Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(11-04-2022, 07:36 AM)బర్రె Wrote: ప్రశ్న : సాకలి కులం, మాదిగ కులం మధ్య ఏదయినా సంభందం ఉండేదా? పంచాసకల్లు అని ఎక్కడో విన్నాను వాళ్ళు స్మశానం లో శవాలని కాల్చేవరని? సాకలోళ్ళు జీవనశయలి ఎలా ఉండేది? సాకలి వాళ్ళు కూడా దొడ్డులు కడిగేవారా? విరభద్ర దేవుడు ని ప్రత్యేకంగా కొలుస్తారు సాకలి వాళ్లు అని వినికిడి   నిజమేనా? మొత్తం తెలుసుకోవాలని నా ఆత్రుత

రజకుల దైవం మడేలు మాచయ్య
నాటి రజక కులం వారి మూల పురుషుడు మడేలు, అతని చరిత్రయే రజకకులపురాణం లేదా మడేలు బసవపురాణంలోని "మడివాళు మాచయ్య కథ".మడివాళు మాచయ్య బసవేశ్వరుని సమకాలికుడు, మహిమాన్వితుడైన మడివాళు మాచయ్య తన రజకవృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ, రాజు గర్వాన్ని అణచిన వీరభక్తుడు. పరమశివుని అవతారమూర్తిగా మాచయ్యను బసవేశ్వరుడు కీర్తించినాడు. బసవేశ్వరుని తదనంతరం, అతని మహత్తులు, ఇతర శివభక్తుల మహత్తులు ప్రజల నాలుకలపై తాండవించాయి. పాల్కురికి సోమన ప్రజల్లో ప్రసిద్ధిచెందిన భక్తుల కథలనే బసవపురాణంలో కూర్చినట్లుగాచెప్పుకొనినాడు. అందుకే మడేలు మాచయ్య కథ పామర సాహిత్యం నుండి పండీత సాహిత్యంలోకి ప్రవేశించిందా, పండిత సాహిత్యం నుండి పామర సాహిత్యంలోకి వచ్చిందా అని నిర్ధారణగా చెప్పలేము.
బసవపురాణంలోని మడివాళు మాచయ్య ఒక్?3;డే రజకుల మడేలు పురాణంలో ఇద్దరైనారు. మడివాళు చాకలి కులానికి మూలపురుషుడైనాడు. చాకలి వారికి ఆశ్రితకులమైన మాచయ్యల కులానికి మూలపురుషుడు మాచయ్య, మచయ్యల కులవృత్తి-చాకలివారి కులపురాణమైన మడేలు కథను గానం చేయడం, వారిచ్చిన ధనధాన్యలతో జీవితాన్ని గడపడం, బసవపురాణంలోని మడివాళు మాచయ్య కథను బట్టి ఆ రచనాకాలం నాటికి రజక కులం ఒక్కటే ఉందని విధితమవుతుంది. తర్వాత రజక కులంలోనే తక్కువ అంతస్థుకు చెందినవారికి తమ కుల కథను గానం చేసే హక్కును, భుక్తిని ప్రసాదించగా వారే మాచయ్య కులస్థులైనారని భావించవచ్చు.
మడేలు కథను మడేలు పురాణం, రజకకుల పురాణం అని పిలుస్తారు. పురాణం అంటే ప్రాచీన కాలానికి చెంది జగత్సృష్టిని, దేవతలను, దేవతాంశ సంభూతులను, వివిధ తెగల పుట్టుకను, వారి మూలపురుషులను, ఆచారవ్యవహారాలనĹ?; వివరించునది. ఈ నిర్వచనం మడేలు కథకు అక్షరాల అన్వయిస్తుంది. ఈ కథ జగత్సృష్టిని, పార్వతీదేవి, వెరభద్రుని జన్మ వృత్తాంతాలను రజకకుల మూలపురుషుడు మడివాళు మాచయ్యల మూలపురుషుడు మాచయ్యల పుట్టుకలను, కులాచార వ్యవహారాలను వివరిస్తుంది.
మడేలు కథను పటం కథ అని కూడా అంటారు. నకాషీవారు, వస్త్రాల పైన చిత్రించిన రంగుల చిత్రాలను (పటం) చూపెడుతూ కథకులు కథను చెప్పుతుంటారు. అందుకే పటం కథ అని పిలుస్తారు. మడేలు పురాణ కథలో కుల ప్రాధాన్యం, వీరశైవమత ప్రాముఖ్యం సమ్మిళితమై ఉంటుంది. రజకకుల మూలపురుషుడైన మడేలు వీరభద్రాంశ సంభూతుడు,భవుడైన బిజ్జలుని సంహరించిన వీరభక్తుడు. జంగమ పరీక్షలనెదుర్కొని శివుణ్ణి మెప్పించిన శైవభక్తుడు, మాచయ్యలకు తనకుల కథను కీర్తించే హక్కును, భుక్తిని ఏర్పరచిన దయాళువు, శివాను?5;్రహంతో బట్టలనుతికే వృత్తిని గౌరవంగా స్వీకరించిన కులాభిమాని. ఇన్ని సద్గుణాలతో, మహత్తులతో మూర్తీభవించిన మడెలయ్య కథను కథనం చేయడం వల్ల రజకులకు తమ వృత్తిపైన, తమ కులపురుషుడైన మడేలయ్యపైన భక్తి విశ్వాసాలు ఏర్పడుతాయి. శ్రోతల్లోని ఇతరకులస్థులకు కూడా రజక వృత్తిపైన, రజకకులం పైన ఆదరాభిమానాలు కలుగుతాయి. రజకులకు కూడా తమ కుల కథను గానం చేస్తూ, కథను పదిలపరుస్తూ, తమకుల ప్రతిష్ఠను పెంచుతున్న మాచయ్యలపై అభిమానం పెరుగుతుంది. రజకులు శైవమతస్థులు, వారి కులపురుషుడు శివాంశ సంభూతుడైన మడేలు. వారి కులదేవత ఈదెమ్మ ఈమె, ఏడుగురు అక్కాచెల్లెలైన గ్రామ దేవతలలో ఒకర్తి. విధిని నిర్ణయించే అమ్మ కాబట్టి విదెమ్మ, ఇదెమ్మ, ఈదెమ్మ అయ్యింది. అంతేగాక బట్టల మూటలోని బట్టలను ఇది ఫలానావారికి అని చూపెడుతుంది. కా?6;ట్టి ఇదెమ్మ అయిందని రజకుల అభిప్రాయం. ప్రతి మడేలు గుడి ముందు, ప్రతి చాకిరేవు దగ్గరి ఈదెమ్మ గుడి ఉంటుంది. ప్రతి ఐదు సంవత్సరాలకు ఈదెమ్మ పండుగను జరిపి ఈదెమ్మ కథను చెప్పిస్తారు. ఈదెమ్మ కథలో ఈదెమ్మ దేవతకు పరమశివుని భక్తుడైన మాంధాతకు మధ్య జరిగిన స్పర్ధ, పోరాటం, ఈదెమ్మ పరాజయం మొదలైన అంశాల వివరణలుంటాయి. వీరశైవ మతొద్యమ కాలంలో స్త్రీ దేవతారాధనకు, శైవమతారాధనకు మధ్య వైరుధ్యం ఏర్పడి ఉండవచ్చుననీ, రజకులు స్త్రీ దేవాతారాధనకంటే శైవారాధనకే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి ఉండవచ్చుననీ, ఈదెమ్మ కథ ద్వారా వెల్లడి అవుతుంది. రజకులు వీరశైవమత్యాన్ని స్వీకరించి నా శక్తి దేవతారాధన ప్రభావం వారి విశ్వాసాల్లో, ఆచారవ్యవహారాల్లో గోచరిస్తూనే ఉంటుంది. తమ కులదేవతయైన ఈదెమ్మ అనుగ్రహంతోనే తాము ఉతికిన బట్ట?#3122;ను గుర్తుపట్టీ ఎవ్వరివి వారికివ్వగలమని రజకుల విశ్వాసం, బట్టలనుతికే వృత్తిని ఆరంభించినవాడు మడేలయినా, వృత్తి ధర్మ నిర్వహణలో సహకరించే దేవత ఈదెమ్మ అని వారి అభిప్రాయం. వీరు శివరాత్రినాడు ఉపవాసముండినా, బోనంపైన దీపం వెలిగించి జాగరణ ఉంటారు. బోనం స్త్రీ దేవతకు ప్రతీక గ్రామదేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ పండుగల్లో రజకులకు ప్రధానపాత్ర ఉంటుంది. అందుకే శైవమత ప్రాధాన్యం కలిగిన మడేలు కథ శక్తిదేవత లేదా మాతృదేవత వర్ణనతో ఆరంభమైంది. మడేలు పురాణకథకాధారమైన వీరశైవమతంలో స్త్రీ పురుషులిరువురూ సమానులే. శ్రామిక వర్గాల్లో స్త్రీ, పురుషులిరువురూ సమానంగా కష్టించి పనిచేస్తారు. అయినా అణగని శివుని పురుషాహంకారమే శిఖరాగ్రంలోని పార్వతిని క్రిందికి రప్పిస్తుంది. పరమేశ్వరుడు ఎత్తైన రాయిపైన కూĸ?;్చొని, పార్వతిని కింద కూర్చొమని ఆమెకు సొది చెప్పుతాడు.
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-84.html
మధు గారి నవల ఊర్వశి కొత్త అప్లోడ్ 30 వ పోస్ట్ లో ఉంది 
https://xossipy.com/thread-62787.html
[+] 3 users Like stories1968's post
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by stories1968 - 11-04-2022, 04:11 PM



Users browsing this thread: 2 Guest(s)