Thread Rating:
  • 43 Vote(s) - 3.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ☕❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐✿
ఆ తరువాత రెండు రోజుల వరకు తన రూమ్మేట్ , నాగమణి ఇద్దరూ బయటకి వెళ్లకపోవడం వల్ల వసంత, చంటిబాబు వైపు కన్నెత్తి చూడలేదు. మూడో రోజు, దినసరిగా టవల్ ఒంటికి చుట్టుకొని సోప్ బాక్స్ పట్టుకొని విజిల్ వేసుకొంటూ చంటిబాబు బాత్రూం వైపు వెళుతుండగా, దూరంగా వసంత వస్తూ కనిపించింది. సుబ్బారావు ఇంకా ముసుగు తన్నే ఉన్నాడన్న ధైర్యంతో చిటికేసి పిలిచాడు. దగ్గరకు వచ్చీ రాగానే, వసంత చెయ్యి పట్టుకొని నీళ్లగదిలోకి లాగి తొట్టిపై ఉన్న చెక్క మూత మీద కూర్చోబెట్టి రెండు కాళ్ళూ పైకి లేపాడు. అతను చేయబోయే పని అర్ధం కాగానే వసంత బుగ్గలు కెంపులయ్యాయి. ఎన్ని ముద్దులు, పీల్పుడు ముద్దులు పెట్టాడో లెక్క ఇద్దరికీ తెలియదు. "అబ్బా, నావన్నీ మీకు అప్పజెప్పినా కూడా మీకు ఈ ముద్దుల పిచ్చి ఏంటి సారూ" అని చెప్పడం అయితే చెప్పిందిగానీ, తనకూ ఆ ముచ్చట కావాలనే ఉంది. "మనం ఇంత ఇదయ్యాక కూడా సారూ, గీరూ ఏంటి ఎబ్బెట్టుగా?" అంటూ ముద్దులపనిలో మునిగిపోయాడు. అతని పెదవుల పనితనానికి ఆమెకు త్వరగానే భావప్రాప్తి అయిపోయింది. "ఇక చాలు చంటీ, అసలు పని కానివ్వు, మా అమ్మ బట్టలు ఉతకడం పూర్తి అయిపోయిందంటే మన పని అంతే!" అన్నది మందలింపుగా. చెప్పిందే తడవుగా, అసలు పనికి పూనుకొన్నాడు.

                                                  చంటిబాబు పోటు పనితనానికో, లేక ముద్దుల పనితనంవల్లో  తెలీదుగానీ, మరుసటిరోజే వసంత చాపెక్కేసింది.
[+] 4 users Like rskar's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: కృతఙతలు - by prasad_extm - 05-12-2021, 06:05 PM
RE: ❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐ - by rskar - 10-05-2022, 10:47 PM
RASVANTI SCAN BOOK PDF - by sarit11 - 09-08-2022, 10:27 PM



Users browsing this thread: 12 Guest(s)