Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మార్పు
20

  నేను అమ్మకు చేయించవల్సిన కార్యక్రమాలు అన్ని చేయించాను. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ క్లాస్ లో పాస్ అవ్వను. నా కోరిక మీద ప్రెసిడెంట్ గారు నన్ను పెద్దాపురం హాస్టల్ కి ట్రాన్స్ఫర్ చేయించారు


వూరు లో ఉన్న మా ఇల్లు అమ్మేసాను. లైబ్రరీ బాబాయ్ కి తెలుసున్న వాళ్ళ దగ్గర ఇల్లు ఆర్డీకి తీసుకున్నాను. నేను ఆర్డీకి తీసుకున్న ఇల్లు రెండు పోర్షన్ పెంకుటిల్లు ముందు గది కి ఊసలు గేట్. పడక గది తరవాత  వరండా వరండా కి ఆనుకొని వంటగది. ఇంటికి వెనకాల బాత్ రూమ్స్. ముందు గది వరండా కి మధ్య అట్ట తో గోడ కట్టారు ఆ అట్టకు  న్యూస్ పేపర్లు అతికించి ఉన్నాయి.పక్క పోర్షన్ మెడికల్ గౌడేన్ లాగా ఉపయోగించుకుంటారు.

మా తాతగారు మా జీవితం లో ఉంది కేవలం నాలుగు రోజులు కానీ ఆ నాలుగు రోజులు నా జీవిత దిశను మార్చేసింది. అన్ని ఉన్న కేవలం ప్రేమకోసం అమ్మ నాన్న ఇంత పని చెయ్యాలా. మా తాతగారు అన్న మాటలు నన్ను బాగా బాధ పెట్టాయి. నన్ను వాళ్ళ రక్తం గా గుర్తించలేదు కనీసం మనిషిగా కూడా చూడలేదు అన్న భావన నాలో ఒక రకమైన కోపం పుట్టించింది.

నన్ను నేను మార్చుకోవాలి అని నిర్చయించుకున్నాను. నా గమ్యం చేరాలి అంటే నేను నాలో మార్పు తెచ్చుకోవాలి. నా వేషం, బాషా, ఆలోచించే విధానం మారాలి . ముందు బట్టల మీద ద్రుష్టి పెట్టాను. పని కోసం మా చుట్ట పక్కల ఉన్న మిషన్ కొట్టులు వెతికాను.

రాజు మాస్టారి కి ఆ ప్రాంతం లో మంచి టైలర్ అని పేరు ఉంది. రాజు మాస్టారిని కలసి నా ఉద్యోగం,చదువు,కుటుంబం గురుంచి చెప్పను. నేను టైలరింగ్ ఒక విద్య లాగా నేర్చుకుంటున్నాను అని చెప్పను. రోజు కాలేజీ తరవాత షాప్ కి వచ్చి  పని నేర్చుకుంటాను ఒక్క రూపాయి కూడా ఇవ్వనక్కరలేదు. మీకు ఏరోజైతే నాకు డబ్బులు ఇవ్వాలి అనిపిస్తే ఆ రోజు ఇవ్వండి.

రాజు మాస్టారు:- కేవలం నీ పరిస్థితి బట్టి నేను నీకు ఏమి నేర్పలేను. ముందు కొన్ని రోజులు ఇక్కడ పని చెయ్యి. నీ పద్దతి నాకు నచితే నేను అప్పుడు నీకు బట్టలు కుట్టడం నేర్పుతాను.   

ఇప్పుడు నా ద్రుష్టి బాషా మీద పెట్టాను. మా కాలేజీ లో లైబ్రరీ బాబాయ్ సిఫార్సు వళ్ళ మా ఇంగ్లీష్ మాస్టారు రోజు ఉదయం ఒక గంట ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నారు.

మా హాస్టల్ వార్డెన్ గారి పేరు లింగరాజు సుమారు 50  సంవత్సరాలు ఉంటాయి చాల మంచి మనిషి, వంట పని చెయ్యడానికి మునీశా వారసు రమారమి 50  సంవత్సరాలు ఉంటాయి. హెల్పేర్ పోచమ్మ సుమారు 45  సంవత్సరాలు ఉంటాయి.

ఇప్పుడు నా జీవితం గుర్రం లాగా పరిగెడుతుంది. ఉదయం హాస్టల్ లోనే స్నానం చేసి ఇంగ్లీష్ ట్యూషన్ కి వెళ్తున్నాను.ఇంటికి వచ్చి వంట చేసుకొని ఎనిమిది గంటలకు కాలేజీ కి వెళ్లే వాడిని. మధ్యాహ్నం కాలేజీ నుంచి ఒంటిగంటకు టైలరింగ్ షాప్ కి వెళ్లి ఆరుగంటకు ఇంటికి వచ్చ వంట చేసుకొని తిని ఏడు గంటలు హాస్టల్ కి వెళ్లే వాడిని. అక్కడ రెండు గంటలు పిల్లతో కలసి చదువుకొని పది గంటలకు పడుకొనేవాడిని.

నేను పిద్దాపురం వెళ్లిన తరవాత రెండు నెలలకు ప్రెసిడెంట్ గారు కాలేజీ కి వచ్చారు. నేను లైబ్రరీ లో ఉన్నాను. సాగరిక నన్ను గ్రౌండ్ లో ప్రెసిడెంట్ గారి దగ్గరకి తీసుకొని వెళ్ళింది.

ప్రెసిడెంట్ గారు:- కుసలా ప్రెశ్నలు వేసిన తరవాత డబ్బులకు ఏ ఇబ్బంది వచ్చిన మొహమాటం పడకు వచ్చి నన్ను అడుగు. సీత తో మాట్లాడుతున్నావా.

నేను:- లేదు ప్రెసిడెంట్ గారు.

సాగరిక:- సీత అక్క నిన్ను తప్ప ఇంక ఎవ్వరిని పెళ్లి చేసుకొని అని అందరికి చెప్పింది.

ప్రెసిడెంట్ గారు:- నా బిత్తర చూపు చూసి సీత నీతో ఈ విష్యం మాట్లాడలేదా.

నేను:- చిన్న అమ్మగారి తో మాటలాడి మూడు నెలలు అవుతుంది. ఇప్పుడు వరకు కూడా మా మధ్య ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు రాలేదు.

సాగరిక:- పెద్దనాన్న నేను ముందే చెప్పను సీత అక్క ఎప్పుడు మా మీద నిప్పులు చేరగడం తప్ప మంచి గా మాట్లాడడం కూడా చూడలేదు.

ప్రెసిడెంట్ గారు:- మధ్యాహ్నం ఇంటికి రా అని వెళ్లిపోయారు.

మధ్యాహ్నం నేను సాగరిక ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళాము.అక్కడ ప్రెసిడెంట్ గారి కుటుంబం, వార్డెన్ గారి కుటుంబం, సాగరిక వాళ్ళ కుటుంబం వుంది.

సీత వచ్చింది

సాగరికి వాళ్ళ నాన్నగారు:- సీత నీవు ఆలోచించి మాట్లాడుతున్నావా ఇది ఇంటి పరువుకు సంబదించిన విష్యం.

సీత:- చాల ప్రశాంతం గా బాబాయ్ ఇప్పుడు సంవత్సరం నుంచి నా పెళ్లి సంబంధాలు చుస్తునారు. మనకు ఏమి తక్కువ ఆస్తి వుంది, పలుకుబడి వుంది, చూడడానికి బనే ఉంటాను, చదువులో ఫస్ట్. ఇప్పుడు వరకు వచ్చిన వాళ్లకు అందరు నాకు పండుకి సంబంధం వుంది, నాకు పిల్లలు పుట్టారు ఇలా ఎన్నో సాకులు చెప్పి అవమానించారు. నాకు పండు చిన్నపుడునుంచి తెలుసు, వాళ్ళ నాన్న, అమ్మ నాకు తెలుసు వాళ్ళ పెంపకం నాకు తెలుసు. పండు నన్ను అర్ధం చేసుకుంటాడు అని నాకు అనిపించింది.

నాకు ఇప్పుడు పెళ్లి సంబంధం కుదిరి పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయికి మనసుకు ఎక్కడో ఒక మూలాన నా మీద అనుమానం ఉంటుంది. ఆ విత్తనం చెట్టు ఎప్పుడు అవుతుందో అన్న భయం తో నేను ఉండలేను. దానికన్నా నేను పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిది.

నేను అమ్మాయిగారు అని ఏదో అనబోతే. సీత నీతో నేను తరవాత మాట్లాడతాను అంది.

నేను:- అమ్మాయి గారు నా గురుంచి మాట్లాడుతూ తరవాత మాట్లాడతాను అంటే ఎలా.

సీత:- సరే మాటలాడు.

నేను:- అమ్మయిగారు మీ స్థాయి నా స్థాయి వేరు. నాకు ఇప్పుడు ఎవ్వరు లేరు. నేను జీవితం లో ఇంకా స్థిరపడలేదు. తప్పక పెళ్లి చేసుకున్న నేను మీ ఇంటి నుంచి ఒక్క పుల్ల ముక్క కూడా తీసుకొని రావడానికి కుదరదు. నాతో గుడిసెలో ఉండాలి మూడు పుటలు అన్నం కూడా పెట్టలేను. అన్నిటికన్నా ఈ సమాజం గురుంచి కూడా ఆలోచిస్తాను.  

సీత:- నీవు మొగాడివి ఐతే ఒక్క చీర కొని తీసుకొని రా ఆ చీర కట్టుకొని అన్ని వదిలి నీతో వస్తాను. ఇంత కన్నా నేను ఏమి చెప్పలేను.

చుడండి నాన్నగారు నా జ్ఞానం బట్టి నేను ఆలోచించి చెప్పను కాదు కూడదు అని వేరే వాళ్ళతో పెళ్లి చేసిన మీ మాటకాదనకుండా పెళ్లి చేసుకుంటాను కానీ జీవితాంతం సంతోషంగా ఉండలేను. పండుని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటావా అని అడిగితె నాకు ఇదికావాలి అన్న ఆలోచన నాకు రాకముందే అది చేస్తాడు పండు మీద ఆ నమ్మకం నాకు వుంది.  

ఎవ్వరు ఏమి మాట్లాడడం లేదు

నేను:- అమ్మాయిగారు నేను మిమ్మలిని పెళ్లి చేసుకుంటాను కానీ పెళ్లి నాలుగు సంవత్సరాలు తరవాత చేసుకుంటాను. నేను ఇంటర్ తరవాత డిగ్రీ చదువుతాను డిగ్రీ తరవాత పెళ్లి చేసుకుందాం. కానీ ఈ నాలుగు సంవత్సరాలు లో నా మానాన నన్ను వదిలేయాలి.

సీత:- నేను అంగీకరిస్తున్నారు.

నేను:- మల్లి చెపుతున్నాను నేను ఎవ్వరితో తిరిగిన ఏది చేసిన నాకు అడ్డు చెప్పకూడదు.

సీత:- సరే.

సాగరిక వాళ్ళ అమ్మగారు:- ఈ పిల్లకు బుద్ది చెప్పడానికి కూర్చుంటే ఏకం గా పెళ్లి కాయం చేసింది అని లోపలి వెళ్ళింది.

ప్రెసిడెంట్ గారి అమ్మగారు:- సరే ఆలోచించి చూద్దాం  

నేను:- నేను ఇంటర్ ఇక్కడ చదివి డిగ్రీ వేరే చోటుకు వెళ్ళిపోతాను మా మధ్య దూరం ఉంటె అన్ని సర్దుకుంటాయి.

సీత లోపలినుంచి వచ్చి పండు నేను మీ తాతగారిలాగా పిల్లలు వెళ్లిపోయారు అని చేతకాని వాళ్ళలాగా ఉండను నిన్ను ఎలానైనా పట్టుకుంటాను.

 ఆరు నెలలో  కొట్టును శుభ్రం గా తుడవడం, రద్దీ ముక్కల్ని జాగర్త చెయ్యడం.కుట్టడానికి వచ్చిన బట్టలు జాడించి ఎండ వెయ్యడం నుంచి కొలతను రాసుకోవడం నుంచి. మార్కింగ్,కటింగ్, హోక్స్లు, బటన్స్ ,జిప్ప్లు,ఫాల్లు, లైనింగులు వేయడం అక్కడ నుంచి కొలతలు తీసుకోవడం,బట్టలు కుట్టడం నేర్పేరు.

తైలారింగ్ నేర్చుకున్న తరవాత రాజు మాస్టర్ దగ్గర రోజుకు మూడు గంటలు పని చేసేవాడిని.డబ్బులు బనే వస్తున్నాయి. నా చదువు కూడా మంచిగా సాగుతుంది. ఇప్పుడు సాయంత్రం మూడు నుంచి ఏడు క్లాస్ పిల్లకు రెండు గంటలు ట్యూషన్స్ చెప్పడం మొదలు పెట్టాను. కస్టపడి ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. కాకినాడ p.r. కాలేజీ లో డిగ్రీ మొదలు పెట్టాను.

డిగ్రీ జాయిన్ అవ్వడం వల్ల నాకు ఉద్యోగం చదువు అవ్వడం లేదు. వార్డెన్ గారి సలహా మేరకు నేను స్టడీ లీవ్ పెట్టుకొని  వెళ్ళాను. డిగ్రీ చదువు కుంటూ, టైలరింగ్, ట్యూషన్ చెప్పుకుంటూ నా జీవితం సాగించాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో క్లర్క్ పోస్ట్ కి సెలెక్ట్ అవ్వను.  సీతను కలవడానికి వాళ్ళ వూరు వెళ్ళాను. ఇంక చేసేది లేక ప్రెసిడెంట్ గారు మా పెళ్ళికి ఒప్పుకున్నారు.

మా ఇద్దరి పెళ్లి పెద్ద ఆర్బాటం లేకుండా జరిగింది. శోభన ముహూర్తం పక్క రోజు పెట్టారు. అన్నవరం వెళ్లి సత్యనారాయణ వ్రతం చేసి వచ్చాము. శోభనానికి ముందు అమ్మలక్కలు ఏవో ఆటలు ఆడించారు నేను ఎంత సరదాగా ఉన్న సీత ఆడాలి అని ఆడింది. ముహూర్తానికి ఇద్దరినీ గదిలోకి పంపారు.
లోపల్కి వెళ్లిన వెంటనే సీత కాళ్లకు దణ్ణం పెట్టింది. ఇద్దరం మంచం మీద కూర్చున్నాము. ఈ గదిలోకి అడుగుపెట్టిన వెంటనే నాలో ఒక రకమైన బిడియం వచ్చింది సీతను పట్టుకుంటే ఒక రకమైన పులకరింత కలుగుతుంది. మనసంతా సీత తో ఎలా ప్రవర్తించాలి ఏమి చెయ్యాలి, ఏమి మాట్లాడాలి అన్న ఆలోచనలతో నా మనసు సకమకమ్ అవుతుంది. సీత వైపు చూసాను తను చాల ప్రశాంతం గా కూర్చుంది.

సీత:- పెళ్లి పనుల్లో చాల అలసిపోయాను నేను పడుకుంటాను బావ అని మంచం నికి ఎడం పక్కన పడుకుంది.

నేను సీత వైపు తిరిగి చెయ్యి వేసాను.

సీత:- బావ నిన్ను మసనుపూర్తిగా అంగీకరించడానికి నాకు కొంత సమయం కావాలి అప్పుడు వరకు నన్ను బలవంతం చెయ్యకు. నీకు నా శరీరమే కావాలి అనిపిస్తే నాకు అబ్యత్రం లేదు.

సీత:- బావ నిన్ను మసనుపూర్తిగా అంగీకరించడానికి నాకు కొంత సమయం కావాలి అప్పుడు వరకు నన్ను బలవంతం చెయ్యకు. నీకు నా శరీరమే కావాలి అనిపిస్తే నాకు అభ్యంతరం లేదు. నీకు ఎప్పుడు కావాలి అనిపిస్తే నాకు చెప్పు బావ.

నీవు నన్ను మనసుపూర్తిగా అంగీకరించే వరకు బావ అని పిలవకు ఆ మాటకే నన్ను నేను ఆపుకోలేను.మనసుపూర్తిగా అంగీకరించడం అంటే.

సీత:- నీవు నాకు నాలుగు సంవత్సరాలు దూరం గా ఉన్నావు. ఈ నాలుగు సంవత్సరాలు నీలో చాల మార్పులు వచాయి అని నా మనసు చెపుతుంది.

మార్పా తొక్క నేను ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను.

సీత:- నీవు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నీకు ఐదు ఎకరాలు పొలం ఉంది అదికూడా మేమె చూసుకుంటున్నాము. ఈ నాలుగు సంవత్సరాలలో ఉద్యోగం లేకుండా చదువుకుంటూ మూడు ఇల్లు, పది ఎకరాల పొలం ఎలా సంపాదించావు. నీ భార్య గా ఈ విషయాలు నేను తెలుసుకోవాలి అనుకోవడం తప్ప. బావ నీకు ఎప్పుడు చెప్పాలి అనిపిస్తే నాకు చెప్పు అప్పుడు వరకు నీకు భార్య గా నీకు ఏలోటూ లేకుండా చూసుకుంటాను. కానీ ముందు నీవు ఇష్టపడిన ఆ సీత మాత్రం అన్ని విషయాలు తెలుసుకొనే వరకు నీకు దూరం గా ఉంటుంది.
వద్దు సీత అది తప్ప ఏమైనా అడుగు నీకు చెపుతాను.

సీత:- నీ ఇష్టం నేను బలవంతం చెయ్యను.

థాంక్స్ సీత అని నుదుటి మీద ముద్దు పెట్టాను తన పక్కన పడుకొని నడుం చుట్టూ చెయ్యి వేసి. నా జీవితం లో ఈ రోజు వస్తుంది అని నేను అనుకోలేదు అని బుగ్గ మీద ముద్దుపెట్టాను. సీత నుంచి పెద్ద స్పందన రావడం లేదు. సీత ప్లీజ్ రా ఆ విషయాలు నేను చెపితే నీవు తట్టుకోలేవు చాల బాధ పడతావు. నిన్ను ఆలా చూడడం నాకు ఇష్టం లేదు.

సీత:- ఇప్పుడు చెప్పమని నేను అడగలేదు.

అన్ని నోటితో చెప్పావుకదా..నన్ను ఎలా లొంగదీసుకోవాలో నీకు తెలుసు కానీ ఈ సారి నేను లొంగను.

సీత:-   లొంగ మని నేను అడగలేదు నేను మీ అమ్మకు ఇచ్చిన మాటకోసం ఇవన్నీ చేస్తున్నాను.

మా అమ్మను మధ్యలోకి తీసుకొని రాకు ఐన నా గురుంచి మా అమ్మతో ఎప్పుడు మాట్లాడవు.

సీత:- మొదటి సారి నా కోసం కుర్రోళ్లతో దెబ్బలు తిన్నపుడు, మా నాన్న కొట్టినప్పుడు, కొబ్బరితోటలో నీవు ఎదవా పనులు చేసిన తరవాత ఇలా చాలాసార్లు. నిన్ను నాకు అప్పచెప్పి వెళ్ళింది అది గుర్తుకుంచుకో.

నేను చెప్పలేను సీత నీ గురుంచి నాకు తెలుసు

సీత:- నా చెయ్యి తీసుకొని చెప్పకపోతే నా మీద వొట్టే.

సరే సీత చెపుతాను కానీ ఒక్క విష్యం నా లో చాల మార్పులు వచాయి కానీ మారాని వాటిలో మొదటిది నీ మీద ఉన్న ప్రేమ. నీకు దూరం గానే ఉండాలి అని ప్రయతించాను కానీ ఆ ప్రేమే నన్ను ఇక్కడికి లాగుకొని వచ్చింది.

నా జీవితం లో మార్పుకు కారణం మా అమ్మ నాన్న లు వాళ్ళ వల్లే నన్ను నా రక్తసంబధీకులు కనీసం ఒక మనిషిగా చూడలేదు. నాకు డబ్బు లేదు అని వాళ్ళు అన్న మాటలు నన్ను బాధ పెట్టాయి నేను డబ్బులు సంపాదించాలి అని నిర్వచించుకున్నాను.కానీ నాకు డబ్బు తో పటు వేషభాషలో కుడా మార్పు తెచ్చుకోవాలి అని నిర్ణయించుకున్నాను.

ఇక్కడ ఇల్లు అమ్మిన తరవాత వచ్చిన డబ్బులు పట్టుకొని పెద్దాపురం వెళ్ళాను. అక్కడ నా జీతం డబ్బులు లోనుంచి డబ్బులు మిగలడం లేదు కొత్త బట్టలు కొనుకోవాలి అంటే ఇల్లు అమ్మిన డబ్బులులోనుంచి వాడాలి. దాని బదులు కుట్టు పని నేర్చుకుంటే నా బట్టలు నేనే కుట్టుకోవచ్చు పైగా అది నా సంపాదనకు ఒక మార్గం లాగా ఉంటుంది అని కుట్టు పని నేర్చుకోవడం మొదలు పెట్టాను. ఇంగ్లీష్ ట్యూషన్,కామర్స్ ట్యూషన్స్ చేరాను. ఎన్ని పనులు చేస్తున్న నాకు నీవు గుర్తుకువచ్చేదానివి కాలేజీ లో నిన్ను చూసుకొని సంతోషపడేవాడిని. క్రమేపి నివ్వు నా బలహీనత అవవుతున్నావు అని నీ ఆలోచనలనుంచి దూరం గా జరగాలి అని నిర్చయించుకున్నాను.

ఆ నిర్యాణం తో నా నైతిక పతనం మొదలవింది. విజయ్ బాబు విశాఖపట్నం నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ అవుతుంది అని ఎదుచూస్తున్న రోజులు. సాగరిక పెద్దాపురం లో వాళ్ళ అన్న వాళ్ళ ఇంటిలో నుంచి కాలేజీ వచ్చే రోజులు.సాగరిక కూడా నాతో కామర్స్ ట్యూషన్స్ మొదలు పెట్టింది.

సీత:- సాగరిక తో చేసావా..

నేను ఏమి మాటలాడలేదు సీత దుప్పటి కప్పుకొని ఏడుస్తుంది నేను దగ్గరకు రాబోతే దుప్పటి దిండు తీసుకొని కింద పడుకొని ఏడుస్తుంది.. 
Like Reply


Messages In This Thread
మార్పు - by ppandu - 18-10-2022, 07:13 PM
RE: మార్పు - by maheshvijay - 18-10-2022, 07:50 PM
RE: మార్పు - by Iron man 0206 - 18-10-2022, 08:26 PM
RE: మార్పు - by krantikumar - 18-10-2022, 09:46 PM
RE: మార్పు - by ramd420 - 18-10-2022, 10:08 PM
RE: మార్పు - by K.R.kishore - 18-10-2022, 11:06 PM
RE: మార్పు - by Sachin@10 - 19-10-2022, 05:39 AM
RE: మార్పు - by appalapradeep - 19-10-2022, 08:23 AM
RE: మార్పు - by mahi - 19-10-2022, 09:55 AM
RE: మార్పు - by Nani666 - 19-10-2022, 10:03 AM
RE: మార్పు - by Saikarthik - 19-10-2022, 11:04 AM
RE: మార్పు - by Prasad633 - 20-10-2022, 06:11 PM
RE: మార్పు - by Iron man 0206 - 20-10-2022, 09:25 PM
RE: మార్పు - by ppandu - 22-10-2022, 04:47 PM
RE: మార్పు - by K.R.kishore - 22-10-2022, 04:57 PM
RE: మార్పు - by Iron man 0206 - 22-10-2022, 05:19 PM
RE: మార్పు - by Sachin@10 - 22-10-2022, 05:21 PM
RE: మార్పు - by mahi - 22-10-2022, 09:38 PM
RE: మార్పు - by ramd420 - 23-10-2022, 06:39 AM
RE: మార్పు - by SHREDDER - 23-10-2022, 08:32 AM
RE: మార్పు - by Subbu2525 - 24-10-2022, 07:32 AM
RE: మార్పు - by Prasad633 - 25-10-2022, 07:44 AM
RE: మార్పు - by Freyr - 25-10-2022, 08:19 AM
RE: మార్పు - by Rupaspaul - 25-10-2022, 06:04 PM
RE: మార్పు - by murali1978 - 27-10-2022, 01:03 PM
RE: మార్పు - by utkrusta - 27-10-2022, 01:42 PM
RE: మార్పు - by Rajalucky - 27-10-2022, 01:56 PM
RE: మార్పు - by stories1968 - 28-10-2022, 05:13 AM
RE: మార్పు - by ppandu - 28-10-2022, 10:35 AM
RE: మార్పు - by Iron man 0206 - 28-10-2022, 12:05 PM
RE: మార్పు - by utkrusta - 28-10-2022, 12:34 PM
RE: మార్పు - by Sachin@10 - 28-10-2022, 01:29 PM
RE: మార్పు - by Babu424342 - 29-10-2022, 06:59 AM
RE: మార్పు - by Iron man 0206 - 30-10-2022, 09:08 PM
RE: మార్పు - by Rupaspaul - 30-10-2022, 10:15 PM
RE: మార్పు - by ramd420 - 30-10-2022, 10:22 PM
RE: మార్పు - by ppandu - 01-11-2022, 04:23 PM
RE: మార్పు - by K.R.kishore - 01-11-2022, 04:38 PM
RE: మార్పు - by Iron man 0206 - 01-11-2022, 05:11 PM
RE: మార్పు - by Premadeep - 01-11-2022, 05:32 PM
RE: మార్పు - by Subbu2525 - 01-11-2022, 05:52 PM
RE: మార్పు - by Babu424342 - 01-11-2022, 06:08 PM
RE: మార్పు - by Sachin@10 - 01-11-2022, 06:24 PM
RE: మార్పు - by Vvrao19761976 - 01-11-2022, 07:13 PM
RE: మార్పు - by Playboy51 - 02-11-2022, 07:19 AM
RE: మార్పు - by murali1978 - 02-11-2022, 12:16 PM
RE: మార్పు - by utkrusta - 02-11-2022, 05:34 PM
RE: మార్పు - by Rajalucky - 02-11-2022, 06:55 PM
RE: మార్పు - by Iron man 0206 - 02-11-2022, 08:23 PM
RE: మార్పు - by rayker - 02-11-2022, 09:18 PM
RE: మార్పు - by ppandu - 05-11-2022, 09:16 AM
RE: మార్పు - by K.R.kishore - 05-11-2022, 09:53 AM
RE: మార్పు - by Sachin@10 - 05-11-2022, 10:27 AM
RE: మార్పు - by utkrusta - 05-11-2022, 12:03 PM
RE: మార్పు - by Rupaspaul - 05-11-2022, 12:22 PM
RE: మార్పు - by Babu424342 - 05-11-2022, 03:38 PM
RE: మార్పు - by Iron man 0206 - 05-11-2022, 04:22 PM
RE: మార్పు - by maheshvijay - 05-11-2022, 04:36 PM
RE: మార్పు - by K.rahul - 06-11-2022, 07:20 AM
RE: మార్పు - by Freyr - 06-11-2022, 08:53 AM
RE: మార్పు - by ppandu - 10-11-2022, 10:54 AM
RE: మార్పు - by nikhilp1122 - 10-11-2022, 11:15 AM
RE: మార్పు - by K.R.kishore - 10-11-2022, 11:55 AM
RE: మార్పు - by Iron man 0206 - 10-11-2022, 11:57 AM
RE: మార్పు - by utkrusta - 10-11-2022, 01:33 PM
RE: మార్పు - by Rupaspaul - 10-11-2022, 03:58 PM
RE: మార్పు - by Sachin@10 - 10-11-2022, 06:32 PM
RE: మార్పు - by Rupaspaul - 10-11-2022, 08:35 PM
RE: మార్పు - by Babu424342 - 10-11-2022, 10:01 PM
RE: మార్పు - by BR0304 - 10-11-2022, 11:39 PM
RE: మార్పు - by Ghost Stories - 11-11-2022, 12:40 AM
RE: మార్పు - by maheshvijay - 11-11-2022, 04:06 AM
RE: మార్పు - by ramd420 - 11-11-2022, 06:03 AM
RE: మార్పు - by bobby - 12-11-2022, 02:55 AM
RE: మార్పు - by Iron man 0206 - 13-11-2022, 08:04 PM
RE: మార్పు - by Freyr - 13-11-2022, 08:29 PM
RE: మార్పు - by Kushulu2018 - 14-11-2022, 03:03 PM
RE: మార్పు - by ppandu - 14-11-2022, 07:48 PM
RE: మార్పు - by K.R.kishore - 14-11-2022, 08:19 PM
RE: మార్పు - by maheshvijay - 14-11-2022, 09:02 PM
RE: మార్పు - by Iron man 0206 - 14-11-2022, 09:03 PM
RE: మార్పు - by Sachin@10 - 14-11-2022, 09:35 PM
RE: మార్పు - by Babu424342 - 14-11-2022, 10:45 PM
RE: మార్పు - by BR0304 - 14-11-2022, 11:22 PM
RE: మార్పు - by bobby - 15-11-2022, 03:58 AM
RE: మార్పు - by stories1968 - 15-11-2022, 06:19 AM
RE: మార్పు - by stories1968 - 15-11-2022, 06:21 AM
RE: మార్పు - by Freyr - 15-11-2022, 08:36 PM
RE: మార్పు - by ppandu - 17-11-2022, 03:00 PM
RE: మార్పు - by K.R.kishore - 17-11-2022, 03:19 PM
RE: మార్పు - by Rupaspaul - 17-11-2022, 03:29 PM
RE: మార్పు - by maheshvijay - 17-11-2022, 04:01 PM
RE: మార్పు - by Ravanaa - 17-11-2022, 04:13 PM
RE: మార్పు - by ramd420 - 17-11-2022, 04:27 PM
RE: మార్పు - by Iron man 0206 - 17-11-2022, 07:11 PM
RE: మార్పు - by Sachin@10 - 17-11-2022, 09:21 PM
RE: మార్పు - by BR0304 - 17-11-2022, 09:44 PM
RE: మార్పు - by sujitapolam - 18-11-2022, 04:33 PM
RE: మార్పు - by ppandu - 19-11-2022, 09:32 AM
RE: మార్పు - by K.R.kishore - 19-11-2022, 09:39 AM
RE: మార్పు - by Iron man 0206 - 19-11-2022, 10:03 AM
RE: మార్పు - by maheshvijay - 19-11-2022, 01:38 PM
RE: మార్పు - by ramd420 - 19-11-2022, 02:12 PM
RE: మార్పు - by utkrusta - 19-11-2022, 03:05 PM
RE: మార్పు - by Sachin@10 - 19-11-2022, 06:06 PM
RE: మార్పు - by sujitapolam - 19-11-2022, 06:41 PM
RE: మార్పు - by BR0304 - 19-11-2022, 11:22 PM
RE: మార్పు - by Freyr - 20-11-2022, 12:07 AM
RE: మార్పు - by bobby - 20-11-2022, 02:20 AM
RE: మార్పు - by sri7869 - 21-11-2022, 10:48 AM
RE: మార్పు - by murali1978 - 21-11-2022, 03:06 PM
RE: మార్పు - by Vvrao19761976 - 23-11-2022, 10:25 AM
RE: మార్పు - by Iron man 0206 - 23-11-2022, 11:53 AM
RE: మార్పు - by ppandu - 25-11-2022, 07:46 AM
RE: మార్పు - by K.R.kishore - 25-11-2022, 09:10 AM
RE: మార్పు - by Sachin@10 - 25-11-2022, 10:17 AM
RE: మార్పు - by murali1978 - 25-11-2022, 10:41 AM
RE: మార్పు - by utkrusta - 25-11-2022, 02:44 PM
RE: మార్పు - by Iron man 0206 - 25-11-2022, 03:27 PM
RE: మార్పు - by maheshvijay - 25-11-2022, 04:56 PM
RE: మార్పు - by ramd420 - 25-11-2022, 10:12 PM
RE: మార్పు - by Maheshpandu - 25-11-2022, 10:49 PM
RE: మార్పు - by Paty@123 - 26-11-2022, 05:26 PM
RE: మార్పు - by sri7869 - 26-11-2022, 09:37 PM
RE: మార్పు - by bobby - 26-11-2022, 10:46 PM
RE: మార్పు - by BR0304 - 27-11-2022, 12:53 AM
RE: మార్పు - by ppandu - 27-11-2022, 02:19 AM
RE: మార్పు - by Iron man 0206 - 27-11-2022, 02:49 AM
RE: మార్పు - by Sachin@10 - 27-11-2022, 08:28 AM
RE: మార్పు - by K.R.kishore - 27-11-2022, 10:42 AM
RE: మార్పు - by BR0304 - 27-11-2022, 10:50 AM
RE: మార్పు - by Suraj143 - 27-11-2022, 11:03 AM
RE: మార్పు - by Kushulu2018 - 27-11-2022, 12:00 PM
RE: మార్పు - by maheshvijay - 27-11-2022, 02:38 PM
RE: మార్పు - by sri7869 - 27-11-2022, 02:47 PM
RE: మార్పు - by Freyr - 27-11-2022, 06:37 PM
RE: మార్పు - by utkrusta - 27-11-2022, 06:56 PM
RE: మార్పు - by bobby - 28-11-2022, 11:57 PM
RE: మార్పు - by ramd420 - 29-11-2022, 07:28 AM
RE: మార్పు - by Rupaspaul - 29-11-2022, 10:07 AM
RE: మార్పు - by Paty@123 - 29-11-2022, 12:33 PM
RE: మార్పు - by ppandu - 01-12-2022, 01:59 PM
RE: మార్పు - by K.R.kishore - 01-12-2022, 02:21 PM
RE: మార్పు - by maheshvijay - 01-12-2022, 02:33 PM
RE: మార్పు - by Babu424342 - 01-12-2022, 02:52 PM
RE: మార్పు - by Rupaspaul - 01-12-2022, 03:34 PM
RE: మార్పు - by BR0304 - 01-12-2022, 03:47 PM
RE: మార్పు - by Sachin@10 - 01-12-2022, 03:51 PM
RE: మార్పు - by Iron man 0206 - 01-12-2022, 06:55 PM
RE: మార్పు - by bobby - 02-12-2022, 01:16 AM
RE: మార్పు - by ramd420 - 02-12-2022, 05:46 AM
RE: మార్పు - by utkrusta - 02-12-2022, 02:00 PM
RE: మార్పు - by murali1978 - 02-12-2022, 03:54 PM
RE: మార్పు - by Freyr - 02-12-2022, 05:06 PM
RE: మార్పు - by Paty@123 - 04-12-2022, 11:42 AM
RE: మార్పు - by Iron man 0206 - 04-12-2022, 07:43 PM
RE: మార్పు - by Paty@123 - 04-12-2022, 09:24 PM
RE: మార్పు - by Kushulu2018 - 05-12-2022, 12:03 PM
RE: మార్పు - by gudavalli - 06-12-2022, 04:38 PM
RE: మార్పు - by ppandu - 06-12-2022, 07:08 PM
RE: మార్పు - by Suraj143 - 06-12-2022, 07:47 PM
RE: మార్పు - by Iron man 0206 - 06-12-2022, 07:53 PM
RE: మార్పు - by Iron man 0206 - 06-12-2022, 07:54 PM
RE: మార్పు - by Sachin@10 - 06-12-2022, 08:58 PM
RE: మార్పు - by maheshvijay - 06-12-2022, 09:41 PM
RE: మార్పు - by K.R.kishore - 06-12-2022, 09:41 PM
RE: మార్పు - by Kushulu2018 - 06-12-2022, 10:55 PM
RE: మార్పు - by Babu424342 - 07-12-2022, 07:22 AM
RE: మార్పు - by Rupaspaul - 07-12-2022, 09:37 AM
RE: మార్పు - by utkrusta - 07-12-2022, 03:23 PM
RE: మార్పు - by Freyr - 07-12-2022, 11:56 PM
RE: మార్పు - by ramd420 - 08-12-2022, 06:48 AM
RE: మార్పు - by sri7869 - 08-12-2022, 01:11 PM
RE: మార్పు - by taru - 08-12-2022, 01:31 PM
RE: మార్పు - by Krishna11 - 08-12-2022, 10:51 PM
RE: మార్పు - by Iron man 0206 - 09-12-2022, 08:45 PM
RE: మార్పు - by BR0304 - 10-12-2022, 06:05 PM
RE: మార్పు - by bobby - 11-12-2022, 12:38 AM
RE: మార్పు - by Iron man 0206 - 11-12-2022, 04:32 AM
RE: మార్పు - by sri7869 - 11-12-2022, 07:48 PM
RE: మార్పు - by ppandu - 13-12-2022, 07:40 PM
RE: మార్పు - by Sachin@10 - 13-12-2022, 08:17 PM
RE: మార్పు - by maheshvijay - 13-12-2022, 09:08 PM
RE: మార్పు - by K.R.kishore - 13-12-2022, 10:52 PM
RE: మార్పు - by sri7869 - 13-12-2022, 11:28 PM
RE: మార్పు - by Pinkymunna - 14-12-2022, 03:01 AM
RE: మార్పు - by Vizzus009 - 14-12-2022, 03:14 AM
RE: మార్పు - by Iron man 0206 - 14-12-2022, 03:44 AM
RE: మార్పు - by ramd420 - 14-12-2022, 06:35 AM
RE: మార్పు - by Freyr - 15-12-2022, 12:23 AM
RE: మార్పు - by bobby - 15-12-2022, 02:34 PM
RE: మార్పు - by utkrusta - 15-12-2022, 03:10 PM
RE: మార్పు - by Pinkymunna - 15-12-2022, 05:40 PM
RE: మార్పు - by taru - 15-12-2022, 05:50 PM
RE: మార్పు - by sri7869 - 16-12-2022, 01:14 PM
RE: మార్పు - by Pinkymunna - 17-12-2022, 12:55 AM
RE: మార్పు - by ppandu - 17-12-2022, 02:55 PM
RE: మార్పు - by Rupaspaul - 17-12-2022, 03:29 PM
RE: మార్పు - by Kasim - 17-12-2022, 03:32 PM
RE: మార్పు - by utkrusta - 17-12-2022, 04:59 PM
RE: మార్పు - by maheshvijay - 17-12-2022, 05:14 PM
RE: మార్పు - by K.R.kishore - 17-12-2022, 06:48 PM
RE: మార్పు - by Iron man 0206 - 17-12-2022, 07:06 PM
RE: మార్పు - by sri7869 - 17-12-2022, 08:58 PM
RE: మార్పు - by Babu424342 - 17-12-2022, 09:48 PM
RE: మార్పు - by Vvrao19761976 - 17-12-2022, 11:55 PM
RE: మార్పు - by bobby - 18-12-2022, 01:49 AM
RE: మార్పు - by twinciteeguy - 18-12-2022, 04:48 AM
RE: మార్పు - by Sachin@10 - 18-12-2022, 05:54 AM
RE: మార్పు - by ppandu - 19-12-2022, 12:52 PM
RE: మార్పు - by maheshvijay - 19-12-2022, 01:23 PM
RE: మార్పు - by Iron man 0206 - 19-12-2022, 01:51 PM
RE: మార్పు - by utkrusta - 19-12-2022, 02:01 PM
RE: మార్పు - by K.R.kishore - 19-12-2022, 03:03 PM
RE: మార్పు - by Freyr - 19-12-2022, 03:40 PM
RE: మార్పు - by Kasim - 19-12-2022, 06:00 PM
RE: మార్పు - by Babu424342 - 19-12-2022, 07:06 PM
RE: మార్పు - by Sachin@10 - 19-12-2022, 07:47 PM
RE: మార్పు - by sri7869 - 19-12-2022, 10:29 PM
RE: మార్పు - by ramd420 - 19-12-2022, 11:31 PM
RE: మార్పు - by bobby - 20-12-2022, 12:10 AM
RE: మార్పు - by taru - 20-12-2022, 05:25 AM
RE: మార్పు - by Vvrao19761976 - 22-12-2022, 12:22 AM
RE: మార్పు - by ppandu - 22-12-2022, 02:27 PM
RE: మార్పు - by Sachin@10 - 22-12-2022, 04:59 PM
RE: మార్పు - by Iron man 0206 - 22-12-2022, 06:05 PM
RE: మార్పు - by K.R.kishore - 22-12-2022, 06:38 PM
RE: మార్పు - by maheshvijay - 22-12-2022, 06:51 PM
RE: మార్పు - by murali1978 - 22-12-2022, 07:06 PM
RE: మార్పు - by murali1978 - 22-12-2022, 07:06 PM
RE: మార్పు - by bobby - 22-12-2022, 09:30 PM
RE: మార్పు - by y.rama1980 - 23-12-2022, 01:16 AM
RE: మార్పు - by ramd420 - 23-12-2022, 07:01 AM
RE: మార్పు - by Paty@123 - 23-12-2022, 08:07 AM
RE: మార్పు - by taru - 23-12-2022, 08:19 AM
RE: మార్పు - by utkrusta - 23-12-2022, 01:02 PM
RE: మార్పు - by Sivakrishna - 23-12-2022, 01:50 PM
RE: మార్పు - by Takulsajal - 23-12-2022, 03:22 PM
RE: మార్పు - by Vvrao19761976 - 23-12-2022, 07:59 PM
RE: మార్పు - by sri7869 - 24-12-2022, 04:18 PM
RE: మార్పు - by ppandu - 24-12-2022, 05:33 PM
RE: మార్పు - by Sachin@10 - 24-12-2022, 06:02 PM
RE: మార్పు - by K.R.kishore - 24-12-2022, 07:05 PM
RE: మార్పు - by Iron man 0206 - 24-12-2022, 07:27 PM
RE: మార్పు - by maheshvijay - 24-12-2022, 09:19 PM
RE: మార్పు - by ramd420 - 24-12-2022, 10:42 PM
RE: మార్పు - by bobby - 24-12-2022, 11:47 PM
RE: మార్పు - by sri7869 - 24-12-2022, 11:51 PM
RE: మార్పు - by y.rama1980 - 25-12-2022, 01:18 AM
RE: మార్పు - by Paty@123 - 25-12-2022, 09:48 AM
RE: మార్పు - by taru - 25-12-2022, 09:52 AM
RE: మార్పు - by Pinkymunna - 26-12-2022, 03:32 AM
RE: మార్పు - by Freyr - 26-12-2022, 12:23 PM
RE: మార్పు - by sri7869 - 26-12-2022, 01:58 PM
RE: మార్పు - by utkrusta - 26-12-2022, 03:29 PM
RE: మార్పు - by BR0304 - 27-12-2022, 02:53 AM
RE: మార్పు - by Freyr - 27-12-2022, 09:38 PM
RE: మార్పు - by Saaru123 - 27-12-2022, 11:06 PM
RE: మార్పు - by sri7869 - 28-12-2022, 10:24 AM
RE: మార్పు - by Paty@123 - 28-12-2022, 01:00 PM
RE: మార్పు - by murali1978 - 28-12-2022, 03:04 PM
RE: మార్పు - by Rankee143 - 28-12-2022, 04:02 PM
RE: మార్పు - by sri7869 - 29-12-2022, 01:07 PM
RE: మార్పు - by ppandu - 31-12-2022, 07:04 AM
RE: మార్పు - by Sivakrishna - 31-12-2022, 08:18 AM
RE: మార్పు - by taru - 31-12-2022, 08:26 AM
RE: మార్పు - by K.R.kishore - 31-12-2022, 09:08 AM
RE: మార్పు - by Premadeep - 31-12-2022, 11:47 AM
RE: మార్పు - by bobby - 31-12-2022, 12:16 PM
RE: మార్పు - by Iron man 0206 - 31-12-2022, 12:29 PM
RE: మార్పు - by maheshvijay - 31-12-2022, 02:18 PM
RE: మార్పు - by utkrusta - 31-12-2022, 03:36 PM
RE: మార్పు - by Sachin@10 - 31-12-2022, 04:53 PM
RE: మార్పు - by ramd420 - 31-12-2022, 09:57 PM
RE: మార్పు - by BR0304 - 01-01-2023, 12:31 AM
RE: మార్పు - by Premadeep - 01-01-2023, 08:08 AM
RE: మార్పు - by Vvrao19761976 - 01-01-2023, 06:27 PM
RE: మార్పు - by Kasim - 01-01-2023, 06:33 PM
RE: మార్పు - by sri7869 - 01-01-2023, 09:16 PM
RE: మార్పు - by kingmahesh9898 - 02-01-2023, 12:18 AM
RE: మార్పు - by murali1978 - 02-01-2023, 11:25 AM
RE: మార్పు - by Freyr - 02-01-2023, 06:54 PM
RE: మార్పు - by Paty@123 - 03-01-2023, 08:38 AM
RE: మార్పు - by ppandu - 04-01-2023, 05:39 PM
RE: మార్పు - by Gangstar - 04-01-2023, 06:22 PM
RE: మార్పు - by utkrusta - 04-01-2023, 06:23 PM
RE: మార్పు - by SVK007 - 04-01-2023, 06:56 PM
RE: మార్పు - by Sivakrishna - 04-01-2023, 07:05 PM
RE: మార్పు - by Iron man 0206 - 04-01-2023, 07:35 PM
RE: మార్పు - by K.R.kishore - 04-01-2023, 08:05 PM
RE: మార్పు - by Sachin@10 - 04-01-2023, 10:01 PM
RE: మార్పు - by ramd420 - 04-01-2023, 10:40 PM
RE: మార్పు - by Kasim - 04-01-2023, 11:28 PM
RE: మార్పు - by Premadeep - 05-01-2023, 07:19 AM
RE: మార్పు - by maheshvijay - 05-01-2023, 10:52 AM
RE: మార్పు - by murali1978 - 05-01-2023, 12:08 PM
RE: మార్పు - by Manavaadu - 05-01-2023, 04:39 PM
RE: మార్పు - by Paty@123 - 05-01-2023, 06:21 PM
RE: మార్పు - by kingmahesh9898 - 05-01-2023, 10:10 PM
RE: మార్పు - by Pinkymunna - 05-01-2023, 11:47 PM
RE: మార్పు - by y.rama1980 - 06-01-2023, 12:19 AM
RE: మార్పు - by ppandu - 07-01-2023, 12:25 AM
RE: మార్పు - by Saaru123 - 07-01-2023, 12:44 AM
RE: మార్పు - by maheshvijay - 07-01-2023, 05:06 AM
RE: మార్పు - by Iron man 0206 - 07-01-2023, 05:23 AM
RE: మార్పు - by ramd420 - 07-01-2023, 06:11 AM
RE: మార్పు - by taru - 07-01-2023, 07:08 AM
RE: మార్పు - by Sachin@10 - 07-01-2023, 07:12 AM
RE: మార్పు - by K.R.kishore - 07-01-2023, 08:58 AM
RE: మార్పు - by Kasim - 07-01-2023, 09:33 AM
RE: మార్పు - by murali1978 - 07-01-2023, 11:05 AM
RE: మార్పు - by utkrusta - 07-01-2023, 03:22 PM
RE: మార్పు - by BR0304 - 07-01-2023, 03:22 PM
RE: మార్పు - by Dalesteyn - 07-01-2023, 07:01 PM
RE: మార్పు - by sri7869 - 07-01-2023, 07:19 PM
RE: మార్పు - by Rupaspaul - 08-01-2023, 07:52 AM
RE: మార్పు - by Freyr - 08-01-2023, 07:52 PM
RE: మార్పు - by sri7869 - 09-01-2023, 12:00 PM
RE: మార్పు - by Pinkymunna - 09-01-2023, 11:36 PM
RE: మార్పు - by Paty@123 - 10-01-2023, 12:35 PM
RE: మార్పు - by Dalesteyn - 11-01-2023, 12:24 AM
RE: మార్పు - by bobby - 11-01-2023, 01:32 PM
RE: మార్పు - by Vvrao19761976 - 12-01-2023, 12:02 AM
RE: మార్పు - by Iron man 0206 - 12-01-2023, 04:49 AM
RE: మార్పు - by sri7869 - 12-01-2023, 10:04 AM
RE: మార్పు - by Paty@123 - 13-01-2023, 10:52 AM
RE: మార్పు - by ppandu - 13-01-2023, 11:03 AM
RE: మార్పు - by utkrusta - 13-01-2023, 12:59 PM
RE: మార్పు - by sri7869 - 13-01-2023, 01:08 PM
RE: మార్పు - by sri7869 - 13-01-2023, 01:08 PM
RE: మార్పు - by maheshvijay - 13-01-2023, 01:41 PM
RE: మార్పు - by murali1978 - 13-01-2023, 03:37 PM
RE: మార్పు - by Sachin@10 - 13-01-2023, 06:20 PM
RE: మార్పు - by K.R.kishore - 13-01-2023, 07:27 PM
RE: మార్పు - by BR0304 - 13-01-2023, 09:16 PM
RE: మార్పు - by Iron man 0206 - 13-01-2023, 09:28 PM
RE: మార్పు - by bobby - 13-01-2023, 10:29 PM
RE: మార్పు - by Kasim - 14-01-2023, 09:18 AM
RE: మార్పు - by Paty@123 - 14-01-2023, 10:31 AM
RE: మార్పు - by Pinkymunna - 14-01-2023, 09:52 PM
RE: మార్పు - by Hrlucky - 15-01-2023, 02:42 AM
RE: మార్పు - by Freyr - 15-01-2023, 03:01 PM
RE: మార్పు - by ppandu - 17-01-2023, 01:51 PM
RE: మార్పు - by maheshvijay - 17-01-2023, 02:48 PM
RE: మార్పు - by Iron man 0206 - 17-01-2023, 03:48 PM
RE: మార్పు - by K.R.kishore - 17-01-2023, 05:42 PM
RE: మార్పు - by Sachin@10 - 17-01-2023, 06:47 PM
RE: మార్పు - by sri7869 - 17-01-2023, 07:14 PM
RE: మార్పు - by Sivakrishna - 17-01-2023, 08:40 PM
RE: మార్పు - by BR0304 - 17-01-2023, 08:43 PM
RE: మార్పు - by Babu424342 - 17-01-2023, 10:29 PM
RE: మార్పు - by ppandu - 18-01-2023, 06:28 PM
RE: మార్పు - by bobby - 18-01-2023, 06:59 PM
RE: మార్పు - by Pinkymunna - 18-01-2023, 08:18 PM
RE: మార్పు - by sri7869 - 18-01-2023, 08:51 PM
RE: మార్పు - by maheshvijay - 18-01-2023, 09:10 PM
RE: మార్పు - by Iron man 0206 - 18-01-2023, 09:12 PM
RE: మార్పు - by K.R.kishore - 18-01-2023, 10:58 PM
RE: మార్పు - by ramd420 - 18-01-2023, 11:24 PM
RE: మార్పు - by Kasim - 19-01-2023, 12:14 AM
RE: మార్పు - by Hrlucky - 19-01-2023, 02:08 AM
RE: మార్పు - by Sachin@10 - 19-01-2023, 06:39 AM
RE: మార్పు - by narendhra89 - 19-01-2023, 07:28 AM
RE: మార్పు - by murali1978 - 19-01-2023, 01:07 PM
RE: మార్పు - by ppandu - 19-01-2023, 05:45 PM
RE: మార్పు - by utkrusta - 19-01-2023, 05:49 PM
RE: మార్పు - by murali1978 - 19-01-2023, 06:42 PM
RE: మార్పు - by Premadeep - 19-01-2023, 06:55 PM
RE: మార్పు - by Kasim - 19-01-2023, 08:08 PM
RE: మార్పు - by maheshvijay - 19-01-2023, 09:00 PM
RE: మార్పు - by Iron man 0206 - 19-01-2023, 10:29 PM
RE: మార్పు - by K.R.kishore - 19-01-2023, 10:46 PM
RE: మార్పు - by Hrlucky - 20-01-2023, 02:07 AM
RE: మార్పు - by ramd420 - 20-01-2023, 06:36 AM
RE: మార్పు - by Sachin@10 - 20-01-2023, 06:58 AM
RE: మార్పు - by sri7869 - 20-01-2023, 12:50 PM
RE: మార్పు - by ppandu - 20-01-2023, 06:21 PM
RE: మార్పు - by Sivakrishna - 20-01-2023, 07:22 PM
RE: మార్పు - by Kasim - 20-01-2023, 07:33 PM
RE: మార్పు - by Iron man 0206 - 20-01-2023, 08:10 PM
RE: మార్పు - by Sachin@10 - 20-01-2023, 08:21 PM
RE: మార్పు - by maheshvijay - 20-01-2023, 09:19 PM
RE: మార్పు - by K.R.kishore - 20-01-2023, 11:04 PM
RE: మార్పు - by Dalesteyn - 21-01-2023, 12:04 AM
RE: మార్పు - by prash426 - 21-01-2023, 01:58 AM
RE: మార్పు - by BR0304 - 21-01-2023, 05:48 AM
RE: మార్పు - by murali1978 - 21-01-2023, 11:04 AM
RE: మార్పు - by sri7869 - 21-01-2023, 02:17 PM
RE: మార్పు - by ppandu - 21-01-2023, 09:07 PM
RE: మార్పు - by maheshvijay - 21-01-2023, 09:43 PM
RE: మార్పు - by Premadeep - 21-01-2023, 10:19 PM
RE: మార్పు - by K.R.kishore - 21-01-2023, 10:38 PM
RE: మార్పు - by K.R.kishore - 21-01-2023, 10:39 PM
RE: మార్పు - by Sachin@10 - 22-01-2023, 04:37 AM
RE: మార్పు - by Iron man 0206 - 22-01-2023, 05:15 AM
RE: మార్పు - by Vvrao19761976 - 22-01-2023, 02:11 PM
RE: మార్పు - by Paty@123 - 23-01-2023, 06:45 AM
RE: మార్పు - by prash426 - 23-01-2023, 10:59 AM
RE: మార్పు - by murali1978 - 23-01-2023, 11:13 AM
RE: మార్పు - by ppandu - 23-01-2023, 05:12 PM
RE: మార్పు - by K.R.kishore - 23-01-2023, 07:01 PM
RE: మార్పు - by vg786 - 23-01-2023, 07:45 PM
RE: మార్పు - by prash426 - 23-01-2023, 08:21 PM
RE: మార్పు - by donakondamadhu - 23-01-2023, 09:06 PM
RE: మార్పు - by Sachin@10 - 23-01-2023, 09:35 PM
RE: మార్పు - by maheshvijay - 23-01-2023, 09:39 PM
RE: మార్పు - by Iron man 0206 - 23-01-2023, 09:47 PM
RE: మార్పు - by Pinkymunna - 24-01-2023, 12:37 AM
RE: మార్పు - by Hrlucky - 24-01-2023, 02:19 AM
RE: మార్పు - by Paty@123 - 24-01-2023, 06:28 AM
RE: మార్పు - by sri7869 - 24-01-2023, 11:11 AM
RE: మార్పు - by Kasim - 24-01-2023, 02:06 PM
RE: మార్పు - by ppandu - 24-01-2023, 10:47 PM
RE: మార్పు - by K.R.kishore - 24-01-2023, 11:10 PM
RE: మార్పు - by ramd420 - 24-01-2023, 11:12 PM
RE: మార్పు - by BR0304 - 25-01-2023, 01:45 AM
RE: మార్పు - by Hrlucky - 25-01-2023, 02:39 AM
RE: మార్పు - by Iron man 0206 - 25-01-2023, 06:54 AM
RE: మార్పు - by Sachin@10 - 25-01-2023, 07:16 AM
RE: మార్పు - by donakondamadhu - 25-01-2023, 08:07 AM
RE: మార్పు - by sri7869 - 25-01-2023, 11:18 AM
RE: మార్పు - by Sivakrishna - 25-01-2023, 01:47 PM
RE: మార్పు - by murali1978 - 25-01-2023, 01:48 PM
RE: మార్పు - by utkrusta - 25-01-2023, 03:13 PM
RE: మార్పు - by ppandu - 25-01-2023, 04:34 PM
RE: మార్పు - by Premadeep - 25-01-2023, 05:15 PM
RE: మార్పు - by maheshvijay - 25-01-2023, 07:17 PM
RE: మార్పు - by Sachin@10 - 25-01-2023, 08:56 PM
RE: మార్పు - by Iron man 0206 - 25-01-2023, 09:08 PM
RE: మార్పు - by appalapradeep - 25-01-2023, 10:02 PM
RE: మార్పు - by sri7869 - 25-01-2023, 10:32 PM
RE: మార్పు - by Kasim - 25-01-2023, 10:37 PM
RE: మార్పు - by ramd420 - 25-01-2023, 10:40 PM
RE: మార్పు - by K.R.kishore - 25-01-2023, 11:05 PM
RE: మార్పు - by BR0304 - 26-01-2023, 10:12 AM
RE: మార్పు - by Sivakrishna - 26-01-2023, 02:03 PM
RE: మార్పు - by Reader5456 - 26-01-2023, 09:18 PM
RE: మార్పు - by Pinkymunna - 26-01-2023, 11:58 PM
RE: మార్పు - by murali1978 - 27-01-2023, 11:08 AM
RE: మార్పు - by ppandu - 27-01-2023, 02:22 PM
RE: మార్పు - by Sachin@10 - 27-01-2023, 03:09 PM
RE: మార్పు - by Kasim - 27-01-2023, 03:28 PM
RE: మార్పు - by Sivakrishna - 27-01-2023, 03:55 PM
RE: మార్పు - by Reader5456 - 27-01-2023, 04:52 PM
RE: మార్పు - by Iron man 0206 - 27-01-2023, 05:20 PM
RE: మార్పు - by K.R.kishore - 27-01-2023, 06:56 PM
RE: మార్పు - by sri7869 - 28-01-2023, 11:37 AM
RE: మార్పు - by Hrlucky - 28-01-2023, 03:45 PM
RE: మార్పు - by ppandu - 28-01-2023, 09:32 PM
RE: మార్పు - by Sachin@10 - 28-01-2023, 10:00 PM
RE: మార్పు - by K.R.kishore - 28-01-2023, 10:16 PM
RE: మార్పు - by Kasim - 28-01-2023, 11:49 PM
RE: మార్పు - by Pinkymunna - 28-01-2023, 11:56 PM
RE: మార్పు - by Hrlucky - 29-01-2023, 01:53 AM
RE: మార్పు - by maheshvijay - 29-01-2023, 06:42 AM
RE: మార్పు - by Iron man 0206 - 29-01-2023, 06:46 AM
RE: మార్పు - by Saaru123 - 29-01-2023, 11:46 AM
RE: మార్పు - by Sivakrishna - 29-01-2023, 07:39 PM
RE: మార్పు - by ramd420 - 29-01-2023, 09:25 PM
RE: మార్పు - by Pinkymunna - 30-01-2023, 12:31 AM
RE: మార్పు - by appalapradeep - 30-01-2023, 02:59 AM
RE: మార్పు - by utkrusta - 30-01-2023, 05:28 PM
RE: మార్పు - by sri7869 - 31-01-2023, 12:08 PM
RE: మార్పు - by ppandu - 01-02-2023, 06:48 AM
RE: మార్పు - by sri7869 - 01-02-2023, 09:56 AM
RE: మార్పు - by Saaru123 - 01-02-2023, 11:42 AM
RE: మార్పు - by Iron man 0206 - 01-02-2023, 12:32 PM
RE: మార్పు - by Sivakrishna - 01-02-2023, 12:58 PM
RE: మార్పు - by maheshvijay - 01-02-2023, 04:12 PM
RE: మార్పు - by Kasim - 01-02-2023, 04:14 PM
RE: మార్పు - by utkrusta - 01-02-2023, 05:44 PM
RE: మార్పు - by murali1978 - 01-02-2023, 06:30 PM
RE: మార్పు - by Premadeep - 01-02-2023, 08:15 PM
RE: మార్పు - by ramd420 - 01-02-2023, 10:16 PM
RE: మార్పు - by Sachin@10 - 01-02-2023, 10:18 PM
RE: మార్పు - by K.R.kishore - 01-02-2023, 10:32 PM
RE: మార్పు - by Hrlucky - 02-02-2023, 02:13 AM
RE: మార్పు - by taru - 02-02-2023, 05:11 AM
RE: మార్పు - by LUKYYRUS2 - 02-02-2023, 10:24 AM
RE: మార్పు - by sri7869 - 03-02-2023, 09:56 AM
RE: మార్పు - by Dalesteyn - 02-02-2023, 10:52 PM
RE: మార్పు - by Krishna11 - 03-02-2023, 09:19 AM
RE: మార్పు - by Premadeep - 03-02-2023, 02:56 PM
RE: మార్పు - by Zen69 - 03-02-2023, 09:25 PM
RE: మార్పు - by jwala - 04-02-2023, 10:27 AM
RE: మార్పు - by sri7869 - 05-02-2023, 08:54 PM
RE: మార్పు - by Vvrao19761976 - 07-02-2023, 02:56 AM
RE: మార్పు - by Pinkymunna - 08-02-2023, 12:35 AM
RE: మార్పు - by Iron man 0206 - 08-02-2023, 02:58 AM
RE: మార్పు - by bobby - 08-02-2023, 04:02 AM
RE: మార్పు - by ppandu - 08-02-2023, 08:11 AM
RE: మార్పు - by K.R.kishore - 08-02-2023, 09:41 AM
RE: మార్పు - by rapaka80088 - 08-02-2023, 09:51 AM
RE: మార్పు - by rapaka80088 - 08-02-2023, 09:51 AM
RE: మార్పు - by Rupaspaul - 08-02-2023, 10:54 AM
RE: మార్పు - by murali1978 - 08-02-2023, 11:01 AM
RE: మార్పు - by Iron man 0206 - 08-02-2023, 11:31 AM
RE: మార్పు - by K.rahul - 08-02-2023, 12:16 PM
RE: మార్పు - by sri7869 - 08-02-2023, 12:50 PM
RE: మార్పు - by Sivakrishna - 08-02-2023, 01:19 PM
RE: మార్పు - by Sachin@10 - 08-02-2023, 01:21 PM
RE: మార్పు - by bobby - 09-02-2023, 01:20 AM
RE: మార్పు - by ramd420 - 09-02-2023, 05:56 AM
RE: మార్పు - by ppandu - 09-02-2023, 04:57 PM
RE: మార్పు - by sri7869 - 09-02-2023, 05:14 PM
RE: మార్పు - by Iron man 0206 - 09-02-2023, 05:17 PM
RE: మార్పు - by Kasim - 09-02-2023, 08:27 PM
RE: మార్పు - by appalapradeep - 09-02-2023, 09:04 PM
RE: మార్పు - by taru - 09-02-2023, 09:48 PM
RE: మార్పు - by K.R.kishore - 09-02-2023, 10:53 PM
RE: మార్పు - by Pinkymunna - 09-02-2023, 11:28 PM
RE: మార్పు - by bobby - 09-02-2023, 11:30 PM
RE: మార్పు - by Sachin@10 - 10-02-2023, 09:17 AM
RE: మార్పు - by maheshvijay - 10-02-2023, 09:39 AM
RE: మార్పు - by utkrusta - 10-02-2023, 11:59 AM
RE: మార్పు - by murali1978 - 10-02-2023, 12:04 PM
RE: మార్పు - by BR0304 - 10-02-2023, 06:25 PM
RE: మార్పు - by ramd420 - 10-02-2023, 10:48 PM
RE: మార్పు - by Uday - 11-02-2023, 03:44 PM
RE: మార్పు - by K.rahul - 12-02-2023, 05:22 PM
RE: మార్పు - by Pinkymunna - 12-02-2023, 08:06 PM
RE: మార్పు - by sri7869 - 12-02-2023, 08:57 PM
RE: మార్పు - by Paty@123 - 13-02-2023, 07:01 AM
RE: మార్పు - by sri7869 - 14-02-2023, 10:16 AM
RE: మార్పు - by Uday - 14-02-2023, 12:02 PM
RE: మార్పు - by ppandu - 14-02-2023, 07:54 PM
RE: మార్పు - by BR0304 - 14-02-2023, 09:00 PM
RE: మార్పు - by Iron man 0206 - 14-02-2023, 09:11 PM
RE: మార్పు - by AnandKumarpy - 14-02-2023, 09:21 PM
RE: మార్పు - by sri7869 - 14-02-2023, 09:31 PM
RE: మార్పు - by bobby - 14-02-2023, 10:11 PM
RE: మార్పు - by K.R.kishore - 14-02-2023, 11:38 PM
RE: మార్పు - by Premadeep - 14-02-2023, 11:48 PM
RE: మార్పు - by Pinkymunna - 15-02-2023, 12:12 AM
RE: మార్పు - by appalapradeep - 15-02-2023, 04:06 AM
RE: మార్పు - by Sachin@10 - 15-02-2023, 06:43 AM
RE: మార్పు - by maheshvijay - 15-02-2023, 07:37 AM
RE: మార్పు - by murali1978 - 15-02-2023, 12:01 PM
RE: మార్పు - by Uday - 15-02-2023, 02:39 PM
RE: మార్పు - by Sivakrishna - 15-02-2023, 05:00 PM
RE: మార్పు - by Kasim - 15-02-2023, 08:43 PM
RE: మార్పు - by sri7869 - 18-02-2023, 12:24 PM
RE: మార్పు - by ppandu - 18-02-2023, 04:07 PM
RE: మార్పు - by Iron man 0206 - 18-02-2023, 04:27 PM
RE: మార్పు - by maheshvijay - 18-02-2023, 04:33 PM
RE: మార్పు - by K.R.kishore - 18-02-2023, 04:37 PM
RE: మార్పు - by Sachin@10 - 18-02-2023, 04:49 PM
RE: మార్పు - by Sivakrishna - 18-02-2023, 06:14 PM
RE: మార్పు - by sri7869 - 18-02-2023, 11:37 PM
RE: మార్పు - by Vvrao19761976 - 19-02-2023, 02:14 AM
RE: మార్పు - by Kasim - 19-02-2023, 01:22 PM
RE: మార్పు - by bobby - 19-02-2023, 04:07 PM
RE: మార్పు - by saleem8026 - 20-02-2023, 04:58 PM
RE: మార్పు - by Saaru123 - 20-02-2023, 05:24 PM
RE: మార్పు - by utkrusta - 20-02-2023, 05:51 PM
RE: మార్పు - by BR0304 - 20-02-2023, 08:59 PM
RE: మార్పు - by Sanjuemmu - 22-02-2023, 02:33 PM
RE: మార్పు - by murali1978 - 22-02-2023, 03:51 PM
RE: మార్పు - by ppandu - 22-02-2023, 07:17 PM
RE: మార్పు - by sri7869 - 22-02-2023, 07:27 PM
RE: మార్పు - by Iron man 0206 - 22-02-2023, 07:59 PM
RE: మార్పు - by phanic - 22-02-2023, 08:51 PM
RE: మార్పు - by bobby - 22-02-2023, 10:48 PM
RE: మార్పు - by maheshvijay - 22-02-2023, 11:12 PM
RE: మార్పు - by ramd420 - 22-02-2023, 11:25 PM
RE: మార్పు - by Kasim - 22-02-2023, 11:44 PM
RE: మార్పు - by K.R.kishore - 23-02-2023, 01:00 AM
RE: మార్పు - by Sachin@10 - 23-02-2023, 07:21 AM
RE: మార్పు - by Uday - 23-02-2023, 01:25 PM
RE: మార్పు - by saleem8026 - 23-02-2023, 01:37 PM
RE: మార్పు - by utkrusta - 23-02-2023, 02:04 PM
RE: మార్పు - by sri7869 - 26-02-2023, 08:56 AM
RE: మార్పు - by sri7869 - 27-02-2023, 09:48 PM
RE: మార్పు - by Paty@123 - 28-02-2023, 08:47 PM
RE: మార్పు - by Vvrao19761976 - 01-03-2023, 09:08 PM
RE: మార్పు - by ppandu - 02-03-2023, 09:01 AM
RE: మార్పు - by Iron man 0206 - 02-03-2023, 09:15 AM
RE: మార్పు - by sri7869 - 02-03-2023, 09:32 AM
RE: మార్పు - by K.R.kishore - 02-03-2023, 10:25 AM
RE: మార్పు - by maheshvijay - 02-03-2023, 12:07 PM
RE: మార్పు - by Saaru123 - 02-03-2023, 12:53 PM
RE: మార్పు - by utkrusta - 02-03-2023, 01:23 PM
RE: మార్పు - by saleem8026 - 02-03-2023, 02:30 PM
RE: మార్పు - by murali1978 - 02-03-2023, 03:12 PM
RE: మార్పు - by Sachin@10 - 02-03-2023, 07:20 PM
RE: మార్పు - by Kasim - 02-03-2023, 07:55 PM
RE: మార్పు - by bobby - 03-03-2023, 02:28 PM
RE: మార్పు - by sri7869 - 05-03-2023, 08:16 AM
RE: మార్పు - by Vvrao19761976 - 07-03-2023, 07:54 PM
RE: మార్పు - by phanic - 09-03-2023, 06:08 PM
RE: మార్పు - by sri7869 - 11-03-2023, 10:55 PM
RE: మార్పు - by sri7869 - 13-03-2023, 11:15 AM
RE: మార్పు - by naree721 - 13-03-2023, 08:42 PM
RE: మార్పు - by sri7869 - 13-03-2023, 09:23 PM
RE: మార్పు - by naree721 - 14-03-2023, 07:23 PM
RE: మార్పు - by sri7869 - 16-03-2023, 09:26 PM
RE: మార్పు - by Paty@123 - 17-03-2023, 07:23 AM
RE: మార్పు - by sri7869 - 19-03-2023, 02:38 PM
RE: మార్పు - by naree721 - 19-03-2023, 07:22 PM
RE: మార్పు - by Paty@123 - 19-03-2023, 09:02 PM
RE: మార్పు - by sri7869 - 21-03-2023, 11:25 PM
RE: మార్పు - by unluckykrish - 22-03-2023, 07:04 AM
RE: మార్పు - by naree721 - 23-03-2023, 08:56 PM
RE: మార్పు - by Iron man 0206 - 26-03-2023, 06:28 AM
RE: మార్పు - by naree721 - 26-03-2023, 02:41 PM



Users browsing this thread: 1 Guest(s)