04-08-2022, 04:03 PM
నువ్వు నాకు పిచ్చి అనుకో ఇంకేమైనా అనుకో త్వరగా అప్డేట్ ఇవ్వు బ్రో
గంట గంట కి ని థ్రెడ్ ఓపెన్ చేసి చూస్తున్న అప్డేట్ వచ్చిందా లేదా అని
కొంచెం పెద్దది ఇవ్వు ఈ నైట్ లోపు
నేను ఇన్ని సార్లు ఏ కథ కి కూడా కామెంట్ పెట్టలేదు ఒక్క ని కథ కి తప్ప ఇంకా నువ్వు అర్థం చేసుకో ఎంత గా ఎడిక్ట్ అయ్యానో ని కథ కి
త్వరగా అప్డేట్ ఇవ్వు అలానే పెద్దది.ఎందుకంటే ప్రతిసారి చదివిన అప్డేట్లు చదవాలి అంటే బోర్ వచ్చేస్తుంది ఒక్కసారి చాలా బాగుంది రెండో సారి బాగుంది పదో సారికి బోర్ వస్తుంది అందుకనే కొత్త అప్డేట్ ఇవ్వు.
నిజంగా నే ని కథ చాలా బాగుంది గురు.ఇన్ని సార్లు కామెంట్ పెడుతున్నాను అంటే అర్థం చేసుకో ఎంత నచ్చకపోతే ఇన్ని సార్లు కామెంట్ పెడతాను చెప్పు