Poll: అమృత శృంగార జీవితం ఎలా ఉంటే చూడాలని ఉంది
You do not have permission to vote in this poll.
కేవలం జావేద్ తో
5.17%
40 5.17%
జావేద్ మరియు లాడ్జి ఓనర్ తో
9.96%
77 9.96%
అపార్ట్మెంట్ వాచ్మాన్ తో
11.38%
88 11.38%
అపార్ట్మెంట్ ఇరుగుపొరుగు వారితో
21.86%
169 21.86%
ఆఫీస్ కొలీగ్స్ లేదా బాస్ తో
16.04%
124 16.04%
ఇంకొంతమంది లోక్లాస్ మగాళ్ల తో
26.39%
204 26.39%
కేవలం భర్త తో
9.18%
71 9.18%
Total 773 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 7 Vote(s) - 2.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అమృత శృంగార జీవితం-Chapter-I completed
అప్డేట్-LIV (ii) (54.2)

#Continue from above

ఈలోగా మిగతావాళ్ళు డ్రెసప్ అయ్యారు. నన్ను హగ్ చేసుకున్న మైక్ తన షర్ట్ తీసి నాకిచ్చి వేసుకోమన్నాడు. నేను షర్ట్ వేసుకున్నాక దగ్గరకు తీసుకొని... ఏమైంది ఎక్కడికెళ్లిపోయావు, రెండ్రోజుల్నుంచి ఫోన్ కూడా ఆఫ్ లోనే ఉంది అని అడగగానే... రెండ్రోజుల్నుంచి జరిగింది మొత్తం... విజ్జు నన్ను ఎలా టార్గెట్ చేసింది, వాళ్ళు నన్ను ఎలా వాడుకుంది... చివర్లో ప్రాజెక్ట్ విషయం మొత్తం చెప్పాను.

విజ్జు వచ్చి... సర్... ఇది మొత్తం అబద్ధం చెప్తుంది, నేను మన ప్రాజెక్ట్ గురించే డిస్కస్ చేస్తున్నా...! అని అంటుండగానే...  మైక్ మనుషులు లోపలికొచ్చి... అందరి మీద గన్స్ పెట్టారు.

M: నీకేం కాదు, రా మనం వెళదాం అని మైక్ నన్ను తనతో బయటకు తీసుకెళ్లాడు. బయటకు వెళ్లే ముందు... వాళ్ళందరినీ, అక్కడున్న వస్తువులతో సహా తీసుకుని తన ప్రైవేట్ విల్లాకి రమ్మని చెప్పాడు.

నేను మైక్ నడుము చుట్టూ చేతులు వేసి.. అలాగే హీల్స్ తో మెల్లిగా నడుస్తూ... వెళ్లి మైక్ కార్ ఎక్కాను. దారిలో మైక్ వాచ్మాన్ కి తిరిగి కాల్ చేసి, విషయం తెలుసుకుని, అడ్రస్ తీసుకుని అక్కడకు వచ్చిన విషయం క్లియర్ గా చెప్పాడు.

మైక్ విల్లాకు మేం చేరుకునేలోపే విజ్జు ఫ్రెండ్స్ తో సహా అక్కడే ఉన్నాడు. మైక్ నన్ను ఫ్రెష్ అవ్వమని చెప్తే, నేను బాత్రూమ్ లో దూరాను. నాకోసం బెడ్ మీద కొత్త బట్టలు ఇన్నర్స్ తో సహా పెట్టి ఉన్నాయి. 


వాటిల్లో నుంచి, స్లీవ్ లెస్ టాప్, జీన్స్ సెలెక్ట్ చేసుకుని... నేను అక్కడే రెడీ అవుతూ ఉండగా, హాల్ లో నుంచి ఎవరో కేకలు పెడుతున్న సౌండ్ వినిపించింది, అది కూడా ఒక హౌస్ కీపింగ్ కి సంబందించిన లేడీ నా రూమ్ లోకి రావడం వల్ల.

A: ఏమౌతుంది బయట...?

Maid: సార్, ఆ ఐదుగురిని కొడుతున్నారు మేడమ్, మీరు త్వరగా రాకపోతే వాళ్ళని చంపేసినా ఆశ్చర్యం లేదు.

సరే పదా అంటూ స్పీడ్ గా బయటకు వచ్చేసరికి అక్కడ శేఖర్ తో సహా మొత్తం అయిదుగురు నాకాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్తున్నారు. అక్కడ గోవా సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా ఉన్నారు.

M: అమ్ము... చెప్పు, నువ్వేం చెప్తే అది చెయ్యొచ్చు వీళ్ళని, అని మైక్ అనగానే... విక్కీ... శేఖర్ ఏడుస్తూ... మేడం పెళ్ళాం పిల్లలు ఉన్నారు, ఈ తప్పు క్షమించండి, జీవితంలో మళ్లీ ఎవరి జోలికి వెళ్ళము, మా మొహం కూడా మీకు చూపించం అని అంటున్నారు. నేను విజ్జు వంక చూశాను, వాడి మొహం మీద రక్తం మరకలతో ఉండి... ఇంకొంచెం కొడితే పోయేలా ఉన్నాడు. నావంక దీనంగా చూస్తున్నాడు. ఆసిఫ్, అరుణ్ అయితే సరే సరి... ఏడుస్తూ ఉన్నారు.

A: మైక్... ఇప్పటికే సగం చచ్చారు వీళ్ళు, వదిలేద్దాం ఇక అని చెప్పగానే... మైక్ సెక్యూరిటీ ఆఫీసర్లని పక్కకు తీసుకెళ్లి, ఏదో చెప్పాడు. అప్పుడు విజ్జు పాకుతూ నా కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమించు అని మాత్రం కష్టంగా అన్నాడు. తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి వాళ్ళందరిని తీసుకెళ్లి పోయారు.

M: నువ్వు చెప్పినట్లు వాళ్లనేమి చేయట్లేదు. కానీ అదే మాట వాళ్ళతో పేపర్ మీద రాపించి, సంతకాలు తీసుకొని, వాళ్ళ పూర్తి వివరాలు తీసుకున్నాక, ట్రీట్మెంట్ చేపించి సెక్యూరిటీ ఆఫీసర్లు వదిలేస్తారు సరేనా.

నాకైతే చాలా సంతోషంగా అనిపించింది, మైక్ ని హగ్ చేసుకోబోయేలోపు నన్ను ఆపి, ఇవిగో వాళ్ళ డివైసెస్, ఇందులో మొత్తం చెక్ చేసి, డిలీట్ చెయ్ నేను ఫ్రెష్ అయ్యి వస్తా అనగానే, మైక్ ని గట్టిగా వాటేసుకుని... థాంక్యూ బేబీ అంటూ మాట్లాడబోతుంటే నన్నాపి... నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక తినేసి ప్రశాంతంగా మాట్లాడుకుందాము. ఈలోగా ఈ పని చూడు అని అక్కడున్న ఒక చిన్న గుట్టలా పడున్న ఫోన్స్, కెమెరా, లాపీ వైపు చూపించాడు.

సరే అనగానే మైక్ వెళ్ళిపోయాడు. అన్నీ చెక్ చేశాను. విజ్జుతో లేదా నేను విజ్జు ప్రమేయంతో చేసిన సెక్స్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అన్నింటిని డిలీట్ చేసి, వాటితో లింక్ అయ్యి ఉన్న గూగుల్ అకౌంట్స్ డిలీట్ చేశాను. మైక్ పనివాళ్ల సాయంతో ఆ గాడ్జెట్స్ మొత్తం ట్రాష్ చేయగలిగాను, ఒక్క లాప్ టాప్ తప్ప.

అప్పటికే టైమ్ మధ్యాహ్నం రెండు గంటలు దాటింది. మైక్ రాగానే భోజనం చేశాము. తిన్న తర్వాత అందరినీ పంపించేశాడు. ఆ లాపీ ఓపెన్ చేసి నేను చెక్ చేస్తుండగా వచ్చి నా పక్కన కూర్చొని చెప్పసాగాడు.

మాది యూరోప్ లోనే పెద్ద టెలికాం కంపెనీ, కానీ సొంతంగా మొబైల్ యూనిట్ స్టార్ట్ చేశాము, అందులో సమస్య వచ్చింది. మా మొబైల్ నుంచి ఎవరైనా ఫోన్ చేసేటప్పుడు... అది వాళ్ళ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న నెంబర్ కి మాత్రమే కాకుండా... తర్వాత కాంటాక్ట్ కి కూడా కాల్  వెళ్లి, అది కాన్ఫరెన్స్ కాల్ అయిపోతుంది. 

అంటే... నేను A అనే వ్యక్తి కి ఫోన్ చేస్తే... ఆ ఫోన్ A తో పాటు, మా ప్రమేయం లేకుండా B అనే వ్యక్తికి కూడా వెళ్తుంది. ఓవరాల్ గా A ఇంకా B తో నాకు ఒకేసారి కాన్ఫరెన్స్ కాల్ అయిపోతుంది.

అందుకని టెస్టింగ్ స్టేజ్ లో ప్రొడక్షన్ ఆపేసి, ప్రాజెక్ట్ మీ కంపెనీకి ఇచ్చాము. ఇది మీ కంపెనీ ఆరు నెలల క్రితమే చేసి ఇవ్వాలి. కానీ ఇంకా అవ్వలేదు. మీ కంపెనీ మొత్తంగా 1500 కోట్లు చార్జెస్ అడిగారు. 


మా డాడీ కూడా ఓకే అన్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి ఔట్ పుట్ రాలేదు. 3 నెలల క్రితం వరకు కూడా టచ్ లో ఉన్న మీ టీమ్ లీడ్ ఇప్పుడు అందుబాటులో లేడు. మీ కంపెనీ హెడ్ ఆఫీస్ లో అడిగితే, ఇంకో ఆరునెలల సమయం అడిగారు.

ఈలోగా... విజ్జు అనే వాడి నుంచి నాకు మెయిల్ వచ్చింది, ఇది చేసి పెడతాము, టైమ్ ఒక నెల చాలు అని. సరే అని... నేను ఇక్కడే ఉండటం వల్ల మా డాడ్ ఈపని నాకు అప్పజెప్పారు. 


ఇప్పుడు తెలిసింది ఏంటంటే... విజ్జు మీ టీమ్ లీడ్ ని ట్రాప్ చేసి, అందర్నీ ఉద్యోగంలో నుంచి తీసేసి, మా కంపెనీని కావాలనే కాంటాక్ట్ చేశారని...! ఒకవేళ నేను ఈరోజు రాకపోయినా... నిన్ను రేపు వాళ్లే నా దగ్గరకు తెచ్చేవాళ్ళు.

ఈ ప్రాజెక్ట్ ఉందన్న ధైర్యంతో నీ భర్తకు ప్రమోషన్ ఇప్పించి, నీకు దూరం పంపారు. అతనికి లోన్ వచ్చేలా చేసి... నీ భర్తను కూడా ఇందులో పార్టనర్ ని చేశారు. కాకపోతే నీ భర్తకు ఇవేం తెలియదు, ఇదీ జరిగింది.

మైక్ ఇలా చెప్పగానే... నా వెనుక ఇంత జరిగిందంటే ఆశ్చర్యంగా అనిపించింది. విజ్జు నన్ను ట్రాప్ చేసి, ఇంత కథ నడిపించాడంటే నమ్మలేకపోయాను. కానీ ఎదురుగా ఆధారాలు కూడా ఉన్నాయి.

A: మైక్... ఇప్పుడు నేనేం చేయాలి, చెప్పు.

M: ఖచ్చితంగా చేస్తావా..?

A: చేస్తాను, ఇప్పుడు నేనింత ఫ్రీగా ఉన్నానంటే నీ సాయం వల్లే, ఏదైనా చేస్తాను.

M: సరే ముందు కొంచెం రిలాక్స్ అవ్వు, సాయంత్రం మాట్లాడుకుందాం అనగానే... అదేంటి అన్నాను. చెప్పిన మాట వింటానన్నావు...! నవ్వుతూ మైక్ ని హగ్ చేసుకుని వెళ్లి రెస్ట్ తీసుకున్నా.

నేను లేచేసరికి, స్నాక్స్ రెడీగా ఉన్నాయి. రిఫ్రెష్ అయ్యి, వెళ్లి లాపీ తీస్తుంటే, మైక్ నా ఫోన్ ఇచ్చి, ఒకసారి నీ భర్తతో మాట్లాడు, విజ్జు మోసం మొత్తం చెప్పు. మా ప్రాజెక్ట్ నువ్వే హ్యాండిల్ చేస్తున్నావని కూడా చెప్పు... అని నేను చెయ్యాల్సిన పని అడగకుండానే నాతో చెప్పాడు.

నేను నాభర్తకు కాల్ చేసి మొత్తం వివరంగా చెప్పాను (నా శృంగార కలాపం కాకుండా). మైక్ గురించి కూడా చెప్పి, ఫోన్ మైక్ కి ఇచ్చాను. ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ ప్రాజెక్ట్ నేనే చేస్తానని కూడా నాభర్తకు చెప్పాను. నా భర్త అభ్యంతరం లేదని అన్నారు.

అప్పటికే చాలా వర్క్ అయ్యుండటం వల్ల... కేవలం మూడే రోజుల్లో సమస్య కనిపెట్టాను. ఒక చిన్న బగ్ వల్ల వచ్చిన సమస్య అది. ఆ బగ్ రిమూవ్ చేసి, ట్రయల్ కూడా చెక్ చేశాను. మొత్తం బాగానే ఉంది. 

మైక్ కంపెనీ మొబైల్ ప్రోసెసర్ ని రీసెట్ చేసి, మొత్తం డేటా లాపీ నుంచి, మైక్ పర్సనల్ కంప్యూటర్ లోకి ఎక్కించి ఇచ్చాను. మైక్ దాన్ని గోవా నుంచి వాళ్ళ అన్ని R & D సెంటర్స్ కి పంపించి, టెస్ట్ చేపించాడు.

ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయ్యింది. మైక్ వాళ్ళ డాడ్ తో కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడాను. ఆయన నన్ను తన కంపెనీకి ఇన్వైట్ చేశారు, సున్నితంగా తిరస్కరించి, కృతజ్ఞతలు చెప్పాను.

మైక్ నన్ను హగ్ చేసుకుని, థాంక్స్ చెప్పాడు. ప్రాజెక్ట్ వాల్యూ 1500 కోట్లు నాకిస్తానని ఫోర్స్ చేశాడు. నేను వద్దని చెప్తే అస్సలు వినలేదు. నాకు చెప్పకుండా ఒక ఫారిన్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి, అందులో ఒక్కసారిగా 500 కోట్ల రూపాయలు డాలర్స్ రూపంలో డిపాజిట్ చేశాడు.

ఈ ప్రాజెక్ట్ తలనొప్పి మొత్తం పోయాక... ఇద్దరం ఇక అసలు పని మొదలుపెట్టాము. పనివాళ్ళని అసలు రానివ్వలేదు. వంట నేనే చేసేదాన్ని, లేదంటే ఆర్డర్ చేసేవాడు. 

మైక్ విల్లాలో విచ్చలవిడిగా దెంగుకునేవాళ్ళం. పూల్ లో... బెడ్రూం లో... బాత్రూమ్ లో... కిచెన్... డైనింగ్ ఏరియా ఇలా ఒకచోటని కాకుండా వచ్చిన గ్యాప్ ని మొత్తం కవర్ చేసుకున్నాము.

ప్రైవేట్ బీచ్ ఫెసిలిటీ కూడా ఉంది, రాత్రుళ్ళు అక్కడికెళ్లి కసిగా మైక్ మీదెక్కి మరీ దెంగించుకున్నా. అక్కడున్నన్ని రోజులు అన్ని యాంగిల్స్ లో అడిగి మరీ దెంగించుకున్నాను. 

అలా ఒక పదిహేను రోజులు గడిచాక... నేను తిరిగి హైదరాబాద్ కి బయలుదేరాను. డివైస్ లో ఉన్న సమస్య పోయిందని మైక్ చాలా హ్యాపీ అయ్యాడు. బిజినెస్ పరంగా మైక్ పూర్తి స్థాయిలో హ్యాండిల్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వటంతో మైక్ డాడ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.

మైక్ డాడ్ కూడా నేను వద్దన్నా వినకుండా మరో అయుదొందల కోట్లు నా అకౌంట్ లో వేశారు. మైక్ తన చార్టెడ్ ఫ్లైట్ లో నన్ను హైదరాబాద్ లో డ్రాప్ చేశాడు. ఆకాశంలో ఫ్లైట్ లో మైక్ తో ఆ రెండు గంటలు నన్ను నేను మర్చిపోయి... రెచ్చిపోయాను. మైక్ కి జీవితంలో మరచిపోలేని సుఖాన్ని ఇచ్చి... నేను కూడా సుఖ పడ్డాను.

ఏదైనా అవసరం అయితే కాంటాక్ట్ చేస్తానని మైక్ అడిగితే సరే అన్నాను. నా ఫారిన్ బ్యాంక్ డీటెయిల్స్, నెట్ బ్యాంకింగ్ మొత్తం నాకిచ్చేశాడు. నన్ను కూడా కొన్నాళ్ళు ట్రిప్ లా రమ్మని అడిగాడు. తర్వాత చూద్దాం అని చెప్పి, మైక్ నల్ల మొడ్డకి ముద్దిచ్చి... నా ఫ్లాట్ కి బయలుదేరాను.

నాజీవితం గడచిన మూడు వారాలు చాలా కొత్తగా గడిచింది. ఒక్కసారి తలచుకుంటే మొత్తం మిక్స్డ్ ఫీలింగ్స్. మొత్తానికి విజ్జు గాడి పీడ విరగడయ్యింది. 

మొత్తం వెయ్యి కోట్లు... ఆ నంబర్ మంచి కిక్ ఇస్తుంది.

నా భర్తకు కాల్ చేసి, మొత్తం యాభై లక్షలు ఛార్జ్ చేసినట్లు చెప్పాను. నా అమాయకపు మొగుడు నమ్మేశాడు. తను చెప్పినట్లు నా భర్త అకౌంట్ కి 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాను.

#To be continued...

గమనిక: చాలా మందికి, కథలో విజ్జు పాత్ర నచ్చలేదు, పైగా విజ్జు... అమృతని డిగ్రేడ్ చెయ్యడం కూడా. ఈవిషయం నాకు pm ద్వారా... మెయిల్స్ ద్వారా చెప్పటం జరిగింది. ఇక ఈ ఎపిసోడ్ తో గోవా ట్రిప్ అయిపోయింది.

తర్వాతి అప్డేట్ నుంచి... అమృత యధావిధిగా తన సెక్స్ లైఫ్ ని మళ్లీ ఎంజాయ్ చేయటం మొదలుపెడుతుంది. 

చిన్న విషయం చెప్పగలరు, కథలోకి మళ్లీ సంజూ ని తెమ్మంటారా...? లేక, రఫీక్ & రసూల్ ని తీసుకు రమ్మంటారా...? 

కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

ప్లీజ్, లైక్ చేసి కామెంట్ చేయగలరు. నా అప్డేట్ నచ్చితే reps add చేయమని మనవి.
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
Like Reply


Messages In This Thread
RE: అమృత శృంగార జీవితం - by The Prince - 26-06-2022, 10:22 AM



Users browsing this thread: 8 Guest(s)