Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక్కరు కాదు ఇద్దరు
#13
నా పేరు నందకుమార్, అందరూ నన్ను కుమార్ అనే పిలుస్తారు నాకు కూడా ఆలా పిలిస్తేనే ఇష్టం, నందు అని పిలిస్తే నాకు నచ్చదు దానికి వేరే కారణం ఉంది లెండి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మ, చెల్లి, నేను అంతే. మా నాన్నగారు నా ఇంటర్లో ఆక్సిడెంట్లో చనిపోయారు. మా అమ్మ నే అప్పటి నుండి అన్ని తాను అయ్యి మా ఇద్దరిని కస్టపడి చదివించింది.

నేను,అంజలి  ఒక్కటే కాలేజ్. మా ఫస్ట్  ఇయర్ లోనే  నేను  తను చాలా దగ్గర అయ్యాము,బెస్ట్ ఫ్రెండ్స్ ల వుండే వాళ్ళం. తను చాలా రిచ్, నాకు ఏం  కావాలన్నా తానే చూసుకునేది. నా college లైఫ్ ని     బాగా  ఎంజాయ్  చేశా అంత అంజలి  వల్లనే,నా తాగుడు దగ్గర నుండి  బట్టలు,  బుక్స్,  ఫీజు అన్ని అంజలి నే  చూసుకునేది. ఆఖరికి   ఉండటానికి ఇల్లు కూడా  కొన్నది.  ఈ ఇల్లు  అదే, కాలేజ్  లో బెస్ట్  ఫ్రెండ్స్  లా బానే ఉండేవాళ్ళం, ఏమయ్యిందో ఏమో  ఒక రోజు ప్రపోజ్ చేసింది నాకు తన  మీద అలాంటి ఉదేశ్యం లేక రిజెక్ట్  చేశా. వన్ డే తరవాత మనం  ఫ్రెండ్స్ లా ఉందాం అంది  నేను కూడా ఓకే  అన్నాను. మళ్ళీ      ఏమైందో  కాలేజీ 
ఐపోయిన తరవాత అంజలి, వాళ్ళ డాడీ  ఇద్దరు మా  ఇంటికి వెళ్లి  మ్యారేజ్  ఫిక్స్ చేసారు. మా అమ్మ కి డబ్బు పిచ్చి ఎక్కువ, ఆలా అని  విలువలు చంపుకునే అంత కాదు.స్వార్ధం  డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా  కొడుకు బాగుంటాడు అని.   మా అమ్మ  అంటే  నాకు ప్రాణం, అందుకే మా  అమ్మ మాటకి ఎదురు చెప్పను ఆలా  నా పెళ్లి నాకు  ఇష్టం లేకుండానే  జరిగింది. అంజలి మీద కోపం పెరిగింది, తనకి పెళ్లి అయ్యిన రోజే చెప్పను నన్ను టచ్ చెయ్యొద్దు అని. పెళ్ళికి ఎవర్ని పిలవదు అని చెప్పను, వాళ్ళ డాడీ  అస్సలు ఒప్పుకోలేదు  ఎందుకంటే ఒక్కగానోక్క  కూతురు కాబట్టి  ఆలా ఐతేనే చేసుకుంటా అని చెప్పను. అంజలి వాళ్ళ డాడీ ని ఒప్పించింది. క్యాంపస్ ఇంటర్వ్యూ లో వాళ్ళ కంపెనీ  లోనే జాబ్ వచ్చింది, అది   తన రికమాండేషన్ వాళ్ళ కాదు నా  టాలెంట్ తోని, నాకోసమే అనుకుంట వాళ్ళ  డాడీ  కంపెనీ ని అంజలి నే చూసుకుంటుంది. ఆఫీస్  లో  తనకి నాకు ఎలాంటి  సంబంధం ఉండకూడదు  అని రూల్ పెట్టాను,నచ్చకపోతే వేరే  కంపెనీ కి వెళ్తా   అన్నాను. తను నేను పెట్టిన  రూల్ కి ఒప్పుకుంది.ఒప్పుకుంటుంది కూడా ఎందుకు అంటే నేను అంటే సచ్చేంత  ప్రేమ  కాబట్టి, నన్ను చూడకుండా వుండలేదు కాబట్టి. అందుకే ఆఫీస్ లో మేము  బాస్, ఎంప్లొయ్ లానే ఉంటాము. తనంటే  కోపం ఎందుకు అంటే నాకు ఇష్టం లేకుండా  నన్ను పెళ్లి చేసుకుంది అని.  నాకు ఇష్టం లేదు అంటే  తనేమో బాగోదు అని కాదు, అందానికి  దిష్టి పెట్టేలా ఉంటుంది.   కాలేజీ లో కలిసి తిరగడం, కలిసి పడుకోవటం వల్ల  తన మీద లవ్ లేదు నాకు. ఇదే నా   పెళ్లి వెనక  వున్నా కథ.....
Like Reply


Messages In This Thread
RE: ఒక్కరు కాదు ఇద్దరు - by Prasad@143 - 22-10-2022, 12:45 AM



Users browsing this thread: 4 Guest(s)