Thread Rating:
  • 43 Vote(s) - 3.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ☕❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐✿
(06-06-2022, 08:07 PM)sarit11 Wrote:
[Image: rmni.jpg]

or

రమణి Sup_w.pdf  
Size: 21.7 MB



ఆరు ఏడు పేజీలలో వ్యక్తులు, వారి మధ్య సంబంధం, వారి ఆలోచన, శృంగారం చివరగా ఒక రసవత్తరమైన ట్విస్ట్ తో కథ రాయడం అంత సులభం కాదు.

ఊర కుక్క, ఈ కథ పేరు పార్వతి నీ ఉద్దేశించి పెట్టిందా లేక స్వామి బాబు నా అన్న సందేహం పూర్తిగా పోలేదు. బహుశా స్వామి బాబు అనే అనుకుంటున్న. భర్త సామర్ధ్యం గూర్చి గొప్పలు చెప్పడంతో, ఆమె భర్త స్వామిబాబు పై పెంచుకున్న మోజు, ఆ మోజు తో ముందు వెనకలు చూడకుండా అతని మిత్రుడు కేశవ రావు తో పచ్చిగా శృంగారం జరిపిన వైనం, అంతా అయినా తరువాత నిజాయితీగా తనెవరో కేశవ రావు వివరించుకున్న విధానం, అది విని ఆమెలో తనపై ఒక విధమైన కోపం, మోజు పడిన స్వామి బాబు పై ఏహ్యం, చివరగా సుఖాంతం చేస్తూ ఒక ట్విస్ట్. కథ చదివితే శృంగారమే కాకుండా ప్రతి వాక్యం చాలా పొందికగా రాసినట్టు ఉంది. రంకు పనికి సిద్ద పడిన ఆడది అయినా, తనని బజారు దానిగా పరిగణించడం ఇష్టం లేని ఆడది ఫస్ట్ పర్సన్ లో కథ బాగా రాశారు.

పుంజు కోరిన పెట్ట ఇంతకు ముందు విడిగా అప్లోడ్ చేయబడింది. అలాగే పిచ్చి పంతులు కూడా బాగుంది. సెక్స్ మాత్రమే కాకుండా, కథలు కూడా ఇంటరెస్ట్ గా వుండటం వల్లనే రమణి, రాధిక లాంటి మాగజైన్ పాపులర్ కావటం, కొంత మంది పాఠకుల్లో విశిష్ట స్థానం, గుర్తింపు పొందటానిక కారణం అయివుండవచ్చు.

ఇవి అందించడం మొదలు పెట్టిన ప్రసాద్ గారికి, సిరిపురపు, లింగం, మరియు ఇతర మిత్రులకు, సరిత్ గారికి అందరికీ ధన్యవాదాలు.
[+] 4 users Like prasthanam's post
Like Reply


Messages In This Thread
RE: కృతఙతలు - by prasad_extm - 05-12-2021, 06:05 PM
RE: ❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐ - by prasthanam - 11-06-2022, 01:43 PM
RASVANTI SCAN BOOK PDF - by sarit11 - 09-08-2022, 10:27 PM



Users browsing this thread: sruthirani16, 7 Guest(s)