Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
ఆక్కయ్యలు : డార్లింగ్స్ ...... మన ముద్దులు అమ్మల కోపాన్ని చల్లార్చడం లేదు - అమ్మల కోపం చల్లారాలంటే ఐస్ క్రీమ్ సంగతి చెప్పాల్సిందే .......
అంటీలు : ఐస్ క్రీమ్స్ ...... ఎక్కడ ఎక్కడ ? , మధ్యాహ్నం ఎండకు ఒక్క ఐస్ క్రీమ్ అయినా తినాలని మాట్లాడుకున్నాం వీలుపడలేదు .......
ఆక్కయ్యలు : అమ్మలూ ...... అలాంటి ఐస్ క్రీమ్స్ ను ఎప్పుడూ టేస్ట్ చేసి ఉండరు - The best అంతే ....... నోటిలోకి పెట్టుకోగానే ......
అంటీలు : తల్లులూ చెబుతుంటేనే నోరూరిపోతోంది - ఏదీ అదీ మాకోసం కూడా తీసుకొచ్చారా ...... అంటూ వెతుకుతున్నారు .
ఆక్కయ్యలు : ప్చ్ ప్చ్ ప్చ్ ...... sorry మహేష్ - అలా కోపంగా చూడకు .......
అంటీలు : ఏంటి లేదా ..... ? .
ఆక్కయ్యలు : అసలు ఏమిజరిగింది అంటే అమ్మలూ ...... సొసైటీ వారు అంటూ అంతా వివరించారు , మీకోసం ఎంతో ఇష్టంతో మహేష్ తీసుకొస్తున్న మూడు ఐస్ క్రీమ్స్ ను మేము చిటికెలో లాగించేసాము ......
అంటీలు : మూడింటినీ తినేసారా ? , ప్చ్ ప్చ్ ప్చ్ ...... ఆ ఐస్ క్రీమ్స్ గురించి చెప్పాక వేరేవాటిని టేస్ట్ చేయలేము అంటూ అక్కయ్యల భుజాలపై గిల్లేసారు .

అదీ అలా గిళ్లండి అంటూ నవ్వుకున్నాను - అంటీలూ ...... ఇలాజరుగుతుంది అని తెలిసే నా అంటీలకోసం ......
అంటీలు : నా అంటీలు - నా ఆక్కయ్యలు అని పిలవకు ...... ఆ క్లోజ్ నెస్ ను నిన్ననే కోల్పోయావు .
Sorry sorry అంటీలూ ...... , మీకోసం మరొక మూడు ఐస్ క్రీమ్స్ ను బ్యాగులో దాచుకున్నాను .
అంటీలు : మాకేమీ అవసరం లేదులే .......
The best ఐస్ క్రీమ్స్ ఎవర్ అంటీలూ ....... , స్వర్గంలోని అమృతంలా ...... ఒక్కటి తింటే తింటూనే ఉండాలనిపిస్తుంది .
ఆక్కయ్యలు : అవునవును ....... , ఆ రుచే వేరు యమ్మీ యమ్మీ ...... మీకు వద్దంటే చెప్పండి మేము ఇష్టంగా తినేస్తాము .
నో అక్కయ్యలూ నో .......
ఆక్కయ్యలు : మహేష్ ...... మరొక మూడు ఐస్ క్రీమ్స్ ను దాచుకుని , మమ్మల్ని ఎంతెంత మాటలు అన్నావు ...... - ఏమి యాక్టింగ్ చేసావు ...... అంటూ రుసరుసలాడుతూ చూస్తున్నారు .
అక్కడే చెబితే వీటిని కూడా తినేస్తారని అలా ...... అంటూ నవ్వుకున్నాను .
ఆక్కయ్యలు : ఆ టేస్ట్ కు నిన్ను కట్టివేసి అయినా తినేసేవాళ్ళములే ...... , ఉన్నాయని తెలియగానే నోరూరిపోతోంది , అమ్మలూ ...... ఈ ఐస్ క్రీమ్స్ తినకపోతే జీవితంలో ఒక మాధుర్యాన్ని మిస్ అయినట్లే మీఇష్టం , మా అందమైన అమ్మలకోసం కాబట్టి చాలా చాలా కంట్రోల్ చేసుకుంటున్నాము లేకపోతే .......
కాంచన అంటీ : డార్లింగ్స్ .......
Wow ..... అంటీలు కూడా డార్లింగ్స్ అన్నమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటూ బుజ్జిహృదయంపై చేతినివేసుకున్నాను .
వాసంతి అంటీ : నీకు అనవసరం ......
Sorry అంటీ అంటూ నోటికి తాళం వేసుకున్నాను . 
సునీత అంటీ : డార్లింగ్స్ ...... , కోపం పిల్లాడిపై ఐస్ క్రీమ్ పై కాదు , చూడు ఎలా నోరూరిపోతోందో .......
వాసంతి అంటీ : నాకుకూడా డార్లింగ్స్ ...... , ఈ వంకతో దగ్గరవుదామని చూస్తున్నాడు .
కాంచన అంటీ : ఐస్ క్రీమ్ తోనే అంతటి ఘనకార్యాన్ని మరిచిపోగలమా ...... , ఆ కోపం ఆ కోపమే .......
ఇద్దరు అంటీలు : Yes yes ...... , అయినా ఈ పిల్లాడిని నమ్మబుద్దికావడం లేదు .
ఆక్కయ్యలు : అమ్మలూ ...... మనఃస్ఫూర్తిగా నమ్మొచ్చు .
కాంచన అంటీ : ఈ ఒక్కసారికి తల్లుల మాట ప్రకారం ట్రై చేద్దాము డార్లింగ్స్ - మహేష్ ...... ఆటపట్టించడం లేదుకదూ ......
లేదు లేదు ప్రామిస్ అంటీ అంటూ స్కూటీ ముందుంచిన బ్యాగులోనుండి మూడు ఐస్ క్రీమ్స్ తీసి చూయించాను .
ఆక్కయ్యలు : ఉమ్మ్మ్ ఉమ్మ్మ్ ఉమ్మ్మ్ ...... అమ్మలూ అమ్మలూ అమ్మలూ ...... కొద్దిగా కొద్దిగా మాకుకూడా ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ .......
అంటీలూ ....... ఇంతకంటే పెద్ద ఐస్ క్రీమ్స్ తిన్నారు - బిట్ కూడా ఇవ్వకుండా మీరే టేస్ట్ చేయండి అంటూ స్వయంగా ముగ్గురికీ అందించాను , హమ్మయ్యా ...... ఈ చల్లదనంతోనైనా అంటీల కోపం కొద్దిగానైనా తగ్గబోతోంది .

అంటీలు కూడా ఆశతో అందుకున్నారు . 
అమ్మలూ అమ్మలూ అమ్మలూ ...... మహేష్ కు మీరంటేనే ఎక్కువ ఇష్టం , అలానే అంటాడు , కొద్దిగా కొద్దిగా ...... ఈ చివరన బిట్ ఇస్తే చాలు అంటూ ముద్దులుపెట్టారు .
అంటీలూ ...... ఐస్ క్రీమ్ లో చివరి బిట్ క్రoచీ గా అమృతంలా ఉంటుంది దానిని అస్సలు ఇవ్వకండి - ముద్దులతో మాయచేస్తున్నారు .
ఆక్కయ్యలు : పో మహేష్ .......
అంటీలు : చివరి బిట్ మాత్రమే కాదు మొత్తం మీరే తినండి తల్లులూ ....... , ఈ పిల్లాడి ట్రిక్స్ గురించి మాకు బాగా తెలిసే నమ్మనేలేదు అంటూ కోన్ ను ఇచ్చేసారు .
ఆక్కయ్యలు : యాహూ యాహూ యాహూ ...... wait what ...... ఇదేంటి ఇంత తేలికగా ఉంది , డార్లింగ్ నాధికూడా - నాధికూడా .....
అంటీలు : ఎందుకంటే లోపల ఏ ఐస్ క్రీమ్ లేదు కాబట్టి అంటూ అక్కయ్య చేతుల్లోని కోన్ ను నలిపేసారు కోపంతో ......
అంటీలూ అంటీలూ ...... what ? ఐస్ క్రీమ్ ఎక్కడ ? .
అంటీలు : ఇంకా యాక్టింగ్ చెయ్యకు మహే ...... , అందులో ఏ ఐస్ క్రీమ్ లేదని నీకు తెలుసని మాకు తెలుసులే .......
ఆక్కయ్యలు : ఏదో జరిగింది - మేము తినడం నిజం అమ్మలూ .......
అంటీలు : మీరు తిన్నానన్నది నిజం - అలా మిమ్మల్ని బుట్టలో వేసుకుని మమ్మల్ని ఆటపట్టించాడు అంటూ భద్రకాళీ అవతారాలు ఎత్తేశారు .
ఏమిజరిగిందో తెలియక షాక్ లో ఉండిపోయాను - నేను అంటీల చేతికి అందించేంతవరకూ వాటికి తగ్గ బరువులోనే ఉన్నట్లు అనిపించిందే - అంటీల చేతిని అందించే క్షణం గ్యాప్ లో ఎలా ....... ? .
ఆక్కయ్యలు : అమ్మలూ ...... స్కూల్ దగ్గరనుండి ఇక్కడకు రావడానికి 20 నిమిషాలు పట్టింది - బహుశా కరిగిపోయాయేమో ...... 
అంటీలు : సరే మీ మాటే నమ్ముతాము - కరిగిపోయిన ఐస్ క్రీమ్ వలన బ్యాగులోపల తడిచి ఉండాలికదా ....... 
ఆక్కయ్యలు : లోపల తడిచిపోయి ఉంటుంది అంటూ బ్యాగు అందుకుని మొత్తం బుక్స్ బయటకు తీసి చూసినా ఒక్క చుక్క కారినట్లు ఆనవాళ్లు లేవు ......
అంటీలు : తల్లులూ ...... మహేష్ పై ఇష్టంతో ఎంతసేపు చూసినా తడి ఉండదు ఎందుకంటే ఇది ఆ పిల్లాడు చేసిన " ప్రాంక్ " కాబట్టి ....... , అంటీలూ అంటీలూ అంటూ ఆప్యాయంగా పిలిచి భలేగా ప్రాంక్ అచ్చతెలుగులో చెప్పాలంటే మోసం చేసాడు , ఇక ఎప్పటికీ ఈ పిల్లాడిని నమ్మకూడదు , చూడు కదలకుండా ఏమాత్రం ఫీల్ అవ్వకుండా ఎలా లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాడో .......
ఆక్కయ్యలు : మహేష్ మహేష్ మహేష్ ...... అంటూ పలకరించినా కదలకపోవడంతో చేతులను కదిలించారు . 
అక్కయ్యలూ అక్కయ్యలూ ...... ప్రామిస్ ప్రామిస్ ఇలా ఎలా జరిగిందో నాకూ తెలియదు - ఆ షాక్ లోనే ఉన్నాను .
అంటీలు : తల్లులూ తల్లులూ తల్లులూ ...... నమ్మకండి , కళ్ళముందు కనిపిస్తున్నా నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు .
లేదు లేదు అంటీలూ అంటూ కళ్ళల్లో చెమ్మ .......
ఆక్కయ్యలు : బుక్స్ అన్నింటినీ బ్యాగులో ఉంచి అవునమ్మా ...... , మహేష్ ......
అంటీలు : తల్లులూ ...... నిన్న ఒకసారి - ఈరోజు ఒకసారి ఇక మోసపోయింది చాలు రండి లోపలికివెళదాము అంటూ చేతులు అందుకున్నారు . అంతలో ముగ్గురి అంటీల మొబైల్స్ మ్రోగాయి ....... , ఈ పిల్లాడు చేసిన మోసానికి ఇప్పుడే కోపంగా ఉన్నాము ఈ కాల్స్ ఒకటి మధ్యాహ్నం నుండీ రింగ్ అవుతాయి కానీ అటువైపు ఎవ్వరూ మాట్లాడరు అంటూ చీరకుచ్చిళ్ళలో నుండి మొబైల్స్ తీసి ok ఇది కంపెనీ నుండి అంటూ కట్ చేశారు - ఇలాగే తల్లులూ ...... ముగ్గురికీ ఒకేసారి కాన్ఫరెన్స్ కాల్స్ వస్తున్నాయి ఒకసారి కాదు రెండు సార్లు కాదు ....... ఎంతకోపం వచ్చిందో తెలుసా ......
ఆక్కయ్యలు ...... నావైపుకు చూసి ముసిముసినవ్వులను ఆపుకుంటున్నారు .
అంటీలు : నేను తలదించుకోవడం చూసి , wait wait తల్లులూ ...... ఆ కాల్స్ చేసినది ఈ పిల్లాడేమోనని చిన్న అనుమానం , రీ కాల్ చేస్తే తెలిసిపోతుంది .
ఆక్కయ్యలు : అమ్మలూ అమ్మలూ ...... బాగా టైర్డ్ అయ్యాము ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తిందాము పదండి .
అంటీలు : ఒక్క నిమిషం తల్లులూ ...... మీకిష్టమైన స్నాక్స్ రెడీ చేసాములే , డౌట్ క్లియర్ అయిపోతుందికదా అంటూ ఒక మొబైల్ నుండి డయల్ చేశారు .
జేబులోని మొబైల్ ను స్విచ్ ఆఫ్ చేసేలోపు వైజాగ్ మొత్తం వినిపించేలా రింగ్ అయ్యింది - అయిపోయాను అంటూ చిన్నగా నవ్వుకుంటున్నాను ......
అంటీలు : చిన్న డౌట్ కాదు పూర్తి క్లియర్ అయ్యింది - ఇలాంటి ప్రాంక్స్ మోసం ఈ పిల్లాడు కాక వేరొకరు ఎలాచేస్తారు , దీనితోకలిపి రెండురోజుల్లో మూడు మోసాలు అంటూ పీక్స్ కోపంతో చూస్తున్నారు ........ , wait wait ఇంతకీ మన నెంబర్స్ ఎవరిచ్చారబ్బా ...... - ఎవరిచ్చారో చిన్న డౌట్ ఉంది మహే ..... నువ్వే చెబితే సమయం వృధాకాకుండా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోవచ్చు ......
అంటీలూ ...... మీతో అపద్దo చెప్పలేను అంటూ అక్కయ్యలవైపు చూసాను .
అంటీలు : మాకు తెలుసులే తల్లులే అయి ఉంటారని అంటూ ప్రేమతో మొట్టికాయలు వేసి , బాబూ ..... ఇంకొకసారి అంటీలు అంటూ ప్రేమతో పిలవడానికి ట్రై చెయ్యకు అంటూ కోపాలతో లోపలికి అడుగులువేశారు .
అక్కయ్యలూ ...... sorry .
ఆక్కయ్యలు : నో నో నో ...... మాకు ఇప్పటికీ నమ్మకం ఉంది - అమ్మల కోసం గాలిలో దీపం లాంటిది అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి , అమ్మలూ అమ్మలూ అమ్మలూ ...... లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ ప్రేమతో బ్రతిమిలాడుతూ నవ్వుకుంటూ వెనుకే లోపలికి వెళ్లారు .

అంతలో మెసేజ్ వచ్చింది చూస్తే అక్కయ్యల నుండి - " మహేష్ ...... ఇంటికివెళ్లి ఫ్రెష్ అవ్వు అమ్మలు చేసిన స్నాక్స్ మరియు బూస్ట్ పంపిస్తాము " .
థాంక్యూ అక్కయ్యలూ ...... , అక్కయ్యలూ ...... అంటీలను చూడకుండా ఉండలేను .
" మమ్మల్ని చూడకుండా ? " 
ఎంతసేపైనా ఉంటాను ..... స్మైలీ .....
" నిన్నూ ...... , సరే ఏమిచేస్తాం ...... ఫ్రెష్ అయ్యాక అమ్మలను ఎక్కించుకుని స్కూటీలో రౌండ్స్ వేస్తాము , అమ్మలు చేసిన స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ ఎంతసేపైనా చూసుకో - నువ్వు తృప్తి చెందాక చాలు అన్నాకనే ఆపుతాము " 
సూపర్ అక్కయ్యలూ ....... థాంక్యూ థాంక్యూ ......
" Welcome ..... ఇప్పుడు కోప్పడినా నీవలన అమ్మలు హ్యాపీగా ఉండబోతున్నారని నమ్ముతున్నాము మహేష్ ...... " 
మా అక్కయ్యల నమ్మకాన్ని వమ్ము చెయ్యను ...... 
" ఇంకా బయటే ఉన్నావే వెళ్లి ఫ్రెష్ అవ్వు మరి ...... " 
ఆక్కయ్యలు చూస్తున్నారన్నమాట అంటూ విండోస్ వైపు చూస్తే చేతులు ఊపుతున్నారు .......
చేతులు ఊపి , అంటీల కోపం తగ్గిందా అని సెండ్ చేసాను ......
" మాపై తగ్గింది - నీపై క్షణక్షణానికీ పెరుగుతూనే ఉంది ..... నీకిష్టమే కదా " 
అంటీల కోపం ఇష్టం కానీ ఐస్ క్రీమ్ విషయంలోనే బాధవేస్తోంది అక్కయ్యలూ ......
" రేపు ఒకటీ రెండు కాదు బోలెడన్ని అమ్మల ముందు ఉంచుదాములే - బాధపడకు " 
రేపటి సాయంత్రం వరకూ ఆగలేను అక్కయ్యలూ .......
" ఏమీ చెయ్యలేం కదా ..... , ముందైతే నువ్వు ఫ్రెష్ అవ్వు మరికొద్దిసేపట్లో నీ అంటీలు బయటకువస్తారు " 
అవునవును చిటికెలో ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అని మెసేజ్ చేసి , తాళం తీసి గుడిసెలోకి వెళ్ళాను . 

పూలపాన్పుపై నైట్ డ్రెస్ - టవల్ రెడీగా ఉండటం చూసి , మొబైల్ - పర్సును పూలపాన్పుపై ఉంచి , క్షణంలో బట్టలన్నీ విప్పేసి లాండ్రీ బాస్కెట్లో వేసి , టవల్ అందుకునివెళ్లి షవర్ కింద నిలబడ్డాను . ఆఅహ్హ్ ...... అంటీలు కోపంలోకూడా తెగ ముద్దొచ్చేస్తున్నారు - ఇక చీర కుచ్చిళ్ళలోనుండి మొబైల్స్ తీసేటప్పుడు ఒకవైపు నడుంఒంపులతోపాటు కనీకనిపించనట్లుగా కవ్వించిన అఖాతం ...... కళ్ళ ముందు మెదలగానే వొళ్ళంతా తియ్యదనంతో జలదరించింది - క్షణకాలంలో ముగ్గురి అంటీల అందాలను చూసిన నాకళ్లకు సెల్యూట్ చేయాల్సిందే అంటూ కళ్లపై చేతితో ముద్దులుపెట్టుకున్నాను . చిలిపినవ్వులతో గుర్తుచేసుకుంటూనే ఫ్రెష్ అయ్యివచ్చి నైట్ డ్రెస్ వేసుకున్నాను , మొబైల్ అందుకోగానే మెసేజ్ వచ్చింది .
" మహేష్ ....... స్కూటీలో రౌండ్స్ కు కాదు , కొత్త స్కూటీలకు పూజ జరిపించడం కోసం అమ్మవారి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము - చూస్తే స్టన్ అయిపోతావేమో ....... , అమ్మవారి గుడి లొకేషన్ వాట్సాప్ చేస్తాము " 
లొకేషన్ వచ్చింది .
డబల్ ok .......
" రెడీ అవ్వడానికి చాలా సమయమే పడుతుంది - స్నాక్స్ బాక్స్  ను మన కాంపౌండ్ గోడపై ఉంచాము - అమ్మలు చూడకుండా తీసుకెళ్లు ........ " 
ఊహూ ....... అంటీలు చూడాలి - రియాక్ట్ అవ్వాలి .
" ఎంజాయ్ మహేష్ - అమ్మావాళ్ళు రెడీ అవుతున్నారులే ....... స్మైలీలు "
ప్చ్ ప్చ్ ........ , నైట్ డ్రెస్ విప్పేసి అమ్మవారి సన్నిధికి వెళ్ళడానికి పద్ధతిగా రెడీ అయ్యాను .
[+] 5 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 05-11-2023, 09:07 AM



Users browsing this thread: 2 Guest(s)