Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
దేవత : చెల్లీ చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళూ ...... మన బుజ్జిహీరో గురించి మరిచిపోయి ఎంజాయ్ చేస్తున్నాము , చీకటి కూడా పడిపోయింది .
అక్కయ్య : ఇలా జరగాలనే కదా అక్కయ్యా ...... మీరంటే ప్రాణమైన బుజ్జిదేవుడు ఇక్కడకు చేర్చింది .
దేవత : చెల్లీ ..... ఏంటి గుసగుసలాడుతున్నావు - నీ తమ్ముడు వచ్చే సమయానికి అక్కడ ఉండాలికదా .......
అక్కయ్య : ఒకరోజు అంటే అర్ధరాత్రి 12 గంటల వరకూ అక్కయ్యా అంటూ ప్రాణంలా చుట్టేసి ముద్దులుపెడుతున్నారు .
దేవత : ఏమో నాకవన్నీ తెలియదు , బుజ్జిదేవుడి దేవాలయానికి వెళదాము చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళూ .......
మా అక్కయ్య - దేవత ఎలా అంటే అలా , బామ్మలూ ...... మీ వయసు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసినది చాలు వెళదాము అంటూ పిలిచారు అక్కయ్య - చెల్లెళ్లు ...... , అవ్వలూ - పిల్లలూ ...... వెళ్ళొస్తాము అనగానే పిల్లలంతా చుట్టూ చేరడం చూసి చాలా ఆనందం వేసింది .
వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే దేవతా - అక్కయ్యా - ఫ్రెండ్ అంటూ వైజాగ్ మొత్తం వినిపించేలా కేకలువేసి గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారు .
పిల్లలూ ...... ఫ్లవర్స్ ఇచ్చారుకదా ......
పిల్లలు : అవి స్వాగతపు ఫ్లవర్స్ - ఇవి ఇష్టమైన గిఫ్ట్స్ అంటూ అందించారు .
లవ్ యు లవ్ యు పిల్లలూ ...... , మీ ప్రాణమైన అన్నయ్యను .......
పిల్లలు : మనందరి ప్రాణమైన అన్నయ్య ...... దేవతా .
దేవత : అవునవును మనందరి ప్రాణమైన బుజ్జిదేవుడిని కలిసాక గిఫ్ట్స్ తో మళ్లీ వస్తాను .
యాహూ యాహూ యాహూ ...... అంటూ అందరూ సంతోషంతో కేకలువేసి , గిఫ్ట్స్ అన్నింటితో బస్సు నింపేశారు .
చెల్లెళ్లు : అయ్యో బస్సు నిండిపోయిందే ఇప్పుడెలా ......
అవ్వలు : మన వెహికల్లో వెళ్ళండి తల్లులూ ..... 
రేంజ్ రోవర్లో ఇంటికి చేరుకున్నాము .

దేవత ఆతృతతో దిగి కాంపౌండ్ లోపలికివెళ్లి చూసి చెల్లీ ..... ఇంకా రాలేదు అంటూ అక్కయ్య గుండెలపైకి చేరారు .
అక్కయ్య : అక్కయ్యా ...... 8 గంటలు అవుతోంది - డిన్నర్ చేసి చెల్లెళ్ళ మరియు మీ ప్రియాతిప్రియమైన భక్తుడి బర్త్డే కోసం డెకరేషన్ చేసేంతలో ఆ సమయం వచ్చేస్తుంది లోపలికి రండి .
దేవత : ఊహూ ఊహూ ...... బుజ్జిహీరోను చూసేంతవరకూ పచ్చి మంచినీళ్లు కూడా తాగను - ఇక్కడే మెయిన్ గేట్ దగ్గర ఎదురుచూస్తాను . 
అక్కయ్య : అక్కయ్యా ......
దేవత : ప్లీజ్ ప్లీజ్ చెల్లీ ...... , బుజ్జిదేవుడిని కొట్టి పంపించి వాటితోపాటు మీ అందరినీ ఎంత బాధపెట్టాను నాకు ఈ శిక్ష పడాల్సిందే ......
అక్కయ్య : వాడు ...... ఈపిలుపు మీబుజ్జిదేవుడు విని ఎంత ఆనందిస్తున్నాడో .......
చాలా చాలా అన్నట్లు కోయిలలా రిప్లై ఇచ్చాను .
సత్యం దేవతా ..... అన్నయ్య సో సో హ్యాపీ , అక్కయ్యా ..... అన్నయ్య - వీళ్ళ బర్త్డే సెలెబ్రేషన్ కాంపౌండ్ లో ఈ పూలమధ్యన చేస్తే ఎలా ఉంటుంది అని వర్షిని చెప్పింది .
లవ్ టు లవ్ టు చెల్లీ - బుజ్జిచెల్లీ ...... అంటూ దేవత - అక్కయ్య ముద్దులతో ముంచెత్తారు చెల్లిని .......

అక్కయ్యా - దేవతా ...... సెలెబ్రేషన్ డెకరేషన్ మొదలేదదామా ? .
దేవత : నేనెప్పుడో రెడీ ...... , మరి ఫ్లవర్స్ - కేక్స్ ఎక్కడ ? .
చెల్లెళ్లు : అయ్యో దేవతా ...... ఇంకా నమ్మడం లేదు మీరు అంటూ పూలమొక్కల మధ్యన తీసుకెళ్లి చూయించారు .
సెలెబ్రేషన్ కు కావాల్సినవన్నీ ఉండటం చూసి లవ్ యు చెల్లెళ్ళూ ...... అంటూ ముద్దులు కురిపించారు .
అందరితోపాటు దేవత 11:45 వరకూ ఉత్సాహాంతో - ప్రాణంలా పూలతో నేలపై అలంకరించేలోపు పెద్దమ్మ ...... నిన్నటిలా డెకరేషన్ పూర్తి చేసేసారు . చెల్లెళ్ళూ .....  ఎలా ? .
చెల్లెళ్లు : మేముకాదు పెద్దమ్మ ......
దేవత : పెద్దమ్మ ....... , ఇన్నిరోజులూ ...... సరదాకు చెబుతున్నారనుకున్నాను లానే ఇలాంటి డెకరేషన్ దేవతలే చెయ్యగలరు , స్వర్గం నేలపై దిగినట్లుగా ఉంది , అరే నేనంత తెలివితక్కువ దానిని ఉదయమే పెద్దమ్మను ప్రార్థించి ఉంటే బుజ్జిహీరోను నా కౌగిలిలోకి చేర్చేవారేమో ...... , చెల్లెళ్ళూ ...... పెద్దమ్మ , నా కోరికను కూడా తీరుస్తారా ? .
చెల్లెళ్లు : మేము భక్తులం కాబట్టి ప్రార్థిస్తూ కోరికలు కొరతాము , మీరు - అక్కయ్య ...... దేవత - దేవకన్యలు , ఆర్డర్ వేస్తే శిరసా వహిస్తారు , ఇదిగో చూసారా మా బుగ్గలపై ముద్దులు ......
దేవత : నా బుగ్గపై కూడా ముద్దు ఫీలింగ్ చెల్లెళ్ళూ ......
అక్కయ్య - చెల్లెళ్లు : సమయం లేదు దేవతా ...... కొన్ని నిమిషాలే మిగిలాయి - పెద్దమ్మకు ఆర్డర్ వెయ్యండి .

దేవత రెండు చేతులూ జోడించి , పెద్దమ్మా ....... మా బుజ్జిహీరో - బుజ్జిదేవుడు ఎక్కడ ఉన్నా నా ముందు ప్రత్యక్షము అయ్యేలా చూడండి ప్లీజ్ ప్లీజ్ ...... ఇదే నేను నా జీవితంలో కోరే తొలి మరియు చివరి కోరిక , మాకు ..... మా బుజ్జిహీరో తప్ప ...... అంటూ కన్నీళ్లు తుడుచుకుంటున్నారు .
చెల్లెళ్లు : అయ్యో దేవతా ...... , ఇంతచెప్పినా టైం వేస్ట్ చేస్తున్నారు , ఇలా ఎన్నిసార్లు ప్రార్థించినా ప్రయోజనం శూన్యం - బ్రతిమాలుకోవడం కాదు దేవతలా ఆజ్ఞలు వెయ్యండి - దేవతా ...... ఫాస్ట్ ఫాస్ట్ ఇక రెండు నిమిషాలే మిగిలాయి మీ ఇష్టం - సరిగ్గా 12 గంటలకు మీ బుజ్జిదేవుడు కనిపించకపోతే తప్పంతా మీదే మీ వీపు విమానం మ్రోగించడానికి మా చేతులు రెడీ అంటూ చూయించారు .
దేవత నవ్వుకుని , పె ..... పె ...... పెద్దమ్మా ...... మా ప్రాణమైన బంగారాన్ని తక్షణమే మా ముందు .......

మెయిన్ గేట్ నుండి కాకుండా " దేవత - దేవకన్య దేవాలయం " నుండి బయటకువచ్చి , దేవతా - అక్కయ్యా - చెల్లెళ్ళూ ...... వచ్చేసా లవ్ యు అల్ అంటూ అందరికీ కలిపి బిగ్గెస్ట్ ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
దేవత ఆశ్చర్యపోతూనే ఆనందబాస్పాలతో ప్రాణం కంటే ఎక్కువగా అలా చూస్తుండిపోయారు .
అన్నయ్యా అన్నయ్యా ...... wow its టైం ...... హ్యాపీ బర్త్డే అన్నయ్యా many many హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నయ్యా ...... అంటూ పరుగునవచ్చి చుట్టేసి ముద్దులు కురిపిస్తున్నారు .
లవ్ యు soooo మచ్ చెల్లెళ్ళూ - మా ముద్దుల చెల్లెళ్లకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టాను .
లవ్ యు లవ్ యు సో మచ్ అన్నయ్యా అన్నయ్యా ....... అంటూ మళ్లీ గట్టిగా ముద్దులుపెట్టారు .

అక్కయ్య : అక్కయ్యా ...... ఉదయం నుండీ బుజ్జిదేవుడు - బుజ్జిహీరో అంటూ తాపాత్రయపడి కళ్ళ ముందుకు వచ్చాక కదలకుండా ఉండిపోయారేంటి .......
దేవత : చెల్లీ ...... మనమంటే ప్రాణమైన దేవుడిని ఒకసారి కాదు రెండు సార్లు కాదు చాలాసార్లు కొట్టాను - తిట్టాను ....... అంటూ నన్ను చూస్తూనే అక్కయ్య గుండెలపైకి చేరారు బాధపడుతూ ......
ఎన్ని దెబ్బలు తింటే ఇంత ప్రాణంలా అయి ఉంటాను దేవతా ....... , బామ్మా ...... వర్త్ ఇట్ - మీరు చెప్పినట్లుగానే దేవత హృదయంలోని ప్రేమ ఇక్కడకు తెలుస్తోంది , అయినా ఈరోజంతా కాదు కాదు నిన్న ఒకరోజంతా దేవత దెబ్బలు లేకుండా ఎంత బోర్ కొట్టిందో తెలుసా ........
దేవత ఒక్కసారిగా నవ్వేశారు .
దేవత నవ్వేశారు యాహూ యాహూ ...... అంటూ నాతోపాటు చెల్లెళ్లు ...... ఎంజాయ్ చేస్తున్నారు .

దేవత పెదాలపై చిరునవ్వులతో చెల్లెళ్లను ప్రక్కకు లాగేసి ప్రాణం కంటే ఎక్కువగా నా బుగ్గలను అందుకున్నారు . బుజ్జిహీరో నువ్వు నా ప్రాణం - నాప్రాణాన్ని ఎన్నిసార్లు కొట్టాను ..... లవ్ యు లవ్ యు sooooo మచ్ - ముందే తెలిసి ఉంటే గుండెల్లో ఉంచుకునేదానిని .......
తెలుసు దేవతా ...... , అప్పుడే చెప్పి ఉంటే అక్కయ్య - చెల్లెళ్ళ ముద్దులకంటే తియ్యనైన దేవత దెబ్బలు ఒక్కటైనా రుచి చూసేవాడినా చెప్పండి .......
తమ్ముడూ - అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ రుసరుసలాడుతూ చూస్తున్నారు అక్కయ్య - చెల్లెళ్లు ......
దేవత అందమైన నవ్వులు .....
బామ్మలు : ఒక్క మాటతో రివర్స్ చేసేసావు బుజ్జిహీరో ...... , నువ్వేమి అన్నా కోప్పడే దేవత నవ్వుతోంది - ఎంజాయ్ చేసే దేవకన్య క్యూట్ ఏంజెల్స్ ...... కొరుక్కుని తినేలా చూస్తున్నారు అంటూ నవ్వుకున్నారు .
దేవత : ఇన్నిరోజులూ ఎంజాయ్ చేశారుకదా - ఇకనుండీ నేను ఎంజాయ్ చేస్తాను , నా మనసులోని అందమైన కోరికను తీర్చడం మొదలెట్టేశావు బుజ్జిదేవుడా లవ్ యు లవ్ యు లవ్ యు సో సో sooooo మచ్ , నా ప్రాణమైన నా సర్వస్వమైన నా ఊపిరైన బుజ్జిహీరో కం బుజ్జిదేవుడికి మరియు ముద్దుల చెల్లెళ్లకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ బుగ్గలను ప్రాణంలా అందుకునే నుదుటిపై ముద్దుపెట్టబోయారు .
అక్కయ్య : అక్కయ్యా ...... మేంఉన్నామని మీ మనసులో ఎక్కడో ముద్దుపెట్టాలని ఉన్నా మరెక్కడో ముద్దుపెట్టబోతున్నారు - కావాలంటే మేము వెనక్కు తిరుగుతాము .......
దేవత : నో నో నో ...... మన బుజ్జిహీరో అంటే ఎంత ప్రాణమో మీరందరూ చూసి కుళ్ళుకోవాలి - అయినా నేనెందుకు ఆలోచిస్తున్నాను - లవ్ యు సో మచ్ బుజ్జిహీరో ఇదిగో నా మొదటి బర్త్డే స్వీట్ గిఫ్ట్ అంటూ నుదుటి దగ్గర నుండి పెదాలదగ్గరకు చేరి ఉమ్మా అంటూ ఏకంగా పెదాలపై అంతులేని ప్రేమతో ముద్దుపెట్టారు .
మాపై పూలవర్షం - ఆకాశంలో తారాజువ్వల వెలుగులు .......
మ్మ్మ్ ...... ఆఅహ్హ్ ...... అంటూ నన్ను నేను మైమరిచిపోయి కళ్ళు మూసుకుని వెనక్కు పడిపోయాను .
దేవత ఆనందాలకు అవధులులేవు .
అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ జాగ్రత్తగా పట్టుకుని ముసిముసినవ్వులు నవ్వుకుంటూ ముద్దులుపెడుతున్నారు .

దేవత ముద్దునుండి తేరుకోవడానికి కొన్ని క్షణాల సమయమే పట్టింది - కళ్ళు తెరిచి చూస్తే చెల్లెళ్లు పట్టుకుని ముద్దులుపెడుతూ నవ్వుతున్నారు - దేవత ..... అక్కయ్య కౌగిలిలో సిగ్గుపడుతున్నారు - అక్కయ్య తియ్యనైనకోపంతో చూస్తున్నారు .
అక్కయ్యా ....... ఏమైంది కోపంతో చూస్తున్నారు ? .
అక్కయ్య :  నా తొలిముద్దుకు ఇలా ఫీల్ అవ్వలేదే - మైమరిచిపోలేదే ...... అంటూ చేతిపై గిల్లేసారు.
దేవత : లవ్ యు లవ్ యు బుజ్జిహీరో ...... నా రెండో కోరికను కూడా తీర్చేశావు . చెల్లీ చెల్లీ ....... తొందరగా నీ తమ్ముడికి బర్త్డే విషెస్ మరియు బర్త్డే కిస్ ఇచ్చేస్తే .....
అక్కయ్య : ఇచ్చేస్తే ....... , అమ్మో అర్థమయ్యింది అర్థమయ్యింది ఇక వధలరన్నమాట ...... , అయితే వదలండి మరి అంటూ దేవత పెదాలపై ముద్దుపెట్టారు .
దేవత : బుంగమూతితో ముద్దొచ్చేస్తున్నావు చెల్లీ అంటూ పెదాలపై ముద్దుపెట్టి నా వెనుకకు చేరారు - హలో చెల్లెళ్ళూ ...... వదులుతారా లేక లాగెయ్యనా ? .
బామ్మలూ ....... అంటూ నన్ను వదిలి దేవత బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత ...... వెనకనుండి ప్రాణంలా హత్తుకుని నుదుటిపై ముద్దులుపెడుతున్నారు .
అక్కయ్య : దేవత - దేవుడు ఒక్కటైపోయారన్నమాట , తమ్ముడూ - చెల్లెళ్ళూ పిట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై - నా పెదాలపై ముద్దుపెట్టారు .
పూలవర్షం ........
మ్మ్మ్ ..... ఆఅహ్హ్ ......
అక్కయ్య : హలో హలో తమ్ముడూ ...... యాక్టింగ్ చేసింది చాలు చాలు అంటూ మళ్లీ పెదాలపై కొరికేశారు .
స్స్స్ స్స్స్ ...... దేవతా ......
దేవత : కొరికేసిందా ...... , నొప్పివేస్తోందా తమ్ముడూ ...... లవ్ యు లవ్ యు మందు రాస్తాను అంటూ ప్చ్ ప్చ్ ప్చ్ ...... ముద్దులు కురిపిస్తున్నారు . అక్కయ్య ..... కోపంతో చూస్తుండటం చూసి , యాహూ ....... లవ్ యు లవ్ యు బుజ్జిహీరో మూడో కోరికను కూడా తీర్చావు అంటూ ముఖమంతా ముద్దులు కురిపిస్తూ ఆనందిస్తున్నారు .
అక్కయ్య : బర్త్డే సెలెబ్రేషన్స్ తరువాత ఎన్ని ముద్దులైనా పెట్టుకోవచ్చు రా తమ్ముడూ - చెల్లెళ్ళూ .......
వర్షిణీ : అవును దేవతా ...... , బర్త్డే విషెస్ చెప్పడానికి మమ్మీలనుండి కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి - కానీ కేక్ కట్ చేసిన తరువాతనే అని మెసేజ్ పెట్టేసాను .
దేవత వదలకుండా గుండెలపై ప్రాణంలా హత్తుకున్నారు .
అక్కయ్య : వదలరన్నమాట ప్చ్ ప్చ్ .......
దేవత : ఊహూ ఊహూ ...... ఇప్పుడుమాత్రమే కాదు 24/7 ....... , నన్ను దేవతను చేసిన దేవుడి రుణం తీర్చుకోవాలికదా అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టారు .
అక్కయ్య : భయపడినట్లుగానే జరుగుతోంది - తమ్ముడూ ........
దేవత కౌగిలి - ముద్దుల మైకంలో దేవత చేతులను మరింత గట్టిగా చుట్టేసాను .
బామ్మలు ...... సంతోషంతో నవ్వుతున్నారు . చిట్టితల్లీ కూల్ కూల్ ...... నీకౌగిలి - ముద్దుల మైకంలో ఉన్నప్పుడు బుజ్జితల్లి ఇలానేకదా ......
అక్కయ్య : బామ్మలూ ...... అంటూనే అమితమైన ఆనందంతో గుండెలపైకి చేరి నావైపు కన్నుకొట్టారు .
దేవత : ఇన్నిరోజులూ ..... బుజ్జిహీరోని వదలకుండా ఒడిలోనే ఉంచుకున్నావు కదా - ఏమి మాయ వేశావో నీ నడుముని వదిలేవాడు కాదు , ఇక నేను మాయ చేస్తాను లవ్ యు బుజ్జిహీరో ...... నాల్గవ కోరికను కూడా తీర్చేశావు అంటూ పెదాలపై తియ్యనైన ముద్దుపెట్టి , చెల్లెళ్లను కూడా తాకనివ్వకుండా కేక్స్ దగ్గరికి తీసుకెళ్లారు - బుజ్జిచెల్లెళ్ళూ ...... ఒక్కరోజు కూడా ఉండలేరా , నేను సంతృప్తి చెందేంతవరకూ ఇలానే .......
దేవత : ఎప్పుడు satisfy అవుతారు దేవతా ....... ? .
దేవత సంతోషంతో నవ్వుతున్నారు .
అక్కయ్యా ...... 
 అక్కయ్య : చెల్లెళ్ళూ ....... నేనెవరితో చెప్పుకోవాలి అంటూ అక్కున చేర్చుకున్నారు .

దేవత : యాహూ యాహూ ...... ఇన్నిరోజులూ ఎంత ఎంజాయ్ చేశారు లవ్ యు లవ్ యు ...... , బుజ్జిహీరో ఇక్కడే కదా కొట్టింది అంటూ బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించారు , బుజ్జిహీరో ...... రాత్రి ఎక్కడ పడుకున్నావు - ఉదయమంతా ఎక్కడ ఉన్నావు ? .
అక్కయ్య : మనల్ని వదిలి వెల్లనే వెళ్లడు అక్కయ్యా ...... , మనం బస్సులోపల ఉంటే మీ బుజ్జిదేవుడు బస్సుపైన ఉన్నాడు - నిన్న రాత్రి ఎక్కడ పడుకున్నాడో నాకూ తెలియదు .
దేవత : లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జిహీరో ......
బామ్మ : రాత్రి మా గదిలో పడుకున్నాడు - ఎన్నాళ్లకెన్నాళ్లకు అదృష్టం అంటూ జోకొట్టడానికి ప్రక్కన చేరేంతలో బుజ్జి దెయ్యాలు వచ్చేసాయి .
చెల్లెళ్లు ....... ముసిముసినవ్వులు నవ్వుతున్నారు .

దేవత సంతోషంతో నవ్వుకుని ముద్దులుపెట్టారు .  చెల్లెళ్ళూ రండి అంటూ కేక్స్ రెడీ చేశారు నా చేతిని వదలకుండానే .......
దేవతా - అక్కయ్యా - వర్షిణీ ...... ఈరోజుకూడా , అంటే ఈరోజు అందరి బర్త్డే .... అందరమూ కలిసి సెలెబ్రేషన్స్ చేసుకుందాము అంటూ కేక్స్ కలిపి చుట్టూ చేరాము.
లవ్ యు లవ్ యు బుజ్జిహీరో - తమ్ముడూ - అన్నయ్యా .......
బామ్మలూ .......
నిన్నలానే పూలవర్షం - పెద్దమ్మ ముద్దుల మధ్యన ఘనంగా సెలెబ్రేషన్స్ చేసుకున్నాము . 
విశ్వ సర్ - మేడమ్స్ - అవ్వలు ...... అందరూ విష్ చేశారు .

దేవత : సెలెబ్రేషన్స్ ఎంజాయ్ చేసాము - విషెస్ కూడా అందరూ చెప్పినట్లేకదా , బుజ్జి చెల్లెళ్ళూ - చెల్లీ ...... వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే , రేపు ఉదయం కలుద్దాము అంటూ నా చేతిని అందుకున్నారు . బామ్మా ...... మీరు చెప్పినట్లుగా జ్యోతిష్యమే గెలిచింది లవ్ యు సో మచ్ ఇంత బ్యూటిఫుల్ దేవుడి ప్రేమను పొందేలా చేస్తున్నందుకు అంటూ నా పెదాలపై ముద్దుపెట్టి పరుగున బిల్డింగ్ లోపలికి - లిఫ్ట్ లోకి లాక్కునివెళ్లారు . మీ అక్కయ్య నడుము - బొడ్డు అంటే తెగ ఇష్టం కదా అంటూ చీరను ప్రక్కకు జరిపారు ........ , చూస్తూనే ఉంటావా లేక ......
అంతే మోకాళ్లపై కూర్చుని దేవత అందమైన నడుముపై చేతులువేసి బొడ్డుని కొరుక్కుని తినేయ్యాలని ఉన్నా కంట్రోల్ చేసుకుని , దేవతా ...... తప్పేమో అంటూ కళ్ళుమూసుకుని వెనక్కు తిరిగాను .
దేవత : ఇలాకాదు అంటూ లిఫ్ట్ ఆగగానే నా పెదాలపై ముద్దుపెట్టి వారి లాక్కుంటూ వెళ్లి బెడ్ పైకి అమాంతం తోసేశారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 03-06-2022, 12:19 PM



Users browsing this thread: 34 Guest(s)