Thread Rating:
  • 68 Vote(s) - 3.06 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్
Previous update: https://xossipy.com/thread-9812-post-489...pid4897386

కథ: రాయుడి గారి సెటప్.

ఒక ఊరిలో బాగా బలిసిన కుటుంబం. ఆ కుటుంబం ఆ చుట్టూ పక్కల ఉన్న కొన్ని ఊర్లకు పెద్ద దిక్కు. వాళ్లకి పంట పొలాలు, తోటలు, రైస్/ఆయిల్ మిల్లులు, ఫ్యాక్టరీలు ఇలా చాలా ఉన్నాయి. అలాగే ఆ కుటుంబంలోని పెద్దమనిషి ఆ ఊరుకి సర్పంచ్/ జమీందారు. అతని వయసు 45. పేరు మహాదేవ రాయుడు. అందరు రాయుడు/జమీందారు గారు అని పిలుస్తారు. ఆయనకి ఇద్దరు పిల్లలు. కొడుకు, కూతురు. ఇద్దరికీ పెళ్లి అయిపోయింది. ఇద్దరు ఫారెన్ లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఆ ఊర్లో రాయుడుగారు, భార్య ఉమారాణి మాత్రమే ఉంటున్నారు.

ఉమారాణి వయసు 40. అందంగా ఉంటుంది. రాయుడి గారికి సరైన జోడి. కానీ ఉమారాణికి దైవభక్తి ఎక్కువ. జీవితంలో చూడాలనుకున్న దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు అన్ని చూసేసింది. అలాగే రాయుడితో సుఖాలు కూడా బాగా అనుభవించింది. ఇప్పుడు దేవుడి ధ్యానంలోనే ఎక్కువగా గడుపుతున్నది. 

రాయుడు గారు ఉమారాణిలా కాదు. ఆయనకు వయసుకు మించి కోరికలు ఉన్నాయి. ఉమారాణి ఎప్పుడు దేవుడి భక్తి అంటూ గుళ్ళు, పూజలు చేస్తూ ఉంటుంది. రాయుడు గారికి ఆడవాళ్ళ  పిచ్చి ఎక్కువ. వయసుతో పాటు ఆ పిచ్చి కోరికలు పెరుగుతూ పోతున్నాయి.

ఇంట్లో పని చేయడానికి, పొలం పనులు చూసుకోడానికి పనిమనుషులు ఉన్నారు. రాయుడు తనకు మనసు అయినప్పుడల్లా పనిమనుషుల్లో నచ్చిన ఆడదాన్ని ఉమారాణికి తెలియకుండా లొంగదీసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఇంట్లో భార్య లేనప్పుడు ఇంట్లోనే మకాం వేస్తాడు. ఇంట్లో కుదరనప్పుడు ఫార్మ్ హౌజ్ లో ఎంజాయ్ చేసి వాళ్లకి డబ్బులు ఇస్తూ శృంగార జీవితం గడుపుతూ ఉంటాడు. అలా చుట్టూ ఉన్న ఊర్ల అందమైన ఆడవాళ్ళకి మాయమాటలు చెప్పి లొంగదీసుకుని గుట్టు రట్టు కాకుండా కావాల్సిన డబ్బులిచ్చి సుఖాలు పొంది ఊర్లో జనాలకి పెద్దమనిషిలా చలామణి అవుతూ ఉంటాడు.

రాయుడిగారి దగ్గర ఓ పెద్ద పాలేరు ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత రాయుడి గారి పెద్ద పాలేరు కొడుక్కి పెళ్లయింది. పెద్ద పాలేరు పేరు రంగయ్య. అతడి వయసు రాయుడి వయసు అంత ఉంటుంది. 5ఏళ్ళ కింద పెళ్ళాం చనిపోయింది. ఒక్కడే కొడుకు. రంగ కొడుకు పేరు శ్రీను. పెళ్ళైన నెలకి ఊర్లోకి వస్తారు. వచ్చిన రెండో రోజు రాయుడిగారి ఆశీర్వాదం తీసుకుందామని కొడుకుని, కోడల్ని తీసుకుని రాయుడి ఇంటికి వెళ్తాడు.

పాలేరు కొడుకు శ్రీను వయసు 25. అతను కూడా రాయుడి దగ్గరే పని చేస్తుంటాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. దానితో రాయుడుగారి రైస్/ఆయిల్ లెక్కలు చూసుకోడానికి పాలేరు కొడుక్కి జాబ్ ఇచ్చాడు. శ్రీనుకి కొన్నిసార్లు రాత్రి కూడా అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ చుట్టుపక్కల రాయుడిగారివే రైస్/ఆయిల్ మిల్లులు ఉండటంతో కొన్నిసార్లు ఎక్కువ మొత్తంలో ట్రాక్టర్ల నిండా సంచుల వారి, గింజలు వాస్తు ఉంటాయి.

పెళ్లి వేరే ఊరిలో ఉండటంతో రాయుడు వెళ్ళడానికి కుదర్లేదు. పెళ్లి కూతురు టౌన్లో పుట్టి పెరిగింది. ఆమె కూడా ఇంటర్మీడియేట్ వరకు చదువుకుంది. దూరపు బంధువుల అమ్మాయి. పెళ్లి అయిన మూడు-నాలుగు వారల తర్వాత ఊర్లోకి వచ్చారు. ఇప్పుడు రంగడు కొడుకు, కోడల్ని తీసుకుని రాయుడి ఇంటికి వచ్చాడు.

(రాయుడు, రంగ, శ్రీను, స్వాతి & రమ్య  మాటల్లో....)

దండాలయ్యా...!!
ఏంటీ రంగయ్య. ఎలా ఉన్నావు? ఎప్పుడు వచ్చావు?
బాగున్నానయ్యా గారు.నిన్ననే వచ్చాను.
దండాలయ్యా...!!
ఎరా శీను. పెళ్ళయ్యాకా బాగా అందంగా కనిపిస్తున్నావు. లావుకూడా అయ్యావు.
అదేమీ లేదయ్యా. అంటూ కాళ్ళకి దండం పెట్టాడు.

ఇదిగొండయ్య. నా కోడలు. పేరు స్వాతి.
నమస్కారం అయ్యగారు అంది.
రంగయ్య కోడల్ని పరిచయం చేయగానే తన వైపు చూసాను. తీయటి గొంతు వినగానే చెవులకి సమ్మగా అనిపించింది. పైట కొంగుని తల మీద పెట్టుకుని మొహాన్ని దాచుకుంది. కానీ తన ఒంటి షేపులు చూడగానే కత్తిలా అనిపించింది. రంగు కొంచెం చామన ఛాయా ఉంది. చీర కట్టు బాగుంది. మొహమే ఇంకా కనిపించలేదు కానీ నడుము కనిపించింది. అబ్బా ఎంత అందంగా ఉంది. నడుమును చూడగానే నరాలు లాగాయి. మంచి కొవ్వుపట్టి కొంచెం బొద్దుగా ముద్దుగా ఉంది. పేరు స్వాతి అన్నాడు కదా.

ఒరేయ్ శీను. నువ్వు కోడలు ఇద్దరు అయ్యగారి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి అన్నాడు రంగయ్య.
అలాగే నాన్న అంటూ స్వాతి, శీను ఇద్దరు ఒక్కసారిగా వంగి రాయుడి గారి కాళ్ళకి దండం పెట్టారు.
అలా వంగగానే రాయుడి చూపు అందమైన స్వాతి మీద పడింది. అలా వంగగానే నడుముతో పాటు వీపు కనిపించింది. అందమైన జాకెట్ పైగా విశాలమైన వీపు కనిపించేలా జాకెట్ ఓపెన్ గా ఉండటంతో వీపు చక్కగా కనిపించింది. అలా చూడగానే చేతుల్లో దురద మొదలయ్యింది రాయుడికి. వంగి కాళ్ళకి నమస్కారం చేస్తుంటే రాయుడు గారు శీను తలను పట్టుకుని ఆశీర్వదించి స్వాతి తల నిమురుతూ, వీపు తాకి మైమర్చిపోతు ఆశీర్వదించాడు. రాయుడు అలా వీపు నిమరాగానే స్వాతికి తేడా అనిపించింది. అయినా కూడా ఏమి అనకుండా అలాగే వంగి ఉంది.

అలా ఆశీర్వదించాక పైకి లేచినప్పుడు తల మీద ఉన్న పైట కిందకు జారీ మొహం కనిపించింది. పేరులాగే స్వాతిముత్యం లాగా కనిపించింది. చాలా అందంగా ఉంది. రంగు కొంచెం తక్కువగా ఉన్న చాలా కసిగా ఉంది. మొహాన్ని చూడగానే రాయుడి గారి గూటం ఊపిరి పోసుకుంది. ఇందాక పైట అలా ఉండటంతో ఎద అందాలు కూడా సరిగ్గా కనిపించలేవు. ఇప్పుడు ఆ అందాలు ఎత్తుగా కనిపించగానే రాయుడికి తొలి చూపులోనే స్వాతి మీద మోజు కలిగింది.

పాలేరు కొడుక్కి ఇంత అందమైన పిల్ల పెళ్ళాం అవ్వడం రాయుడికి ఈర్ష కలిగింది. రాయుడు ఆ జంటను చూసి జేబులో నుండి 10వేల రూపాయల కట్ట తీసి బహుమతిగా ఇచ్చాడు. స్వాతి ఆ డబ్బులు తీసుకోవాలా వొద్దా అన్నట్టు మొగుడ్ని, మామని చూసారు. ఇద్దరు తీసుకోమని తల ఊపడంతో స్వాతి తీసుకుంది.

ముగ్గురు సంతోషంతో దండాలు పెట్టారు. అమ్మగారు లేరా అయ్యగారు అని రంగడు అడిగితే ఇందాకే గుడికి వెళ్ళింది రంగయ్య.
అయ్యో అవునా. అమ్మగారు కూడా ఆశీర్వదిస్తే బాగుండేది అయ్యగారు. పార్వతి-పరమేశ్వరులు మీరు ఇద్దరు నా కొడుకు-కోడల్ని ఆశీర్వదిస్తే వాళ్ళ కాపురం చాలా బాగుంటుంది.
వచ్చేస్తుందిలే రంగయ్య. మీ అమ్మగారి గురించి నీకు తెలుసుకదా. ఎప్పుడు గుళ్ళు, పూజలంటూ తిరుగుతూ ఉంటుంది. అమ్మగారు వచ్చేదాకా  మీకు వీలు ఉంటే ఇక్కడే ఉండండి.  అమ్మగారు వచ్చాక ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. లేదంటే రేపు రండి.
పర్లేదయ్యా అమ్మగారు వచ్చేవరకు ఇక్కడే ఉంటారు. నాకు కూడా పని ఉంది అన్నారు కదా. ఒక్కసారి పొలాల వైపు వెళ్లి వస్తాను.
సరే రంగయ్య. నువ్వు వచ్చావు కదా. పనులు అన్ని చూసుకోవడం కష్టమైంది. ఈరోజు పొలాల్లో పిచ్చి గడ్డి, పిచ్చి మొలకలు తొలగించడానికి కూలీలు వచ్చారు. వాళ్ళ లెక్క చూసుకో.

అయ్యగారు ఒక్క విషయం అడగాలని ఉంది.
ఏంటో చెప్పు రంగయ్య.
అది... అది....
పర్లేదు రంగయ్య అడుగు.
అదేనయ్యా. మీకు తెలియనిదేముంది. నా భార్య చనిపోయింది. నాకు ఒక్కడే కొడుకు. నేను, శీను ఇద్దరం పనికి వెళ్తే నా కోడలు ఒకత్తే ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది. అందుకని....
చెప్పు రంగయ్య.....
నా కోడలు కూడా శీను లాగే 12వ తరగతి వరకు చదువుకుంది. తనకి కూడా ఏదైనా పని చూపిస్తే బాగుంటుందయ్యా.

రంగడు అలా అడగ్గానే రాయుడికి సమ్మగా అనిపించింది. ఏం పని చేస్తుంది రంగయ్య నీ కోడలు.
ఏదైనా చేస్తుందయ్యా.
ఏం స్వాతి ఏదైనా చేస్తావా.
చేస్తానయ్యా. నాకు లెక్కలు బాగా వచ్చు. చేతి వ్రాత కూడా బాగుంటుంది.
స్వాతి అలా మాట్లాడుతుంటే రాయుడికి తన పెదాలు పిచ్చెక్కిస్తున్నాయి. అందమైన పెదాలను చూస్తూనే ఉండాలనిపించింది. దొండపండులాంటి పెదాలను జుర్రుకోవాలనిపించేలా నరాలు లాగుతున్నాయి. పాలేరు కొడుకు పెళ్ళాం పెదాలకి అందమైన లిప్స్టిక్ చూడగానే రాయుడికి వాటిని కసిగా జుర్రుకోవాలనిపించింది.

ఆ ఊర్లో ఆడవాళ్లు అలా లిప్స్టిక్ పెట్టుకోవడం చాలా అరుదు. ఎప్పుడైనా పెళ్లిళ్లు, పండగలు అయితేనే పెట్టుకుంటారు. స్వాతి చేతికి అందమైన డిజైన్ తో మెహందీ ఉంది. పాదాలకు కూడా అందంగా పెట్టుకుంది. చేతిలో గాజులు చీర రంగుకి మ్యాచ్ అయ్యేలా పెట్టుకుంది. స్వాతి లైట్ పింక్ చీర, మ్యాచింగ్ జాకెట్ తల్లో కొన్ని మల్లెపూలు పెట్టుకుని అందంగా ఉండటంతో రాయుడికి తొలి చూపులోనే పిచ్చిగా నచ్చేసింది. ఎలాగైనా స్వాతిని అనుభవించాలని కోరిక మొదలైంది.

సరే స్వాతి. ఎలాగో గుమస్తా గారు పని ఎక్కువ ఉంది. చూసుకోడానికి కష్టంగా ఉంటుంది అన్నారు. నువ్వుకూడా కొన్ని పనులు చూసుకుంటే ఆయనకు కూడా పని తగ్గినట్టు ఉంటుంది. నీకు పని దొరికినట్టు ఉంటుంది.
చాలా సంతోషం అయ్యగారు అంటూ ఇంకోసారి కాళ్ళకి దండంపెట్టడానికి వంగింది.
ఈసారి అలా వంగగానే రాయుడు కంట్లో పైటలో దాగిన దోర మామిడికాయల్లాంటి స్వాతి సళ్ళు కొంచెం కనిపించాయి. వాటిని చూస్తూ తన భుజాలను పట్టుకుని పైకి లేపాడు.
రాయుడు అలా పట్టుకోవడం, తన ఎద అందాలను గుచ్చి గుచ్చి చూడటం స్వాతికి రాయుడి ఫీలింగ్ అర్ధమైపోయింది. ఎంతైనా స్వాతి టౌన్ లో పెరిగింది. పైగా చదువుకున్నది. పైగా టౌన్ లో పెళ్ళికి ముందు చాలా యవ్వారాలే నడిపింది.

సరే స్వాతి ఎప్పటి నుండి వస్తావు పనిలోకి.
అలా అనేసరికి శీను రేపటి నుండే వస్తుందయ్యా అన్నాడు.
నిజానికి రాయుడి మనసులో ఈరోజు నుండే స్వాతిని పనిలో పెట్టుకుని తన పని మొదలుపెట్టేద్దామని ఉంది. ఎలాగో ఉమారాణి రావడానికి రెండు,మూడు గంటలు పడుతుంది. ఈలోపు కొంచెం ముందుకు వెళ్తే బాగుంటుంది అని మనసులో అనుకుని సరే రంగయ్య  పొలం పనులు మొదలుపెట్టారో లేదో వెళ్లి ఆ సంగతి చూడు. ఈరాత్రికి మీ అందరికి ఇక్కడే భోజనాలు అంటూ రంగన్నని పంపించాడు. రంగడు సంతోషంగా వెళ్ళిపోయాడు.

ఇప్పుడు కొత్త జంట మాత్రమే ఉన్నారు. శీను గాడ్ని కూడా పంపించేస్తే ఓ పనైపోతున్నాడని ఆలోచించి ఒరేయ్ శీను మీ అమ్మగారు రావడానికి టైం పట్టేలా ఉంది. నీ పెళ్ళాన్ని ఎంతసేపని ఇక్కడ నిల్చోబెడతావు. లోపల నేను రెస్ట్ తీసుకునే రూమ్ ఉంది కదా అందులో వెళ్లి రెస్ట్ తీసుకో స్వాతి ఇదిగో ఇక్కడి నుండి వెళ్తే ఎడమవైపు రెండు రూంలు కనిపిస్తాయి. అవి దాటితే ఇంకొంచెం ముందు కుడివైపు ఒక రూమ్ ఉంటుంది. అక్కడ రెస్ట్ తీసుకో.  శీను నువ్వు ఒకసారి పక్క ఊర్లో ఉన్న రైస్ మిల్లు దగ్గరికి వెళ్లి అక్కడేం జరుగుతుందో చూసిరా. నేను కూడా వేరే దగ్గరికి వెళ్ళేది ఉంది. కాసేపట్లో వెళ్తాను. నీ భార్యకి తోడుగా మీ అమ్మగారు ఉంటారు. నువ్వేం కంగారుపడకుండా అక్కడ పనులు చూసుకో.

ఈరోజు ఆ రైస్ మిల్ కి 500వరి బస్తాలు వస్తాయని చెప్పారు. ఆ లెక్క చూసి ఎవరికీ ఎంత వస్తుందో ఇచ్చేసిరా. ఎలాగో మీ అమ్మగారు రావడానికి టైం పట్టేలా ఉంది. ఈరోజు రాత్రికి ఇక్కడే భోజనాలు చేసాక వెల్దురు. మీ నాన్నకి నేను చెప్తాను. నువ్వు కూడా పని చూసుకుని సాయంత్రానికి వచ్చేసేయ్. మీ అమ్మగారు నిన్ను, నీ భార్యని ఆశీర్వదించి, భోజనాలు పెట్టి నీకు, నీ భార్యకి బట్టలు పెట్టి పంపిస్తుంది అన్నాడు.

శీను సంతోషంతో అలాగేనయ్యా అంటూ అక్కడ మూలాన ఉన్న తన సైకిల్ తీసుకుని భార్యకి వెళ్లి వస్తాను అయ్యగారు చెప్పినట్టు రూంలో రెస్ట్ తీసుకో అని చెప్పి బయలుదేరాడు.
శ్రీనుగాడు వెళ్లిపోవడంతో రాయుడు రిలాక్స్ ఫీల్ అయ్యాడు. తన పని ఇంత త్వరగా అవుతుంది అనుకోలేదు. మొత్తానికి మొగుడ్ని, మామని పనికి పంపించి స్వాతిని రూంలో ఉండమని చెప్పడంతో రాయుడికి సంతోషం కలిగింది.

శీను వెళ్లిపోవడంతో స్వాతి  రాయుడి వైపు చూసింది.  రాయుడు తనవైపు అదోలా చూసాడు. స్వాతి రాయుడి చూపుని పసిగట్టి సిగ్గుపడి చిన్నగా నవ్వింది.రాయుడు కూడా నవ్వి చెప్పింది గుర్తుంది కదా. రూమ్ ఎక్కడ ఉందో. లేదా నేనే తీసుకెళ్ళనా అన్నాడు. కానీ స్వాతి గుర్తుంది అయ్యాగారు అనడంతో సరే నువ్వు వెళ్ళు అన్నాడు రాయుడు. అలాగే అంటూ రాయుడు ఇందాక ఇచ్చిన డబ్బులు జాకెట్ లోపల దోపుకుంది. రాయుడు తననే చూస్తూ ఉండటంతో రాయుడి చూపులకి స్వాతి సళ్ళ ఎత్తులు త్వరగానే దర్శనమయ్యాయి. అబ్బా ఇదేదో తేడాగా ఉంది. కొంచెం గెలికితే పడిపోతుంది అనుకున్నాడు.

స్వాతి అలా డబ్బులు లోపల పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తుంటే నేను స్వాతి వైపే చూస్తున్నాను. అబ్బా దాని నడక హంస నడకలా ఉంది. వయ్యారంగా అలా నడుచుకుంటూ వెళ్తుంటే గుండ్రటి పిర్రలు అటు ఇటు ఊగుతున్నాయి. నడుముకి అప్పుడే పుట్టుకొస్తున్న లేత మడతలు ఇంకా పిచ్చెక్కిస్తున్నాయి. పంచ మీద నుండే గూటాన్ని నొక్కుకుంటూ కనిపించేవరకు స్వాతినే చూస్తున్నాను.

శీను, రంగడు ఇప్పట్లో రారు. అలాగే తన పతివ్రతా శిరోమణి నా పెళ్ళాం కూడా రాడానికి రెండు గంటలు పడుతుంది అని చుట్టూ చూసాడు రాయుడు. ఇద్దరు పనిమనుషులు పని చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు బయట పనిచేసే వాళ్ళు కావడంతో వాళ్ళు లోపలికి రారు అని అనుకుని లోపలి వెళ్లాడు. పైగా వాళ్ళు వేళ్ళని చూడలేదని ధైర్యంతో రాయుడు హుందాగా లోపలికెళ్ళాడు.

రాయుడు చిన్నగా అడుగులేస్తూ స్వాతికి చెప్పిన రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. రాయుడికి ఇలాంటివి కొత్తేమి కాదు. కాకపోతే స్వాతి కొత్తది. పైగా వేరే ఊరు నుండి ఈ ఊరికి కోడలిగా వచ్చింది. టౌన్ లో పుట్టి పెరిగింది. కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది అనుకున్నాడు. అదృష్టం బాగుంటే ఈరోజే స్వాతి రుచులు చూద్దామని ఆతృతతో రూంవైపు వెళ్తున్నాడు.
ఆకాంక్ష
[+] 13 users Like iam.aamani's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ - by iam.aamani - 06-08-2022, 03:47 PM



Users browsing this thread: 8 Guest(s)