19-04-2022, 09:48 AM
(17-04-2022, 07:56 PM)iam.aamani Wrote: కోడలు పిల్ల కథను 20 లక్షల వ్యూస్ దాటించినందుకు మీ అందరికి ధన్యవాదములు. చాలా త్వరగా ఈ కథ 20లక్షల వ్యూస్ అందుకోవడం దీన్ని మీరు ఎంతలా ఇష్టపడ్డారో/ఆదరించారో అర్ధమవుతుంది. త్వరలో కోడలుపిల్ల కథకి ఓ ముగింపు ఇవ్వబోతున్నాను. అలాగని కథను పూర్తిగా ముగించట్లేదు.
ఇప్పటివరకు గీత ఒక్కతే వర్మ కోడలు కావడంతో ఇంతవరకు ఈ కథ కొనసాగింది. ఇప్పుడు రమ్య రెండో కోడలుగా అడుగుపెట్టబోతుంది. అందుకే కథని సాగదీయకుండా త్వరలో ముగించేద్దామని అనుకుంటున్నాను. సమయం దొరికితే ఇదే కథను కోడలుపిల్ల 2.O వెర్షన్ ద్వారా మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు కథని ఆదరించినందుకు ధన్యవాదములు.
ఇప్పడు ఓ అప్డేట్ ఇస్తున్నాను. చదివి ఎంజాయ్ చేయండి. నచ్చితే కామెంట్స్ లో ఎలా ఉందో చెప్పండి.