Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(11-04-2022, 10:48 PM)yekalavyass Wrote: అనేక శరీరములు ఆత్మకి రకరకాల స్థాయుల్లో company positions లాంటివి అని నా నమ్మకం మిత్రమ. నిష్కామ కర్మ వలన ఫలితం మనని ప్రభావితం చెయ్యదు మిత్రమ అని నా అభిప్రాయము.[/size] [/align]
Dear Dippadu mitrama, Bhagavatham lo yenno prasnalaki samadhanamulu vunnayi.
1975 lo, naaku 20 years, mugguram friends janmala meeda athmala meeda pedda discussion pettukunnamu.  Migatha yiddaru 25 years, 28 years. Andaramu B Com graduates.  Science tho, vedamtho sambandham leni vallame.  Yinni athmalenduku,
bhagaVanthudu okkade ayithe ani 25 years friend prasna. Bhagavanthudu mitosis kana vibhajana chendadu. Naa samadhanam. Mari dinosaurus etc. jeevulu kuda athmale kada, avi yemayi poyi vuntayi, 28 years friend prasna. Avi annee kuda cheema la nundi, manushula daka yenno janmalethi vundavachhu. Bhale chitramayina samadhanam ra yidi. Alantappudu yinka yekkuva janabha vundali kada bhoomi meeda. ani 28 years friend further enquiry.  Vere . dallo, vere lokallo kuda vundi vuntaru.  Anthenduku, Einstein thana theories cheppadaniki yinko galaxy lo yinko universe lo yinko solar system lo yinko planet lo puttademo.  Yide mana sanathana alochana vidhanam.  Vyasudu chala chala goppavadu.  Dhruva lokam lo dhruvudu ane vishnu bhakthudu nirantharamga . anda sthithini anubhavisthu vuntadu ani prathipadinchadu. Alagannamata. Om Namo Narayanaya anna sanathana manthranni bhagavatham dwara cheppadu.  Madhyalo raka rakala karanala valla migatha kulalu ee manthraniki dooramayithe mallee Ramanajucharyula valla vhyapthi chendidi. Naa samadhanam.  Veedu anni yilage deni deni ko mudi petti matladuthadu kani, yinka dinner ki pothamu, hotel moose time ayindi ani 25 years mitrudu, akali athma ramudu matram nijam annadu. 28 years friend athmalaki kuda abdeekalani pedatharu kada, thindi andariki vundani theermaniddama annadu.  Nenu navvuthu nijame ani thaloopanu, hotel vepu nadusthu.
[/quote]

ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం మిత్రమ ఏకలవ్య. ముగ్గురు మితృల సంభాషణ లో ఎంతో ఙ్ఞానం ఉంది మిత్రమ. అన్నింటికన్నా ఉత్తమ  జన్మ ఏది అని ఒకసారి మీ లాగే మితృలతో సంభాషిస్తుంటే, వృక్షములు అని అన్నాడొక మితృడు. మనిషి జన్మ కదా అన్నారు మిగిలినవారు. దానికి అతడు " మనిషిలో ఉన్నన్ని చెడుగుణములు ఇంకే ప్రాణి లోనూ లేవు కదా. వృక్షములు ఎవ్వరికి హాని చేయవు. వీలైనంతవరకు మేలే చేస్తాయు. నిశ్శబ్దముగా ఒకే చోట నిలబడి తపస్సు చేసుకుంటూ ఉంటాయి. ఇంకొక విధముగా ఆలోచిస్తే కృతయుగము నుండి కలియుగము మధ్యలో పాపము బాగా పెరిగిపోయింది పుణ్యం తరిగిపోయింది అని అందరం నమ్ముతాము కదా. మరి అదే సమయములో వృక్షములు బాగా తగ్గిపోయాయి మనుషులు బాగా పెరిగిపోయారు. మనిషి జన్మే ఉత్తమం ఐనదైతే మరి పాపం పెరిగిపోతున్నప్పుడు ఇన్ని ఆత్మలు పుణ్యం చేసుకుని మనిషి జన్మ ఎలా పొందుతున్నాయి. కుక్కలో కోతులో గ్రంథాలు వ్రాసుకుంటే అన్నింటికన్నా ఉత్తమ జన్మ వాటిదే అని వ్రాసుకుంటాయేమో. మనం వ్రాసుకున్నాము కనుక మనదే గొప్ప అనుకుంటున్నామేమో. చాలా మంది ప్రచారకులు మా మతమే/కులమే/ party ఏ గొప్పది అని ఊదరగొట్టేసినట్టు. " 

ఇది విన్నప్పటినుండి నిజమే కదా అనిపిస్తున్నది. మీ అభిప్రాయం చెప్పగలరు మిత్రమ ఏకలవ్య. 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by dippadu - 12-04-2022, 03:57 PM



Users browsing this thread: 5 Guest(s)