Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(28-05-2022, 12:29 PM)బర్రె Wrote: ప్రశ్న : ఇపుడున్న చైనా జపాన్ లో సంతానలోపం కలుగుతుంది అందుకే cpec border పెట్టారు పాకిస్థాన్ లో. ప్రపంచం లో ఆధునిక డబ్బు కోసం పని లో పది కామ తగ్గిపోతుంది నా భావన. పిల్లలులేకపోతె పట్టణం ఉండదు స్కూల్స్ కాలేజెస్ సమాజం ఉండదు.

ఐతే అందరు జనాభా వల్ల ఇ దేశం వెనకాపడ్తుంది అని నేను విన్న చుసిన మాటలు. కానీ...
                 పూర్వం రోజుల్లో ఏయ్ రాజ్యానికిన యుద్ధం దండేటప్పుడు సైన్యధిపతి " వాలా సైన్యం బలగం ఎంత " అనేది అడిగేవాళ్లు పైగా మూవీస్ లో చూపెట్టేవారు...

       కానీ పక్కవారి రాజ్యం లో ఎంతమంది జనాభా ఉన్నారు కూడా అడిగేవాళ్ళు ఎందుకంటే రాజ్యం చేతికి వచ్చాక.. అక్కడున్న జనాభా దాసోహం అయిపోవాలి రాజు కి... రాజనార్తకిమని.. రాజు కి స్నానం తిండి అంతే చేకూర్చేది ..అలాగే విషం ఇచ్చి కూడా సంపేది.....

ఇలా కొన్ని రాజులూ చనిపోయారు పూర్వమ్..

అలాగే మన దేశం లో కూడా మ్లెచ్చులు కూడా అందరిని వేరే మతం లోకి ఎక్కువ మంది మరిపిడి చేయాలకేపోయారు ఇంకా రాజు ఒడిపయినకుండా జనాలు మ్లెచ్చులుని చంపేశారు.....

నా వరకు జనాభా ఉండటం ముఖ్యం... అని నేను అంటున్న... మీ అభిప్రాయం

అందుకేనేమో  ప్రజా పతులకి   ఏంటో మంది భార్యలు.... ఏంటో మంది పిల్లలు...

మహరణ ప్రతాపన్న రాజు కి 13 పెళ్లలు 17 పిల్లలు
సమాధానం: మంచి ప్రశ్న మిత్రమ బర్రె. రెండవ ప్రపంచ యుద్ధం లో చాలా పెద్ద మార్పు చోటు చేసుకుంది. మొదటి సారి అణ్వాయుధం ప్రయోగించబడింది. దాని వినాశన శక్తి చూసాక మానవాళి భయమేసింది. ఆ తరవాత ఇప్పటి వరకు ఆ స్థాయి యుద్ధాలు జరగలేదు అణ్వాయుధాలు ప్రయోగించలేదు జనావళి మీద. అంతే కాదు అణ్వాయుధాలున్న ఏ దేశం పైన ఇంకొక దేశం యుద్ధం ప్రకటించలేదు. అణ్వాయుధాలు లేని దేశాలు యుద్ధాలు చేసుకున్నాయి ఇరాన్ ఇరాక్ లాగా. ఒక అణ్వాయుధం ఉన్న దేశం అది లేని దేశం మీద యుద్ధం ప్రకటించి జయించింది అమెరికా ఇరాక్ మీద, చైనా భారతదేశం మీద మరియు ఎన్నో ఉదాహరణలు. ఏదైనా దేశం వద్ద ఒక్క అణ్వాయుధం ఉన్నా చాలు వేల కొద్ది అణ్వాయుధాలున్న అమెరికా సైతం జంకుతుంది. దీనికి ఉదాహరణ ఉత్తర కొరియా. ఇరాక్ , ఆఫ్ఘానిస్తాన్, లిబ్యా.... ఇలా ఎన్నో దేశాలని చిత్తు చేసిన అమెరికా ఉత్తర కొరియా మీదకి మాత్రం ఎప్పుడు దండెత్తి వెళ్ళదు వాళ్ళు ఎంత ప్రేరేపించినా సరే ఉత్త మాటల యుద్ధమే చేస్తుంది. 
ఇదివరకు యుద్ధం అంటే జనాభా కావాలి సైన్యానికి అని అనుకునేవారు. ఇప్పుడు అవసరం లేదు. ఒక్క మీట నొక్కితే మొత్తం మానవాళి నశించిపోయే అణ్వాయుధం వచ్చేసింది. కనుక జనాభా అవసరం యుద్ధానికి పోయింది. వ్యవసాయం మొదలైన వాటికి యంత్రాలొచ్చేసాయి కనుక అక్కడ కూడా మనుషుల అవసరం లేదు.
ఇదివరకు ఆడవారికి చదువు, ఆస్థి హక్కు మొదలైనవి ఉండేవి కావు. దాదాపు జంతువులలాగే ఉండేది వారి జీవితం. మొగుడు ఎలా చెప్తే అలా వినాలి లేకపోతే రోడ్డున పడాల్సిన పరిస్థితి. కనుక మొగుడు ఎంత మంది పిల్లలు కనమంటే అలా కంటు కంటు చనిపోయేవారు. ఇప్పుడు పరిస్థితి బాగా మారింది. ఎక్కడెక్కడైతే మహిళలు విద్య ఉద్యోగాలలో ఉన్నారో అక్కడ జనాభా తగ్గుదల బాగా గణనీయముగా ఉంది. ప్రపంచం లో అభివృద్ధి పొందిన దేశాలలో జనాభా వేగముగా తగ్గిపోతున్నది. దీనికి కారణం సంభోగం తగ్గి కాదు, పిల్లల బాధ్యత బలవంతాన స్త్రీల నెత్తిన రుద్దే ఆచారం నశించడం వలన. ఏ దేశాలలో ఇంకా స్త్రీలు పురుషుల ఆధీనములో ఉన్నారో అక్కడే జనాభా పెరుగుతున్నది. చాలా వరకు మ్లేచ్ఛ దేశాలలో అది పరిస్థితి. అందుకే ఆడవారికి చదువు, ఉద్యోగం నిషేధించారు ఆఫ్ఘానిస్తాన్ లోని తాలిబన్. 
మన దేశం లోనూ అత్యధిక అక్షరాస్యత ఉన్నది కేరళ లో ఎప్పటినుండో అందుకే అక్కడ జనాభా తగ్గిపోతున్నది. శృంగారం విషయం లో వారు అగ్రగాములని వేరే చెప్పనక్కరలేదు, మలయాళం cinema అంటేనే ఠక్కున లేచేది ఎవరికైనా. కాని అక్కడ మహిళలు విద్యావంతులు ఆత్మనిర్భరులు కావడం చేత పిల్లల భారం నెత్తినేసుకోరు. ఆ తరవాత మెల్లిగా దక్షిణ భారత దేశం ఆ పథములో పయనిస్తున్నది. అందుకే పని వాళ్ళు ఎక్కువగా బీహార్ నుండి వస్తారు. అక్కడ ఇంకా విద్య వ్యాపించలేదు. ఆడవారికి ఆదాయం లేక ఎవరి మీదో ఆధార పడటం వలన తమ శరీరం మీద హక్కు ఎవరికో అప్పగించాల్సి వస్తున్నది అందుకే జనాభా పెరుగుతున్నది. 
జనాభా తగ్గుతున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. పని చెయ్యడానికి పని వాళ్ళు అవసరమయ్యి immigration దారి పట్టాయి Canada, Australia మొదలైన దేశాలు. ఐతే Japan వారు మాత్రం వారి దేశాన్ని తెలివి తక్కువ వాళ్ళతో కలుషితము చెయ్యడం ఇష్టపడక పనికి యెంత్రాలు (robots) కనిపెట్టడం మొదలెట్టారు. అందుకే Japan లో ఉన్నన్ని robots సగటు మనిషి చప్పున ఇంకెక్కడా ఉండవు. 
ఇప్పుడు బాగా డబ్బుంటే ఎంతమందైనా భార్యలని పిల్లలని పెట్టుకోవచ్చు షేక్ ల లాగా. లేని వాడు మూసుకుని ఉండక తప్పదు. కనుక డబ్బు సంపాదన అత్యవసరం ఐపోయింది మరి. 
[+] 3 users Like dippadu's post
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by dippadu - 28-05-2022, 05:20 PM



Users browsing this thread: 3 Guest(s)