Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వలపు రంగులు ( Completed Story )
Update 17.1


మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచాను. అప్పటికి ఇంకా తెల్లవారలేదు. రాత్రి నా జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ మరొక సారి గుర్తుతెచ్చుకొని ఆలోచిస్తూ ఉన్నాను. ఈ రోజు వీక్ end కాబట్టి మా ఆఫీసు కి సెలవు. ఇక ఆఫీసు కి వెళ్ళే పని లేదు కాబట్టి బట్టలు ఉతికే పని పెట్టుకున్నాను.

నేను బట్టలు ఉతుకుతూ ఉండగా నిన్నటి లాగానే మాదవి ఆంటీ కాఫీ కప్పు పట్టుకొని నా దగ్గరకి వచ్చి అక్కడ ఉన్న బెంచీ మీద కుర్చింది. ఆంటీ రాగానే నాతో “Good Morning” అని విశ్ చేసి నాతో “ఏంటి రవి కళ్ళు ఎర్రగా ఉన్నాయి” అని అడిగిండి. అందుకు నేను సమాదానం చెప్పే లోగా మళ్ళీ ఆంటీ నాతో “రాత్రి ఏదో పార్టీ అన్నావ్ ..... కొంపదీసి డ్రింక్ ఏమయినా తాగి వచ్చావా?” అని అడిగింది . ఆంటీ అలా అడగడం తో  నేను బట్టలు ఉతకడం అపి ఆంటీ తో “అయ్యో ! అలంటీ అలవాట్లు నాకు లేవు ఆంటీ” అని అన్నాను.

అప్పుడు ఆంటీ నాతో “మరి రాత్రి సరిగ్గా నిద్రపోలేదా?” అని అడిగితే నేను “అలాంటిదే ఆంటీ ,నిన్న రాత్రి నా జీవితంలో అనికోని కొన్ని సంఘటనలు జరగాయి. వాటి గురించి అలచిస్తూ ఆలస్యంగా పణుకున్నాను” అని సమాదానం చెప్పాను. నా సమాదానం వినిన ఆంటీ నాతో “నిద్ర పోకుండా ఆలోచించావు అంటే కచ్చితంగా అమ్మాయి గురించే ఆలోచించి ఉండుంటావ్” అని చెప్పింది.

ఆంటీ మాటలు విని నేను ఆశ్చర్యపోయి ఆమెతో “నేను అమ్మాయి గురించే ఆలోచించా అని మీకెలా తెలుసు?” అని అడిగాను. అందుకు ఆంటీ “నాకు ఫేస్ రీడింగ్ తెలుసు రవి, ఫేస్ చూసి ఎం జరిగిందో తెలుస్తుంది” అని చెప్పింది. ఆంటీ అలా చెప్పడంతో నేను “ నిజమా ఆంటీ ?” అని ఆశ్చర్యంగా అడిగాను.

అందుకు ఆంటీ నవ్వుతూ నాతో “నేను ఏమి చెప్పినా నమ్మేస్తావా రవి , ఈ మాత్రం దానికి ఫేస్ రీడింగ్ అవసరమా ! వయసులో ఉన్న అబ్బాయి నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉన్నాడు అంటే అమ్మయి కూడా ఒక కారణం కావచ్చు అని అనుకున్నా. అది నిజం అని నీ మాటలలో అర్ధమైంది” అని చెప్పింది.

ఆంటీ మాటలకి నేను కొద్దిగా నసుగుతూ “ఆంటీ అదీ .....” అని అంటూ ఉంటే మాదవి ఆంటీ నాతో “పర్లేదు రవి నీకు ఇష్టం లేకపోతే చెప్పకు కానీ మనసు లోని బాద ఎవరితో అయిన చెప్పుకుంటే ఆ బద తీరుతుంది అని అంటారు” అని చెప్పింది.
ఎందుకో తెలియదు కానీ అంటికి నాబాద చెప్పాలని అనిపిస్తూ ఉంది.  ఎలా చెప్పాలో ? చెపితే ఏమనుకుంటుందో ? అని ఆలోచిస్తూ చివరికి అంటితో “మీరన్నది నిజమే ఆంటీ, బాద చెప్పుకుంటే తగ్గుతుంది కానీ ఎవరితో, ఎలా ,ఏమని చెప్పాలో తెలియక నాలో నేనే ఆలోచిస్తూ ఉన్నా ఆంటీ” అని చెప్పాను.

అందుకు ఆంటీ “చెప్పాగా రవి నీకు ఇష్టమైతే చెప్పు , అయిన నువ్వు చెప్పే ఆ అమ్మాయి నాకు తెలియదుగా” అని చెప్పింది. ఆంటీ చెప్పిన మాట నిజం . నా జీవితంలో ఇప్పడు వచ్చిన ఆడవారు ఆంటీకి తెలిసే అవకాశమే లేదుగా. కాబట్టి నా విషయం ఆంటీకి చెపుతా. ఎందుకో ఆంటీతో మాట్లాడుతూ ఉంటే కొద్దిగా ప్రశాంతంగా ఉంది. ఆంటీ నన్ను ఏమనుకున్నా నేను ఏ విషయాలు గురించి ఆలోచిస్తూ ఉన్నానో చెపుతా అని నిర్ణయించుకున్నాను.

అలా నిర్ణయించుకొని ఆంటీతో “ఆంటీ , మీతో మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలియదు గాని మీరు ఒక మంచి ఫ్రెండ్ లా అనిపిస్తూ ఉన్నారు” అని చెప్పాను. అందుకు ఆంటీ నాతో “ నీ మాటలు వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది రవి. ఒక విషయం తెలుసా నిన్ను మొదటిసారి చూడగానే నామనసుకి కూడా ఒక మంచి స్నేహితుడు దొరికాడు అని అనిపించింది. ఇక ఆలస్యం చేయకుండా నిర్మొహమాటంగా ఎందుకు బాద పడుతున్నావో చెప్పు” అని ఆ బెంచీ మీద పద్మాసనం వేసుకొని కాఫీ పూర్తిగా తాగేసి నా మాటలు శ్రద్దగా వినడానికి సిద్దమైంది.

ఇక నేను ఆంటీతో “అవును ఆంటీ నేను నిదరకూడ పోకుండా ఆలోచించడానికి ఓ అమ్మాయే కారణం. నిన్న ఒక  డిన్నర్ కి వెళ్ళానుగా ఆ డిన్నర్ కి పిలిచిన  అమ్మాయి నేను ఒకే ఆఫీసు లో పనిచేస్తున్నాం . నిన్న ఆ అమ్మాయి అనుకోకుండా నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి పెళ్లి చేసుకుందాం అని అడిగింది” అని చెప్పాను. అందుకు ఆంటీ “అమ్మాయి ప్రేమిస్తున్నా అని అంటే సంతోషించాలి కానీ బాద పడతావే  !” అని ఆశ్చర్యం గా అడిగింది.

అందుకు  నేను  “తనకి నేను సరైన వ్యక్తిని కాదు ఆంటీ” అని చెప్పా. నా సమాదానం విని ఆంటీ నాతో “సరైన వ్యక్తి కాదు అంటే అర్ధం” అని అంటే నేను “ఆ అమ్మాయి చాలా మంచిది . అలాంటి మంచి అమ్మాయికి తగిన వాడిని నేను కాదు” అని అన్నాను. నా మాటలు విని కొద్దిగా విసుగుతో ఆంటీ “తగిన వాడిని కాదు ... తగిన వాడిని కాదు అని అనకపోతే ఎందుకు తగిన వాడివి కావో  కారణం చెప్పొచ్చుగా” అని అడిగిండి. 

అప్పుడు నేను “మీకు ఎలా చెప్పాలో అర్ధం కాడం లేదు” అని అన్నాను. అందుకు ఆంటీ “ఇదిగో రవి చెప్పే విషయం పూర్తిగా సూటిగా చెప్పు అంతేకాని సగమే చెప్పావో నాకు చిరాకు” అని అనింది.  ఏదైతే అది అవుతుంది అని అనుకోని “నాకు ఇద్దరితో అఫ్ఫైర్ ఉంది ఆంటీ ఎవరు ఎలా అని మాత్రం ఆడగకండి. ఇలా అఫ్ఫైర్ ఉన్న నేను అందరినీ నవ్వుతూ నవ్విస్తూ పలకరించే ఆ అమ్మయికి తగిని వ్యక్తిని అని అంటారా”అని సూటిగా చెప్పాను.

నా మాటలు విని ఆశ్చర్యపోయిన ఆంటీ కొద్దిసేపటికి నాతో “ఏమో అనుకున్నా రవి , అఫ్ఫైర్స్ ఉన్నాయా కాలేజీ గర్ల్స్ ఆ?” అని అడిగితే “కాదు పెళ్లి అయి నా కన్నా  వయసులో పెద్దగా ఉన్న వాళ్ళతో” అని అసలు నిజం చెప్పేసాను.
నా మాటలు వినగానే ఆంటీ “అమ్మో!  మంచోడివి అనుకున్నా ఏకంగా ఆంటీలతోనే అఫ్ఫైర్స్ ఆ ఎంత మంది?” అని అడిగింది. అందుకు నేను “ఇద్దరే ఆంటీ. కొన్ని చెప్పుకోలేని పరిస్తితులలో అలా జరిగింది”అని చెప్పాను.

అప్పుడు ఆంటీ నాతో “మంచోడివి అని ఇల్లు అద్దెకి ఇచ్చానే బయటకి కనిపించేంత మంచోడివి కాదనమాట” అని అనింది. ఆంటీ చెప్పిన మాటలు విని ఏమి సమాదానం చెప్పాలో తెలియక నేను “సారీ ఆంటీ , రేపే ఇల్లు కాళీ చేస్తా”అని చెప్పాను.
అందుకు ఆంటీ “ఇల్లు కాళీ చేయమని చెప్పాన ! మరీ ఎక్కువ చేయకు.  అయినా ఏదో చెప్పుకోలేని పరిస్తితులలో అని అన్నావుగా మరి మంచి వాడివి కాకపోయినా మంచోడివే” అని చెప్పింది. ఆంటీ మాటలు విని నేను  “ఎలా చెపుతున్నారు” అని అడిగితే ఆంటీ “నాతో తప్పుగా ప్రవర్తించలేదుగా” అని సమాదానం చెప్పింది. అప్పుడు నేను “అయినా నేను ఇక్కడికి వచ్చి ఒక్క రోజే అయ్యింది కదా ఆంటీ” అని అంటే ఆంటీ “ అన్నం ఉడికిందా అని మొత్తం పట్టుకోముగా రవి, ఒక్క మెతుకు చాలు” అని చెప్పింది.

ఆంటీకి నా మీద ఉన్న నమ్మకానికి నేను “మీతో తప్పుగా ప్రవర్తించను ఆంటీ నన్ను నమ్మండి”అని చెప్పాను. అందుకు ఆంటీ “నమ్ముతున్నాను కాబట్టే ఇంకా నాతో మాట్లాడుతున్నావు” అని చెప్పింది. ఆంటీని చూస్తుంటే  నిజంగానే నా మనసులో తప్పుగా ప్రవర్తించాలని అనిపించడంలేదు.

ఇక నా మాటలు వినిన ఆంటీ నాతో “సరే ఇప్పుడు ఏమంటావ్ అలా అఫ్ఫైర్ ఉన్న నేను ఆ అమ్మాయికి తగిన వాడిని కాదు అని అంటావు అంతేగా” అని అంటే నేను “అంతే ఆంటీ” అని అన్నాను. అందుకు ఆంటీ నాతో “సరే ఒక్క విషయం అడుగుట చెపుతావ” అని అడిగిండి. అప్పుడు నేను “అడగండి” అని అన్నా.

అప్పుడు ఆంటీ “ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదా ? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నువ్వు అనుకోవడం లేదా?” అని అడిగితే  నేను కొద్దిసేపు ఆలోచించి “నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి అంటే ఇష్టమే ఆంటీ. కుదిరితే పెళ్లి కూడా చేసుకోవాలని అనిపిస్తుంది.  కానీ చెప్పానుగా నేను తనకి ....” అని చెపుతుండగా ఆంటీ మద్యలో నాతో “సరైన వ్యక్తి కాదు అని అంటావ్” అని నా మాటని తానే పూర్తిచేసింది.

ఆంటీ మాటలకి నేను కొద్దిగా నవ్వుతూ “హా” అని మాత్రమే చెప్పాను.

ఆ తరువాత ఆంటీ నాతో “మరి ఇప్పుడు ఎం చేద్దాం అని అనుకుంటున్నావ్” అని అడిగితే నేను మాదవి అంటితో “నేను ఎలాంటి వాడిలో ఆ అమ్మాయికి చెప్పాలని అనుకుంటున్నా ఆంటీ”అని నా మనసులోని మాట చెప్పాను. నా మాట విని ఆంటీ “అంటే నీ అఫ్ఫైర్స్ గురించ?” అని అడిగితే నేను “హా అవును” అని సమాదానం చెప్పాను.

అప్పుడు ఆంటీ నాతో “ఆ అమ్మాయి అంటే ఇష్టం అంటున్నావ్ మరి తన కోసం నీ అఫ్ఫైర్స్ వదిలేయొచ్చుగా” అని అంటే నేను “ఆంటీ , ఒక సంవత్సరం క్రితం నేను నా సొంత మరదలు ప్రేమించుకున్నాం.  పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాం.  కానీ నాకు ఉద్యోగం లేదనే కారణం చెప్పి మా మమ నా మారదలిని నాకు కాకుండా ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశాడు. ప్రేమించిన అమ్మాయి దక్కలేదని బాద పడుతున్న నాకు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం రెండు రోజుల క్రితమే వచ్చింది. అనుకోకుండా ఒక పెళ్ళయిన ఆమెతో నేను శారీరకంగా కలిశాను. ఆమె వల్లే నా బాద చాల వరకు పోయి సంతోషంగా ఉన్నాను. ఇప్పడు ఎవరో అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది అని నా బాదని పోగొట్టిన ఆమెని వదిలి ఆమె బాదకి కారకుడిని అవ్వాలని అనుకోవడం లేదు. ఆమె నుంచి నేను కేవలం శారీరక సుఖం మాత్రమే కోరుకోవడం  లేదు . ఆమె ప్రేమను కూడా కోరుకుంటున్నా . ఆమెని వదలలేను” అని మనసులోనిది అంతా  చెప్పాను.

నేను చెప్పిన మాటలు పూర్తిగా వినిన ఆంటీ కొద్దిసేపు మౌనంగా ఉండి  ఆతర్వాత  నాతో “ఇంతలా ఆలోచిస్తున్న నువ్వు మంచి వాడివి కాదు అని అంటావా” అని మళ్ళీ మాదవి ఆంటీ నాతో “ఒక అమ్మాయి తనకు తానుగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి పెళ్లి చేసుకుందాం అని అడిగింది . అంటే ఆ విషయం గురించి ఆ అమ్మాయి ఎంతగా ఆలోచించిందో అర్ధం చేసుకో రవి . మరి అలాంటి అమ్మాయికి నీ అఫైర్స్ గురించి చెప్పాలని అనుకుంటున్నవా ”అని అడిగిండి.

అందుకు నేను “చెప్పకపోతే మోసం చేసిన వాడిని అవుతానుగా” అని బాదులిచ్చాను . అప్పుడు ఆంటీ “అవును నువ్వు మోసం చేసిన వాడివే అవుతావు” అని అనింది.

ఇక ఆంటీకి నిన్న రాత్రి సరిత తో జరిగిన విషయం గురించి కూడా చెపుదాం అని మాదవి అంటితో “ఇన్ని నా పర్సనల్ విషయాలు చెప్పానుగా ఇంకో విషయం కూడా చెప్పేస్తా ఆంటీ” అని చెప్పాను. అందుకు ఆంటీ ఆశ్చర్యం గా “ఇంకొకటా ఏంటది” అని అంటే నేను “నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పిన అమ్మాయి తో ఉందే తన పెళ్ళయిన ఫ్రెండ్ కూడా నన్ను కోరుకుంటుంది ఆ అమ్మాయి కూడా నా ఆఫీసు లోనే పనిచేస్తూ ఉంది ” అని రాత్రి సరిత తో జరిగిన మొత్తం విషయం సరిత పేరు చెప్పకుండా చెప్పాను నేను చెప్పింది మొత్తం విని ఆంటీ

నువ్వు చెప్పిన మాటలు విని నేను ఎం మాట్లాడాలో అర్ధం కాటం లేదు రవి” అని చెప్పి కొద్దిసేపు మౌనంగా ఉండి మళ్ళీ నాతో “ఇప్పుడు చెప్పిన అమ్మాయి పెద్ద విషయం కాదు అని నా అభిప్రాయం కానీ పెళ్లి చేసుకుంటా అని అడిగిన అమ్మాయితో మాత్రం నువ్వు ఎందుకు ఆమెని పెళ్లి చేసుకోటం లేదో చెప్పాల్సిన భాద్యత నీ మీద ఉందని నా అభిప్రాయం” అని చెప్పి మళ్ళీ నాతో   
నువ్వు అనుకున్న ట్టు గా నీ కారణాలు ఆ అమ్మాయికి చెప్పు .  
మరి ఎప్పుడు చెపుతున్నావ్ ?
ఇలాంటి విషయాలు ఎక్కువగా ఆలస్యం చేయకూడదు” అని ఆంటీ చెప్పింది

అప్పుడు నేను “మరి కొద్ది సేపటికి నేను వెళ్ళి నా కారణాలు చెప్పి వస్తాను ఆ ఆతరువాత ఏం జరుగుతుందో నాకైతే తెలియదు” అని చెప్పాను. అలా మాదవి ఆంటీ నేను మాట్లాడుకున్నాము.

కొద్దిసేపటికి అంకుల్ వాకింగ్ నుంచి వచ్చాడు. అంకుల్ నేరుగా ఆంటీ దగ్గరకి వచ్చి ఆంటీ పక్కనే కూర్చొని నాతో Good morning రవి” అని అంకుల్ నన్ను విశ్ చేశాడు. నేను కూడా తిరిగి అంకుల్ ని “Good మార్నింగ్ అంకుల్” అని విశ్ చేశాను.
ఆ తరువాత అంకుల్ నాతో “ఈ రోజు Week end కదా రవి, నీకు పనులు ఏమైన ఉన్నాయా” అని అడిగితే నేను “ఒక చిన్న పని మాత్రమే ఉంది అంకుల్ ఇక రోజంతా కాళీ నే ” అని చెప్పాను. “సరే రవి , నీ పని అయ్యాక ఒక హెల్ప్ చెయ్యాలి” అని అంకుల్ అడిగాడు.

అందుకు నేను “ఏమిటో చెప్పండి” అని అన్నాను. అప్పుడు అంకుల్ నాతో “10 గంటలకి మీ అంటితో మార్కెట్ దాక వెళ్ళాలి రవి” అని చెప్పాడు. అప్పుడు నేను “తప్పకుండా అంకుల్ , ఇంతకీ ఏమైన occasion ఉందా” అని అడిగితే ఆంటీ నాతో “అవును రవి, ఈ రోజు మా అమ్మ వాళ్ళు వస్తున్నారు . వాళ్ళ కోసం నేనే ఆన్ని వంటలు ప్రిపేర్ చేయాలి అందుకోసమే” అని చెప్పింది. అప్పుడు నేను “తప్పకుండా ఆంటీ నేను హెల్ప్ చేస్తాను” అని చెప్పాను.

అప్పుడు అంకుల్ మళ్ళీ నాతో “ఈ రోజు మా ఆఫీసు లో ఇంపార్టంట్ మీటింగ్ ఒకటి ఉంది రవి లేకుంటే నేనే వెళ్ళేవాడిని” అని అంకుల్ అంటే నేను “పర్లేదు అంకుల్” అని అన్నాను. ఆ తర్వాత మాదవి ఆంటీ నాతో “అలాగే నీ పని అయ్యాక వంటలో నాకు కాస్త సాయం చేయాలి రవి” అని అడిగిండి. ఇక నేను సరే అని చెప్పడంతో ఇద్దరు వాళ్ళ ఇంటిలోపలికి వెళ్లారు.

Like Reply


Messages In This Thread
RE: వలపు రంగులు - by ramd420 - 24-02-2022, 09:38 PM
RE: వలపు రంగులు - by Ramee - 24-02-2022, 10:27 PM
RE: వలపు రంగులు - by prash426 - 25-02-2022, 12:31 AM
RE: వలపు రంగులు - by srungara - 25-02-2022, 12:44 AM
RE: వలపు రంగులు - by Banny - 25-02-2022, 12:39 PM
RE: వలపు రంగులు - by utkrusta - 25-02-2022, 02:38 PM
RE: వలపు రంగులు - by K.rahul - 26-02-2022, 08:02 AM
RE: వలపు రంగులు - by cherry8g - 26-02-2022, 11:57 AM
RE: వలపు రంగులు - by utkrusta - 26-02-2022, 12:43 PM
RE: వలపు రంగులు - by Madhu - 26-02-2022, 02:25 PM
RE: వలపు రంగులు - by Omnath - 26-02-2022, 04:47 PM
RE: వలపు రంగులు - by vg786 - 26-02-2022, 05:11 PM
RE: వలపు రంగులు - by svsramu - 26-02-2022, 05:39 PM
RE: వలపు రంగులు - by K.rahul - 26-02-2022, 08:01 PM
RE: వలపు రంగులు - by Pk babu - 26-02-2022, 08:26 PM
RE: వలపు రంగులు - by Paty@123 - 26-02-2022, 10:18 PM
RE: వలపు రంగులు - by nari207 - 27-02-2022, 12:41 AM
RE: వలపు రంగులు - by vg786 - 27-02-2022, 12:47 AM
RE: వలపు రంగులు - by ramd420 - 27-02-2022, 09:30 PM
RE: వలపు రంగులు - by Madhu - 28-02-2022, 04:06 PM
RE: వలపు రంగులు - by Venrao - 28-02-2022, 04:55 PM
RE: వలపు రంగులు - by utkrusta - 28-02-2022, 04:57 PM
RE: వలపు రంగులు - by nari207 - 28-02-2022, 05:35 PM
RE: వలపు రంగులు - by svsramu - 28-02-2022, 06:09 PM
RE: వలపు రంగులు - by vg786 - 28-02-2022, 06:39 PM
RE: వలపు రంగులు - by kummun - 28-02-2022, 08:40 PM
RE: వలపు రంగులు - by Paty@123 - 28-02-2022, 08:42 PM
RE: వలపు రంగులు - by Sivaji - 28-02-2022, 08:59 PM
RE: వలపు రంగులు - by ramd420 - 28-02-2022, 09:25 PM
RE: వలపు రంగులు - by raja9090 - 01-03-2022, 02:03 AM
RE: వలపు రంగులు - by Pk babu - 01-03-2022, 06:39 AM
RE: వలపు రంగులు ~New Update On 24 march 2022~ - by Ravi9kumar - 27-03-2022, 11:16 PM



Users browsing this thread: 13 Guest(s)