25-05-2022, 01:07 PM
(22-05-2022, 11:33 AM)Thorlove Wrote: హై ప్రిన్స్ గారు.....
ఈ అప్డేట్ ఎందుకో సగం నచ్చింది సగం నచ్చలేదు.....
ఎందుకో అమృత ని అలా బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా అలా వేరే వాళ్ళ తో పడుకునే ల చెయ్యటం కొంచం నచ్చలేదు.... అలా కాకుండా అమృత ని బ్రతిమాలి బుజ్జగించి అలా చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది.....
ఇది కేవలం న ఒపీనియన్ మాత్రమే......అంతేకాని ఇలా నే రాయాలి అని చెప్పట్లేదు....మీరు ఈ స్టోరీ రైటర్ మీరు ఎలా రాయాలి అనుకుంటున్నారూ అలాగే రాయండి....ఇక్కడ జస్ట్ నాకు అనిపించింది చెప్ప అంతే.....మిమ్మల్ని కానీ మీ రైటింగ్ ని కానీ తప్పుపట్టే ఉదేశం నాకు ఏమాత్రం లేదు....
చాలా రోజుల తరువాత అప్డేట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు
అంటే ఇది కూడా కథలో ఒక భాగమే.
దయచేసి ఇంకో 2 అప్డేట్లు ఓపికగా ఉండమని విన్నపం.
హీరోయిన్ లో కూడా కొంచెం మార్పు రావాలి కదా... అలాగే ఆమె భర్తలో కూడా...
భార్య... భర్తకు తెలియకుండా అక్రమసంబంధాలు నడుపుతుంది.
కానీ గోవాకి భర్త ప్రోధ్భలంతోనే వచ్చింది. అలా భార్యని గుడ్డిగా ఇంకోకడితో వెళ్లమని చెప్పకూడదు.
మరో విషయం, నేనేమీ ఫీల్ అవ్వట్లేదు, ఇది జస్ట్ స్టోరీ.
hope you & as well as our readers can understand