Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక్కరు కాదు ఇద్దరు
#37
ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న " ఫ్రెష్ అయ్యా కదా ఇప్పుడు పెట్టు " అని తన వైపు చూసా, ఏం చూస్తున్నావ్ భోజనం పెట్టు అనేసరికి ప్లేట్ లో భోజనం వడ్డించింది. తిందాం అనుకునేలోపు కత్తుల్లా గుచ్చుకుంటున్నాయి దాని చూపులు, తన వైపు చూస్తే తినేసేలా చూస్తుంది నా చెస్ట్ వైపు అప్పుడు చూసుకున్న నన్ను నేను ఫ్రీగా ఉంటుంది అని బనియన్ షార్ట్ వేసుకున్న. హోం ఇది ఎందుకేనా ఇంతలా చూస్తుంది అనుకోని పైకి లేచి నా రూమ్ కి వెళ్తున్న, అంజలికి అర్ధం కాక " కుమార్ తినకుండా వెళ్తున్నావ్ ఏంటి " అనేసరికి " నువ్వు అమ్మాయిని చూసినట్టు తినేసేలా నన్ను చూస్తుంటే ఇంకా ముద్ద నోట్లోకి వెళ్తుందా, వస్తా ఆగు " అని నా రూమ్ కి వెళ్లి పైన టీషర్ట్ వేసుక్కని బయటికి వచ్చి తన ముఖం చూసా " తనకి కావాల్సింది ఏదో పోయినట్టు దిగాలుగా ముఖం పెట్టింది " అలా తనని చూసి నవ్వొచ్చింది, ఆనందంగా వెళ్లి కుర్చీని అన్నం ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా మళ్ళీ తన చూపులు గుచ్చుకుంటున్నాయి " ఛీ దీనమ్మ జీవితం ఇది ప్రశాంతం గా తిండి కూడా తిననివ్వట్లేదు " అనుకుంటూ మళ్ళీ తన ముఖం చూసా నా తొడలు చూస్తుంది. " అంజు నీకు దండం పెడతానే, మార్నింగ్ నుండి పాయింట్ లో గాలి ఆడక వుండికిపోయానే, ఇప్పుడు మళ్ళీ పాయింట్ అంటే నా వల్ల కాదు కొంచెం తల తిప్పవే " అన్న సరే నా మాటలు పట్టించుకోకుండా అలానే చూస్తుంది. "ఒసేయ్ అంజు " అని గట్టిగ అరవగానే " చెప్పు కుమార్ "అంటూ స్పృహలోకి వచ్చింది." అలా చూస్తున్నావ్ ఎంటె, తింటావనే నన్ను తిను అయితే" అని కాలు బయట పెట్టాను. నా కాలుని ఇంకా అలానే చూస్తుంది. "అమ్మో ఇది నిజంగానే తినెలానే ఉంది " అనుకోని కాలు టేబుల్ కిందికి పెట్టుకొని " అంజు ఆకలి అవుతుంది అలా చూడకు ప్లీజ్, నాకు తినాలి అనిపించటం లేదు నా పక్కన నిలబడకుండా, ఇదిగో ఇటు కూర్చో "అనగానే, చుడనులే అంటూ నా పక్కన చైర్లో కూర్చుంది."హమ్మయ్య అనుకోని తినటం స్టార్ట్ చేశా ", తన వైపు చూస్తూ" నువ్వు తిన్నావా "అన్నాను,"లేదు కుమార్ నువ్వు తిన్నాక తింటా " అని చెప్పింది. " "అలాంటి  ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు కానీ నువ్వు కూడా తిను " అన్నాను. " లేదు కుమార్ నేను తరవాత తింటాలే నువ్వు తిను "అని చెప్పింది." ని కర్మ ఎప్పుడు ఐనా తిను " అని నేను తింటున్న. దీని చేతి వంట మాత్రం సూపర్ దీని వంట కోసం ఐనా దీన్ని పెళ్లి చేసుకోవాల్సింది అనుకుంటూ తింటున్న. నా ప్లేట్ లో రైస్ ఐపోగానే మళ్ళీ నా ప్లేట్ నిండా పెట్టింది. నేను తన వైపు చూసి " నేను మనిషిని అనుకున్నావా, పశువుని అనుకున్నావా ఎందుకు ఇంత తొడవ్ " అన్నాను. "నువ్వు తిన్న అంత తిని వదిలేయ్ కుమార్ మిగిలింది నేను తింటాలే " అని మాములుగా చెప్పింది.దాని ముఖం చూస్తూ " నిజం చెప్పవే, నువ్వు నా ప్లేట్ లో తినాలానే కదా కావాలనే ఇంత పెట్టావ్" అనగానే, అమాయకంగా ముఖం పెట్టి " నీకోసమే పెట్టాను కుమార్ తింటావ్ అని " చిన్నగా చెప్పింది. తన ముఖం లో ఎక్సప్రెషన్స్ చూసి " నువ్వు మహా నటివే" అని కొంచెం తిని పైకి లేచి సింకులో హ్యాండ్ వాష్ చేసుకొని సోఫాలో కూర్చున్న. అంజలి నేను వదిలిపెట్టింది తింటుంది. కొద్దిసేపటికి " కుమార్ పాలు " అంటూ నా దగ్గరికి  వచ్చింది.    పాలు తీసుకొని తాగి  ఫోన్ చూసుకుంటున్న, తను ఇంకా నిలబడే ఉంది. తనని చూసి "  అలా  నిలబడకపోతే కూర్చోవచ్చుగా " అనేసరికి  నా పక్కన అనుకోని అనుకోని  కూర్చుంది.  నాకు మండి " నా నెత్తిన కూర్చోవే, ఎక్కడ ప్లేస్ లేనట్టు అనుకోని కూర్చుంటావ్, నిన్ను  కూర్చో అనటమే పాపం అయ్యింది ఆనుకోకుండా కొంచెం  దూరంగా జరిగి కూర్చో "అని అరిచాను. ముఖం భాధగా పెట్టి నా నుండి దూరంగా కూర్చుంది.  తన ముఖం  చూసి "నువ్వు ముఖం అలా  బాధగా పెట్టకు ని వేషాలు  నాకు  తెలుసు  నువ్వు కావాలనే  కుర్చున్నావ్  అని నాకు తెలుసు,  నీతో 4   ఇయర్స్ వున్నా నువ్వు ఎప్పుడు  ఎలా ఉంటావో  నాకు తెలుసు  ఓవర్  చేయకు "  అంటూ నా ఫోన్ చూసుకుంటున్న   ఇంతలో  సడన్గా  నాకు ఒకటి గుర్తొచ్చి  తన వైపు చూస్తూ "ఏంటి కుమార్ "  అంది " మార్నింగ్ కాన్ఫరెన్స్  హాల్లో  నేను మాట్లాడింది మొత్తం విన్నావా "  అన్నాను. "వినలేదు  కుమార్ " అని  చెప్పింది. " అవునా " అనుకుంటూ  ఫోన్ చూస్తున్న, నాకెందుకో తను నవ్వుతున్నట్టు    అనిపించి తన  ముఖం చూసా, మామూలుగానే  ఉంది. కానీ నాకు తెలుసు  తను నవ్వింది  అని. "  వినలేదు,  అన్నావ్  మరి ఎందుకు  నవ్వుతున్నావే "   అనగానే " నేను  ఎప్పుడు నవ్వాను కుమార్ నువ్వు    నన్ను చూస్తూనే వున్నావ్ కదా "  అని    అమాయకంగా ముఖం పెట్టి చెప్పింది. " నువ్వు ప్రతి దానికి ముఖం అలా పెట్టకు,    నువ్వు చుసిన  నవ్వినా నాకు తెలుస్తుంది. పెరఫార్మెన్స్ నా దగ్గర  చేయకు, నువ్వు ఏం విన్నావో మొత్తం చెప్పు"  అనగానే.అంజలి " మా  బాస్  కంటె  నా వైఫ్  చాలా అందంగా  ఉంటుంది   అని, ఇంకా నా వైఫ్ కి  నేను  అంటే  ప్రాణం అని,  మా బాస్ కి నా వైఫ్  కి    పోలిక లేదని చెప్పావ్ కదా  అంత వరకు   విన్న" అని అమాయకంగా చెప్పింది. "  అమ్మ  దినెమ్మ మొత్తం వినేసింది అనుకోని "   ఆ మాటలకి తెగ  ఫీల్ అయ్యిపోకు  వాళ్ళకి ఏం  చెప్పాలో తెలియక  అలా చెప్పాను,  నాకు  నా బాస్ అన్నా  ఇష్టం లేదు,  నా వైఫ్ అన్నా ఇష్టం లేదు అర్ధం ఐయ్యిందా    అనగానే " అర్ధం అయ్యింది"  అని చెప్పింది.
" ఇంతకు ముందు అడిగితే వినలేదు అన్నావ్ "," నువ్వు ఏం అడిగావు మొత్తం విన్నావా అని, మరి నేను స్టార్టింగ్ నుండి లేను కదా నువ్వు చెప్పేటప్పుడే వచ్చాను అందుకే అలా చెప్పాను" అని మళ్ళీ అమాయకంగా ముఖం పెట్టింది. దాని ముఖం చూసి " అది చెప్పిన మాటలకి తన ముఖం ఎక్సప్రెషన్ కి అస్సలు సంబంధం లేదు అనిపించింది. " నువ్వు మహా నటివే, మహానటి మూవీ లో కీర్తి సురేష్ బదులు నిన్ను పెట్టాల్సింది" అనగానే " మూవీ హిట్ అవుతుందా కుమార్" అంటూ ఎక్సయిట్ అవుతూ అడుగుతుంది. తన మాటలకి నవ్వాలో ఏడవాలో తెలియక సైలెంట్గా తల దించుకొని పైకి లేచాను నిద్రపోవటానికి. నేను నా రూమ్ వైపు వెళ్తుంటే " కుమార్ "అని పిలిచింది. ఇంకా పిలవలేదు  ఏంటబ్బా అనుకుంటున్నా, తన వైపు తిరిగి " ఏంటి " అన్నాను. " ఈ రోజు ని దగ్గరే పడుకుంటా ప్లీజ్ కుమార్ " అంటూ నా వైపు వస్తుంది. నాకు ప్రతి గురువారం ఉండేదే కదా అనుకోని " సరే పడుకో కానీ నిద్రలో కాలు చెయ్యి వేశావో అక్కడే విరిచేస్తా గుర్తుపెట్టుకో "అని చెప్పగానే  " సరే కుమార్ " అంది. " మరి నువ్వు కళ్ళు చేతులు వేస్తే ఏం చేయాలి కుమార్ " అని అమాయకంగా అడిగింది. " అమ్మ దినెమ్మ  ఈ మధ్య  దీనికి తెలివి ఎక్కువ ఐపోతుంది, ఇప్పుడు ఇది కూడా కాళ్ళు  చేతులు విరిచిస్తా అంటుందా ఏంటి అనుకోని "  నేను వేస్తే  పక్కకి తీసి పెట్టు " అని తదాబాడుతూ  చెప్పాను. " సరే అని "  తల 
ఊపింది. నాకు తెలుసు తను నవ్వింది అని " నవ్వింది చాల్లే కానీ పద పడుకుందాం" అని నా రూంకి వెళ్ళాను. రూంకి వెళ్లి బెడ్ కి మధ్యలో రెండు దీండ్లు మా ఇద్దరి మధ్యలో పెట్టి పడుకున్న, నాకు దాని తెలివి తెలుసు కాళ్ళు, చేతులు వేసి నిద్రలో వేసా అంటుంది,  అందుకే దీండ్లు పెట్టాను. తను వచ్చి ఏం మాట్లాడకుండా నా పక్కన పడుకుంది. నేను కూడా నిద్రపోయాను.
అర్ధరాత్రి దహంగా అనిపించి పక్కన టేబుల్ పైన చూసా వాటరబాటిల్ కనపడలేదు, పక్కన చూస్తే అంజు లేదు. ఇది నిద్రపోకుండా ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ వాటర్ తాగటానికి హాల్ వైపు నడిచా, అంజు హాల్ లో కూర్చొని లాప్టాప్ చూస్తూ, సిగ్గుపడుతూ నవ్వుతుంది. ఎవరివో అబ్బాయి మాటలు వినిపిస్తున్నాయి, బహుశా వీడియో కాల్ అనుకుంట ఇంత అర్ధరాత్రి ఎవరితో మాట్లాడుతుంది రా బాబు అయినా మనకు ఎందుకు లే అనుకోని ఫ్రిడ్జ్ వైపు నడిచా.నన్ను చుసిన అంజు లాప్టాప్ మూసి పైకి లేచి భయం గా, టెన్షన్ గా చూస్తుంది. తనని అలా చూసి " ఏమయ్యింది అంత టెన్షన్ పడుతున్నావ్ " అనగానే " ఏం లేదు కుమార్, నువ్వెంటి ఇప్పుడు లేచావ్ " అని తదాబాడుతూ అడిగింది. " వాటర్ కోసం వచ్చాలే, నువ్వు మాంచి బిజీలో వున్నావ్ కదా ని పని చూసుకో " అన్నాను. " బిజీ ఏం లేదు, నేను తెస్తాలే వేళ్ళు " అంటూ tap సోఫాలో పెట్టి నా వైపు రాబోయింది. "అవసరం లేదులే" అని వాటర్ బాటిల్  తిసుకొని  రూంకి   వెళ్ళిపోయా.
కొద్దిసేపటికి అంజలి కూడ వచ్చి పడుకుంది.
Like Reply


Messages In This Thread
RE: ఒక్కరు కాదు ఇద్దరు - by Prasad@143 - 22-10-2022, 03:51 PM



Users browsing this thread: 4 Guest(s)