22-08-2022, 04:19 PM
Introduction
ాళ్ళు ఇద్దరు మా ముందర కూర్చున్నారు.
కాజల్ : చాలా చాలా సంతోషంగా ఉంది అన్నయ మీ ఇద్దర్ని ఇలా అనుకోకుండా కలవడం.మీరు కూడా ఏదో adventure చేసినట్టూన్నరు. ఇక్కడ అందరూ ఇలా నే వస్తారు.
సంతోష్: హా కానీ మీ ఇద్దరు ఇక్కడ ఎం చేస్తున్నారు?ఇన్ని రోజులు ఎం అయిపోయారు? మీ కోసం నేను వెతికినా చోటు అంటూ లేదు మీ బట్టలు తప్ప మాకు ఎం దొరకలేదు?
Kiara: అవును కాజు మీ కోసం మీ అన్నయ చాలా వెతికారు తను చాలా బాధ పడ్డారు.మళ్ళీ normal life కి రావడానికి మాకు చాలా సమయం అయ్యింది.మీ ఇద్దరు చనిపోయారు అనుకున్నాం !!!
నిషా: తప్ప కుండా చెప్తాం వదిన !! మేము చేసిన తప్పు వల్ల మేము చాలా కష్టపడ్డాo.