Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మార్పు మంచిదే.. కానీ
#23
ఆమె ఒంటరి తనం పోగొట్టటానికి  నావైపు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను.  కానీ అవేమీ పర్మినెంట్ కాదు.  పిల్లలు పుడితే ఖచ్చితంగా తగ్గుతుంది. కానీ పెళ్లి ఎక్కువ కాలం కాలేదు. అప్పుడే అంటే కష్టం. ఆర్ధికంగా  మంచిగా సెటిల్ అవ్వాలి. దానికి కొంతకాలం కష్టపడాలి. తను ఏదైనా ఉద్యోగం చేయాలన్నా  ఈ వాతావరణం కొత్త, ఇక్కడ ఆమెకు తగిన ఉద్యోగాలూ దొరకటం కష్టమే..ఎలా...
[Image: surabhi_das22_272088285_1019871738888199...9x1024.jpg]
ఇన్ని ఆలోచనల మద్య  ఆమె ఎందుకు తన చదువు కొనసాగించ కూడదు అనుకున్నాను.
తన చదువు కొనసాగిస్తే తర్వాత ఏదైనా చిన్న ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగపడుతుంది. అదే   చెప్పాను ప్రియకు. ప్రియ వెంటనే ఒప్పుకుంది.  కొన్ని రోజుల వరకూ దాని గురించి మాట్లాడుకున్నాక ,  కొంత ఎంక్వైరీ చేసిన  తర్వాత దగ్గర్లో ఉన్న బిజినెస్ స్కూల్లో ఎకౌంట్స్  కోర్సులో చేరాలని నిర్ణయం తీసుకుంది .
ప్రియా స్కూల్లో జాయిన్ అయ్యి సుమారు మూడు నెలలు అయింది. తన రొటీన్ లో మార్పు వచ్చింది.  తన చదువులో పడి ఒంటరితన పోయి హ్యాపీగా ఉంటుంది.
హ్యాపీగా ఉంటుంది కానీ తనకు స్నేహితులు లేరు అనే ఒక చిన్న బాధ మాత్రం ఉంటూ ఉండేది. నాతొ అప్పుడప్పుడూ చెప్పేది. ఎవరూ ప్రెండ్స్  లేరు అని.  స్కూల్ ఓపెన్  చేసిన కొత్త కాబట్టి  కొద్దిరోజుల వరకూ జాయిన్ అవుతూనే ఉంటారు.  నెమ్మదిగా పరిచయాలు పెరుగుతాయని చెప్పా...
ప్రియ ఇండియన్ కాబట్టి అంత  త్వరగా కలవారు అని నాకు తెలుసు.  ఇప్పుడు ఇవా తనకు  స్నేహితురాలుగా మారటంతో తను చాలా ఆనందంగా ఉండేది.  తరచుగా  ఇవా  గురించి నాతో ‘తమ స్నేహం పెరిగిందని, ఆమె  చాలా మంచిదని, తన స్నేహితులను తనకు పరిచయం చేసిందని వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళని,  అందరికీ ఒక గ్రూప్ ఉంది అని చెప్పేది.  ప్రియ అందం, తన కలర్ వలన త్వరగానే తనకు ప్రెండ్స్ దొరుకుతారని అనుకొనే వాడిని . అదే జరిగింది. వాళ్ళందరికీ ఒక వాట్సప్ గ్రూపు కూడా ఏర్పడింది. వాళ్ళ నోట్స్ పంచుకోవటానికి, లెస్సన్  గురించి అసైన్మెంట్లు గురించి వాడుకుంటూ ఉండేవారు.  ప్రియా తన క్లాసులో కొంతమందిని స్నేహితులుగా మార్చుకున్నందుకు  నాకు ఆనందంగా ఉన్నా ...ఎందుకో ఒక రకమైన ఆందోళన కూడా ఉండేది. దానికి కారణం వాళ్ల లో ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు.  మార్క్ మరియు డేవిడ్.   అనే ఈ ఇద్దరు కుర్రాళ్ళు కూడా బాగా ఆక్టివ్ అని నా కు తెలుసు.  అంతేకాక ప్రియ ఫోన్ లో ఇవా తో తరచుగా వాళ్ళిద్దరు గురించి కూడా మాట్లాడుతూ ఉండటం నేను గమనించాను.  ఒకసారి హెచ్చరిద్దామా అనుకున్నా ,
కానీ... తన చదువు తన స్కూల్ తన స్నేహితుల విషయంలో తనకూ కొంత స్వతంత్రం ఉండాలి.  ఏదైనా చెప్పెదుంటే ఎలాగూ తను చెప్తుంది.  మరీ ఎక్కువ ఆలోచన  అనవసరం అని  అనుకున్నా..
కొన్ని నెలలు గడిచాయి. ప్రియ కు ఒక రొటీన్ ఏర్పడింది. నాకూ కొంచెం రిలీఫ్ అనిపించింది.  ఇపుడు ఎక్కువగా బయటికి తీసుకెళ్ళమని  తను అడగటం లేదు.  
ఇటీవల ఆమెలో కొన్ని మార్పులు కూడా గమనించాను. ఎక్కువగా  లూసు బట్టలను వాడే ప్రియ తనకున్న  బట్టలలో  టైట్గా ఉండే జీన్స్ టీ షర్టులను ఎక్కువగా  వాడటం  గమనించాను.

[Image: c1fb46008aeef80545d7eb2ac55b457f.webp]
నేను అడిగినప్పుడు వేసుకొని తను ఇప్పుడు వేసుకోవడం నాకూ ఆనందంగానే  అనిపించింది. మరీ పాత తరం వాళ్ళలా  ఉండటం వల్ల బయట తాను ఇబ్బంది పడుతుందని నాకు తెలుసు.
మిగతా వాళ్ళు ఎలా వేసుకున్నారో అదే విధంగా తను కూడా ఉండాలి. సొసైటీలో అందరితో పాటు మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.  ఆమెలో ఈ మార్పు గురించి నేను మాట్లాడినప్పుడు  ప్రియ నవ్వి ‘ఇవా  తను  బట్టల్లో  మార్పు ఉండాలని  చెప్పిందని, ఈ రకమైన దుస్తులు వేసుకోవడం అవసరం అని చెప్పడంతో ఇవి వాడుతున్నా అని చెప్పింది.
 గుడ్ గాడ్ ఒకరకంగా  ఇవాకి నేను థాంక్స్ చెప్పాలి.  ఎందుకంటే నేను చేయాలని అనుకున్న మార్పులను ప్రియలో కలిగించినందుకు.  ఒకసారి ఇవాని ఇంటికి తీసుకు రమ్మని నేను ఆమెకు  పర్సనల్గా థాంక్స్ చెబుతా  అని చెప్పా..
ఏదో ఒక రోజు తప్పనిసరిగా తీసుకు వస్తాను అని చెప్పింది ప్రియ ఉత్సాహంగా.  ఆమెలో మునుపటి నిరాశ, బోరింగ్ మచ్చుకైనా కనిపించటం లేదు చాలా ఉత్సాహంగా ఉంటుంది.  జీవితంలో కూడా అలాంటి ఉత్సాహం అవసరం. ఇటీవల మా సెక్స్ లైఫ్  కూడా చాలా మెరుగుపడింది . కొంచెం సిగ్గుపడుతూ ఉండే ప్రియ యాక్టివ్ గా  ఉంటూన్నది.  
నన్ను రెచ్చగొడుతూ తనకు కావలసిన విధం గా చేయించుకోవటం  మొదలైంది. ఆమెలో వచ్చిన ఈ మార్పు నాకు నచ్చింది ఇద్దరం ఒకరికొకరు బాగా రెచ్చగొట్టు కుంటూ నచ్చినట్టు చేసుకునే వాళ్ళం.
[Image: surabhi_das22_275160742_764663921161505_...0x1024.jpg]
Like Reply


Messages In This Thread
RE: మార్పు మంచిదే.. కానీ - by viswa - 08-07-2022, 12:08 PM



Users browsing this thread: 1 Guest(s)