Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
12 కోట్ల డీల్
#99
ఈ కథను ఇంత గొప్పగా అభిమానించిన పాఠకులందరికీ నమస్సులు.  Namaskar

ఇది ఒరిజినల్ కథకు పూర్తి అనువాదం కాదు. ఆ కథ ఆధారంతో వ్రాయడం జరిగింది అని ముందుగానే తెలియజేశాను. మూల కథను ఏమాత్రం మార్చలేదు. సన్నివేశాలు, సంభాషణలను కూడా ఎనభై శాతం అలాగే ఉంచాను. దురదృష్టవశాత్తు రైటర్ పేరు మిస్ అయ్యాను. అందువలన తెలియజేయలేకపోయాను.
నిస్సందేహంగా మూల కథను అందించిన వారు అద్భుతమైన రచయిత. ఎడిట్ చేసుకోగలిగే అవకాశం లేనందువల్లనేమో కథ కొన్ని చోట్ల పొంతన లేకుండా నడిచింది. క్లైమాక్స్ బాగానే ఉన్నప్పటికీ మరికొంత స్పార్క్ ఉంటే బావుండు అనిపించింది. అందువలన ముందుగా క్లైమాక్స్ తయారుచేసుకున్నాను. ఏ కారణం లేకుండా ఒక గృహిణి సరదాగా బస్ లో ఆవిధంగా చేయడం, వాళ్ళ ల్యాండ్ కొనుగోలుదారుతో సెక్స్ చేసుకోవడం కొంత అసహజంగా అనిపించింది. ఆ పాయింట్ నే క్లైమాక్స్ కు వాడుకున్నాను. ఆ క్రమంలో కొన్ని కొత్త పాత్రలను సృష్టించవలసి వచ్చింది. ముందుగా సలీం పాత్ర. బ్యాంకాక్ ఎందుకు వెళ్ళారు అనేదానికి ఒక అర్ధం కల్పించాను. అక్కడ నాయిక భర్త కోరికను మన్నించకుండా ఉండి ఉంటే అసలు కథే లేదు అన్నవిధంగా మార్చాను. తర్వాత మాధవ్. ఇద్దరితో తప్పు చేయక తప్పని పరిస్థితి ఉన్నది కాబట్టి వారి దగ్గర బెరుకు లేకుండా ఉండేందుకు మాధవ్ తో అంగీకరించినట్టు వ్రాయవలసి వచ్చింది. చివరిగా క్లైమాక్స్ లో నాయిక అనేకమందితో సెక్స్ చేసుకున్నట్టు ఒరిజినల్ కథలో ఉన్నది. అంతే కాక సుభాష్ తన ఫ్రండ్స్ ను సంతోష పెట్టమని కోరతాడు. వీటిని దృష్టిలో పెట్టుకుని రెండవ భాగం కోసం సుభాష్ ఫ్రండ్స్ తో సెక్స్ చేసుకోవలసిన పరిస్థితి కల్పించడం తప్పు కాదు అనిపించింది. 

మూల రచయిత అందించిన రెండవ భాగం చాలా చప్పగా ఉన్నది. రెండవ భాగం వ్రాయవలసి వస్తే, అది ఇంట్రెస్ట్ గా ఉండేందుకు ఈ భాగంలోనే కొన్ని పాత్రలను సృష్టించాను. రత్నం రెండవ భాగం లో ప్రధాన పాత్ర కానున్నాడు. అలాగే బస్ డ్రైవర్ రాయన్న. ఆనంద్ ఫ్రండ్ సునీల్. ఆనంద్ తో శిల్ప ను కలిపింది కూడా రెండవ భాగంలోని అవసరం కోసమే. 

వెలకట్టలేని మీ అభిమానానికి మరోసారి కృతఙ్ఞతలు.

మీ ఇంద్రనీల్
[+] 8 users Like Indraneel's post
Like Reply


Messages In This Thread
12 కోట్ల డీల్ - by Indraneel - 23-03-2022, 11:36 PM
RE: 12 కోట్ల డీల్ - by will - 24-03-2022, 12:59 AM
RE: 12 కోట్ల డీల్ - by BR0304 - 24-03-2022, 06:15 AM
RE: 12 కోట్ల డీల్ - by svsramu - 24-03-2022, 09:58 AM
RE: 12 కోట్ల డీల్ - by will - 24-03-2022, 10:23 AM
RE: 12 కోట్ల డీల్ - by utkrusta - 24-03-2022, 05:07 PM
RE: 12 కోట్ల డీల్ - by ramd420 - 24-03-2022, 10:46 PM
RE: 12 కోట్ల డీల్ - by will - 25-03-2022, 11:11 AM
RE: 12 కోట్ల డీల్ - by svsramu - 25-03-2022, 11:25 AM
RE: 12 కోట్ల డీల్ - by Ramee - 25-03-2022, 11:31 AM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 25-03-2022, 03:10 PM
RE: 12 కోట్ల డీల్ - by utkrusta - 25-03-2022, 04:00 PM
RE: 12 కోట్ల డీల్ - by ramd420 - 25-03-2022, 10:05 PM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 28-03-2022, 11:38 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 25-03-2022, 11:17 PM
RE: 12 కోట్ల డీల్ - by ramd420 - 26-03-2022, 03:31 AM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 26-03-2022, 08:09 AM
RE: 12 కోట్ల డీల్ - by svsramu - 26-03-2022, 11:26 AM
RE: 12 కోట్ల డీల్ - by divyaa - 26-03-2022, 01:44 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 26-03-2022, 04:08 PM
RE: 12 కోట్ల డీల్ - by will - 26-03-2022, 04:10 PM
RE: 12 కోట్ల డీల్ - by Srir116 - 26-03-2022, 05:15 PM
RE: 12 కోట్ల డీల్ - by svsramu - 26-03-2022, 05:49 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 26-03-2022, 10:17 PM
RE: 12 కోట్ల డీల్ - by Ravanaa - 26-03-2022, 11:51 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 27-03-2022, 10:43 AM
RE: 12 కోట్ల డీల్ - by devi30 - 27-03-2022, 10:47 AM
RE: 12 కోట్ల డీల్ - by Ravanaa - 27-03-2022, 03:11 PM
RE: 12 కోట్ల డీల్ - by svsramu - 27-03-2022, 03:15 PM
RE: 12 కోట్ల డీల్ - by ramd420 - 27-03-2022, 09:52 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 28-03-2022, 08:18 AM
RE: 12 కోట్ల డీల్ - by Ravanaa - 28-03-2022, 10:03 AM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 28-03-2022, 01:06 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 28-03-2022, 02:28 PM
RE: 12 కోట్ల డీల్ - by divyaa - 28-03-2022, 03:24 PM
RE: 12 కోట్ల డీల్ - by ramd420 - 28-03-2022, 03:35 PM
RE: 12 కోట్ల డీల్ - by Prasad y - 28-03-2022, 03:45 PM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 28-03-2022, 11:10 PM
RE: 12 కోట్ల డీల్ - by Mohana69 - 28-03-2022, 06:20 PM
RE: 12 కోట్ల డీల్ - by Indraneel - 28-03-2022, 08:58 PM
RE: 12 కోట్ల డీల్ - by Ravanaa - 28-03-2022, 09:00 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 28-03-2022, 10:45 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 28-03-2022, 11:04 PM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 29-03-2022, 04:20 AM
RE: 12 కోట్ల డీల్ - by sarit11 - 29-03-2022, 07:10 AM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 29-03-2022, 08:35 AM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 29-03-2022, 12:25 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 29-03-2022, 03:03 PM
RE: 12 కోట్ల డీల్ - by drsraoin - 29-03-2022, 06:31 PM
RE: 12 కోట్ల డీల్ - by utkrusta - 30-03-2022, 01:21 PM
RE: 12 కోట్ల డీల్ - by raja9090 - 30-03-2022, 11:46 PM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 08-04-2022, 10:34 PM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 10-04-2022, 10:47 AM
RE: 12 కోట్ల డీల్ - by will - 29-04-2022, 06:42 PM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 29-04-2022, 06:50 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 29-04-2022, 07:17 PM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 10-05-2022, 04:26 AM
RE: 12 కోట్ల డీల్ - by Paty@123 - 10-05-2022, 02:15 PM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 13-05-2022, 12:37 AM
RE: 12 కోట్ల డీల్ - by Paty@123 - 27-12-2022, 09:50 AM
RE: 12 కోట్ల డీల్ - by Paty@123 - 30-12-2022, 09:39 PM
RE: 12 కోట్ల డీల్ - by sri7869 - 30-08-2023, 10:12 PM
RE: 12 కోట్ల డీల్ - by Paty@123 - 31-08-2023, 08:19 AM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 01-09-2023, 04:48 AM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 31-08-2023, 10:33 AM



Users browsing this thread: 4 Guest(s)