Poll: నా కథ ఎలా ఉంది?
You do not have permission to vote in this poll.
పర్వాలేదు. కొంచెం డోస్ పెంచండి. 
31.25%
5 31.25%
బాగుంది
31.25%
5 31.25%
చాలా బాగుంది
37.50%
6 37.50%
Total 16 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బానిస (దేనికి? ఎవరికీ? ఎలా?)
#1
అందరికీ నమస్కారం. ఇక్కడ ఓపికగా కథలు రాసే వాళ్ళకి, అలాగే చదివే వాళ్ళకి ముఖ్యంగా ఈ సైట్ బాగోగులు చూసే వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఈ సైట్  చాలా మందికి రిలాక్స్ ఇవ్వడమే కాకుండా కొత్త కొత్త అనుభూతులను కూడా అందిస్తుంది. నిజానికి పని ఒత్తిడి నుండి ఉపశమనానికి ఒక మెడిసిన్ లాగా ఈ సైట్ ఉపయోగపడుతుంది. ఇంకా చాలామందికి ఈ సైట్ గురించి తెలిసి ఉండదు. నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ సైట్ కాలక్షేపానికి బాగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. అది ఎలా అంటారా?


ఉదయాన్నే లేచి ఇంటి పని, పిల్లలను రెడీ చేసి స్కూల్ పంపించడం, భర్తకి ఆఫీస్ పంపించడం అయ్యాక ఇంటి పనులన్నీ చక్కబెట్టాక అలసిపోయి పక్క ఎక్కడం, ఇంట్లో ఒంటరిగా ఉండటం, టీవీ సీరియల్స్ తో కాలక్షేపం చేయడం చేస్తూ ఉంటాం. సాయంత్రానికి మళ్ళీ మామూలే. పిల్లలు, భర్త రావడం మళ్ళీ ఇంటి పని చేసుకోవడం. ఇలాంటి రొటీన్ లైఫ్ గడిపే ఆడవాళ్ళకి ఈ సైట్ ఒక ఫ్రెండ్ లాగా ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం. 

ఈ సైట్ గురించి నాకు ఈ మధ్యే తెలిసింది. తెలిసినప్పటి నుండి నేను ఎక్కువ సమయం ఈ సైట్ లోనే గడిపాను. నిజంగా శృంగారం గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాలా చక్కగా తమదైన శైలిలో కథల రూపంలో అందించడం చాలా బాగుంది. కథలను చాలా ఓపికగా రాయడమంటే చాలా కష్టం. నేను చాలా కథలు చదివాను. ఒక్కొకటి ఒక్కో అనుభూతిని ఇచ్చింది. కథలు చదువుతున్నప్పుడు ఎంతో రిలాక్స్ ఫీల్ అయ్యాను. అందుకే నేను కూడా ఒక కథ అదికూడా నా నిజ జీవితంలో జరిగిన సంఘటనల గురించి రాద్దామని అనుకుంటున్నాను. 

నిజానికి ఈ కథ రాయడానికి ముఖ్య ఉద్దేశం నేను గతంలో ఏమేమి చేశానో గుర్తు చేసుకుందామని. నిజానికి నేను డైరీలో వ్రాసుకోవచ్చు. కానీ ఈ సైట్ చూసాక దీన్నే నా డైరీలా భావించి ఇందులో వ్రాద్దామని అనుకుంటున్నాను. నాతోపాటు కొంతమందికి నా గతం తెలుస్తుంది అనే ఉద్దేశం. తెలుసుకుని ఏం చేస్తారు అంటారా? ఏముంది చదివి ఎంజాయ్ చేస్తారని. 

కథ విషయానికి వస్తే నా నిజ జీవితంలో జరిగిన సంఘటనలను ఈ కథలో కొంచెం మసాలా జోడించి మీ అందరితో నా అనుభవాలను పంచుకుందామని అనుకుంటున్నాను. కొంచెం పచ్చిగా ఉంటుంది. అందరికీ నచ్చుతుందో లేదో తెలియదు కానీ నా గతంలో జరిగిందాన్ని కొంచెం మసాలా జోడించి రాద్దామని నా ప్రయత్నం. 

కథ గురించి నా గురించి కొన్ని విషయాలు ముందుగానే చెప్పదలచుకున్నాను. 

నా పేరు అపూర్వ. ఇప్పుడు నా వయసు 39 సంవత్సరాలు. మీ అందరికి ఆడదాని గురించి ఏం తెలుసుకోవాలని ఉంటుందో నాకు తెలుసు. అందుకే మీరు అడగకముందే నా గురించి కొన్ని చెప్తున్నాను. నా ఒంటి కొలతలు 36-32-34. ఒంటి రంగు చామన ఛాయా. పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్ లోని సింగరాయకొండ దగ్గర పాకాల గ్రామం. నాన్న నా చిన్న వయసులో ఉన్నప్పుడే చనిపోయారు. అమ్మ కూలి పని చేసి నన్ను పెంచింది. నా కులం గురించి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. కానీ చెప్తే కొందరికి ఇబ్బంది కూడా ఉండొచ్చు. కాకపోతే చిన్న హింట్ ఏంటంటే నాది చాలా తక్కువ కులం. 

ఈ కథలో నాకు 19 ఏళ్లు ఉన్నప్పుడు మొదలైంది. అప్పుడు నేను పల్లెటూరు నుంచి పట్టణానికి డిగ్రీ చదవడానికి వచ్చిన రోజులు. హాస్టల్ లో మొదలైంది. అక్కడి నుండి ఎలా మలుపు తిరిగి ఎంత దూరం వెళ్లిందో ఈ కథలో మీకు అర్ధమవుతుంది. ఈ నా కథ నా వయసు 19 నుంచి 30 ఏళ్ల మధ్యలో జరిగిన దాని గురించి ఉంటుంది. అంటే నా పెళ్ళికి ముందు జరిగింది. పెళ్లి తర్వాత పతియే పరమేశ్వరుడు అని భావించి పతివ్రతలా కాపురం చేస్తున్నాను. 

నేను కథ రాయడానికి ముందు నాకు ఇష్టమైన రచయిత ఆమని గారిని అడిగాను. నా కథ గురించి చెప్పాను. ముందు తనే రాస్తాను అని చెప్పారు. కానీ తను ఇప్పుడు మూడు కథలు రాస్తున్నందుకు నా కథ మొదలుపెట్టడానికి ఇంకా సమయం పడుతుంది అని చెప్పడంతో నన్నే రాయమని చెప్పారు. ఆమె స్పూర్తితో ఆమె సహకారంతో ఈ కథను రాయడానికి ధైర్యం చేస్తున్నాను. నేను కులం గురించి చెప్పాలా వద్దా అని ఆమని గారిని అడిగాను. కానీ తను రియల్ స్టోరీ కావడంతో ముందు చెప్పమని చెప్పారు. కానీ మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో అని వద్దు అనడంతో నా కులం గురించి చెప్పడం లేదు. 

నా ఈ కథలో చాలా వల్గారిటీ ఉంటుంది. ముందుగానే మీకు చెప్తున్నాను. అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అలాంటిది కావడం. 

అందరికి నేను చెప్పింది కొంతవరకు అర్ధమై ఉంటుంది. త్వరలో నా కథను మొదలుపెట్టబోతున్నాను. అందరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. కథకి పేరు ఏమి పెట్టాలో తెలియక ఆమని గారినే అడిగాను. "బానిస" అని పేరు చెప్పారు. అదే పేరుతో కథ మొదలుపెడుతున్నాను. 

ధన్యవాదాలు, 
మీ అపూర్వ. 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
బానిస (దేనికి? ఎవరికీ? ఎలా?) - by Apoorva - 09-05-2022, 03:21 PM



Users browsing this thread: 1 Guest(s)