Thread Rating:
  • 62 Vote(s) - 3.15 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్
హాయ్ అండి అందరికీ నమస్కారం......  ఈ సైట్ లో కథలు చదివే వాళ్ళందరూ  కథ ఎలా ఉందో చెప్పండి నచ్చితే నచ్చింది అని లేకపోతే లేదు అని.... మీ అభిప్రాయాలు చెప్పండి మీ ఆలోచనలు పంచుకోండి........

 మనం చేసే కామెంట్స్ ఎలా ఉండాలి అంటే  రచయితలను ప్రోత్సహించేలా ఉండాలి...  రచయితలకు   తెలియని  కొత్త  ఉత్సాహాన్ని  ఇవ్వాలి...  కథ విషయంలో మరింత బాధ్యతని  పెంచేలా ఉండాలి కానీ మనం చేసే కామెంట్స్ వల్ల  రచయితలకు ఉపయోగ లేకపోయినా పరవాలేదు కానీ   మనం చేసే కామెంట్స్ వల్ల వాళ్ళ బాధపడకుండా  ఉంటే  చాలు.....

  అలాగే.....  ఈ సైట్ లో కథలు రాస్తారు కదా అని రచయితల మీద ఒక అభిప్రాయానికి  రాకండి.....

 ఈ సైట్లో కథలు  రాసే  రచయితలు నిజ జీవితంలో కూడా  రచయితలు( కథలో ఉన్న పాత్రలో ఉన్నట్టుగానే) అలాగే ఉంటారు అనుకోవడం మీ భ్రమ.......

 దయచేసి రచయితలు బాధపడే విధంగా కామెంట్ చేయకండి ప్లీజ్ పాత సైట్ లో గాని కొత్త సైట్ లో గాని కొంతమంది పాఠకుల కామెంట్స్ వల్ల రచయితలు  కథలు ఆపడం జరిగింది......
ఆమని గారి విరాభిమాని ....  Heart   Heart......
[+] 2 users Like ANUMAY1206's post
Like Reply


Messages In This Thread
RE: భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ - by ANUMAY1206 - 17-12-2022, 11:01 PM



Users browsing this thread: 65 Guest(s)