21-07-2022, 05:05 PM
జాను నిర్ణయం సరిగ్గానే అనిపిస్తోంది కాని ఎంత వరకు దానికి కట్టుబడి వుండగలదో చూడాలి (ఆడవాళ్ళు తలచుకుంటే ఏమైనా చేయగలరు కాకపోతే మగాళ్ళే మాట మీద నిలబడలేరు నూటికి తొంబై మంది)..అందుకే అక్రమ సంబంధాలకు ఒక గమ్యం వుండదు
: :ఉదయ్