Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
#92
(04-04-2022, 06:38 PM)dippadu Wrote:
సమాధానం : ఒక నమ్మకం ప్రకారం పితృదేవతలు ఉన్నారు వారు ముఖ్యము. మరొక నమ్మకం ప్రకారం జీవాత్మ దేహం నుండి విముక్తి పొందగానే ఆ జన్మ లో పాప పుణ్యాల బట్టి ఇంకొక దేహము లో ప్రవేశించడమో లేక పరమాత్మ లో లీనమైపోయి మోక్షము పొందుటయో జరుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక మేకని చంపి తింటే మరు జన్మలో ఆ వ్యక్తి మేకగా మరియు మేక వ్యక్తిగా జన్మిస్తారు. వ్యక్తికి మేక చిక్కుతుంది చంపి తినడానికి. ఇదివరకు జన్మ లో మేకగా ఉండి ఇప్పుడు మనిషి ఐన వాడు మేకని చంపేస్తే చెల్లు ఐపోతుంది కర్మ. లేదు చంపక వదిలేస్తే ఆ క్షమించిన జీవాత్మ పుణ్యం పెరిగి మోక్షం వైపుకి ఒక మెట్టు పైకి వెడుతుంది. అదే ముందు జన్మలో అలాంటి కర్మ శేషం లేనప్పుడు మేకని దొంగలించి మరీ చంపితే ఒక మెట్టు క్రిందకి వెడుతుంది ఆ చంపిన వ్యక్తి జీవాత్మ. డబ్బు ఆస్థులు మనతో రావు కాని డబ్బుని పాప పుణ్యములలోకి మారిస్తే అవి వస్తాయి అప్పు మదుపులాగా. 
ఆశ్లేష నక్షత్రం లో జన్మించిన వారు అందరిలాగే ఉంటారన్నది నా నమ్మకం. వారి పూర్వ జన్మ కర్మ అనుగుణముగా వారి జీవితం లో సంఘటనలు, అవకాశములు, కష్టాలు వస్తాయి. వాటిని వారు ఎలా ఎదురుకుంటారన్నది వారి సామర్థ్యత బట్టి ఉంటుంది. 

డిప్పడు గారు,
ఆత్మ బరువు 21g గా వుంది అంటారు మన పుస్తకల్లాలో  అంగుష్ట పర్మినాం  ఉంటుంది అని వుంది.
కాకి కి రెండు కళ్ళతో చూడలేదు ఒక కన్ను తో మాత్రమే చూస్తుంది. Monocular అంటారు. అలాంటిది కాకి మనం పిండం పెడితేనే తింటుంది. ఇంకోతి కాకి  కి ఎపుడు చావు ఉండదు అంటారు.

చైనాయులు  తమ పితృదేవతలకు  స్మరణ చేసుకుంటూ మంట లో డబ్బు చాలు తు వాటిని మంటపెడుతు.. పితృదేవాతులను స్మరణ చేసుకుంటారు... ఆఫ్రికా లో వత్ని స్పిరిట్స్ అని అంటారు...

పితృదేవతలు ఉన్నారు అని నాకు గట్టిగ అనిపిస్తుంది... ఇపుడు జరుగుతున్న సంతానలోపం. వాటికీ తోడిన పంచా్భుతాలు భూమి లోని సరమ అంత తగ్గిస్తుంది తిండి లో బలం ని తగ్గిస్తుంది... వాయువు వల్ల రోగాలు పుటిస్తూ ఇలా ఒక దానిమీద ఇలా జరుగుతున్నాయి అని నా అభిప్రాయం.

కాకి దక్షిణ వైపు జూన్ నుంచి ఎందుకు విహారిస్తాయో తెలీదు
[+] 2 users Like బర్రె's post
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by బర్రె - 04-04-2022, 08:55 PM



Users browsing this thread: 3 Guest(s)