27-03-2022, 04:47 PM
(27-03-2022, 04:32 PM)earthman Wrote: నిజమే, కానీ అసలు ఈ రకమైన కధే పెద్దగా నచ్చుతున్నట్టు లేదు అంటున్నా. ఈ కధ మన ఫోరం పాఠకుల ఆదరణని పెద్దగా చూరగొనడం లేదు, నా మిగతా కధలతో పోలిస్తే.
అలానే ఇండెక్స్ ఇస్తున్నాను, ఏకబిగిన టకటకా చదివేయడానికి.
తదుపరి భాగం వెంటనే ఇస్తాను.
కొన్ని అప్డేట్స్ రెగ్యులర్ గా ఇచ్చి చూడండి.
నా వరకు ఈ స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంది. చాలా సార్లు అప్డేట్ వచ్చిందేమో అని పేజ్ ఓపెన్ చేసి చూసేవాడిని.