Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance S.T.A.L.K.E.R....(శృంగార క్రీడ నీ నీడ)...!!! ( jan 20th - 2023 update)
#11
ఒక అందమైన సూర్యోదయం ..సూర్యుడు కిటికీ లో నుండి ఇంట్లోకి తొంగి చూస్తూ అతని కిరణాలతో అక్కడ నాట్యం చేస్తూ ఉన్న ఐదున్నర అడుగుల సజీవ శిల్పాని తాకుతూ శుభోదయం తెలిపాడు.ఆ మనీషి సూర్యుడికి నమస్కారం పెట్టీ...[Image: IMG-20221017-105046.jpg]

తన రోజు మొదలుపెట్టింది... తనే సంధ్య రాథి...

సంధ్య తన బెడ్రూం లోకి వెళ్లి గురక పెడుతూ తన భర్త నీ నిద్ర లేపి   ఎంత సేపు పడుకుంటారు. లేచి రెఢీ అయ్యేది లేదా అని అరుస్తూ ఉంది.. తన గొంతు పక్క రూం లోకి వినిపించి అక్కడ ఉన్న ఇంకో జంట దేవుడా మొదలైంది అమ్మోరు ఉదయాన్నే స్టార్ట్ చేసింది . బేబీ లే వదిన క్లాస్ స్టార్ట్ చేసింది అన్నయ్య కి అని విమల్ తన భార్య నీ లేపుతున్నాడు... విమల్ భార్య నిద్ర లేచి హ్మ్మ్ బెడ్ కాఫీ అని అడిగింది...[Image: images-2022-10-17-T110644-440.jpg]

విమల్...బెడ్ కాఫీ కాదు ముందు బెడ్ దిగు వదిన మన రూం డోర్ కొడితే నువ్వు ఇంకా లేగలేదు అని తెలిస్తే అరుస్తుంది అని అన్నాడు..

తమన్నా ..ఉఫ్ఫ్ ఈ అక్క కూడా సరిపోయింది . స్కూల్ టీచర్ లాగా అంటూ లేచి బాత్రూమ్ లోకి దూరింది..

 ఇక్కడ సంధ్య తన భర్త ను లేపి  బాత్రూమ్ లోకి పంపించి బెడ్ సర్దుతూ ఉంది.. బెడ్ సర్ది అయిపోగానే అక్కడే ఉయ్యాల లో నిద్ర పోతున్న తన కొడుకు దీపక్ కి ముద్దు పెట్టీ ఇంకా కిచెన్ లోకి వచ్చి వంట పని మొదలు పెట్టింది...

అప్పుడే ఇంకో గది తలుపు తీసుకొని బయటకు వచ్చి gd mrng అక్క అని పలకరించింది .. తమన్నా .. తన తల తుడుచుకుంటూ..
[Image: images-2022-10-17-T110125-229.jpg]
సంధ్య .. gd mrng అంటూ తమన్నా నీ చూస్తూ హేయ్ ఎంటే ఈ బట్టలు పద్మావతి బెడ్రూం లో వేసుకోవలసిన బట్టలు వేసుకొని బయటకు వచ్చావు అని అరిచింది...

తమన్నా...అక్క పద్మావతి కాదు తమన్నా అని పిలువు .అయిన ఇది నైట్ dress ఫ్రీ గా ఉంటుంది కావాలంటే చెప్పు నీకు కూడా ఒకటి ఆర్డర్ పెడతాను..

సంధ్య.. నాకు ఏమి వద్దు లే ఇలా వొళ్ళు చూపించే బట్టలు అంటూ టిఫిన్ రెడీ చేస్తుంది...

తమన్నా...సరే అక్కా నాకు కాఫీ పెట్టీ ఇవ్వు plz అని అడిగింది..

సంధ్య...ముందు వెళ్ళి స్నానం చేసి రా ఇలా వొంటి మీద నీళ్ళు జల్లుకొని రాకు అని చెప్తూ ఇంట్లో పనికి వెళ్ళే ముగ్గురి కోసం బాక్స్ రెఢీ చేస్తూ ఉంది..

తమన్నా..ఉఫ్ఫ్ కనిపెట్టేసావ్ కానీ ఎలా . పాపం బావ గారి మీద జాలి వేస్తుంది. నిన్ను ఎలా భరిస్తున్నారు ఏంటో సరే లే అంటూ తన రూం లోకి వెళ్ళిపోయింది..

సంధ్య తమన్నా నీ కోపం గా చూస్తూ చక చక పనులు చేస్తూ ఉంది...[Image: IMG-20221017-111753.jpg]

.. ఒక 20 నిమిషాల తర్వాత అందరూ గదుల నుండి బయటకు వచ్చారు . కమల్ ఇంకా విమల్ టిఫిన్ చేసి వాళ్ళ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారు.. తమన్నా కూడా టిఫిన్ చేసి తన రూం లోకి వెళ్లి ఏదో ఫైల్ తీసుకొని వచ్చి హల్ లో కూర్చొని check చేస్తూ ఉంది...[Image: images-2022-10-17-T112624-172.jpg]

సంధ్య ఇద్దరికీ కాఫీ తీసుకొని వచ్చి ఒక కప్ తమన్నా కి ఇచ్చింది..

ఇద్దరు కాఫీ తాగుతూ ఉన్నారు .

సంధ్య.. ఎంటి ఈరోజు ఫైల్స్ ముందు వేసుకొని కూర్చున్నావు . పద్మ అని అడిగింది.

తమన్నా...ఈరోజు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి అక్క అదే చూస్తున్న అంటూ ఫైల్స్ చూస్తూ ఉంది..

సంధ్య కూడా ఫైల్స్ తీసుకొని చూస్తూ హేయ్ ఎంటే ఇది ఎవరు ఇది రెఢీ చేసింది అని చూపిస్తు అరిచింది..

తమన్నా ఏమైంది అంటూ చూసి ఓహ్ గాడ్ ఇది లాస్ట్ టైం ప్రాజెక్ట్ ది ఇప్పుడు కూడా సేమ్ అదే ఎవడో తెలియాలి ఉంది నా చేతిలో వాడికి . థాంక్స్ అక్క సరే ఆఫీస్ కి వెళ్లి చూసుకుంటాను లే వీటి గురించి అవును నువ్వు ఎప్పుడు వస్తావ్ ఇంకా ఆఫీస్ కి అని అడిగింది..

సంధ్య...లేదు నేను రాను ఇంకా దీపు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటాను నువ్వు వెళ్లు నీకు లేట్ అవుతుంది అని చెప్పింది..

తమన్నా ఆఫీస్ కి వెళ్ళిపోయింది . ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి అయిపోయిన తర్వాత వర్క్ ఏమి లేకపోవటం తో తన system లో ఒక సోషల్ మీడియా app ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేస్తూ ఉంది. తను upload చేసిన ఫొటోస్ కి వస్తున్న likes and comments చూసుకుంటూ హ్యాపీ గా ఫీల్ అవుతుంది.. మెసేజ్ బార్ లో ఎవరో రిక్వెస్ట్ పెట్టేసరికి ఓపెన్ చేసి చూసింది..

అందులో ఒక ID నుండి హాయ్ అని msg ఉంది. ఖాళీ గా ఉన్న కదా అని తమన్నా కూడా హాయ్ అని msg పెట్టింది...

తర్వాత తన పని లో తాను బిజీ గా ఉంది.. కాసేపటికి మళ్లీ msg వచ్చింది.. 

థాంక్స్ angel from heaven అంటూ తమన్నా ఫోటో ఒకటి పెట్టీ msg పెట్టాడు...[Image: IMG-20221017-114603.jpg]

తమన్నా msg చూసుకుంటూ కాస్త నవ్వుకొని నేను ఏమి ఏంజెల్ నీ కాదు అంటూ reply ఇచ్చింది..[Image: Tamanna-At-Oopiri-Movie-Press-Meet-07.jpg]

అటు నుండి వెంటనే reply వచ్చింది. అయితే ఆ ఫోటో లో ఉన్నది మీరే అన్నమాట మీరో కాదో కాస్త డౌట్ ఉండేది. అచ్చం దేవ కన్య లా ఉన్నారు అని msg పెట్టాడు..

తమన్నా msg చూసి సిగ్గు పడుతు. బై నాకు work ఉంది అని msg పెట్టింది...

అటు నుండి ఓహ్ సరే మళ్లీ ఎప్పుడు చేయాలి msg అని reply వచ్చింది..

తమన్నా..ఎందుకు చేయడం అని msg పెట్టింది..

మీతో మాట్లాడటానికి చెప్పండి టైం అని reply..

తమన్నా...హ్మ్మ్ after 10 pm అని పెట్టీ offline లోకి వెళ్ళిపోయింది..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 12 users Like Jani fucker's post
Like Reply


Messages In This Thread
RE: S.T.A.L.K.E.R....(శృంగార క్రీడ నీ నీడ)...!!! - by Jani fucker - 17-10-2022, 11:52 AM



Users browsing this thread: 1 Guest(s)