Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
సూర్యకిరణాలకు మెలకువవచ్చింది - ఆఅహ్హ్ ....... హాయిగా నిద్రపట్టింది అంటూ కళ్ళుతెరిచిచూస్తే పూలపాన్పుపై ఉన్నాను - మళ్లీ ఇక్కడికి ఎలా వచ్చాను , వర్షంలో బయట నిలబడినట్లు గుర్తు ....... , మొన్నా ఇలానే జరిగింది - నిన్నా ఇలాగే జరిగింది , ముగ్గు విషయంలో సహాయం చెయ్యనేలేదు కానీ నాకేమైనా జరిగితే తట్టుకోలేరు పెద్దమ్మ - లవ్ యు పెద్దమ్మా అంటూనే తియ్యదనంతో కోప్పడ్డాను .
ఇంతకూ టైం ఎంత అయ్యింది - మొబైల్ పగలగొట్టాను కదూ ....... కానీ పాన్పు ప్రక్కనే కొత్త ఐఫోన్ దానికింద సర్టిఫికెట్స్ ...... స్కూల్లో 9th క్లాస్ జాయిన్ అవ్వడానికి అవసరమైన TC - ఆధార్ కార్డ్ వాటితోపాటు పర్సులో బోలెడంత డబ్బు - బ్యాంక్ డీటెయిల్స్ & ATM కార్డ్ ....... , అంటే రాత్రి పెద్దమ్మ వచ్చారన్నమాట లవ్ యు పెద్దమ్మా ....... , అమ్మో ....... అప్పుడే 7 గంటలు దాటింది అంటూ టవల్ అందుకుని బాత్రూమ్లోకివెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ గా తలంటు స్నానం చేసి బయటకువచ్చాను .

పాన్పుపై స్కూల్ డ్రెస్ - స్కూల్ బ్యాగ్ మరియు ప్రక్కనే టేబుల్ పై వేడివేడిగా టిఫిన్ ........ , స్కూల్ డ్రెస్ వేసుకుని టిఫిన్ చేసేసరికి 8:30 అయ్యింది ...... , మామూలుగా govt స్కూల్స్ 9 కు కాబట్టి ఇట్స్ టైం అంటూ స్కూల్ బ్యాగ్ లో సర్టిఫికెట్స్ పెట్టుకున్నాను - పెద్దమ్మా ...... లంచ్ ఎలా ? , Ok ok వేడివేడిగా అక్కడికే వస్తుందన్నమాట - మీరెలా అంటే అలా ....... 

బయట ..... అమ్మలూ అమ్మలూ ...... 9 గంటలు అవ్వబోతోంది మహేష్ ఇంకా బయటకురాలేదు , ఇక మీరు వద్దు అన్నా వినము లోపలికివెళ్లి చూస్తాము ఏమైందో ఏమో కంగారుగా ఉంది .

అదేసమయానికి స్కూల్ బ్యాగ్ వేసుకుని స్కూల్ డ్రెస్సులో డోర్ తీసుకుని చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చాను .
హమ్మయ్యా ...... థాంక్ గాడ్ మహేష్ , నీకేమీ కాలేదు - గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ సంతోషంతో విష్ చేశారు ఆక్కయ్యలు .......
ఇంటికి తాళం వేసి , ఆ విషెస్ ను ఏమాత్రం పట్టించుకోకుండా అక్కయ్యలను దాటుకుని రోడ్డుమీదకు వచ్చాను .
అక్కయ్యల మాటలకు అంటీ వాళ్ళు కూడా కంగారుపడుతూ బయటకు రావడం చూసి నవ్వుకున్నాను - అంటీలూ ...... నాకేమైనా అయ్యిందని కంగారుపడ్డారా ? , మీరు ఎదురుగా ఉండగా నాకేమౌతుంది చెప్పండి , గుడ్ మార్నింగ్ వాసంతి అంటీ - గుడ్ మార్నింగ్ సునీత అంటీ - గుడ్ మార్నింగ్ కాంచన అంటీ ........
అంటీ వాళ్ళు : నీగురించి కంగారుపడ్డాము చూడు - అదీ మా తప్పు ...... , దిట్టంగా ఉన్నావు అని చెబితే రాత్రి నుండీ నమ్మడం లేదు మా తల్లులు , తల్లులూ ...... చూశారుకదా ఇప్పుడు అర్థమయ్యిందా ? .
ఆక్కయ్యలు : అర్థమయ్యింది అర్థమయ్యింది , ప్రేమతో విష్ చేసింది మేమైతే మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోకుండా మమ్మల్ని దాటుకుని వెళ్లి మరీ మిమ్మల్ని అంతకంటే ప్రేమతో విష్ చేసాడు అదికూడా పేరుపేరునా ? .
అంటీ వాళ్ళు : మాకేమీ ఆ విషెస్ అవసరం లేదులే - నిన్న చేసిన ఘనకార్యం చాలు ....... , చూడు కాలనీ అంతా అధ్యక్షురాలి బ్యానర్లతో ఎలా నిండిపోయిందో .......
అంటీ ...... ఈ బ్యానర్లు కేవలం కాలనీకి మాత్రమే పరిమితం , మా అంటీలకోసం ఏదో గొప్పదే ఎదురుచూస్తోంది .......
అంటీ వాళ్ళు : చాలు నాయనా చాలు , మాగురించి ఆలోచించడం మానేసి బుద్ధిగా వెళ్లి చదువుకో ...... , తల్లులూ జాగ్రత్త అనిచెప్పి లోపలకు నడిచారు .
( 24/7 మా అంటీలు ...... నా హృదయంలో ఉంటారు - అంత అందాలను ఆలోచించకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను ) 
ఆక్కయ్యలు : లవ్ యు మామ్స్ ....... , మహేష్ ...... తిన్నావా ? .
ఇది అంటీలు అడిగి ఉంటే బాగుండేది ......
ఆక్కయ్యలు : అంటీలు అంటీలు అంటీలు ....... , అంతలా నిన్ను దూరం పెడుతుంటే మళ్లీ వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావు ......
అక్కయ్యలూ ...... అంటీలు తిన్నారా ? .
ఆక్కయ్యలు : అదిగో మళ్లీ ...... 
అంటీ వాళ్ళు : మా తల్లులు కాలేజ్ కు వెళ్ళాక తింటాము - అయినా నీకెందుకు చెప్పాలి .......
చెప్పేసారు అంటీలూ అంటూ నవ్వుకున్నాను .
ఆక్కయ్యలు : అవును అమ్మలూ ...... చెప్పేసాక మళ్లీ నీకెందుకు చెప్పాలి అంటారేమిటి అంటూ నవ్వుకుంటున్నారు .
అంటీ వాళ్ళు : చిరుకోపంతో మాసంగతి వదిలెయ్యండి , పిల్లాడు తిన్నాడో లేదో కనుక్కోండి .
ఫుల్ గా తిన్నాను అంటీలూ ...... , ఆఅహ్హ్ ...... థాంక్యూ ఫర్ అస్కింగ్ , ప్చ్ ...... తినలేదు అని ఉంటే బాగుండేది , అంటీల చేతి వంట టేస్ట్ చేసేవాడిని ....... , నాకు తెలిసిపోతోంది అంటీ వాళ్ళు సూపర్ గా వండుతారని ......
ఆక్కయ్యలు : ఒకరినిమించి మరొకరు మహేష్ ....... , క్యారెజీ ఉంది టేస్ట్ చేస్తావా ? .
అది అంటీలు చెప్పాలి .......
అంటీ వాళ్ళు : పగటి కలలు కనకు .......
ఆ అదృష్టం కోసం ఎన్నిరోజులైనా వేచిచూస్తాను అంటీలూ .......
అంటీ వాళ్ళు : ALL THE BEST .......
థాంక్యూ అంటీలూ ....... , 9 అవుతోంది మీరు వెళ్లి టిఫిన్ చెయ్యండి .
అంటీ వాళ్ళు : నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు - జాగ్రత్త ......
ఆఅహ్హ్ ...... మళ్లీ థాంక్యూ అంటీలూ ......
అంటీ వాళ్ళు : మేము చెప్పినది మా తల్లులకు ......
ప్చ్ ప్చ్ .......
అంటీలు నవ్వుకుంటూ లోపలికివెళ్లారు .

ఒసేయ్ ...... వీళ్ళ మధ్యన మనం కేవలం సైడ్ పాత్రధారులం మాత్రమే అంటూ ఆక్కయ్యలు చిరు చిరు కోపాలతో నాచేతులపై గిల్లేసారు ఆక్కయ్యలు .......
స్స్స్ స్స్స్ .......
ఆక్కయ్యలు : అమ్మలు ఎంత దూరం పెడుతున్నా - కోప్పడుతున్నా ఎందుకు ? .
కొత్త సంవత్సరం రోజున చెప్పినవన్నీ జరిగి అంటీల పెదాలపై ఆ ఆనందం చూడాలికదా అక్కయ్యలూ ....... 
ఆక్కయ్యలు : జరిగినప్పుడు చూద్దాములే కానీ మహేష్ , ముందుగా అయితే మేము ..... కాలేజ్ కు - నువ్వు ..... స్కూల్ కు పోదాము పదా ...... , మహేష్ ..... మీ govt స్కూల్ - మా govt మెడికల్ కాలేజ్ ప్రక్కప్రక్కనే .......
Wow ...... , ఫస్ట్ డే ఆలస్యంగా వెళ్లకూడదు కాబట్టి పదండి .......
ఆక్కయ్యలు : అవునవును ...... , వీధి చివరలో బస్ స్టాండ్ ......

అక్కయ్యలూ ...... మీ బ్యాగ్స్ - క్యారెజీ ఇవ్వండి మోసుకొస్తాను .
ముగ్గురూ షాక్ లో ఉండిపోయారు ......
అక్కయ్యలూ అక్కయ్యలూ ....... ఏమైంది ఏమైంది ? .
ఆక్కయ్యలు : ఫస్ట్ టైం పాజిటివ్ గా స్పందించావు తెలుసా ...... , థాంక్యూ థాంక్యూ థాంక్యూ ...... పర్లేదులే బరువుగా ఏమీ లేవు , నువ్వు ..... నీ స్కూల్ బ్యాగ్ కూడా మోస్తున్నావు కదా పదా......
అదికాదు అక్కయ్యలూ ...... , మీ బ్యాగ్స్ మోసినందుకు ప్రతిఫలంగా ప్రతిఫలంగా .......
ఆక్కయ్యలు : ప్రతిఫలంగా ? ప్రతిఫలంగా ? ప్రతిఫలంగా ....... ? 
ప్రతిఫలంగా ఇంటి నెంబర్స్ ఇస్తారని ఆశ .......
అక్కయ్యలు : ఇంటి నెంబర్స్ OR అమ్మల నెంబర్స్ ...... ? .
అంటీల నెంబర్స్ .......
ఆక్కయ్యలు : అనుకున్నాము అనుకున్నాము , మాతో పాజిటివ్ గా మాట్లాడటం ఏమిటి అని , ఇది అన్నమాట విషయం ...... , అమ్మల నెంబర్స్ ఇవ్వాలంటే ఏదైనా మ్యాజిక్ జరగాలి , మేమిచ్చాము అని తెలిస్తే అమ్మలు వీరంగం ఆడేస్తారు - నీపై అలా మారింది మరి అభిప్రాయం ...... చూద్దాములే అదిగో బస్ బస్ మనం వెళ్ళేలోపు వెళ్లిపోయేలా ఉంది - మిస్ అయితే మళ్లీ 15 నిమిషాలు వేచిచూడాలి స్టాప్ స్టాప్ స్టాప్ ......

స్టాప్ స్టాప్ ...... అంటూ పరుగులుపెట్టిమరీ వెళుతున్న బస్సును కొట్టినా ఆపకపోవడంతో బస్సుకంటే వేగంగా పరిగెత్తి బస్సుకు అడ్డుగా నిలబడ్డాను - బస్సు ఆగింది .
మహేష్ మహేష్ మహేష్ ...... అంటూ కంగారుపడుతూ వచ్చి థాంక్ గాడ్ అంటూ హత్తుకున్నారు ఆక్కయ్యలు .......
అక్కయ్యలూ ...... బస్సు ఆగింది పదండి ఎక్కుదాము .
అంతలో బస్సు హార్న్ కొట్టడంతో ఎక్కి కూర్చున్నాము .
ఆక్కయ్యలు : మహేష్ ..... 15 నిమిషాలు వేచి చూసేవాళ్ళం కదా - నీకేమైనా జరిగి ఉంటే .......
అంటీల కళ్ళల్లో పరిపూర్ణమైన సంతోషం చూసేంతవరకూ నాకేమీ కాదు అక్కయ్యలూ మీరు కంగారుపడకండి .
ఆక్కయ్యలు : ఎందుకు చేసావు ? ఎంత భయం వేసిందో తెలుసా ? ......
కూల్ కూల్ అక్కయ్యలూ ...... , నాకేమీ కాదు - మీరే కదా అంటీల నెంబర్స్ ఇవ్వాలంటే మ్యాజిక్ జరగాలని .......
ఆక్కయ్యలు : అందుకని ఇలా చేస్తావా ? , ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు , ఇలా చెయ్యకూడదంటే ముందు అమ్మల నెంబర్స్ ఇచ్చేయ్యాలి .......
యాహూ యాహూ yes yes ...... అంటూ కేకలువెయ్యడంతో బస్సులో ఉన్నవాళ్ళందరితోపాటు బస్సు డ్రైవర్ కూడా బ్రేక్ వేసి మావైపుకు తిరిగారు .
Sorry sorry డ్రైవర్ అన్నా పోనివ్వండి పోనివ్వండి రైట్ రైట్ అంటూ అక్కయ్యలతోపాటు నవ్వుకున్నాను .
ఆక్కయ్యలు : అంతగా కేకలువెయ్యాలా ? .
మరి అంటీల నెంబర్స్ సంపాదించడమంటే మాటలా ...... ఎవరెస్టు ఎక్కినంత ఆనందం వేస్తోంది , ముందు అంటీల నెంబర్స్ ఇవ్వండి ఇవ్వండి ......
ఆక్కయ్యలు : నీ మొబైల్ బద్దలైపోయింది కదా ......
గ్యారంటీ ఉంది అక్కయ్యలూ ...... , నిన్న రాత్రి షాప్ కు వెళ్ళానా గంటలో రీప్లేస్ చేసిచ్చాడు అంటూ మొబైల్ బయటకు తీస్తూనే టక్కున అపద్ధము చెప్పేసాను .
ఆక్కయ్యలు : న్యూఎస్ట్ వర్షన్ అంటూ అందుకుని ఆనందిస్తున్నారు , ముందు మా నెంబర్స్ ఎంటర్ చేస్తాము .
వద్దు వద్దు అక్కయ్యలూ ...... స్టోరేజ్ సరిపోదు .....
ఆక్కయ్యలు : అన్ని కాంటాక్స్ ఉన్నాయా నీతో , ఏదీ చూద్దాము అంటూ చూసి భద్రకాళీ కోపాలతో మొబైల్ ను నావైపుకు చూయించారు . ఇందులో ఉన్నది ఒకేఒక్క నెంబర్ " పెద్దమ్మ " నెంబర్ ...... అంటూ కొడుతున్నారు .
Sorry sorry అక్కయ్యలూ ....... , ముందు అంటీల నెంబర్స్ తరువాత మీ నెంబర్స్ .......
ఆక్కయ్యలు : కుదరదు అంటూనే మొదట అంటీ నెంబర్స్ ఆ తరువాత వాళ్ళ నెంబర్స్ సేవ్ చేశారు ...... , మహేష్ ..... ఏ అవసరం వచ్చినా కాల్ చెయ్యి - ఫుడ్ అవసరమైతే ఏమాత్రం మెహమాటపడకు .......
చెప్పానుకదా అక్కయ్యలూ ...... అంటీలు తిను అనాలి అప్పుడే తినాలి , మీరేమీ బాధపడకండి పార్ట్ టైం జాబ్ ద్వారా బానే సేవ్ చేసుకుంటున్నాను , ఇష్టమైంది ఆర్డర్ చేసి తినేస్తాను .
ఆక్కయ్యలు : అయితే ok ...... , అమ్మల నెంబర్స్ ..... మేమిచ్చాము అనిమాత్రం చెప్పకు ......
Ok ...... , అక్కయ్యలూ ...... నేను షాప్ కు వెళ్ళినప్పుడు ఐఫోన్ వాడుతాను అనుకోలేదు అలా ముట్టుకున్నాను ఇలా నా చేతిలో ఐఫోనే - మీరూ ముట్టుకున్నారు కాబట్టి సాయంత్రం లోపు ఐఫోన్ ......
ఆక్కయ్యలు : లేదు లేదులే మహేష్ ...... , ఐఫోన్ కంటే ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి , అయినా థాంక్స్ ...... అంటూ మొబైల్ ఇచ్చారు .
( ప్రాబ్లమ్స్ అడగబోయి ఆగిపోయాను - తొలిరోజే కదా తెలుస్తాయిలే అని మనసులో అనుకున్నాను ) , సూపర్ నెంబర్స్ ......
ఆక్కయ్యలు : థాంక్యూ మహేష్ .......
మీవి కాదు అక్కయ్యలూ ...... అంటీ వాళ్ళవి .
అంతే కోపంతో మళ్లీ కొట్టారు .
టికెట్ అంటూ కండక్టర్ వచ్చారు .
నా పర్సులోనుండి చేంజ్ తీసేలోపు వాగ్దేవి అక్కయ్య ..... 4 టికెట్స్ టు govt మెడికల్ కాలేజ్ అంటూ హండ్రెడ్ ఇచ్చారు - ఏంటి మహేష్ .......
ఏమీలేదు ఏమీలేదు అక్కయ్యా ...... , అంటీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాబట్టి నేను హ్యాపీ అంటూ పర్సు లోపల ఉంచేసుకున్నాను .
ఆక్కయ్యలు : ఇక్కడ కూడా అమ్మలేనా ? అంటూ గిల్లేసారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ..... ఇలా అంటీ వాళ్ళు ఎప్పుడు కొడతారో - ఎప్పుడు గిల్లుతారో , ఆ అదృష్టం ఎప్పుడో ఏమో ప్చ్ ప్చ్ .......
ఆక్కయ్యలు : నువ్వు మారవు అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
20 నిమిషాల తరువాత కాలేజ్ ముందు బస్సు ఆగడంతో ప్రక్కనే కాబట్టి అక్కయ్యలతోపాటు నేనూ దిగాను .

ఆ బస్సులోనుండి కాలేజ్ వెళ్ళేవాళ్ళు ఆక్కయ్యలు మాత్రమే దిగారు - వేరువేరు చోట్ల నుండి వచ్చిన బస్సులోనుండి దిగినవాళ్ళు కూడా కాలేజ్ వైపుకు వెళ్లడం లేదు - చుట్టూ చూస్తే సిస్టర్స్ అందరూ స్కూటీలలో నేరుగా కాలేజ్ లోపలికి వెళ్లిపోతున్నారు , 5 నిమిషాలు చూస్తే కేవలం ఒక్కరు మాత్రమే బస్సు నుండి కాలేజ్లోపలికి వెళుతున్నారు .
అక్కయ్యలూ ...... మీకు స్కూటీలు లేవా ? , స్కూటీలలో అయితే ఎంచక్కా ..... బస్సు టైమింగ్స్ తో పనిలేకుండా మన ఇష్టప్రకారం కాలేజ్ కు రావచ్చు ......
ఆక్కయ్యలు : బస్సు కంఫర్టబుల్ & కన్వీనియన్స్ గానే ఉంది మహేష్ ...... , ఇక స్కూటీ ఎందుకు చెప్పు ...... , hi hi ఫ్రెండ్స్ వస్తాము వస్తాము ......
నేనొచ్చాను కదా అక్కయ్యలూ ...... పూర్తిగా మారబోతోందిలే .
ఆక్కయ్యలు : మహేష్ ...... పిలిచావా ? .
అక్కయ్యలూ ...... నా స్కూల్ ఎక్కడో చెప్పనేలేదు .......
ఆక్కయ్యలు : మా కాంపౌండ్ ప్రక్కనే , అదిగో మీ స్కూలు పిల్లలు , ఉండు అక్కడిదాకా వచ్చి డ్రాప్ చేస్తాము .
I am not a kid అక్కయ్యలూ ...... , మీ ఫ్రెండ్స్ పిలుస్తున్నారు కదా హ్యాపీగా వెళ్ళండి , సాయంత్రం స్కూల్ వదలగానే వచ్చేస్తాను ....... 
లంచ్ కు వచ్చెయ్యి కలిసి తిందాము ......
పర్లేదులే అక్కయ్యలూ .......
ఆక్కయ్యలు : అవసరమైతే కాల్ చెయ్యి , జాగ్రత్త ..... ఆ govt స్కూల్ గోలగొలగా ఉంటుంది .
Ok అక్కయ్యలూ ..... బై ..... - పెద్దమ్మా ..... ఇంతకుముందు ఐఫోన్స్ చెప్పి ఉంటే వాటితోపాటు స్కూటీలు కూడా కావాలి ...... డాట్ ..... సంతోషంతో ఎగురుకుంటూ స్కూల్ దగ్గరికి వెళ్ళాను .
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 18-10-2023, 03:21 PM



Users browsing this thread: 3 Guest(s)