21-12-2022, 02:14 PM
విఖాస్ : సరే అయితే ఈరోజు నైట్ నా ఫ్లాట్ కి రండి నా లవర్ ని పిలుస్తాను మీరు అందంగా ఉన్నారో... తనో తేలిపోతుంది..
తమన్నా : సరే చూద్దాం అని కోపంగా ఇంటికి వెళ్ళిపోయింది...
ఇంటికి వెళ్ళాక కోపంలో ఓపెసుకున్నాను కానీ ఇంట్లో రావి ఉన్నాడు.. ఇపుడు ఎలా...? అని ఆలోచిస్తుంది....
ఇంతలో రవి ఫోన్ చేసి... తమన్నా నాకు మీటింగ్ఉంది రావడానికి నైట్ 10 11 అవ్వొచ్చు నూవ్వు పడుకుండిపో నా కోసం వేచి ఉండకు... అని కాల్ కట్ చేసాడు...
రవి రావడం లేట్ అనగానే తమన్నా ఆనందానికి అవధులు లేవు...