11-12-2022, 08:49 AM
జగపతి బైటికి అనగానే... ప్రియమణి కంగారు పడుతూ... బైటక అది కాలేజీ టైం లో నా వల్ల కాదు అని అంటుంది...
జగపతి : అదేంటి మన కాలేజీ డేస్ మర్చిపోయావా...మనం కాలేజీ డుమ్మా కొట్టి కొత్త కొత్త సినిమాలకి వెళ్ళేవాళం గుర్తు లేదా...
జగపతి అలా అనగానే ప్రియమణి గతం లోకి వెళ్ళింది.... నిన్నే పెళ్లాడతా... ప్రేమించుకుందాం రా... మాస్టర్...సమర సింహ రెడ్డి ఈ మూవీస్ అన్ని గుర్తుకు వచ్చాయి..
ప్రియమణి : అప్పుడు నేను స్టూడెంట్ ని కానీ ఇప్పుడు ఒక కాలేజీ కి ప్రిన్సిపాల్ ని....
అంతేనా అని అలిగినట్టు పేస్ పెట్టాడు....
ప్రియమణి : సరే సరే వెళ్దాం... అని అంది..
జగపతి : థాంక్స్ అని బయట కార్ లో వెయిట్ చేసాడు..
కాలేజీ టైం కావడం తో స్టూడెంట్స్ అందరు క్లాస్సేస్ లో ఉండడం వల్ల బైట ఎవరు లేరు...
ప్రియమణి జగపతి కార్ లో వెళ్లడం ఎవరు చూడలేదు...
పవిత్ర దగ్గరకి వెళ్ళాడు అర్జున్... అర్జున్ ఎంత అడిగిన పవిత్ర చెప్పలేదు.... ఇద్దరి మధ్య గొడవ మొదలైంది... చినుకు చినుకు గాలి వాన అయినట్టు.... వాలా మధ్య గొడవ పెద్దదైపోయింది..
చివరికి అర్జున్ పవిత్ర ని కొట్టాడు..
పవిత్ర : నన్నే కొడతావా... నీ అంతు చూస్తాను...
అర్జున్ కోపంగా అక్కడనుంచి వెళ్లిపోయూడు...
ప్రియమణి ని జగపతి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు..
ప్రియమణి : అదేంటి మా ఇంటికి తీసుకొచ్చావు...
జగపతి : ఇక్కడైతే డ్రెస్స్ మార్చుకోవడానికి నీకు ఇబ్బంది ఉండదని...
ఆ ఒక్క మాట తో ప్రియమణి పూర్తిగా పడిపోయింది....

ఇంకో పక్కన :

ఒక పక్కన :