Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
దేవతలందరూ కలిసి బుజ్జిదేవతను తన బెడ్రూంలోకి తీసుకెళ్లారు - బుజ్జిజానకీ ..... వస్త్రాలన్నీ సిగ్గేస్తుంది అంటే చెప్పు మేమంతా బయటకువెళతాము .
బుజ్జిజానకి : అమ్మలా చూసుకున్న అంటీ - దేవతల్లాంటి అత్తయ్యలు - దేవతమ్మ ముందు సిగ్గు రానే రాదు అంటూ అందరి బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టింది .
లవ్ యు బుజ్జితల్లీ - బుజ్జిజానకీ ...... అంటూ కురులపై - నుదుటిపై - బుగ్గలపై ముద్దులుపెట్టారు .
పెద్దమ్మ : ముట్టయిన వస్త్రాలను ఇస్తే దూరంగా పడేస్తాము బుజ్జిజానకీ ......
దేవతమ్మా ..... అన్నింటినీ పడేయ్యాలా ? అంటూ దీనంగా అడిగింది .
పెద్దమ్మ : అర్థమైంది అర్థమైంది ఆ ఒక్క వస్త్రాన్నీ జీవితాంతం ఉంచుకోవాలని ఆశపడుతున్నావన్నమాట నీఇష్టం , ఉంచుకునేముందు నాకొకసారి ఇవ్వు శుభ్రం చేసి ఇస్తాను .
బుజ్జిజానకి : నేను చెప్పకముందే ఎలా తెలిసింది దేవతమ్మా ...... ? .
పెద్దమ్మ : మీరేకదా దేవత అన్నారు - అన్నీ అలా తెలిసిపోతాయంతే అంటూ నవ్వడంతో అందరూ నవ్వుకున్నారు .
బుజ్జిజానకి : లవ్ యు దేవతమ్మా దేవతలూ అంటూ నడుముకు చుట్టిన నా షర్ట్ ను గుండెలపై హత్తుకుని ఫీల్ అయ్యింది . 
అంటీలు : అంత ఇష్టంగా ఫీల్ అవుతున్నావు , ఇంతకూ ఎవరి షర్ట్ బుజ్జితల్లీ .... ?.
మేడమ్ : గెస్ చెయ్యండి అక్కయ్యలూ ......
అంటీలు : అంటే ఆ అల్లరి పిల్లాడిదేనా ? - ఎంత అల్లరి చేస్తాడో ......
మేడమ్ : అల్లరి చేసినా మంచి పిల్లాడు .
అంటీలు : ఈరోజు తప్ప చేసినవన్నీ అల్లరి పనులే , ఆ పిల్లడంటే చాలా కోపం .....
పెద్దమ్మ : అవునవును చాలా అల్లరి , ఆ పిల్లాడి మాయలో మాత్రం పడకండి , పరిస్థితులకు తగ్గట్లు నాటకాలు ఆడతాడు , మీకోపంలో తప్పేలేదు , కొద్దిగా అలసిస్తే నెత్తిన ఎక్కి కూర్చుంటాడు , మీరు మాత్రం తగ్గకండి , మీ ప్రామిస్ కండిషన్స్ సరైనవే ......
బుజ్జిజానకి : దేవతమ్మా ......
పెద్దమ్మ : ష్ ష్ ష్ ...... అంతా నీ హీరో మంచి కోసమే అంటూ గుసగుసలాడారు .
బుజ్జిజానకి : అయితే ok అంటూ పెద్దమ్మబుగ్గపై ముద్దుపెట్టింది .
ఇంత అదృష్టాన్ని ప్రసాదించాడు అని అంటీలకు ..... నాపై సాఫ్ట్ కార్నర్ వచ్చింది - ఒక్కమాటతో పెద్దమ్మ పూర్తిగా మార్చేశారు , అయినా పెద్దమ్మ ఏమిచేసినా నామంచి కోసమే .......

పెద్దమ్మ : బుజ్జిజానకీ ...... సమయం మించిపోతోంది తరువాత నీ హీరో షర్ట్ వేసుకునైనా ఫీల్ అవ్వవచ్చు స్నానం చేయించాలి .
బుజ్జిజానకి : సిగ్గుపడి , షర్ట్ ను జాగ్రత్త అన్నట్లు పెద్దమ్మకు అందించి , ఒంటిపై వస్త్రాలన్నింటినీ విడిచింది .
అమ్మమ్మ అందించిన కొత్త పలుచటి తెల్లనైన వస్త్రాన్ని బుజ్జి జానకికి చుట్టి బాత్రూమ్లోకి తీసుకెళ్లారు దేవతలు .......
పెద్దమ్మ : దేవతలూ మీరు మొదలెట్టండి వస్త్రాలను దూరంగా పడేసి వస్తాను .
అంటీలు - మేడమ్ : దేవత లేకుండా మొదలుపెడితే బుజ్జిజానకి ఒప్పుకుంటుందా , వేచిచూస్తాము రండి దేవతా ...... , హ్యాపీనా బుజ్జితల్లీ .....
బుజ్జిజానకి : లవ్ యు దేవతలూ అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టింది .
అంటీలు : బుజ్జితల్లీ ..... నీ ప్రతీ ముద్దుకు తల్లిప్రేగు కదులుతోంది , అంత స్వచ్చంగా ఉన్నాయి ముద్దులు అంటూ ఒకేసారి ముగ్గురూ నుదుటిపై - బుగ్గలపై ముద్దులుపెట్టారు .
బుజ్జిజానకి : లవ్ యు అత్తయ్యలూ అంటూ మురిసిపోతోంది .
మేడమ్ : అమ్మమ్మ ఆనందం చూసి , నేను వెళ్లి పసుపు కుంకుమ హారతి తీసుకొస్తాను అంటూ బుజ్జిజానకి కురులపై ముద్దుపెట్టి అమ్మమ్మతోపాటు వెళ్ళింది .
అంటీలు : బుజ్జితల్లీ ..... హాట్ వాటర్ ఎక్కడ వస్తాయి అంటూ స్నానం చేయడానికి వీలైనంత వెచ్చగా బకెట్స్ అన్నింటిలో సిద్ధం చేశారు .

పెద్దమ్మ ముట్టయిన వస్త్రాలతో బయటకువచ్చి షర్ట్ గురించి చెప్పారు .
లవ్ యు లవ్ యు బుజ్జిజానకీ అంటూ పెద్దమ్మను ఏకమయ్యేలా చుట్టేసి బుగ్గపై కొరికేసాను .
పెద్దమ్మ : స్స్స్ ...... , నన్ను కాదు నీ బుజ్జిజానకిని కొరుకు అంటూ ప్రేమతో దెబ్బలు కురిపించారు , అమ్మకు కూడా ఇష్టమే అని చెప్పానుకదా ...... 
ఇప్పుడు ప్రక్కన బుజ్జిజానకి లేదుకదా అంటూ పెద్దమ్మ పెదాలపై కసిగాముద్దుపెట్టాను .
పెద్దమ్మ : స్స్స్ ..... చూడు రక్తం వచ్చేలా కొరికేశావు అంటూ సిగ్గుపడ్డారు , నేను వెళ్ళాలి వదులు ......
బుజ్జిజానకి కోసం వదులుతున్నాను లవ్ యు పెద్దమ్మా అంటూ ప్రేమతో ముద్దుపెట్టాను .
పెద్దమ్మ : మంత్రం చెప్పి , ఈ వస్త్రాలను ఎవ్వరూ లేని చూడని చోట పడెయ్యమనడంతో చేతిలోనివి మాయం అయ్యాయి , కస్సున నా బుగ్గపై కొరికేసి నన్నే కోరుకుతావా అంటూ నవ్వుకుంటూ లోపలికి పరుగులుతీశారు .

స్స్స్ ...... లవ్ యు పెద్దమ్మా మళ్లీ దొరుకుతారు కదా అంటూ నవ్వుకున్నాను .
అంతలో వెనుక స్కూటీల సౌండ్ వినిపించడంతో రోడ్డువైపుకు తిరిగి చూస్తే , ఎక్కడ ఎక్కడబ్బా లొకేషన్ ఇదేకదా అంటూ చూసుకుంటూ ముందుకువెళ్లిపోతున్నారు అక్కయ్యలు ముగ్గురూ .......
అక్కయ్యలూ ...... అని పిలవబోయి , అంటీల ప్రామిస్ - కండిషన్స్ గుర్తుకువచ్చి రోడ్డుమీదకు పరుగుతీసాను , చప్పట్లతో ఇక్కడ అంటూ సైగలుచెయ్యడంతో వచ్చారు .
స్కూటీలు స్టాండ్స్ వేసి చిరుకోపాలతో నాచుట్టూ చేరారు - అక్కయ్యలూ ..... అని పిలవచ్చుకదా చప్పట్లు కొడితే ఎవరని అనుకోవాలి .
బుద్ధిగా చేతులు కట్టుకుని తలదించుకుని నిలబడ్డాను .
అక్కయ్యలు : ఫీల్ అయ్యావా sorry sorry sorry తమ్ముడూ ..... , ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు - ఉదయం స్కూల్ దగ్గరే వదిలాము కదా - లంచ్ టైం నుండీ స్కూల్లో లేవు ఇక్కడ ఏమిచేస్తున్నావు ? .
లోపలికి వెళ్ళండి అన్నట్లు మెయిన్ గేట్ తెరిచి లోపలికి చేతిని చూయించాను .
అక్కయ్యలు : మేము అడుగుతుంటే బదులివ్వడం లేదేంటి - నోరు మెదపడం లేదు - ఏమైంది ? .
లోపలికి అంటూ మళ్లీ సైగచేసాను . 
అక్కయ్యలు : లోపలకు ఎందుకబ్బా ..... , వెళతాములే కానీ నీకోసం ఏమితీసుకొచ్చామో చూడు , నువ్వు అన్నట్లుగానే ఈరోజు ఐస్ క్రీమ్ వెహికల్ మా కాలేజ్ లో డిస్ట్రిబ్యూట్ చేసింది , నిన్నలానే సో గుడ్ అనుకో ఇదిగో తీసుకో ......
లోపలికి వెళ్ళండి అన్నట్లు తలదించుకునే చేతితో చూయించాను .
అక్కయ్యలు : ఏమైంది తమ్ముడూ మాట్లాడటం లేదు , మాతో మాట్లాడటం ఇష్టంలేదా ? ......
లోపలికి అంటూ చేతిని ......
అక్కయ్యలు : వెళతాము వెళతాము , నీకు ..... అమ్మలంటేనే ప్రాణం అంటూ బుగ్గలపై గిల్లెసీ కాస్త కోపంతోనే లోపలికివెళ్లారు .

అమ్మమ్మ - మేడమ్ చూసి , ఎవరు తల్లులూ లోపలిరండి అంటూ ఆహ్వానించారు .
అక్కయ్యలు : తమ్ముడు లోపలికి వెల్లమన్నాడు అంటూ చూయించారు .
అక్కయ్యల మాటలు విని అంటీలు గదిలోనుండి హాల్లోకివచ్చి తల్లులూ వచ్చారా రండి రండి అంటూ కాలేజ్ బ్యాగ్స్ ను సోఫాలలోకి చేర్చి పరిచయం చేసారు .
అక్కయ్యలు : అమ్మలూ ..... మీరు ఇక్కడ అంటూ ఆశ్చర్యపోతున్నారు .
అంటీలు : లోపలికివెళ్లి మీ చెల్లి అంటూ చూయించారు .
అక్కయ్యలు : బుజ్జిజానకీ మహీ బుజ్జిజానకీ ...... అర్థమైపోయింది మొత్తం అర్థమైపోయింది అంటూ ముగ్గురూ ఒకేసారి హత్తుకుని సంతోషాలను పంచుకున్నారు , ఏ శుభకార్యాన్నైనా స్వీట్ తో మొదలుపెట్టాలి అందుకేనేమో తమ్ముడు ఇక్కడికి పిలిపించాడు సమయానికి చేరుకున్నాము అంటూ హాల్లోనుండి ఐస్ క్రీమ్స్ తీసుకెళ్లి మొదట బుజ్జిజానకికి తినిపించి అందరూ తిన్నారు .
బుజ్జిజానకి : లవ్ యు అక్కయ్యలూ ..... , అక్కయ్యలూ ..... నిన్న మా స్కూల్లో కూడా ఇలాంటి ఐస్ క్రీమ్స్ తిన్నాము .
అక్కయ్యలు : తమ్ముడి వలన మేమూ - అమ్మలూ కూడా టేస్ట్ చేసాములే చెల్లీ ........
బుజ్జిజానకి : అక్కయ్యలూ ..... దేవతమ్మ .
అక్కయ్యలు : దేవతలానే ఉన్నారు అంటూ పాదాలను స్పృశించారు .
పెద్దమ్మ : సంతోషంగా ఉండండి తల్లులూ ......
అక్కయ్యలు : మావలన ఆలస్యం కాకూడదు కానివ్వండి కానివ్వండి మేము నీళ్లుపోస్తాము .
బుజ్జిజానకి : దేవతలు - అక్కయ్యలు అంటూ తెగ మురిసిపోతోంది .

పెద్దమ్మ : అమ్మలా చూసుకున్నది నువ్వే కదా అంటూ మేడమ్ తో మొదట పసుపు కుంకుమ రాయించి హారతి పట్టించారు .
మేడమ్ : సంతోషంగా ఉండు బుజ్జిజానకీ అంటూ ప్రాణంలాముద్దుపెట్టారు .
ఆ వెనుకే అంటీలు - పెద్దమ్మ వొళ్ళంతా పసుపు రాసి కుంకుమ తిలకం ఉంచి హారతి పట్టారు , దీవించి ముద్దులుపెట్టారు .
అక్కయ్యలు : దేవతమ్మా - మేడమ్ ...... మేముకూడా ప్లీజ్ ప్లీజ్ .....
పెద్దమ్మ : ఎంతమంది దీవించి ముద్దులుపెడితే అంత మంచిది రండి రండి ......
అక్కయ్యలు : థాంక్యూ దేవతమ్మా అంటూ పసుపు కుంకుమ రాసి హారతి తీసి , మా చెల్లి సంతోషంగా ఉండాలి అంటూ ప్రేమతో కౌగిలించుకుని కురులపై ముద్దులుపెట్టారు .
లవ్ యు అంటీ - లవ్ యు దేవతలూ - లవ్ యు దేవతమ్మా - లవ్ యు అక్కయ్యలూ .......
పెద్దమ్మ : అమ్మకూడా అంటూ అమ్మమ్మతో హారతి తీయించారు .
పెద్దమ్మ : మీ అమ్మ చూస్తూనే ఉంటుంది బుజ్జిదేవతా , ఎంతగానో మురిసిపోతోంది .

బుజ్జిజానకి : ఆనందాలకు అవధులే లేకుండా పోయాయి , దేవతమ్మా ......
పెద్దమ్మ : ఇంతమంది ఆశీర్వదించినా నీ పిలుపులో అసంతృప్తి తెలుస్తూనే ఉందిలే , తన తరుపున మేమంతా కలిసి దీవిస్తాము రండి రండి అంటూ అందరూ కలిసి వొళ్ళంతా పసుపు కుంకుమ రాసి హారతి పట్టారు , ఇది నా ముద్దు కాదు నీ హీరో ముద్దు అంటూ బుగ్గపై ముద్దుపెట్టారు .
బుజ్జిజానకి : మ్మ్ అఅహ్హ్ ...... లవ్ యు పెద్దమ్మా అంటూ సంతోషం పట్టలేక లేచిమరీ దేవతలందరినీ చుట్టేసింది .
పెద్దమ్మ : దేవతల ముద్దులకు ఇలాచేశావా బుజ్జిదేవతా ..... ? .
పో దేవతమ్మా సిగ్గేస్తోంది .
అందరూ నవ్వుకున్నారు .
దేవతమ్మ : నీసంతోషమే మాసంతోషం - మీ అమ్మ సంతోషం , తల్లులూ ..... నీళ్లు పోయాడానికి సిద్ధమేనా ? .
అక్కయ్యలు : ఎప్పుడో దేవతమ్మా .......
పెద్దమ్మ : ముందైతే తీపి గుర్తుగా ఫోటోలు తీసుకుందాము .
అమ్మమ్మ : వీడియో నే తీసాను - తీస్తున్నాను దేవతలూ ......
బుజ్జిజానకి : లవ్ యు అమ్మమ్మా ......
పెద్దమ్మ : లవ్ యు ఎందుకు , నా హీరో చూస్తాడనా ..... ? .
సిగ్గులోలికిపోతోంది బుజ్జిజానకి .......

అందరూ మగ్గులలో వెచ్చనైన నీటిని అందుకుని చిరునవ్వులు చిందిస్తూ - గిలిగింతలుపెడుతూ ముందుగా పైనుండి జల్లెడ ద్వారా బుజ్జిజానకిపై నీళ్లు కురిసేలా చేసి అటుపై శుభ్రంగా స్నానం చేయించారు మధ్యమధ్యలో ముద్దులుపెడుతూ .......
యాహూ యాహూ యాహూ ...... అంటూ ఒకేసారి బుజ్జిజానకిని ప్రేమతో కౌగిలించుకొన్నారు .
బుజ్జిజానకి : దేవతలూ - అక్కయ్యలూ ...... పట్టుచీరలు తడిచిపోతాయి .
అంటీలు : తడిచిపోతే తడిచిపోనివ్వు పాడైపోతే పాడైపోనివ్వు ..... ఇంత సంతోషం - ఇంత అదృష్టం ...... లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ అంటూ కురులు మొదలుకుని వొళ్ళంతా తుడిచి తెలుపు వస్త్రాన్ని చుట్టూ చుట్టి పిలుచుకునివెళ్లి బెడ్ పై కూర్చోబెట్టారు - కోల్డ్ కాకుండా కురులకు సామ్రాణీ పట్టారు .
బుజ్జిజానకి - అమ్మమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలు .
[+] 10 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 20-12-2023, 07:31 PM



Users browsing this thread: 3 Guest(s)