Thread Rating:
  • 43 Vote(s) - 3.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ☕❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐✿
లేట్ 90స్ నుంచి 2000 లో వచ్చిన పుస్తకాలు ఈ మధ్య వరుసగా అప్లోడ్ అవుతున్నాయి. దీంతో మనకు 60స్ నుంచి ఈ శతాబ్దం మొదలు వరకు అన్ని రకాల పుస్తకాలు దొరికాయి. ఈ శృంగార డిజిటల్ లైబ్రరీ తయారు చేయటంలో చేయి వేసిన అందరికీ ధన్య వాదములు. గుర్తుకు వచ్చిన కొన్ని పేర్లు ప్రసాద్, సిరిపురపు, సరిత్, లింగం గారు, గుడ్ బాయ్, రసికుడు ఇంకా చాలా మంది. తన మంచి నాలెడ్జి పోస్ట్ లతో లోటస్ ఈటర్, ప్రతి అప్లోడ్ కు like కొట్టే nacharla fan లాంటి వాళ్ళ ప్రోత్సహం. ఈ మధ్య వీరిద్దరూ కనిపించటం లేదు. ఇంకా వున్నారు, మరచి నందుకు క్షమించాలి.

ఈ మధ్య అప్లోడ్ అయినా పుస్తకాలు చదివిన తర్వాత కొన్ని అబ్జర్వేషన్స్.

60స్ లో 50 పైసలు వుండే పుస్తకం 40 రూపాయలు వరకు వచ్చింది.
60స్ లో కధలు స్వాతి రొమాన్స్ కథల మాదిరి వుంటే, అవి మెలి మెల్లిగా మోతాదు పెరుగుతూ, ఈ శతాబ్దం లోకి వచ్చేసరికి పచ్చి బూతులకి వచ్చేశాయి.

అలాగే బొమ్మలు స్కెచ్ లతో మొదలుకొని, అర్ధ నగ్న చిత్రాలు మొదట విదేశీ గుమ్మలు, తర్వాత స్వదేశీ భామలు ఇప్పుడు పూర్తిగా నగ్న చిత్రాలు. అంతా ఒక నాచురల్ ప్రోగ్రెస్.

కాకపోతే ఇప్పటికీ incest చాలా తక్కువ. కధలు కూడా అంత గొప్పగా వున్నట్టు అనిపించలేదు.

70, 80 లలో వచ్చిన కథలలో, ప్లాట్ సెట్ up, పాత్రల character గురించి కొంచెం వివరణ, వర్ణన, శృంగార ఘట్టాలు కూడా చేతలతో పాటు మాటలతో వర్ణన, చివరికి ముగింపు లో ఒక ట్విస్ట్. ఇలాగ చాలా కధలు, నవలలు మళ్లీ మళ్లీ చదవాలని పించెలా వున్నాయి.

ఒక్కొక్కరిది ఒక్కో రుచి. నాకు ఏ పీరియడ్ పుస్తకాలు ఇష్టమో చెప్పాను. మీలో కొందరైనా మీ అభిప్రాయం పంచుకుంటే బాగుంటుంది.

చివరిగా ఇది ఒక డిజిటల్ ఆర్కైవ్. అన్ని పుస్తకాలు కావాలి. దొరికినవి, దొరికినట్టు గా అప్లోడ్ చేయండి. థాంక్స్.
[+] 6 users Like prasthanam's post
Like Reply


Messages In This Thread
RE: కృతఙతలు - by prasad_extm - 05-12-2021, 06:05 PM
RE: ❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐ - by prasthanam - 05-08-2022, 10:00 AM
RASVANTI SCAN BOOK PDF - by sarit11 - 09-08-2022, 10:27 PM



Users browsing this thread: 7 Guest(s)