29-04-2022, 06:07 PM
(29-04-2022, 09:41 AM)Manihasini Wrote: సర్ స్టొరీ లో మంచి nostalgia ఫీల్ ఉంది చదువుతున్న కొద్ది చదవాలి అనిపిస్తుంది స్టొరీ నీ ఇలానే కొనసాగించండి... మధ్యలో అపకండి.....వీలు అయితే కొంచెం పెద్దగా రాయడనికి ట్రై చేయండి...?
(29-04-2022, 11:54 AM)Mohana69 Wrote:అద్భుతమైన ఆరంభం
అంతరాయం
అంతరాయం లేకుండా సాగాలని
ఆశిస్తూ....
(29-04-2022, 12:22 PM)ravi Wrote: Bagundi, kosari kosari vaddinchinatlu ga undi super continue
ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
కధ ముందు ముందు కుడా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను.