30-04-2022, 08:19 PM
(30-04-2022, 10:06 AM)Manihasini Wrote: Wow super sir miru rase vidhanam chala bagundhi Kalla mundhu jaruguthunnatuga undhi naku ayithe thondara ga update ivvandi plzzz
ధన్యవాదాలు. ముందు భాగాలు కూడా నీకు అలానే అనిపిస్తాయేమో చూద్దాం.
(30-04-2022, 12:15 PM)Venkat Wrote: e story lo age chudakudadhu valla madhayalo feeling love chudali .mi alochana bavundi proced up date kosam waiting
అన్నీ. వాళ్ళ మధ్య మొదలయిన ప్రేమ, అది ఆగిపోయిన విధం. గడిచిన కాలం, పెరిగిన వయసు. వచ్చిన మార్పులు, రాని మార్పులు. ప్రేమ మళ్ళీ చిగురించిన నేపధ్యం. వాళ్ళు చేసే పనులు. అన్నీ కలిపే ఈ కధ.
(30-04-2022, 04:48 PM)divyaa Wrote: Story modalu baavundi, vellekoddi rasamayamaina sannivesaalu sariganga snanaalu vuntayi anukontunna
చూద్దాం. ఈ నేపధ్యంలో ఏవి పెట్టగలనో, ఎన్ని పెట్టగలనో. నువ్వు అన్న సరిగంగ స్నానాల దాకా అనుకోలేదు. ఎందుకంటే నా కధల్లో లాజిక్ కూడా పెడుతుంటాను. నేల విడిచి సాము చెయ్యను, సెక్స్ దగ్గరైనా సరే.
అలానే పాఠకుల రెప్లైస్ నించి కూడా ప్రేరణ పొందడం జరుగుతుంది. కాబట్టి చూద్దాం ఏవి వీలవుతాయో.