22-10-2022, 05:42 PM
(This post was last modified: 22-10-2022, 05:45 PM by Rasikuda. Edited 2 times in total. Edited 2 times in total.)
స్వరూ లోని కొంటెతనం దిన దిన ప్రవర్దమానం అవుతుంది. తనలో రోజు రోజుకి hotness పెంచుతున్నారు.
స్వరూప ని అక్కడక్కడ 'స్వరూ' అని, కొన్నిచోట్ల 'రూప' అని అంటుంటే ఒక్క సెకనూ ఈ 'రూప' ఎవరు అనిపిస్తుంది.
బహుశా మొగుడు శంకర్ 'రూప' అని పిలుస్తాడు అని, క్రిష్ 'స్వరూ' అని పిలుస్తాడని గుర్తు పెట్టుకోవాలేమో.
కథ మొత్తంలో ప్రస్తుతం స్వరూ ఎక్కువగా ఆకర్షిస్తుంది 'ప్రౌడ సుందరి(Middle Aged beauty)'గా.
అప్డేట్ అద్బుతం అద్బుతహ!!!