Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(23-04-2022, 05:36 PM)dippadu Wrote:
ధన్యవాదములు మిత్రమ బర్రె. కష్టకాలం అందరికి వచ్చింది. కష్టం సుఖం కులం మతం చూడవు. ఇతరులకి హాని కలిగించని పని ఏదైనా మనసు పెట్టి చేస్తే అది ఉచ్ఛమే కాని నీచము ఎప్పటికి కాదు అని నా అభిప్రాయము. యాచన నీచమైన పని అస్సలు కాదు. అది ఒకరిలో అహం ని అణచివేసి వారి అభివృధ్ధికి ఎంతో దోహదపడుతుంది. అందుకే కదా గురుకులానికి పిల్లలని పంపే ముందు వారిచే యాచన చేయించేవారు (చేయిస్తున్నారు) ఉన్నవారైనా లేనివారైనా చివరికి రాజులైనా సరే. శివుడు యాచించెను భిక్షాటన మూర్తిగా, విష్ణువు యాచించెను వటువుగా వామన అవతారములో.బ్రహ్మ ఙ్ఞానం ఉన్నవారే బ్రాహ్మణులు తప్ప కులం పుట్టుకతో రాదు అని ఎన్నో చోట్ల వివరణ ఉంది గ్రంథాలలో. మేధస్సు గర్వానికి దారి తీయకుండా ఉండటానికే మేధావులు భిక్షాటన చేస్తు తమ మేధస్సుని సమాజం మేలు కోసం వినియోగిస్తూ ఉండాలి కాని ధనార్జన కోసము కాదు అన్నారు ఙ్ఞానులైన వారు. మేధావులు ధనార్జన లో పడితే సమాజములో ఉన్న ధనమంతా అనతి కాలములో వారి వద్దకి చేరిపోయి మిగిలిన వారు కడు బీదవారు అవటం ఖాయం. ఏ దేశములోనైనా కొద్ది మంది మహా ధనవంతులు ఉంటారు మిగిలిన వారు పేదరికం లో మగ్గుతుంటారు. దీనికి కారణం మేధావులు ధనార్జన మీద దృష్టి పెట్టడమే. ఇది నివారించి అందరికి బ్రతికే అవకాశం కల్పించడానికి పురాతన కాలములో మేధావులు భిక్షాటన చేయాలని అన్నారు ఙ్ఞానులు. 

ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వంటి ఎందరో మహానుభావులు ఇప్పటి వారిలా ధనార్జనకి తమ మేధస్సుని వాడుంటే అప్పట్లో ఉన్న ధనమంతా వారి వద్దకి ఏడాదిలో చేరుండేది, లక్షల మంది ఆకలి తో చనిపోయుండేవారు ధనం లేక. 
భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించాలని అన్ని విభాగాలని తన ఆధీనములోకి తీసుకుని కోట్ల కొద్ది ఉద్యోగాలని కల్పిచింది. మొదట్లో అంతా బానే ఉంది కాని క్రమేణా బద్ధకం, సోమరితనం పెరిగి దేశం అధోగతి పాలయ్యి 1991 నాటికి బొక్క బోర్లా పడే స్థితికి వచ్చి యాచించడం మొదలెట్టింది. ఐనా ఎవ్వరు ఏమి విదిలించలేదు. ఇక అప్పటినుండి ప్రభుత్వం మెల్లిగా ఒక్కొక్క విభాగము నుండి తప్పుకోవడం మొదలెట్టింది. దాంతో దేశం పురోగతి త్వరిత గతిన సాధించడం మొదలెట్టింది. ఇప్పుడు చుట్టుపక్కల దేశాలకి అప్పులిచ్చి ఆదుకునే స్థితికి చేరింది. మెల్లిగా ప్రభుత్వ ఉద్యోగాలు అంతరించిపోతున్నాయి. మేధస్సు, పట్టుదల, క్రమశిక్షణ, శ్రమించే తత్వం ఉన్నవారికే ఉద్యోగాలు మిగిలినవారు మెల్లిగా అంతరించిపోవడం జరుగుతున్నది. 


మిత్రమా నేను అడిగింది బ్రహ్మం గారు చెపింది నిజమయిందా లేదా అని మిత్రమా.

యాచించటం నాకు ఇష్టమే.. ఏకాదపడితే అక్కడ విత్తనాలు జాళ్ళచ్చు
[+] 1 user Likes బర్రె's post
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by బర్రె - 23-04-2022, 06:28 PM



Users browsing this thread: 6 Guest(s)