Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వలపు రంగులు ( Completed Story )
Update 16.1



నిద్రలేచేటప్పటికి 12 గంటలు దాటింది. ఆఫీసు కి వెళ్లాలిగా అని గుర్తొచ్చి స్వర్ణకి చెప్పి క్యాబ్ లో ఆఫీసు కి బయలుదేరాను. కానీ మద్యలో ట్రాఫిక్ వల్ల గంటన్నర ఆలస్యం అయ్యింది. అప్పటికే మద్యానం 2 గంటలు దాటడంతో అప్పుడు వెళితే ఏమంటారో అని ఒక సారి సరితకి కాల్ చేశా. తను కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి మద్యానం కూడా లీవ్ పెట్టేద్దాం అని అనుకొని లీవ్ లెటర్ తనకి మెయిల్ చేసి అలాగే సరిత కి text మెసేజ్ చేశాను.

ఇక నేరుగా కొత్తగా దిగిన ఇంటికి వచ్చి మెయిన్ గెట్ తీస్తూ ఉంటే మాదవి ఆంటీ బయటకి వచ్చింది. అలా బయటకి వచ్చి నన్ను చూసిన ఆంటీ నాతో “అదేంటి రవి అప్పుడే వచ్చేశావ్ ! ” అని అడిగితే నేను ఇప్పుడు కూడా ఆంటీ కళ్ళలోకి చూడలేక పోయా. అందుకే తన కళ్ళలోకి చూడకుండా పక్కకి చూస్తూ “కాస్త అలసటగా ఉండి  మద్యానం లీవ్ పెట్టి వచ్చాను ఆంటీ” అని చెప్పి నేరుగా ఇంటిలోకి వెళ్ళి వంట చేయడం మొదలెట్టాను.

వంట చేస్తున్న నా మదిలో ఒక్క సారిగా నికిత గుర్తుకొచ్చింది. అప్పుడు నా మనసులో నేనే మాట్లాడుకుంటూ
నికిత అందమైన నవ్వు చూస్తూ అలాగే ఉండాలని అనిపిస్తూ ఉంటుంది . అసలు నిన్న తనతో మాట్లాడాలి అని అనిపించినా ఆఫీసు కదా అని వర్క్ విషయాలు మాత్రమే మాట్లాడా. కానీ తన గురించి ఇంకా తెలుసుకోవాలని ఎందుకో అనిపిస్తూ ఉంది.
బలే మాటకారి గా తను . ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. ఏదీ ఏమైన తను చాలా మంచి అమ్మాయి.
ఈ రోజు ఆఫీసు కి వెళ్ళటం లేదని నికితకి  చెప్పలేదుగా. అందుకు నికిత ఏమైన అడగుతుందా !” అని అనుకుంటూ వంట పూర్తి చేసి భోజనం చేశాను.

కొద్ది సేపటికి కింద చాప మీద పనుకొని మళ్ళీ నికిత గురించి ఆలోచిస్తూ “నిన్న నికిత తన గురించి అడిగిందిగా .... నిజంగా నికిత చాలా అందంగా ఉంటుంది. అంటే అందమైన మనసు కూడా ఉందని అనిపిస్తూ ఉంది. కానీ నాకు  గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని ఎందుకు అడిగింది ?  ఏమో” అని అనుకుంటూ అలాగే పనుకున్నాను.



రవి అలా నికిత గురించి ఆలోచిస్తూ పనుకున్నాడు. ఇక మరో వైపు సరిత కొత్త ప్రాజెక్టుకు సంబందించిన మీటింగ్ లో ఉండటం వల్ల రవి నుంచి వచ్చిన కాల్ మరియు మెసేజ్ చూసుకోలేదు. ఆ మీటింగ్ పూర్తయి నికిత ఉన్న ఛాంబర్ లోకి వస్తూ ఉన్న దారిలో రవి missed కాల్స్ చూసుకొని అలాగే రవి చేసిన text మెసేజ్  చూసుకుంది. అలా మెసేజ్ చూసి తనలో తానే “నేను అనుకున్నట్టే ఈ రోజంతా లీవ్ పెట్టాడే” అని అనుకుంటూ నికిత దగ్గరకి వెళ్ళింది.

అటు నికిత తనకి అప్పగించిన పని అంతా చేసేసి రవి ఎందుకు రాలేదో అని ఆలోచిస్తూ ఉంది. నికిత ఏదో ఆలోచిస్తూ ఉందని గ్రహించిన సరిత తన పక్కన ఉన్న చైర్ లో కూర్చొని నికితతో “పని అంతా అయిపోయింద నికిత” అని అడిగిండి. నికిత తనని పిలిచే వరకు సరిత అక్కడకి వచ్చింది అనే విషయం గుర్తిచలేదు. సరిత మాటలు విని సరితతో “అంతా అయింది కానీ .... రవి ఇంకా రాలేదే అక్కా!” అని అడిగితే “ఇందాకే రవి నాకు పంపిన మెసేజ్ చూసాను. Afternoon కూడా లీవ్ పెట్టాడు
అని చెప్పి మళ్ళీ తనతో “రవి గురించి మరి ఎక్కువగా ఆలోచించకూ నిక్కి”  అని చెప్పింది. అందుకు నికిత  “ నువ్వు చెప్పింది నిజమే అక్క , రవి గురించి ఆలోచించడం ఇక వృదా .... ఇక నుంచి వాడే నా గురించి ఆలోచించేలా చేస్తా” అని సమాదానం చెప్పింది.


నికిత మాటలు అర్ధం కాక సరిత తనతో  “ఏమంటున్నావ్ నికిత .... అస్సలు అర్ధం కాలేదు” అని అడిగితే నికిత “ఎం లేదు అక్కా , ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నా ప్రేమ గురించి రవితో చెప్పి తనతో నా జీవితం పంచుకోవాలనీ ఆశ పడుతూనా అని చెప్పేస్తా” సూటిగా చెప్పేసింది.


ఆ మాటలు వినిన సరిత “తొందర పడుతున్నావేమో కాస్త ఆలోచించు నికిత” అని అంటే నికిత “ఇప్పటిదాకా నేనే రవి గురించి ఆలోచించా , ఈ రోజు రాటంలేదని కనీసం నాకు మెసేజ్ కూడా చేయలేదు. అంటే నన్ను పట్టించుకోటం లేదనే గా . ఇంకా నేనే రవి గురించి ఆలోచూస్తూ ఉంటే తను నన్ను అస్సలు పట్టించుకోడు.  అందుకే నా ప్రేమ విషయం చెప్పేస్తే నాకు ఇలా ఆలోచించే పని  ఉండదు ” అని చెప్పింది.


నికిత మాటలు వినిన సరిత “కలసి రెండు రోజులేగా అయ్యింది అప్పుడే ప్రేమ ఎలా అని రవి అడిగితే ఏ సమాదానం చెపుతావ్ ” అని అడిగితే నికిత తనతో  “అడిగినప్పుడు చూస్తాలే అక్కా . ముందు నీ నుంచి ఒక హెల్ప్ కావాలి” అని సమాదానం చెప్పింది. అందుకు సరిత “ఏంటది నిక్కి?” అని అడిగితే నికిత


ఈ రోజు నైట్ ఒక రెస్టారెంట్ లో రవిని డిన్నర్ కి పిలుస్తున్నా . అప్పుడే నా ప్రేమ విషయం చెపుతా , కానీ తన సమాదానం అప్పుడే చెప్పడానికి నేను ఒప్పుకోను. అందుకే మాతో డిన్నర్ కి నువ్వూ రావాలి.  నేను నా ప్రేమ విషయం చెప్పిన వెంటనే నువ్వు మా దగ్గరకి వచ్చేస్తే రవి నీ ముందు ఏమీ మాట్లాడడు. తను కూడా ఆలోచించుకోడానికి కొంత సమయం ఉంటుందని అలా చేస్తున్నా” అని చెప్పింది.


నికిత అనుకున్నది చేసేదాకా నిద్రపోయే రకం కాదు అందుకే నికిత మాటలకి ఎదురు చెప్పలేక సరిత నికితతో “ సరే నికిత నీకు హెల్ప్ చేస్తా, మరి రవిని డిన్నర్ కి ఎప్పుడు పిలుస్తున్నావ్” అని అడిగితే నికిత “కాసేపటికి ఆఫీసు అయిపోతుందిగా అప్పుడు కాల్ చేస్తా , నువ్వు మాత్రం సమయానికి రావాలి” అని చెప్పింది. ఇక సరిత కూడా డిన్నర్ టైమ్ కోసం ఎదురు చూస్తూ ఉంది.
 
ఆఫీసు నుంచి వాళ్ళ రూమ్ కి వచ్చిన నికిత తను  అనుకున్నట్టే రవికి కాల్ చేసి తనతో “ హలో రవి, నేను సరితక్క ఈ  నైట్ కి డిన్నర్ ప్లాన్ చేశాం  . నువ్వూ వస్తే బాగుంటుంది అని అనిపించి నీకు కాల్ చేశా. డిన్నర్ కి రావచ్చుగా” అని అడిగితే రవి “ ఏమైన స్పెషల్ Occasion ఉందా నికిత?” అని అడిగాడు అందుకు నికిత “అలాంటిది ఏమీ లేదు రవి , మామూలుగానే డిన్నర్ ప్లాన్ చేశా” అని చెప్పింది. అందుకు రవి “సరే నేను వస్తున్నా. రెస్టారెంట్ ఆడ్రస్ text చెయ్యి” అని చెప్పడంతో నికిత సంతోషంతో “ఒకే రవి , నేను text చేస్తా నైట్ 9 కల్లా వచ్చేయ్” అని కాల్ కట్ చేసింది. ఇక డిన్నర్ కి వెళ్ళడానికి రవి సిద్దామవుతూ ఉన్నాడు.
అటు నికిత అనుకున్నట్టు జరుగుతూ ఉండడం వల్ల సంతోషమగా డిన్నర్ కొసం ఏ శారీ కట్టుకోవాలో ఆలోచిస్తూ సరిత అభిప్రాయాన్ని కూడా అడుగుతూ సతమతమౌతూ ఉంది. 

Like Reply


Messages In This Thread
RE: వలపు రంగులు - by ramd420 - 24-02-2022, 09:38 PM
RE: వలపు రంగులు - by Ramee - 24-02-2022, 10:27 PM
RE: వలపు రంగులు - by prash426 - 25-02-2022, 12:31 AM
RE: వలపు రంగులు - by srungara - 25-02-2022, 12:44 AM
RE: వలపు రంగులు - by Banny - 25-02-2022, 12:39 PM
RE: వలపు రంగులు - by utkrusta - 25-02-2022, 02:38 PM
RE: వలపు రంగులు - by K.rahul - 26-02-2022, 08:02 AM
RE: వలపు రంగులు - by cherry8g - 26-02-2022, 11:57 AM
RE: వలపు రంగులు - by utkrusta - 26-02-2022, 12:43 PM
RE: వలపు రంగులు - by Madhu - 26-02-2022, 02:25 PM
RE: వలపు రంగులు - by Omnath - 26-02-2022, 04:47 PM
RE: వలపు రంగులు - by vg786 - 26-02-2022, 05:11 PM
RE: వలపు రంగులు - by svsramu - 26-02-2022, 05:39 PM
RE: వలపు రంగులు - by K.rahul - 26-02-2022, 08:01 PM
RE: వలపు రంగులు - by Pk babu - 26-02-2022, 08:26 PM
RE: వలపు రంగులు - by Paty@123 - 26-02-2022, 10:18 PM
RE: వలపు రంగులు - by nari207 - 27-02-2022, 12:41 AM
RE: వలపు రంగులు - by vg786 - 27-02-2022, 12:47 AM
RE: వలపు రంగులు - by ramd420 - 27-02-2022, 09:30 PM
RE: వలపు రంగులు - by Madhu - 28-02-2022, 04:06 PM
RE: వలపు రంగులు - by Venrao - 28-02-2022, 04:55 PM
RE: వలపు రంగులు - by utkrusta - 28-02-2022, 04:57 PM
RE: వలపు రంగులు - by nari207 - 28-02-2022, 05:35 PM
RE: వలపు రంగులు - by svsramu - 28-02-2022, 06:09 PM
RE: వలపు రంగులు - by vg786 - 28-02-2022, 06:39 PM
RE: వలపు రంగులు - by kummun - 28-02-2022, 08:40 PM
RE: వలపు రంగులు - by Paty@123 - 28-02-2022, 08:42 PM
RE: వలపు రంగులు - by Sivaji - 28-02-2022, 08:59 PM
RE: వలపు రంగులు - by ramd420 - 28-02-2022, 09:25 PM
RE: వలపు రంగులు - by raja9090 - 01-03-2022, 02:03 AM
RE: వలపు రంగులు - by Pk babu - 01-03-2022, 06:39 AM
RE: వలపు రంగులు ~New Update On 23 march 2022~ - by Ravi9kumar - 24-03-2022, 11:17 PM



Users browsing this thread: 12 Guest(s)