Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అభినవ నటి ( స్నేహ జీవితం)...
#18
మొఖాలు రంగుల తో దిద్దుకొని నటించే వాళ్ళ జీవితం లో నిజంగా రంగుల ప్రపంచం ఉంటుందా...!!!

2...

రిపోర్టర్...స్నేహ గారు మీరు ఎప్పుడైనా casting couch బారిన పడ్డారా.. మీ మీద చాలా రూమర్స్ ఉన్నాయి..on screen కనిపించే actress స్నేహ మాత్రమే అందరికీ తెలుసు. కానీ బయట జీవితం లో అదే మీ పర్స్నల్ లైఫ్ గురించి చెప్పండి సుహాసిని రాజారాం గారు. 

స్నేహ గారితో మన ఈ interview లో ఒక చిన్న విరామం . ఈ బులిటెన్ సమర్పిస్తున్న వారు... xossipy..

రిపోర్టర్...మేడం if you want to share Abt u r personal life this is the card plz contact them they want to know about you అంటూ కార్డ్ ఇచ్చింది..

స్నేహ కార్డ్ నీ అటు ఇటు తిప్పి చూస్తూ ఎంటి ఇది అని రిపోర్టర్ నీ అడిగింది..

రిపోర్టర్...మేడం ఇది ఒక ప్రైవేట్ ఛానెల్ వాళ్ళ కార్డ్ వాళ్ళు బిగ్ షాట్స్ నీ ఇంటర్వ్యూ చేస్తారు.వారి జీవితాలను అందులోని చీకటి సంఘటనలను తెలుసుకునే ప్రయత్నం. Actually మేము కూడా అందుకే ఇక్కడికి వచ్చాము . కానీ ఛానెల్ ఎతిక్స్ వల్ల మేము అన్ని ప్రశ్నలు అడగలేము . If you want to give an interview then plz go to that place.. సరే ఇంకా మనం మన interview కంటిన్యూ చేద్దామా..

స్నేహ...yeah sure....

కెమెరామన్...మేడం దాని కంటే ముందు  మా ఛానెల్ కోసం ఒక ఫోటో plz..

స్నేహ...హా సరే ఇలా ఓకే నా .[Image: images-2022-11-15-T214424-197.jpg]

కెమెరామన్...థాంక్స్ మేడం ఓకే మీరు ఇంటర్వ్యూ కంటిన్యూ చెయ్యండి అంటూ కెమెరా ఫోకస్ చేశాడు..

రిపోర్టర్...స్నేహ గారు మీకు ప్రసన్న గారికి పెళ్లి కి ముందు మీ మామయ్య గారు అదే ప్రసన్న గారి నాన్న గారు ఒప్పుకోలేదు కదా . కానీ ఒక సంవత్సరం తరువాత ఆయనే స్వయంగా మిమ్మల్ని అడిగారు పెళ్లి గురించి దాని గురించి ఏమైనా చెప్తారా..

స్నేహ...ఓహ్ అది actually ఆయన రియలైజ్ అయ్యారు . తర్వాత ఆయనే స్వయంగా మా ఇంటికి వచ్చి మాట్లాడి మా పెళ్లి చేశారు..

రిపోర్టర్...హా అవును మేడం కానీ ఏ విషయం లో ఆయన రియలైజ్ అయ్యారు. ఇంతకు ముందు ఒప్పుకోక పోవడానికి కారణం ఎంటి మాకు చెప్తారా...

స్నేహ... This is our family matter ఇది మా మధ్య లోనే ఉంటుంది.సో ఈ విషయం ఆపి వేరే అడగండి...

[Image: images-2022-11-15-T221012-268.jpg]

రిపోర్టర్ కాస్త అడ్జస్ట్ అయ్యి కూర్చుంటూ మేడం మీరు మూవీస్ కాకుండా చాలా కమర్షియల్ యాడ్స్ కూడా చేశారు కదా. అందులో mostly అరవాణా( పేర్లు మార్చడం జరుగుతున్నాయి గమనించగలరు).. వీళ్ళ కు సంభందించిన యడ్స్ ఎక్కువగా చేయడానికి గల కారణం ఏంటో తెలుసుకోవచ్చ..

స్నేహ...ఇన్ని ఛానెల్స్ ఉండగా మీరు 3*3 లోనే ఎందుకు వర్క్ చేస్తున్నారు . నాకు చెప్తారా ..

రిపోర్టర్... ఇక్కడ ఇచ్చే ఆకమిదేశన్స్ బాగున్నాయి . అలాగే సాలరీ కూడా ఎక్కువ..

స్నేహ...excatly అరవాన వాళ్ళు మిగిలిన యాడ్స్ కంపెనీ లతో పోలిస్తే రేమెనురేషన్ ఎక్కువ ఇస్తారు . అందుకే నేను వాళ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను...

రిపోర్టర్...హ్మ్మ్ సరే మేడం మీ మీద ఒక రూమర్ ఉంది. మీరు అరవానా బ్రదర్స్ తో 3 డేస్ హోటల్ లో స్పెండ్ చేశారు అంట నిజమేనా..

స్నేహ...రూమర్ అని మీరే అంటున్నారు కదా .మళ్లీ నిజమా అని ఎందుకు అడగటం హా ఉన్నాను నేను ఒక్క దానిోనే కాదు చాలా మంది ఉన్నారు చాలా ఫ్యామిలీస్ అండ్ బిగ్ స్టార్ కాస్ట్ కూడా వచ్చింది అక్కడికి..

రిపోర్టర్...మేడం మోహనరంగడు మూవీ లో మీరు టబు గారితో కలిసి నటించిన విషయం అందరికి తెలుసు అలాగే టబు గారితో మీకు ఉన్న ఎఫైర్ గురించి మాకు చెప్తారా...

స్నేహ...తను ఒక బెస్ట్ ఫ్రండ్ లాగా నాకు అలాగే నా కో స్టార్ అంతకు మించి మా మధ్య ఏమి లేవు .

రిపోర్టర్...ప్రొడ్యూసర్స్ వైఫ్స్ తో కూడా మీకు సంబంధం ఉంది అని తెలిసింది.. mainly **** ఈయన భార్య తో మీకు ఉన్న సంబంధం ఎంటి ఎందుకు అని మీ మూవీస్ కి చాలా వరకు ఆయనే ప్రొడ్యూస్ చేశారు ..

స్నేహ... ఇది నిజంగా అర్ధం లేని ప్రశ్న మీరు ఇదే ప్రశ్న ఎందుకు మేల్ ఆక్టర్స్ ను అడగరు..

రిపోర్టర్...మేడం మీరు ఎందుకు ఏమి అడిగిన సరిగ్గా జవాబు ఇవ్వడం లేదు..సరే ఇక్కడి తో మా ఇంటర్వ్యూ అయిపోయింది...

మీరు ఇలా ప్రతి విషయం దాటేస్తు ఉండటం కాస్త బాధ గా ఉంది.కానీ మీ విలువైన సమయం మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు..అంటూ రిపోర్టర్ పైకి లేచింది...

స్నేహ...ఒక్క నిమిషం అసలు మీకు ఏమి తెలుసు అని మీరు మా జీవితాలు గురించి రాస్తారు.తెర మీద రంగులు వేసుకొని నటించే మేము తెర వెనుక పడే బాధలు మీకు తెలుసా మేము చెప్పిన ప్రతిదీ అలాగే రాసే దమ్ము మీకు ఉందా...

రిపోర్టర్ తన ప్లేస్ లో కూర్చొని నిజాన్ని నిర్భయంగా ప్రజలకి చూపిస్తాను చెప్పండి మేడం అని అడిగింది...

స్నేహ...నేను actually సినిమాలు లో నటించాలి అని ఎప్పటి నుండో అనుకుంటున్నాను .కానీ అందుకు పెద్దగా నేను ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు.కానీ ఒక సారి కేరళ వచ్చి నప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ నన్ను చూసి మూవీస్ లో యాక్ట్ చేస్తావా అని అడిగారు..నేను కూడా వచిన అవకాశం ఎందుకు వదులుకోవడం అని సరే అని చెప్పాను.ఆయన తనకు తెలిసిన కొంత మంది సినీ పెద్దలకు నన్ను పరిచయం చేశారు.తర్వాత సరిగ్గా నెల రోజుల తర్వాత నా మొదటి సినిమా స్టార్ట్ అయింది అదే( ఎంగెల ఒరు నీల పక్షి) చాలా భయపడుతూనే నేను లొకేషన్ కి వెళ్ళే దాన్ని ఒక్కో సీన్ కి చాలా టేక్ లు అయ్యేయి..నాకు మలయాళం తెలిసేది కాదు.అక్కడ ఉన్న వారు ఏమి అంటున్న నవ్వి ఉరుకునే దానిని.[Image: images-2022-11-15-T233907-794.jpg]

ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి తరచూ గొడవ అయ్యేది.మొదట్లో ఎందుకో అర్థం కాలేదు కానీ తర్వాత తెలిసింది నా వల్ల మూవీ షూట్ చాలా లేట్ అవుతుంది అని అలాగే ప్రొడ్యూసర్ కి డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అనవసరంగా అని నేను చాలా గిల్టీ అయ్యాను ప్రొడ్యూసర్ కి sorry చెప్పాలి అనుకొని ఆయనను కలవడానికి వెళ్ళాను...

రిపోర్టర్... కీర్తన్ ( కెమెరామన్) మేడం కి zoom వెయ్యి ఫోకస్ పెట్టు అని చెప్పి హా తర్వాత ఏమి జరిగింది మేడం...

స్నేహ...తర్వాత ఏమి జరిగింది.. మీరు ఇందాక అడిగారు కదా ఎప్పుడైనా మీరు casting couch బారిన పడ్డారా అని నేను ఈ ప్రాబ్లెమ్ ఫేస్ చేయకుండా చేయని మూవీ లేదు తెలుసా ఇప్పటి వరకు.. అంత ఎందుకు నేను రీసెంట్ గా ఒక హీరో కి వదిన గా చేసిన సినిమా అప్పుడు కూడా నేను..నేను ముగ్గురితో పడుకోవాల్సివచ్చింది....నిజానికి నేను ఆ మూవీ చేయాల్సిన అవసరం లేదు కానీ మా లాంటి వాళ్ళ జీవితాలు వాటి తోనే ముడి పడి ఉన్నాయి .[Image: images-2022-11-15-T234934-770.jpg]

రిపోర్టర్...మేడం మీరు ప్రతి విషయం మాకు చెప్పండి.మీకు ఇబ్బంది కలిగించిన రేపటి తరం హీరోయిన్స్ కి ఇవి ఉపయోగ పడతాయి.. మీ మొదటి మూవీ షూటింగ్ లో ఏమి జరిగింది..

స్నేహ కాస్త ఊపిరి పీల్చుకుంటూ ఉఫ్ఫ్ అంట శ్వాస విడిచి నిజం చెప్పాలి అంటే నేను ఎప్పటికీ వర్జిన్ కాదు.కానీ ప్రొడ్యూసర్ నీ కలిసిన తర్వాత ఆయన అడిగిన దానికి నేను సగం చచ్చిపోయాను.నేను కావాలి అనుకుంటే అది అక్కడే ఆపేసి వెనక్కి వచ్చేసే అవకాశం ఉంది.కానీ నా అడుగు నన్ను అటు వైపు కి నడిపించింది...

రిపోర్టర్...మేడం కాస్త వివరంగా చెప్పండి ..

స్నేహ...ఆరోజు ప్రొడ్యూసర్ నీ కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను అప్పటి హీరోయిన్ సౌందర్య గారి అంత గొప్ప దానిని చేస్తా అన్నారు. అందుకు నేను ఆ సినిమా పూర్తి అయ్యేవరకు రోజు ఆయనకు సుఖాన్ని ఇవ్వాలి అని అన్నాడు..

స్నేహ కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి..పైకి నవ్వుతూ కనిపించే మేము మా బాధలను ఎలా భరిస్తామో మీకు తెలుసా..తెలీదు కానీ ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఫలానా హీరోయిన్ ఇలా చేసింది , అల చేసింది అని న్యూస్ హెడ్లైన్స్..మాతో ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో మీకు తెలుసా వ్యభిచారం చేసే వాళ్ళే మాకంటే కాస్త నయం .. కేవలం ఒక్క రాత్రి ఓకే ఒక్క రాత్రి కి నన్ను ఎంత మంది అనుభవించారో తెలుసా.అలాంటి రాత్రులు నా జీవితం లో ఎన్నో ఉన్నాయి...అంటూ ఏడుస్తూ ఉంది...[Image: crying-trending.gif]

ప్రసన్న అక్కడికి వచ్చి మీరు ఏమి చేస్తున్నారు. మీ ఇంటర్వ్యూ ఆపి ఇక్కడ నుండి వెళ్ళండి అని స్నేహ పక్కన కూర్చుని ఓదారుస్తూ ఉన్నాడు...

రిపోర్టర్...sorry sir అంటూ కీర్తన్ నీ కెమెరా ఆఫ్ చేయమని చెప్పింది..

స్నేహ...it's ok Prasanna నేను బాగానే ఉన్నాను . నువ్వు వెళ్ళి పని చూసుకో అంటూ కళ్ళు తుడుచుకుంటూ ఉంది..

ప్రసన్న...కానీ స్నేహ అది..

స్నేహ...పర్వాలేదు నేను చూసుకుంటాను.

ప్రసన్న...సరే అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు....

స్నేహ...ఓకే మనం ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దామా అని అడిగింది...

రిపోర్టర్...ఓకే మేడం అంటు breaking news స్నేహ గారు తన జీవితం లోని చేదు అనుభవాలు గురించి ప్రత్యేక్ష ప్రసారం లో మనతో పంచుకోబోతున్నరు.. చూస్తూనే ఉండండి టీవీ3*3...

[Image: Picsart-22-11-16-00-19-22-069.jpg]

రిపోర్టర్...ఓకే మేడం మీరు చెప్పండి..అసలు ఏమి జరిగింది...


అసలు కథ మొదలు తదుపరి అప్డేట్ అతి త్వరలో....

Plz like , share and comment.... Namaskar
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 14 users Like Jani fucker's post
Like Reply


Messages In This Thread
RE: అభినవ నటి ( స్నేహ జీవితం)... - by Jani fucker - 16-11-2022, 12:24 AM



Users browsing this thread: 2 Guest(s)