12-07-2022, 10:41 PM
(11-07-2022, 09:30 PM)bharath411 Wrote: కొత్త బిచ్చగాడు పొద్దెరగడు, అన్న సామెత చందంగా .. కొత్తగా రాస్తున్నాగా, .. తెలియని ఓ ఎక్సయిట్మెంట్...
ఈ సంబరంలో, ఆఫీస్ పని అటక ఎక్కించేసి ఈ పని పెట్టుకున్నా. మా మేనేజర్ ఏమైనా అక్షింతలు వేస్తే వాటిలో మీక్కూడా కొంచెం షేర్ ఉంటుందండోయ్..
'ఆంధ్రులు, ఆరంభ శూరులు' అనే అపవాదును నిజం చేయకుండా,
రకరకాల సొంత పనుల వల్లనో, డెమోటివేటింగ్ జనాల వల్లనో, కథను కంప్లీట్ చేయకుండా ఉండిన చాల మంది మన xossipy మిత్రుల సరసన చేరిపోకుండా ...
తొందరగా ఈ స్టోరీ రాసి కంప్లీట్ చేసేద్దాం అని ప్రస్తుత ప్లాన్.. మధ్యలో ఏమైనా అవాంతరాలెదురైతే ..
గోవిందా .. గోవింద..
అందరికి నచ్చేదో, నచ్చనిదో, OTT సిరీస్ లా క్రిస్ప్ గానో , లేదా తెలుగు TV సీరియల్ లా సాగదీసో, చెప్పిందే చెప్పి ఐ మీన్, రాసిందే రాసి మిమ్మల్ని సావగొట్టడానికి నేను రెడీ అయిపోయా...
ఏ మాటకామాట మాస్టారు,
ఆ సెక్స్ సీన్స్ ఎలా రాయాలో అర్థమైతే ఒట్టు.. ఇప్పటి వరకు మన గొప్ప గొప్ప రచయితలు వాడిన పదజాలం, ఆ ఫ్లో ను పట్టుకుని కొంచెమ్ రాసేశా.. నచ్చిందో లేదో మీరే చెప్పాలి...
Hi brother
Same feelings naaku kooda unnaayi
Appatlo story rayadaaniki selavulu kooda pettina rojulu unnaayi
Pani lo unna kooda ee story alochanale vachhevi
Stroy matrm super ga raasaaru.
Ilaanti stories chadivi chala rojulu ayyindi.
Naaku baaga nachhindi
Same excitement thone updates ichheyandi
Naku excitement taggipoyi story rayadam manesa
Naaala kakunda katha nu poorthi ga complete cheyalani korukuntunna
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..