18-07-2022, 05:13 PM
(This post was last modified: 18-07-2022, 05:17 PM by Xossiplover7992. Edited 1 time in total. Edited 1 time in total.)
(18-07-2022, 02:32 AM)bharath411 Wrote: చూద్దాం బ్రదర్.... అన్ని భాగాలు కాకపోయినా.. కొన్ని sizeable నెంబర్ యే రాద్దాం అని ప్లాన్ ...
కానీ తెలుసుగా, ఉద్యోగం, కుటుంబం, మన అలవాట్లు..... అన్ని సహకరించాలి.
కానీ, ఎపుడైనా ఇక రాయడం ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది అనుకున్నప్పుడు, ఒక రెండు, మూడు భాగాలతో క్లైమాక్స్ చెప్పి ముగించేయొచ్చు..
సో, కథ మొత్తం అయిపోయేదాకా ఆపను కానీ, కథ ఎపుడైనా అయిపోవచ్చు....
Anthey Lendi Eppudu Maari 500 Episodes Antey Kastamey.(Ee Rojullo Eppudu Busy avuthamo Cheppalemu).
Meeku Veelainantha varku(Time and Mood Batti) Rayandi.
Next Update entha Twaraga Veelaithey Antha Thwaraga istharani ashisthunnamu.
Thank you
.Harsha.