Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(17-06-2022, 07:30 AM)stories1968 Wrote: మహాలయ అమావాస్యగా చెప్పుకునే పితృ పక్షంలో పెద్దల పేరు మీద ఈ కొన్ని దానాలు చేస్తే.. పితృ శాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు
ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం pitru paksham అంటారు. ఈ రోజుల్లో మన పూర్వీకులకు మోక్షం కలిగించడానికి కొన్ని నియమాలు పాటిస్తాం. మనం చేసే చిన్న కార్యాల వల్ల మన పూర్వీకులు ఉత్తమగతులు పొందుతారు. అది కూడా ఈ పక్షం రోజుల్లోనే చేసుకోవాలి. మహాలయ అమావాస్య అక్టోబర్‌ 6న ముగుస్తుంది. చాలా మందికి వారి పెద్దలు ఏ తిథిల్లో మరణించారో తెలీదు.
అలాంటి వారు ఈ రోజుల్లో మీకు అనుకూలమైన రోజు ముఖ్యంగా గురువారం నాడు చేస్తే.. గురువారం లేదా శని ఆదివారాల్లో గ్రహం, రాహువు, శని సంతోషిస్తాడు. మన పూర్వీకుల పేర్ల మీద ఒక బ్రాహ్మణుడికి లేదా ఏదైనా ఆలయ పూజారులకు ఇంటికి పిలిచి.. శుచిగా సంపూర్ణ భక్తిశ్రద్ధలతో.. ఆహారం తీసుకోకుండా.. అతడికి పక్షం రోజులకు సరిపడే ఆహార పదార్థాలను ఇవ్వాలి. అంటే 5 కేజీల బియ్యం,మీ శక్తికి సరిపడా పెసరపప్పు, చింతపండు, ఉప్పు, బెల్లం, ఏదో ఒక దుంప జాతి కూర.. చామ, కంద, చిలగడ దుంప, ఒక కాయగూర, రెండు అరటిపండ్లు, దక్షిణ తాంబూలాలు, మీకు కలిగినట్లయితే, ఒక వస్త్రం తాంబూలంలో పెట్టి దానం ఇవ్వాలి.
ఇవి ఆయన వండకొని తినేటట్లుగా ఉండాలి. అప్పుడు ఆయన తర్పణం చేయించి ఇచ్చిన దానం తీసుకుని వెళ్తాడు. దాన్నే పితృ తర్పణం అంటారు. ఆ పితృతర్పణ, స్వయం పాక దానాలు రెండు గనుక చేసినట్లయితే కచ్ఛితంగా ఉత్తమ గతులు పొందుతారు. ఆ విధంగా వారికి మోక్షం కలుగుతుంది. వారి ఆశీస్సులు పొందగలుగుతారు. పితృదేవతలుగా మారిన వారికి వీరు వారు అనే బేధం ఉండదు అని అంటారు. వారికి సంతృప్తి, కోపం రెండు ఉంటాయి.

వారికి సంతృప్తపరచకపోతే పితృశాపాలు తగులుతాయి. ఆ శాపం తగిలితే మన మీ పిల్లలకు పెళ్లిళ్లు కావు లేదా వారికి పిల్లలు పుట్టవు. అంటే వంశం ఆగిపోతుంది అంటారు. ఇటువంటి దోషాలు కలుగకుండా చూసుకోవాలి. అందువల్ల మహాలయ పక్షం రోజుల్లో మన శక్తి సామర్థ్యాలకు సరిపడా పురోహితుడిని పిలిపించి తర్పణాలు ఇచ్చి.. కాసిన్ని నీళ్లు వదలాలి.

ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. మంచి వివరములు తెలిపారు మిత్రమ. దానం చాలా మంచి పని కాని ఇలాగే దానం చెయ్యాలి లేకపోతే మీకు పిల్లలుండరు ... అని భయపెట్టడం ఎంతవరకు భావ్యం? పురాణాలలో దశరథుడు మొదలుకుని ఎందరికో పిల్లలు లేనట్టు ప్రస్తావన ఉంది మరి వారంతా పితృదేవతలని నొప్పించినట్టా? ఇది నాకు చాలా గందరగోళముగా ఉంది మిత్రమ. 
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by dippadu - 18-06-2022, 05:26 PM



Users browsing this thread: 6 Guest(s)