Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక్కరు కాదు ఇద్దరు
#25
డోర్ తెరుచుకోగానే ఎదురుగా నా వైఫ్ అంజలి నన్ను చూసి ఆనందంగా వచ్చి హాగ్ చేసుకొని " వచ్చావా నందు" అంటూ గట్టిగ హాగ్ చేసుకుంది. అలా హాగ్ చేసుకోగానే నేను షాక్ అయ్యాను. నన్ను టచ్ చెయ్యొద్దు, శ్రీవారు, నందు అని పిలవద్దు అని చాలా సార్లు చెప్పాను అవేం పట్టించుకోకుండా నందు అంటూ హాగ్ చేసుకుంది. నాకు కోపం పెరిగిపోయింది, నా నుండి విడిపించుకొని లాగి చెంప మీద ఒక్కటి పీకాను. అంజలి షాక్ అయ్యి చెంప మీద చెయ్యి పెట్టుకొని అలానే చూస్తుంది. " ఏమయ్యింది ఈ రోజు నీకు, ఎన్ని సార్లు చెప్పను నన్ను టచ్ చేయొద్దు, శ్రీవారు, నందు అనొద్దు అని అస్సలు నా మాట అంటే నీకు లెక్క లేదు " అంటూ తిట్టాను. "సారీ కుమార్ ఇంకెప్పుడు టచ్ చేయను " అని నా చేతిలో బాగా తీసుకొని ముందుకు నడిచింది. కొట్టినందుకు కొంచెం భాధగా అనిపించింది కానీ ఇలానే అలవాటు చేస్తే ఈ రోజు హాగ్, రేపు ముద్దు, ఆ తరవాత బెడ్ దాకా పోతుంది, మొదట్లోనే హద్దులో పెడితే భయం ఉంటుంది అనుకుంటూ వెళ్లి సోఫాలో కూర్చున్న. సోఫాలో కూర్చోగానే చాలా రిలీఫ్ గా అనిపించింది. చాలా అలసిపోయాను ఆఫీస్ వర్క్, బైక్ జర్నీ తో. మెడకి వున్నా టై లూస్ చేసాను తీసే ఓపిక లేక, అంజలి షూ విప్పుతుంది మొదట్లో వద్దని చెప్పాను తను వినేది కాదు,ఇప్పుడు నాకు అలవాటు అయ్యింది. సోఫాలో అలానే పడుకున్న అంజలి నా వెనక్కి వచ్చి టై విప్పుతూ " బాగా అలసిపోతున్నావ్ జాబ్ మానేయొచ్చు కదా" అని నాతో చెప్పింది. ఆ మాటలకి ఒళ్ళుమండి " మానేసి  అడుక్కు తింటా,  ని బాబు నీకెలాగూ సంపాదించి పెట్టాడు,  నాకు నా  బాబు అప్పు నెత్తిన పెట్టి  పోయాడు,  నా        డబ్బులతో  అన్న  నా చెల్లిని మెడిసిన్ చదివించి  పెళ్లి చేయాలి, ఆ తరవాత నువ్వు  జాబ్ చేయమన్న చెయ్యను.ని బాబు ఆస్తి ఉంది  కదా తింటూ తాగుతూ తిరుగుతాలే ", "బాబు  ఏంటి కుమార్  నీకు మావయ్య అవుతాడు" అని  చిన్నగా చెప్పింది. అలా చెప్పగానే కోపం గా " నా  బొంగులో.... " నా  మాట తన   ముఖం చూసి మధ్యలోనే  ఆపేసాను. " సరేలే కానీ ఇప్పుడు  నీతో  గొడవ పడే ఓపిక నాకు  లేదు, అన్నం  పెట్టుకొని తీసుకొని రా ఇక్కడే తింటా "  అంటూ కాళ్లు ముందు గ్లాస్  పై  పెట్టాను "  రోజు పీకల దాకా
తాగటం  వల్ల నొప్పులు అర్ధం  అయ్యేవి కావు,  అబ్బా  ఈ రోజు  మాత్రం  పులుసు  కారి పోతుంది "  అనుకుంటూ నా కాళ్ళు నేనే  నొక్కుతూన్న నన్ను అలా చుసిన  అంజలి నా  పక్కన కూర్చొని  కాళ్ళు తన ఒళ్ళో  పెట్టుకొని నొక్కుతుంది. తన మెత్తటి చేతులతో    నా అరికాళ్ళు  పట్టుకొని నొక్కుతుంటే చాలా  హాయ్ గా ఉంది. "  అంజు ని చేతుల్లో ఏదో మేజిక్  వుందే అలానే నొక్కు " అంటూ కళ్ళు  మూసుకున్న. కొద్దిసేపటికి  ఆకలి గుర్తొచ్చి కాళ్ళు తన  వడిలో నుండి తీసి  అన్నం  పెట్టు అన్నాను. తను లేచి ఒక మందు  బాటిల్  పట్టుకొచ్చి " మందు తాగుతావా కుమార్ " అని అడిగింది.ఆ బాటిల్ చూసి, తన వైపు చూసి " నేను ఏమైనా తాగుబోతుని అనుకున్నావా " అనగానే, నేను అన్న  మాట నాకే  విచిత్రం గా అనిపించింది,రోజు పీకాలేదాకా  తాగుతా  మరి నేను తాగుబోతుని కాక  ఇంకేం అవుతా.  తను  కూడా నన్ను వింత  గా చూస్తుంది " సరే తాగుబోతిని అయినంత మాత్రాన  నాకు కొన్ని సిధాంతాలు ఉంటాయి,ఈరోజు  గురువారం  మందు తాగాను అని  మర్చిపోయావ"    అని  అంజలి తో అన్నాను. " అయ్యో కుమార్ మర్చిపోయాను", " నీకు,ని  బాబు,  ని కంపెనీ తప్ప మొగుడు గురించి ఎందుకులే "  అన్నాను.  అంజలి " నాకు నువ్వు తప్ప ఏమి వద్దు, ఎవరు వద్దు " అని  నాతో చెప్పగానే " ని సినిమా డోలాగ్స్  ఆపవే బాబు తిండి పెట్టవే అంటే సొల్లు చెప్తున్నావ్" అనగానే " నేను పెట్టాను,  ఫ్రెష్ ఐతేనే  పెడతాను"  అని గట్టిగ చెప్పింది,  అలా చెప్పగానే, కోపంతో " నువ్వెంటే పెట్టేది,  నేనే  పెట్టుకుంటా "  అని డైనింగ్టేబుల్  వైపు వెళ్తుంటే నన్ను  వెనక్కి లాగింది. " నీకు కూడా చాలా సార్లు చెప్పాను ఫ్రెష్  అవ్వకుండా  బోజనమ్  పెట్టాను అని,  నన్ను కొట్టు, తిట్టు అంతే  కానీ భోజనం దగ్గర ఇలా పిచ్చివేశాలు   వేస్తే నా  కోపం సంగతి తెలుసు కదా వెళ్లి    ఫ్రెష్ అయ్యి రా అని కోపంగా చెప్పింది ". దీని   బొంగులో బెదిరింపు ఒక్కటి,  దీన్ని అనవసరం  గా  చేసుకున్న,  నా  ప్రాణానికి    రాక్షసి లా తగిలింది "  అనుకుంటూ రూమ్     వైపు నడుస్తుంటే  వెనక నవ్వుతున్నట్టు  అనిపించి వెనక్కి తిరిగాను చూస్తే నార్మల్  గానే ఉంది, తిరిగి  రూమ్ వైపు వెళ్తున్న " నాకు తెలుసు అది నవ్వుతుంది అని "ఏం చేయలేక   ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాను.
Like Reply


Messages In This Thread
RE: ఒక్కరు కాదు ఇద్దరు - by Prasad@143 - 22-10-2022, 10:35 AM



Users browsing this thread: 5 Guest(s)