21-01-2023, 11:51 AM
భలే నడిపించావు బ్రో ఈ ఎపిసోడ్‌ని, మొదటినుంచి చివిరిదాకా ఎక్కడా కథనం చెడిపోక, పాఠకులకు వచ్చే అనుమానాలను తీరుస్తూ ...
పోతే ఆఖర్న అడిగి ప్రశ్నే బాలేదు. నువ్వే ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి మమ్మల్ని సస్పెన్స్ విప్పమంటే ఎలా ...ట్రై చేస్తా...

: :ఉదయ్