Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
పెద్దమ్మ : బుజ్జిహీరో బుజ్జిహీరో ........ అంటూ నాలుగువైపులా చూస్తున్నారు - ఎక్కడ ఎక్కడ మీ అన్నయ్య పిల్లలూ ......
బుజ్జాయిలు : అన్నయ్య ఏమిటి పెద్దమ్మా అంటూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటున్నారు - ఇక్కడ ఉన్నది మేము మాత్రమే కదా .......
పెద్దమ్మ : లేదు లేదు లేదు మీ అన్నయ్య ఇక్కడే ఉన్నాడు నిజం చెప్పండి ఖచ్చితంగా ఉన్నాడు - మీ అన్నయ్యను చూడకుండా ఇక ఒక్క క్షణం కూడా ఉండలేను ప్లీజ్ ప్లీజ్ ......
బుజ్జాయిలు : అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారు పెద్దమ్మా ......
పెద్దమ్మ : నా నడుముపై - బొడ్డుపై ...... ముద్దు ...... మీతోపాటు మీఅన్నయ్య చేతి స్పర్శ నాకు తెలుసులే ....... , ఆఅహ్హ్ ...... ఆ స్పర్శ నాబుజ్జిహీరో స్పర్శను నా జీవితాంతం మరిచిపోను అంటూ నడుముపై స్పృశించుకుంటూ పులకించిపోతున్నారు .
బుజ్జాయిలు : ఎక్కడ ఎక్కడ ఇక్కడేనా అంటూ పెద్దమ్మ నడుముచుట్టూ స్పృశిస్తున్నారు - బుజ్జిబుజ్జినవ్వులతో గిల్లేస్తున్నారు .
పిల్లలూ పిల్లలూ ...... అంటూ చిరునవ్వులు చిందిస్తూ మెలికలుతిరుగిపోతున్నారు పెద్దమ్మ .......

పెద్దమ్మ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తూ ..... , నేనేమి తక్కువ అన్నట్లు వెనుక చేరి పెద్దమ్మ నడుము ఒంపుపై గిల్లేసాను .
అంతే టక్కున నా చేతిని పట్టేసి , పట్టుకున్నాను పట్టుకున్నాను అంటూ వదలకుండా వెనక్కు తిరిగారు .
పో పెద్దమ్మా మోసం మోసం ...... 
నన్నుచూడగానే పెద్దమ్మ కళ్ళల్లో చెమ్మ - ఎన్నాళ్ల విరహం అన్నట్లు ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నారు ....... , బుజ్జిహీరో ఎలా ఉన్నావు అంటూ ఒక్కసారిగా ప్రాణంలా కౌగిలిలోకి తీసుకుని వీపంతా ప్రేమతో స్పృశిస్తూ ఆనందిస్తున్నారు , బుగ్గలను అందుకుని ఎన్నిరోజులయ్యింది చూసి అంటూ ముఖమంతా ముద్దులు కురిపిస్తున్నారు .
భలే భలే ..... అన్నయ్య - పెద్దమ్మ అన్నయ్య - పెద్దమ్మ అంటూ బుజ్జాయిలంతా చుట్టూ చేరి చప్పట్లతో గెంతులేస్తున్నారు .
పెద్దమ్మ : ఇప్పటికే ఆలస్యం అయ్యిందని బాధపడుతుంటే ఎప్పుడో వచ్చి నన్ను ఇలా ఆటపట్టించడం ఏమైనా బాగుందా బుజ్జిహీరో - నేను అలిగాను బుంగమూతిపెట్టుకున్నాను అంటూ వదిలి దూరంగా వెళ్లబోయి , ఊహూ ఊహూ ....... నావల్ల కాదబ్బా అంటూ మళ్లీ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
లవ్ యు లవ్ యు పెద్దమ్మా - అలకలో ఎంత అందంగా ముద్దొస్తున్నారో తెలుసా అంటూ పెద్దమ్మ బుగ్గపై ముద్దులుపెడుతున్నాను , ఇన్నాళ్ల తరువాత మా పెద్దమ్మను కలబోతున్నాను అంటే ఇలాంటి చిలిపిపనులు చేయకపోతే ఎలా చెప్పండి - అయినా నా కవ్వింతలకు మా పెద్దమ్మ ఎంతలా ఎంజాయ్ చేశారో నాకు తెలుసులే .......
పెద్దమ్మ : తెలుసుకున్నావులే పెద్ద ...... , ఎన్నైనా చెప్పు నా అలక మానను - ఇన్నాళ్ల తరువాత కలిశాక కూడా కేవలం రెండు లవ్ యు లు మాత్రమేనా ...... ? .
ఓహో ఆదా సంగతి అంటూ బుజ్జాయిలతోపాటు నవ్వుకున్నాను - నా ప్రాణం కంటే ఎక్కువైన పెద్దమ్మకు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు ........ లవ్ యు లవ్ యు లవ్ యు ....... వన్ క్రోర్ లవ్ యు లు మరియు ముద్దులు అంటూ బుగ్గపై ముద్దులవర్షం కురిపించాను .
పెద్దమ్మ : చిరునవ్వు నవ్వి , కేవలం బుగ్గలపై మాత్రమేనా ...... పిల్లలూ సెన్సార్ కళ్ళు మూసుకోండి .
అంతే బుజ్జాయిలంతా గట్టిగా కళ్ళు మూసుకున్నారు .
సంతోషంతో నవ్వుకున్నాను - నా ప్రియాతిప్రియమైన పెద్దమ్మకోసం నా హృదయంలో దాచుకున్న మధురాతిమధురమైన బహుమతి - లవ్ యు సో మచ్ పెద్దమ్మా అంటూ పెద్దమ్మ తేనెలూరుతున్న అమృతం సేవించే పెదాలపై ప్చ్ అంటూ ముద్దుపెట్టాను - మ్మ్మ్ ...... అమృతం తేనె కలగలిసిన తియ్యదనం ......
పెద్దమ్మ : మ్మ్మ్ ...... ఇంత ప్రేమను ఒక్క ముద్దుతో తెలియజేశావు బుజ్జిహీరో లవ్ యు లవ్ యు సో మచ్ అంటూ పెదాలపై ప్చ్ ప్చ్ ప్చ్ ...... అంటూ ముద్దులవర్షం కురిపిస్తోంది , బుజ్జిహీరో ...... ఇక్కడ కొరికినప్పుడు - బొడ్డుపై ముద్దుపెట్టినప్పుడు ........ కలిగిన మాధుర్యాన్ని వర్ణించడానికి మాటలు లేవు ఉమ్మా ఉమ్మా ......
తెగ మురిసిపోతున్నాను .........
ఇలాంటి సౌండ్స్ తో ముద్దులు ఎప్పుడూ పెద్దమ్మ కానీ అన్నయ్యకానీ మనకెప్పుడూ మనకెప్పుడూ పెట్టనేలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ....... అంటూ గుసగుసలాడుకుంటున్నారు బుజ్జాయిలు ......
ఇద్దరమూ నవ్వుకుని చివరి ముద్దు పెట్టుకుని , ఇక కళ్ళు తెరవచ్చు పిల్లలూ ......
బుజ్జాయిలు : పెద్దమ్మా పెద్దమ్మా ...... 
పెద్దమ్మ : మీరేమడుగుదాము అనుకుంటున్నారో మాకు తెలుసులేకానీ - ఆ విషయం తరువాత ముందు మీ అన్నయ్య భూలోకం నుండి మీకోసం ఎలాంటి బహుమతులు తీసుకొచ్చారో అడగండి డిమాండ్ చెయ్యండి ......
బుజ్జాయిలు : డిమాండ్ చేయనవసరం లేదు పెద్దమ్మా ...... , అన్నయ్యకు మేమెంత ఇష్టమో మాకు తెలుసు ....... అన్నయ్యా అన్నయ్యా .......

బుజ్జాయిలూ ...... మీకోసం అందమైన బహుమతులు బోలెడన్ని తీసుకొచ్చాను .
అన్నయ్య అన్నయ్య అన్నయ్య అంటూ సంతోషంతో కేకలువేస్తున్నారు బుజ్జాయిలు .......
బుజ్జాయిలూ ...... ఒకచిన్న సమస్య - చూడండి అంతా తెలిసి ఎలా నవ్వుతున్నారో మన దేవత ......
పెద్దమ్మ : నాకా ...... నాకేం తెలుసు బుజ్జిహీరో ? అంటూ అమాయకంగా అడిగారు .
బుజ్జాయిలు : ఏమైంది అన్నయ్యా ...... ? .
బుజ్జాయిలూ ...... మీకోసం ప్రేమతో తీసుకొచ్చిన బహుమతులను మన పెద్దమ్మ లోకంలోకి అనుమతిలేదంటూ త్రిశంకు స్వర్గం లోనే ఆపేశారు - పెద్దమ్మ అనుమతి ఇస్తేనే తప్ప ఇక్కడకు తీసుకురాలేను .
పెద్దమ్మ : మరి అప్పుడే నన్ను తలుచుకోవచ్చుకదా ......
నా దేవతను ఈ చిన్న సర్ప్రైజ్ ఇద్దామని .......
పెద్దమ్మ : లవ్లీ సర్ప్రైజ్ బుజ్జిహీరో - loved it ఉమ్మా ఉమ్మా ...... , ఇదిగో ఇప్పుడే ఆజ్ఞ వేస్తున్నాను - మన సింహద్వారం దగ్గరకు వాళ్లే తీసుకొచ్చి నా ప్రియమైన బుజ్జిహీరోకు క్షమాపణలు చెప్పి వెళతారు , వెళ్లి తీసుకోండి వెళ్ళండి .......

( క్షణం ముందు ప్రేమతో కౌగిలిలోకి తీసుకుని అడపాదడపా ముద్దులుపెట్టి అంతలోనే దూరం పెడుతున్నారు అంటూ కళ్ళతోనే రుసరుసలాడుతూ చూస్తున్నాను ) .
పెద్దమ్మ నవ్వులు ఆగడం లేదు - ( బుజ్జిహీరో ...... నీకోసం నీకంటే విరహంతో ఎదురుచూస్తున్నాను ) కావాలంటే పిల్లలను అడుగు అంటూ కళ్ళతోనే బదులిచ్చారు . ఒకసారి చుట్టూ చూడు బుజ్జిహీరో ...... నీకోసం పిల్లలే కాదు నీ స్నేహితులంతా వచ్చారు , వాళ్ళను తరువాత కలుస్తాను అనిచెప్పి పంపించు తరువాత నీఇష్టం - నిన్ను దూరంగా ఉంచడం అంటే ఎంత నరాకమో తెలుసా అంటూ చెమ్మను తుడుచుకున్నారు .
లవ్ యు లవ్ యు లవ్ యు పెద్దమ్మా ....... అంటూ ఫీల్ అవుతున్నాను .
పెద్దమ్మ : లవ్ యు ...... నో నో నో ఇవి ఆనందబాస్పాలు , ముందు నీకిష్టమైన బుజ్జాయిలు - స్నేహితులను సంతోషంగా కలువు అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది - నాకుకూడా ఇంద్రలోకం నుండి పిలుపువచ్చింది ఇలా వెళ్ళేసి అలా వచ్చేస్తాను . 
పెద్దమ్మా ...... త్వరగా వచ్చెయ్యండి .
పెద్దమ్మ : నా బుజ్జిహీరోని చూడకుండా నేనుండగలనా చెప్పు అంటూ నుదుటిపై మరొకముద్దుపెట్టి నావైపే ప్రాణంలా చూస్తూ మాయమైపోయారు .

ప్చ్ ...... పెద్దమ్మా ....... 
ఈసారి ఏకంగా పెదాలపై ముద్ధు - పని పూర్తిచేసుకుని వచ్చేస్తానుకదా ..... మా బుజ్జికదూ మా బంగారం కదూ అంటూ అదృశ్యంగానే నా పెదాలపై ముద్దులు కురిపిస్తూనే ఉన్నారు - హమ్మయ్యా ...... నా బుజ్జిహీరో నవ్వేశాడు ఇక హ్యాపీగా వెళ్ళొస్తాను అంటూ ప్రేమతో కౌగిలించుకుని వెళ్లిపోయారు .
లవ్ యు పెద్దమ్మా అంటూ పెదాలపై తియ్యదనంతో తలుచుకున్నాను .

అన్నయ్యా అన్నయ్యా ....... అంటూ బుజ్జాయిలు .
Sorry sorry బుజ్జాయిలూ ....... అంటూ చిట్టి బుజ్జిని ఎత్తుకుని ముద్దుచేసాను - రండి మన గిఫ్ట్స్ ను ఏ అడ్డంకులు లేకుండా దర్జాగా తెచ్చుకుందాము , ఫ్రెండ్స్ మీరుకూడా రండి మీకోసం కూడా తీసుకొచ్చాను .
యాహూ యాహూ ...... అంటూ సంతోషంతో కేకలువేస్తూ బుజ్జాయిలందరినీ ఒక్కొక్కరూ ఎత్తుకుని నవ్విస్తూ నావెనుకే సింహద్వారం దగ్గరకు చేరుకున్నారు .

అప్పటికే త్రిశంకుస్వర్గం నుండి మొత్తం గిఫ్ట్స్ ను తీసుకొచ్చి మాలోకం ద్వారం దగ్గర వేచిచూస్తున్నారు ఆ లోకం ద్వారపాలకులు .
Wow ఇన్ని బహుమతులా అంటూ ఆశ్చర్యపోయారు నా స్నేహితులు .......
బుజ్జాయిలు లోపలికి తీసుకురండి అంటూ ఆజ్ఞ వెయ్యడంతో మాలోకం ద్వారపాలకులు లోపలికివదిలారు .
త్రిశంకుస్వర్గం ద్వారపాలకులు బుద్ధిగా లోపలకుతీసుకొచ్చి ఉంచి అంతే బుద్ధిగా వెళ్లిపోతున్నారు .

బుజ్జాయిలు : ద్వారపాలకులారా ...... ఆలోకం ద్వారపాలకులను ఆపండి - చేసిందంతా చేసి మా అన్నయ్యకు క్షమాపణలు చెప్పకుండా ఎంత అమాయకంగా వెళుతున్నారో ........
మాలోకం ద్వారపాలకులు : మీరు ఆజ్ఞ ఇచ్చేన్తవరకూ వారు అడుగుకూడా బయటకు వెయ్యలేరు పిల్లలూ .......
బుజ్జాయిలు : మా అందరికోసం ఎంతో ఇష్టంతో తీసుకొచ్చిన బహుమతులను మీలోకంలోనే ఆపేస్తారా ఎంత ధైర్యం .......
త్రిశంకు స్వర్గం ద్వారపాలకులు : మన్నించండి బాబూ ...... 
చిట్టి బుజ్జాయికి ముద్దుపెట్టి , నాకుకాదు ద్వారాపాలకులారా మా బుజ్జాయిలకు చెప్పండి .
త్రిశంకుస్వరం ద్వారపాలకులు : తెలియక చేసిన తప్పును మన్నించండి పిల్లలూ ......... , ఇకనుండీ ఆపవద్దని ఏకంగా స్వర్గం నుండే ఆజ్ఞలు వచ్చాయి .
యాహూ యాహూ ...... అన్నయ్య అన్నయ్య అంటూ సంతోషంతో లేకలువేస్తున్నారు - గెంతులువేస్తున్నారు .
బుజ్జాయిలు : ఇక వెళ్ళవచ్చు .......
ఇక సెలవు అంటూ వెళ్లిపోయారు ద్వారపాలకులు .......
[+] 7 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 29-09-2023, 09:40 AM



Users browsing this thread: 5 Guest(s)