుట్టూ దేవతలవైపు చూస్తున్నారు .
అంటీలు : బుజ్జితల్లికి అమ్మ తరువాత అమ్మ మేడమ్ చెల్లి కాబట్టి మొదట తన సారీ నే కట్టుకోవాలి .
మేడమ్ : దేవతల్లాంటి అక్కయ్యలు - దేవత ..... రాకపోయుంటే మన బుజ్జిజానకి కళ్ళల్లో ఇంత సంతోషం ఉండేదే కాదు కాబట్టి మొదట వారిచ్చినదే ......
దేవతమ్మ : లేదు లేదు మేడమ్ - దేవతలవే ......
అంటీలు : నో నో నో ......
మేడమ్ : నో అంటే నో 
దేవతమ్మ : నేను నో నో నో నే అంటూ నవ్వించి బుజ్జిజానకి కురులపై ముద్దుపెట్టారు  , ప్రేమలతో వాదులాడుకుంటూనే ఉన్నారు .

అక్కయ్యలు : Sorry బుజ్జిజానకీ .....
బుజ్జిజానకి : కొట్టుకునేలా ఉన్నారే అంటీ - దేవతలూ - దేవతమ్మా ...... కూల్ కూల్ కూల్ అంటూ అక్కయ్యలతోపాటు లేచివెళ్లి ముద్దులతో శాంతిoపజేసి కూర్చోబెట్టి నవ్వుకుంటున్నారు , అమ్మ ప్రేమతో సమానమైన ఐదుగురు దేవతలు - అక్కయ్యల అంతులేని ప్రేమను పొందుతాను అని అస్సలు అనుకోలేదు లవ్ యు లవ్ యు సో సో మచ్ దేవతలూ అంటూ వరుసగా అందరి బుగ్గలపై అంతులేని ఆనందంతో ముద్దులుపెడుతూ పెద్దమ్మ దగ్గరికి చేరుకున్నారు .
పెద్దమ్మ : నీ సంతోషమే మా మరియు అమ్మ అమ్మమ్మ సంతోషం బుజ్జిజానకీ ...... , మరొకరి సంతోషం కూడా ఎవరో తెలుసుకదా ......
బుజ్జిజానకి : తెలుసు తెలుసు దేవతమ్మా ..... ఈ సంతోషాలన్నింటికీ కేంద్రం అంటూ బయటివైపుకు చూస్తూ హృదయంపై చేతినివేసుకుంది .
పెద్దమ్మ : మాకే ముద్దులతో లవ్ యు చెప్పావు ఇక నీ నీ హీరోకు ఎలాంటి బహుమతి ఇస్తావో ఊహించుకుంటేనే జిల్లుమంటోంది .
బుజ్జిజానకి : పో పెద్దమ్మా సిగ్గేస్తోంది అంటూ ముఖం మూసుకుంది చేతులతో .....
పెద్దమ్మ : నీ హీరో ఊహాలతో ఎప్పుడైనా సిగ్గుపడవచ్చు కానీ ముందైతే ఎవరి గిఫ్ట్ వేసుకుంటావో అధిచెప్పు ..... , మేడం - దేవతలతే వేసుకోవాలి .
మేడమ్ : కాదు కాదు దేవతలు - దేవతమ్మవే ......
అంటీలు : నో నో నో మేడమ్ - దేవతమ్మదే ......

బుజ్జిజానకి : అయ్యో మళ్లీ మొదలుపెట్టారా ..... ? .
అక్కయ్యలు : తప్పంతా మాదే ...... ష్ ష్ ష్ దేవతలూ .
బుజ్జిజానకి : నవ్వుకుని , లేదు లేదు అక్కయ్యలూ ..... దేవతలను ఎలా కూల్ చెయ్యాలో నాకు తెలుసుకదా , దేవతలూ ...... మీముందే డ్రెస్ వేసుకోవడం అదృష్టం కానీ మీరిలా ముద్దుగా గొడవపడుతున్నారు కాబట్టి మీకోక సర్ప్రైజ్ అక్కయ్యలు కాకుండా అందరూ బయటకు వెళ్ళండి అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ ......
దేవతలు : మా బుజ్జిజానకి సర్ప్రైజ్ ఇస్తుంది అంటే సంతోషంగా హాల్లోకి వెళతాము  అంటూ లేచి బుజ్జిజానకి నుదుటిపై - బుగ్గలపై ముద్దులుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ హాల్లోకి వెళ్లి ముచ్చటలుపెట్టుకున్నారు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ ..... గిఫ్ట్స్ అన్నింటినీ బెడ్ పై ఉంచుదాము .

అదేసమయానికి బయట చీకటిపడటంతో అందమైన ఐడియా తట్టింది , పెద్దమ్మా ...... ఇల్లు మొత్తం కొత్తగా మారిపోవాలి - విద్యుత్ కాంతులతో వెలిగిపోవాలి - కాంపౌండ్ మొత్తం పచ్చదనం - పూలతో పరిమళించాలి అంటూ హృదయంపై చేతినివేసుకుని కళ్ళుమూసుకున్నాను .

లోపల అక్కయ్యలు ..... బుజ్జిజానకిని అందంగా అలంకరించి , బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చెల్లీ ..... అంటూ ఒకేసారి మూడువైపుల నుండి ముద్దులుపెట్టారు .
బుజ్జిజానకి : అలంకరించినది మా అందమైన అక్కయ్యలు అంటూ ప్రేమతో కౌగిలించుకుని ఆనందిస్తోంది .
అక్కయ్యలు : డోర్ తెరిచి బుజ్జిజానకి రెడీ అంటూ వెళ్లి దేవతల చేతులను చుట్టేసి నిలబడ్డారు .

దేవతలు : ఏదీ ఏదీ ఇంకా రాదే అంటూ ఆతృత ఆశతో గదివైపు చూస్తున్నారు .
లోపలనుండి బుజ్జిజానకి ముసిముసినవ్వులు ...... , కమింగ్ దేవతలూ అంటూ అందమైన చిరునవ్వులతో హాల్లోకి వచ్చి నిలబడింది .
Wow బ్యూటిఫుల్ క్యూట్ అచ్చు బుజ్జిదేవతలా ఉన్నావు పరికిణీలో బుజ్జిజానకీ ....... , మొత్తానికి మమ్మల్నే గెలిపించావు బుజ్జిజానకీ అంటూ మేడమ్ - దేవతమ్మ హైఫై కొట్టుకున్నారు సంతోషాలతో .......
అంటీలు : నో నో నో చెల్లీ - అక్కయ్యా ..... సరిగ్గా చూడండి మన బుజ్జితల్లి అందరినీ గెలిపించింది .
బుజ్జిజానకి : Yes yes దేవతలూ ...... , అందమైన పరికిణీ వచ్చేసి కాంచన అత్తయ్య - క్యూట్ కమ్మలు వచ్చేసి అంటీ - ప్రెట్టీ ముక్కుపుడక వచ్చేసి దేవతమ్మ - గలగలలాడే గాజులు వచ్చేసి సునీత అత్తయ్య - ఇదిగో చెంగుచెంగుమనే పట్టీలు వచ్చేసి మన ప్రియమైన  వాసంతి అత్తయ్య , ఇక అలంకరించినది దేవకన్యల్లాంటి నా అక్కయ్యలు ........
ఐదుగురు దేవతలు : లవ్ యు లవ్ యు అంటూ చప్పట్లు కొట్టి సంతోషాలతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు , ఇలా సర్ప్రైజ్ చేసావు కాబట్టి సరిపోయింది లేకపోయుంటే ఇక్కడే మూడో ప్రపంచ యుద్ధం జరిగిపోయేది అంటూ నవ్వుకున్నారు .
ఐదుగురి దేవతల మరియు అక్కయ్యల స్వచ్ఛమైన ప్రేమను చూసి ఆనందబాస్పాలతో , మేడమ్ మొదలుకుని కాంచన అంటీ వరకూ పాదాలను స్పృశించి ఆశీర్వాదం తీసుకుంది .
ఐదుగురు దేవతలు : నిండు నూరేళ్లూ సంతోషంగా ఉండు బుజ్జిజానకీ అంటూ నుదుటిపై ముద్దులతో దీవించి ఆనందించారు .
అమ్మమ్మ ఆనందాలకు అవధులులేకుండాపోయాయి - పాదాలను స్పృశించిన బుజ్జిజానకి బుగ్గలు అందుకుని , ఈ సంతోషాలకు కారణం మహేష్ వెళ్లి థాంక్స్ చెప్పు అంటూ ఆనందబాస్పాలతో నుదుటిపై ముద్దుపెట్టారు .
బుజ్జిజానకి : అంతకంటే అదృష్టమా అమ్మమ్మా అంటూ కళ్ళల్లో మెరుపుతోనే బదులిచ్చి సిగ్గుపడుతోంది 

దేవతమ్మ : అమ్మా ...... ఐదురోజులపాటు బయటకువెళ్లారాదేమో ..... , మహేష్ ను లోపలికి పిలిచాను రాకూడదు కాబట్టి బయటే ఉంటాను అన్నాడు .
బుజ్జిజానకి : దేవతమ్మా అంటూ కళ్ళల్లో చెమ్మతో వెళ్లి పెద్దమ్మ గుండెలపైకి చేరింది .
దేవతమ్మ : అమ్మో అమ్మో ఇంత ప్రేమనా ..... ? నీ కళ్ళల్లో చెమ్మనే చెబుతోంది బుజ్జిజానకీ ...... , నిన్ను ఆటపట్టించడానికి అలా అన్నాను - అయినా ఈ శాస్త్రాలు ఉన్నవి మన సంతోషం కోసం మాత్రమే - మనకెక్కడ సంతోషం లభిస్తుందో అదే శాస్త్రం , సంతోషంగా వెళ్లు బుజ్జిజానకీ ...... , అంతేకదా దేవతలూ .....
సంతోషంతో ఫ్లైయింగ్ కిస్సెస్ ......
బుజ్జిజానకి : లవ్ యు లవ్ యు సో సో మచ్ దేవతలూ అంటూ వేగంగా అందరి బుగ్గలపై ముద్దులుపెట్టి బయటకు పరుగులుతీసింది .

మహేష్ మహేష్ ...... గుమ్మం వరకూ వచ్చి wow wow అంటూ అలా కన్నార్పకుండా కాంపౌండ్ మొత్తం చూస్తుండిపోయింది .
బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఫర్ my ..... our బ్యూటిఫుల్ గర్ల్ ........
బుజ్జిజానకి : Your గర్ల్ అంటూ తియ్యనైనకోపం .
అఅహ్హ్ ...... అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను .

పచ్చదనంతో నిండుకుని బుజ్జిజానకిలా పూర్తిగా పరిమళించినట్లు రంగురంగుల గులాబీపూలతో నిండుగా ఉన్న మొక్కలను అల్లుకుని తమ విద్యుత్ కాంతులతో మరింత సౌందర్యాన్ని ఇస్తున్న విద్యుత్ లైట్స్ - పూలదారిని ..... చిరునవ్వులు చిందిస్తూ , సంతోషం పట్టలేక అక్కయ్యలూ - దేవతలూ - అమ్మమ్మా ..... అంటూ కేకలువేసింది .
సంతోషంతో చిరునవ్వులు ఆగడంలేదు .
బుజ్జిజానకీ - బుజ్జితల్లీ - చెల్లీ చెల్లీ ....... wow wow బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ అంటూ సంతోషంతో బుజ్జిజానకి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
పెద్దమ్మ మాత్రం తియ్యనైనకోపంతో చూస్తున్నారు .
బుజ్జిజానకి : ఏమైంది దేవతమ్మా ...... ? అంటూ కళ్ళతోనే అడిగింది .
పెద్దమ్మ : కాసేపు నీ హీరోతో గడుపుతావేమోనని థాంక్స్ వ్యక్తపరుస్తావని నిన్నొక్కదాన్నే పంపిస్తే మా అందరినీ పిలిచేశావు అంటూ కళ్ళతోనే వ్యక్తపరిచి ప్రేమతో మొట్టికాయవేసి ప్రాణంలా ముద్దుపెట్టారు .
బుజ్జిజానకి : కదా నాకు బుద్ధేలేదు అంటూ నవ్వేసింది , దేవతలూ - అక్కయ్యలంతా ఎంజాయ్ చేసి లోపలికివెళ్లాక ......
పెద్దమ్మ : ఇక ఈరోజైతే ఆ అవకాశం లభించదు బుజ్జిజానకీ ...... 
బుజ్జిజానకి : దేవతమ్మా ......
పెద్దమ్మ : బాధపడకు బుజ్జిజానకీ ...... నీజీవితంలో ఏమిజరిగినా అంతా మంచికే , అయినా మీ దేవతమ్మను ఉన్నానుకదా ......
బుజ్జిజానకి : లవ్ యు దేవతమ్మా ..... అంటూ గుండెలపైకి చేరింది .

పెద్దమ్మ : కాంపౌండ్ మాత్రమేనా లేక ఇంటిని కూడా అలంకరించాడా నీ హీరో ..... , రండి చూద్దాము అంటూ బుజ్జిజానకి చేతులను అందుకుని చిరునవ్వులు చిందిస్తూ బయటకు అడుగుపెట్టారు .
బుజ్జిజానకి మరియు తన చుట్టూ ఉన్న అందరిపై పూలవర్షం కురుస్తోంది .
సంతోషపు ఆశ్చర్యంతో చుట్టూ ఉన్నవారంతా దోసిళ్ళతో పూలు అందుకుని లవ్ యు చెల్లీ - బుజ్జిజానకీ - బుజ్జితల్లీ ...... అంటూ పూలుజల్లి ఆనందాన్ని పంచుకున్నారు .
అదేసమయానికి ఇంటి చుట్టూ పదులసంఖ్యల్లో ఫ్లైయింగ్ క్యాండిల్స్ ఆకాశంలోకి ఎగిసాయి ఆ వెంటనే తారాజువ్వలు ఆకాశంలో అత్యద్భుతాన్ని ఆవిష్కృతం చేస్తున్నాయి .
బుజ్జిజానకి మొదలుకుని అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనైనట్లు wow wow బ్యూటిఫుల్ లవ్లీ అంటూ కన్నార్పకుండా ఆకాశంపైకి చూస్తుండిపోయారు .
అక్కయ్యలు : మా చెల్లికోసం వన్ బై వన్ సర్ప్రైజస్ వస్తూనే ఉన్నాయి , అయిపోయాయా ఇంకా ఉన్నాయా తమ్ముడూ .......
సైలెంట్ అయిపోయి , అక్కయ్యల నుండి ప్రక్కకు వెళ్లి చివరగా అంటూ వెనకనుండి టెడ్డీ బేర్ ను అందించాను .
అక్కయ్యలు : లవ్లీ రెడ్ టెడ్డీ ..... సో లవ్లీ తమ్ముడూ , అలా ఎంతసేపు చూస్తుండిపోతావు చెల్లీ వెళ్లి అందుకో ......
బుజ్జిజానకి : నావైపు ఆరాధనతో చూస్తూనే అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వచ్చి , కళ్ళతోనే అన్నింటికీ థాంక్స్ చెప్పింది , థాంక్యూ సో మచ్ మహేష్ ..... , దేవతల తరువాత బెస్ట్ గిఫ్ట్ అంటూ ప్రేమతో గుండెలపై హత్తుకుని పులకించిపోతోంది .
How లవ్లీ అంటూ అక్కయ్యలు ..... మాపై పూలుజల్లడంతో , నేలమీదకు చేరింది బుజ్జిజానకి .......

అక్కయ్యలు : మేడమ్ - దేవతమ్మ - అమ్ములు ..... అందరూ గిఫ్ట్స్ ఇచ్చారు మేము తప్ప ......
బుజ్జిజానకి : మా అక్కయ్యల ముద్దులే అన్నింటికంటే బ్యూటిఫుల్ గిఫ్ట్స్ , అందరి గిఫ్ట్స్ లలో మొదట స్థానం మా అక్కయ్యల ముద్దులు సెకండ్ దేవతల గిఫ్ట్స్ చివరన మహేష్ గిఫ్ట్ అంటూ నావైపు కళ్ళు కొట్టింది .
లవ్ టు అంటూ సైగచేసాను .
అక్కయ్యలు : నాదగ్గరికివచ్చి , దేవతమ్మ చెప్పారులే ...... అమ్మలకు గిఫ్ట్స్ ఇచ్చినది నువ్వేనని , మాకూ తీసుకురావచ్చుకదా ...... 
అంటీల కండిషన్స్ గుర్తుకువచ్చి చేతులుకట్టుకుని సైలెంట్ అయిపోయాను .
అక్కయ్యలు : మళ్లీ మూగ వ్రతమా ? ఏమో జరిగింది , మాతో మాట్లాడటమే లేదు అంటూ కోపాలతో భద్రకాలుల్లా మారిపోయి కింద నాపాదాలను తొక్కేశారు .
స్స్స్ స్స్స్ .....
ఏమైంది ఏమైంది ......
నథింగ్ నథింగ్ ..... అదిగో మళ్లీ ఆకాశంలో క్రాకర్స్ ......
అందరూ సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు .
నా హృదయస్పందన అంతులేని ఆనందాలను చూసి ఆనందిస్తూ అమ్మమ్మ దగ్గరకువెళ్లి , అమ్మమ్మా ..... దేవతలకు ఇవ్వడం కోసం గిఫ్ట్స్ ఉంచాను .
అమ్మమ్మ : బంగారం లాంటి మనసు నిజంగా బుజ్జిదేవుడివే మహేష్ ..... , దానిగురించే ఇంతవరకూ ఆలోచిస్తున్నాను , మనసంతా తేలిక అయిపోయింది అంటూ నా నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
బుజ్జిజానకి చూసి ఏంటి అంటూ కళ్ళతోనే సైగచేసింది .
స్మైల్ ఇచ్చాను .
బుజ్జిజానకి : The best ever గిఫ్ట్ ఇచ్చి చిన్న స్మైల్ తో సరిపెడితే ఎలా అంటూ కౌగిలించుకోవడానికి నాదగ్గరికి వస్తోంది .
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 20-12-2023, 07:36 PM



Users browsing this thread: 6 Guest(s)