20-03-2022, 03:48 PM
ప్రతీ పాత్రకి ఎంతో ప్రాధాన్యం ఇస్తూ చాలా అద్భుతంగా రాస్తున్నారు.
నికిత & సరితల సంభాషణలు, సరిత మానసిక సంఘర్షణ నికిత ప్రేమ బాగా పండించారు.
ఏది ఏమైనా సౌజి & స్వర్ణ పాత్రల సంభాషణ ఎప్పుడూ భలే కింకీగా ఉంటుంది.
మాదవిని కూడా లైన్ లోకి పెడుతున్నారా... ఏంటీ...?
ఎప్పటిలా తరువాతి అప్డేట్ కోసం చూస్తూ ఉంటాము.
చాలా చాలా బాగా రాస్తున్నారు.