Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక్కరు కాదు ఇద్దరు
#10
ఆఫీస్ ఐయ్యిపోవడం తో ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్న. ఇంతలో నా ఫ్రెండ్ రాహుల్ వచ్చి " అరేయ్ మామ మా పాప ఫస్ట్ బర్త్డే నువ్వు కచ్చితంగా రావాలి" అన్నాడు. " సరే రా వస్తా ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తా" అనగానే " నువ్వు ఇంటికి వెళ్లి వచ్చేసరికి మిడ్నైట్ అవుతుంది, మీ ఇల్లు సౌత్ లో ఉంటే మా ఇల్లు నౌర్త్ లో ఉంది ఇలానే వచ్చేయ్ ఏం కాదు " అన్నాడు. " సరేలేరా వస్తా కొంచెం వర్క్ ఉంది అది చూసుకొని వచ్చేస్తా" అనగానే " ఓకే మామ మర్చిపోకు " అని వెళ్ళిపోయాడు. నేను పార్కింగ్ కి వెళ్లి బైక్ తీసా మళ్ళీ అవే చూపులు అనుకోని పక్కకి చూసా నన్నే చూస్తుంది మా బాస్. దీనికి పనేం లేదనుకుంటా కొంపకి సావచ్చు కదా అనుకుంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయా. ఒక గోల్డుషాప్ దగ్గరికి వెళ్ళాను. పాప ఫస్ట్ బర్త్డే కదా ఉట్టిచేతులతో వెళ్తే బాగోదు అని ఒక చైన్ చూసి సెలెక్ట్ చేశా, బిల్ పే చేయటం కోసం పర్సు తీసా, కార్డు బయటికి తీసి కొద్దిసేపు ఆలోచించ కార్డు యూస్ చేయాలా వద్దా అని " ఆ..... బొంగులే "అనుకోని    బిల్ పే చేసి చైన్ తీసుకొని రాహుల్ ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళగానే రిసీవ్ చేసుకున్నాడు. మా కొలిగ్స్, మా ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ వోచారు, గ్రాండ్ గానే చేస్తున్నాడు అనుకున్న. పాప చాలా క్యూట్ గా ఉంది చైన్ తీసి మేడలో వేసా. ఇంతలో మా ఫ్రెండ్స్ కనిపిస్తే అటు వెళ్ళాను అందరూ డ్రింక్ చేస్తున్నారు. రాహుల్ వచ్చి మందు గ్లాస్ నాకు ఇవ్వబోయాడు " రేయ్ ఈ రోజు గురువారం మర్చిపోయావా మందు తాగాను, నాన్ వెజ్ తినను " అనగానే, సారీ మామ మర్చిపోయా అంటూ జ్యూస్ ఇచ్చాడు. జ్యూస్ చిన్నగా తాగుతూండగా నా ఫోన్ రింగ్ ఐయ్యింది ఎవరా అని చూస్తే నా వైఫ్ కాల్ చేస్తుంది. కట్ చేసి పాకెట్ లో పెట్టుకున్న. సిగరెట్ వెలిగించి మా ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే వింటున్న, ఇంతలో నా ఫోన్ కి మెసేజ్ వచ్చింది. ఫోన్ తీసి చుస్తే " శ్రీవారు ఎక్కడ వున్నారు, నేను మీకోసం ఎదురుచూస్తున్న " అని మెసేజ్. కోపంగా దీనికి ఒక్కసారి చెప్తే అర్ధం కాదు అనుకుంటూ ఫోన్ పాకెట్లో పెట్టుకొని రాహుల్ దగ్గరికి వెళ్లి " ఓకే రా వెళ్తున్న చాలా దూరం వెళ్ళాలి"  అనగానే వాడు కూడా ఓకే రా సేఫ్ గా డ్రైవ్ చెయ్ అని బాయ్ చెప్పాడు. నా బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళాను. నన్ను చూసి వాచ్మాన్ గేట్ ఓపెన్ చేసాడు. బైక్ పార్క్ చేసి డోర్ బెల్ కొట్టాను, డోర్ తెరుచుకుంది. ఎదురుగా నా వైఫ్ అంజలి. తానే ఆఫీస్ లో నా బాస్.
Like Reply


Messages In This Thread
RE: ఒక్కరు కాదు ఇద్దరు - by Prasad@143 - 21-10-2022, 10:54 PM



Users browsing this thread: 3 Guest(s)