29-04-2022, 10:29 PM
కధ రాసేది నువ్వు. నువ్వు రాసే కధ అయినా, కధ నువ్వే ఊహించని మలుపులు తిరగచ్చు. నువ్వు పెట్టిన పేరే కధకి నప్పలేదే అని నీకే అనిపించవచ్చు.
నువ్వు పెట్టినదే నప్పలేదని అనిపించే అవకాశం ఉన్నప్పుడు. పాఠకులు పెట్టింది సూట్ అవ్వకపోతే ఏం చేస్తావు?
కధ చిన్నదయితే అనుకున్న పేరు సూట్ అవుతుంది. లేదా కధలో ఏదన్న ఒక సిట్యువేషన్, ఇవెంట్ ఉండి, అది పేరుగా పెడితే సూట్ అవుతుంది. లేదా కధ టోన్ పరంగా కూడా టైటిల్ పెట్టచ్చు. లేదా కధలోని పాత్రల పరంగా కూడా టైటిల్ పెట్టచ్చు.
అదే కధ పెద్దదైతే, పాయలు పాయలు లాగా చీలుతూ ముందుకు వెళ్తూ ఉంటే, పెట్టిన టైటిల్ నప్పకపోవచ్చు.
అందుకే నువ్వు అనుకున్నదే పెట్టుకో. లేదు ఏది పెట్టినా కధకి సూట్ అవుతుంది అనుకుంటే ఓకే.
నేను కొన్నిసార్లు ముందు పేరు అనుకుని, ఆ పేరుకి తగ్గట్టు కధ రాస్తూ ఉంటాను. అందుకే ఇంత చెప్పాను.