Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
చెల్లెళ్లు : దేవతా ....... మురిసిపోవడం అయిపోతే ఇంకా సర్ప్రైజస్ చూద్దాము .
దేవత : నాకైతే ఈ గదిలోనే ఉండిపోవాలని ఉంది .
చెల్లెళ్లు : ఎలాగో అన్నయ్యను కలిసాక జరిగేది అదేకాబట్టి , అంతవరకైనా .......
అక్కయ్య : అవునవును అంటూ చిలిపిదనంతో నవ్వుకుని , అక్కయ్యా ..... డ్రెస్సు మీ హృదయంపైనే ఉంచుకోండి అంటూ దేవతను బయటకు తీసుకొచ్చారు .
చెల్లెళ్లు : దేవతా - అక్కయ్యా ...... అన్నయ్య , మనకోసమే రెడీ చేసిన మోస్ట్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అంటూ చేతులు అందుకుని నడిపించుకుంటూ వెళ్లి స్విమ్మింగ్ పూల్ లోకి తోసేసి , యాహూ యాహూ ....... అంటూ నా చేతులను అందుకుని పూల్ లోకి జంప్ చేశారు .
దేవత - అక్కయ్య ...... భయపడిపోయినట్లు లేచి చుట్టూ చూసి పెదాలపై చిరునవ్వులతో యాహూ యాహూ ...... సెకండ్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటూ చెల్లెళ్లపై నీళ్లు చల్లుతున్నారు .
చెల్లెళ్లు : మావైపు కాదు అక్కయ్యా ...... వెనక్కు తిరిగి చూడండి .
మరొక సర్ప్రైజ్ అంటూ తిరిగారు - దూరంగా నిండైన పున్నమి చందమామ వెలుగులో సముద్రపు అలలు అందంగా ఎగిసిపడుతుండటం చూసి ఆనందానుభూతికి లోనై , చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ ...... బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ అంటూ ముద్దులు కురిపిస్తున్నారు .
చెల్లెళ్లు : ఈ ముద్దులన్నీ అన్నయ్యకే చెందాలి దేవతా - అక్కయ్యా ...... , మీరు ఎంజాయ్ చెయ్యండి అంటూ వెనక్కువచ్చి నా బుగ్గలపై ముద్దులుపెట్టారు . బామ్మలూ ...... పైనే ఉండిపోయారే జంప్ జంప్ ......
బామ్మలు : అమ్మో అమ్మో ...... ఈ చలిలో ఇప్పుడుకాదు , మీకోసం టవల్స్ తీసుకొస్తాము అంటూ వెళ్లి వచ్చారు .

చెల్లీ - అక్కయ్యా - చెల్లెళ్ళూ - అన్నయ్యలూ - తమ్ముళ్లూ ...... అంటూ సంతోషంతో కేకలువేస్తూ నీళ్లు జల్లుకుంటూ జలకాలాడుతున్నాము .
కొద్దిసేపటి తరువాత కాలింగ్ బెల్ మ్రోగింది .
చెల్లెళ్లు : ఫుడ్ వచ్చినట్లుంది .......
బామ్మలు : ఇప్పటికే ఆలస్యం అయ్యింది - రేపు మళ్లీ ఎంతసేపైనా ఆడుకోవచ్చు - ఇదిగో టవల్స్ తుడుచుకుని డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని కిందకువచ్చెయ్యండి , డైనింగ్ టేబుల్ పై రెడీ చేస్తాము అంటూ వెళ్లారు .
అక్కయ్య - దేవత : చెల్లెళ్లకు ఆకలివేస్తోందేమో అంటూ పైకివచ్చి వారి వారి గదులలోకివెళ్లారు . 
అన్నయ్యా ...... మీరు మీ గదిలో రెడీ అయ్యిరండి - భయపడతారెందుకు అంటూ మధ్య గదిలోకి తోసేశారు .
చక చకా తుడుచుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని , డోర్ కొద్దిగా తెరిచి దేవత గదివైపు చూసి హమ్మయ్యా ...... అనుకుని కిందకు పరుగునవచ్చాను . చెల్లెళ్లు బయటకువచ్చాక బామ్మల దగ్గరికివెళ్లాము .

బామ్మలూ .......
బామ్మలు : కమాన్ కమాన్ ...... మీ అక్కయ్య - దేవత రావడానికి ఎంత సమయం పడుతుందో ఆ ఆ ....... 
చెల్లెళ్లు : ఊహూ ..... ఎంతసేపైనా పర్లేదు అక్కయ్య - దేవత వచ్చిన తరువాతనే .......
బామ్మలు : ఆకలేస్తోందేమో కదా తల్లులూ ......
చెల్లెళ్లు : ఊహూ ...... , బామ్మలూ ...... దేవత హ్యాపీగా ఉన్నారు - మా గిఫ్ట్స్ ఇచ్చేదా ? .
బామ్మ : ఇప్పుడే ఇవ్వవచ్చు కానీ కొన్ని గంటల తరువాత ఇస్తే బర్త్డే గిఫ్ట్ కూడా అవుతుంది .
ఒకరినొకరం చూసుకున్నాము - ఏమిటీ ...... దేవత బర్త్డే నా అంటూ సంతోషంతో కౌగిలించుకున్నాము .
రెండో బామ్మ : దేవత బర్త్డే నే కాదు తల్లులూ - బుజ్జిహీరో ...... మీఅక్కయ్య బర్త్డే కూడా .......
అంతే స్వీటెస్ట్ షాక్ లో ఉండిపోయాము . ఒకేరోజున దేవత - అక్కయ్యల బర్త్డే wow wow యాహూ యాహూ అంటూ సంతోషంతో గెంతులేస్తున్నాము .
వైష్ణవి : అన్నయ్యా అన్నయ్యా ....... దీని ( వర్షిణీ ) బర్త్డే కూడా రేపే ......
హాసిని : అవునుకదా మరిచేపోయాను .
సర్ప్రైజస్ మీద సర్ప్రైజస్ అంటూ వర్షిణీని అమాంతం పైకెత్తి అడ్వాన్స్ గా విషెస్ తెలిపాము . హ్యాపీ బర్త్డే చెల్లీ అంటూ పట్టరాని ఆనందంతో ముద్దులు కురిపించాను .
వర్షిని : మరొక సర్ప్రైజ్ చెప్పనా అన్నయ్యా ...... , ఎల్లుండి హాసినీ - వైష్ణవి బర్త్డే ......... ప్రతీ సంవత్సరం రెండు రోజులు పండగే ......
షాక్ ల మీద స్వీట్ షాక్ లు అంటూ చెల్లెళ్లు ముగ్గురినీ ప్రాణంలా కౌగిలించుకుని ఆనందిస్తున్నాను .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు లవ్ యు అన్నయ్యా .......

ఏంటి అంత ఆనందం అంటూ దేవత - ఆక్కయ్యలు పైనుండి వస్తున్నారు .
బామ్మలు : ష్ ష్ ష్ ...... ఈ సంతోషాల మధ్యన బర్త్డే మరిచిపోయినట్లున్నారు .
మాకు కావాల్సింది కూడా అదే బామ్మలూ అంటూ సైలెంట్ అయిపోయాము . సర్ప్రైజ్ దేవతా - అక్కయ్యా .....
అక్కయ్య : మళ్ళీనా ....... ఏమిటి ఏమిటి అంటూ చెల్లెళ్ళ బుగ్గలను అందుకుని ముద్దులతో బ్రతిమాలుతున్నారు .
చెల్లెళ్లు : ఆకలేస్తోంది అక్కయ్యా ......
అక్కయ్య - దేవత : అయ్యో ...... తినొచ్చు కదా చెల్లెళ్ళూ అంటూ హడావిడిగా వడ్డించుకుని తినిపించారు , బామ్మలూ ...... తినిపించొచ్చుకదా .....
బామ్మలు : మీరు వచ్చాకనే తింటాము అన్నారు - మమ్మల్నేమి చేయమంటారు .....
అక్కయ్య : లవ్ యు సో మచ్ చెల్లెళ్ళూ - తమ్ముళ్లూ ...... అంటూ ప్రాణంలా తినిపించి తిన్నారు .

చెల్లెళ్ళ చేతిలోని మొబైల్ రింగ్ అయ్యింది - అన్నయ్యా ...... వినయ్ అన్నయ్య నుండి స్పీకర్ ఆన్ చేస్తాను మాట్లాడండి .
లవ్ యు చెల్లీ ...... , Hi వినయ్ ...... రావాలా ? .
వినయ్ : రేయ్ మహేష్ మహేష్ ...... ఎక్కడ ఉన్నారురా sorry sorry రా , డాడీ బిజినెస్ లో నష్టపోవడం - మేడం వాళ్ళు ఉన్న మా ఇల్లు అమ్మడం అన్నీ అపద్దo రా - మా డాడీ డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో నీకు తెలియంది కాదు , నీకు ట్రీట్మెంట్ చేసి కూడా ఫీజ్ కట్టించుకున్నారు - ఆయన బిజినెస్ లో మోసపోవడం అంతా అపద్దo రా ......
ఎందుకు వినయ్ మరి .....
వినయ్ : ఉదయం నుండీ మన మేడం కోసం వేచిచూసిన జనాలను మరియు టీవీలలో మీడియా ఇచ్చిన పబ్లిసిటీ చూసి జలసీ ఫీల్ అయ్యారురా డాడీ మరియు ఏరియా లో ఉన్న అంకుల్ వాళ్ళు - మన ఏరియా లో మనకంటే గ్రేట్ ఎవ్వరూ ఉండకూడదు ఎలాగైనా మేడం వాళ్ళను రాత్రికి రాత్రి ఇక్కడ నుండి పంపించెయ్యాలని ఇలా చేశారు , మేడం వాళ్ళను పంపించేసామని ఆనందిస్తూ మా టెర్రస్ పై డాడీ - అంకుల్ వాళ్ళు మందు తాగుతూ మాట్లాడుకోవడం విని నీకు కాల్ చేసానురా ...... , రేయ్ మేడం వాళ్ళు ఎక్కడ ఉన్నారురా అంతా ok కదా - sorry sorry రా , మా డాడీ తరుపున నేను sorry చెబుతున్నానురా అంటూ బాధతో చెప్పాడు .
చెల్లెళ్లు : వినయ్ అన్నయ్యా ...... మీ డాడీ వాళ్ళు జలసీతో చేసినా మేడం వాళ్లకు మంచే జరిగిందిలే అంటూ దేవత - అక్కయ్యను చుట్టేశారు .
వినయ్ : హమ్మయ్యా ...... , రేయ్ మహేష్ ..... ఈ విషయం మురళికి తెలిసి కోపంతో వాళ్ళ డాడీ - మమ్మీకి చెప్పడానికి వెళ్ళాడు , ఏ క్షణమైనా డాడీ - అంకుల్ వాళ్లకు ఏరియా తరుపున కోటింగ్ ఉండవచ్చు .......
థాంక్స్ మురళీ ...... , వినయ్ ...... మురళి నుండే కాల్ వస్తోంది మనం తరువాత మాట్లాడుదాము , hi మురళీ .....
మురళి : మహేష్ మహేష్ ...... ఎవడో బ్రోకర్ చెబితే వెళ్లిపోవడమేనా ? , మమ్మీకి - డాడీ కి ఇంఫార్మ్ చేసి ఉంటే అంకుల్ వాళ్ళ సంగతి చూసేవాళ్ళు ...... , మమ్మీ - డాడీ కంగారుపడుతున్నారు , ఇదిగో మమ్మీ మాట్లాడతారు .......
మురళి మమ్మీ : మహేష్ మహేష్ ...... ఎక్కడ ఉన్నారు ? , మన ఇల్లు ఉండనే ఉంది కదా , మీరు బిల్డింగ్ లో ఉండండి - మేము ఔట్ హౌస్ లో ఉంటాము , వెంటనే వచ్చెయ్యండి , ఎక్కడ ఉన్నారు మేమే వచ్చేస్తాము .
అంటీ అంటీ ...... అలా జరిగినా మేడం వాళ్లకు మంచే జరిగింది - మన ఏరియా లో బిగ్గెస్ట్ బిల్డింగ్ ఎవరిది ? .
మురళి మమ్మీ : construction పూర్తిచేసుకుని రెడీగా ఉన్న NRI ది ......
ఇప్పుడు ఆ బిల్డింగ్ లోనే ఉన్నాము అంటీ ........
మురళి మమ్మీ : అంటే అర్థమైంది అర్థమైంది - థాంక్ గాడ్ ఇప్పటికి మనసు కుదుటపడింది - మిమ్మల్ని ఏరియా లోని చిన్న ఇంటి నుండి పంపించేస్తే ఇప్పుడు ఏకంగా ఏరియా లోని బిగ్గెస్ట్ బిల్డింగ్ లో ఉంటున్నారు - ఇక మిమ్మల్ని పొమ్మనే హక్కు ఎవ్వరికీ లేదు - ఇదిగో ఇప్పుడే వస్తున్నాము అంటూ ముగ్గురూ వచ్చారు - దేవత అక్కయ్యకు ఏరియా తరుపున sorry చెప్పి ఇంద్ర భవనం చూసి ఆశ్చర్యపోయారు - అవంతికా ...... ఏరియా మీటింగ్ లో వాళ్ళను ఊరికే వదలను.
దేవత : అక్కయ్యా ...... అంత మంచికే జరిగింది వదిలెయ్యండి .
కాసేపు సంతోషంతో మాట్లాడి వెళ్లిపోయారు .

చెల్లెళ్లు : అమ్మో 10:30 గంటలు అవుతోంది నిద్ర వస్తోంది , అన్నయ్యా ...... మన గదిలోకి వెళదాము పదా ...... , దేవతా ...... అన్నయ్య గది ఎక్కడ అని మాటవరసకైనా ఆడిగారా ...... ? .
దేవత : ఆడి ..... గా ...... లేదు చెల్లెళ్ళూ లవ్ యు లవ్ యు ......
చెల్లెళ్లు : అన్నయ్య అంటే ఏమాత్రం ఇష్టం లేదు కదా దేవతా - బయటకు పంపించేద్దామా ...... ? .
బామ్మలు : బుజ్జిదేవుడు బుజ్జిదేవుడు , నిజమైన బుజ్జిదేవుడు ఎవరో తెలుసుకో బుజ్జితల్లీ , తల్లులూ - బుజ్జిహీరో అంటూ ప్రాణంలా హత్తుకుని తమ ఫ్లోర్ కు తీసుకెళ్లారు .
చెల్లెళ్లు : దేవతా ...... అక్కయ్యను కౌగిలించుకుని , బుజ్జిదేవుడి కలలుకంటూ హాయిగా నిద్రపోండి .....
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ......
చెల్లెళ్లు : గుడ్ నైట్ ...... అని చెప్పి బామ్మల గదిలోకివెళ్లి యాహూ యాహూ అంటూ హైఫై కొట్టుకున్నాము , అన్నయ్యా ...... దేవత కళ్ళల్లో చెమ్మకూడా రప్పించేలా చేసాము అలాగే 12 గంటల వరకూ ప్లాన్ ప్రకారం మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యలేరు - వర్షిణీ ...... నువ్వు కూడా మాతోపాటు రావడం లేదు బామ్మలతోపాటు హాయిగా పడుకో ...... గుడ్ నైట్ అంటూ ముద్దులుపెట్టాము .

వర్షిణీ తల్లిని పడుకోబెట్టి మేముకూడా వచ్చి హెల్ప్ చేస్తాము అంటూ బామ్మలు ఉత్సాహం చూయించారు .
సో స్వీట్ అంటూ నవ్వుకుని , చెల్లెళ్లు హాసిని - వైష్ణవి మరియు తమ్ముడు విక్రమ్ తోపాటు గదిలోనుండి బయటకువచ్చి పైన అలికిడి లేకపోవడంతో లెట్స్ డు ఇట్ చెల్లెళ్ళూ - తమ్ముడూ .......
చెల్లెళ్లు : అన్నయ్యా ...... బర్త్డే సెలెబ్రేషన్ & డెకరేషన్ ఎక్కడ చేయిద్దాము - చేద్దాము .
మా ముద్దుల చెల్లెళ్ళ ఇష్టమే మా ఇష్టం కదా తమ్ముడూ అంటూ ఇద్దరి బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టాను .
చెల్లెళ్లు : ఏమాత్రం ఆలోచించకుండా టాప్ వైపు సైగలుచేశారు .
Wow సూపర్ చెల్లెళ్ళూ ..... , మూన్ & స్టార్స్ కింద దేవత - దేవకన్య - బుజ్జిదేవత బర్త్డే సెలెబ్రేషన్స్ ..... బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటూ సంతోషంతో చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి , సైలెంట్ గా లిఫ్ట్ లో టాప్ చేరుకున్నాము .

ఒక్కసారిగా టాప్ మొత్తం లైట్స్ వెలుగులతో నిండిపోయింది - ఒకరినొకరం సంతోషంతో చూసుకుని పెద్దమ్మకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాము .
చెల్లెళ్ళూ ...... ఎక్కడ ? .
చెల్లెళ్లు : బ్యూటిఫుల్ బీచ్ వ్యూ ఎక్కడ ఎక్కడ ...... ఇదిగో ఇక్కడ అన్నయ్యా ......
సో బ్యూటిఫుల్ చెల్లెళ్ళూ ....... , బీచ్ వ్యూ లో సెలెబ్రేషన్స్ ...... పర్ఫెక్ట్ - చెల్లెళ్లు అల్వేస్ పర్ఫెక్ట్ .......
చెల్లెళ్లు : లవ్ యు అన్నయ్యా అంటూ ఇరువైపులా హత్తుకున్నారు - అన్నయ్యలూ ....... ఇక గంట మాత్రమే ఉంది are you ready - పెద్దమ్మా పెద్దమ్మా .......

మెసేజ్ " మొత్తం నాతో చేయించి క్రెడిట్ మాత్రం మీరు మాత్రమే తీసుకుంటారు - నేనెందుకు చెయ్యాలి " .
చెల్లెళ్లు నవ్వుకుని , అయితే చెయ్యకండి మేమే చేసుకుంటాము , అన్నయ్యా ..... అంటీ వాళ్ళు ఇళ్లకు వెళ్లిపోయారుకదా క్యాబ్ ను పిలవండి - డెకరేషన్ షాప్స్ క్లోజ్ చేసి ఉన్నా సెక్యూరిటీ ఆఫీసర్ల సమక్షంలో తాళాలు బద్ధలుకొట్టి మనకు కావాల్సినవి తీసుకొద్దాము - బేకరీలో మనమే 3 కేక్స్ ప్రిపేర్ చేసి తీసుకొద్దాము , క్రెడిట్ కావాలట క్రెడిట్ ........
మెసేజ్ " ఎంతకు తెగించారు , అంటే మీరు ..... నా కంట్రోల్ లో లేరు - నేనే ..... మీకంట్రోల్లో ఉన్నానన్నమాట , సరేలే క్రెడిట్ వద్దు ఏమీ వద్దు నేనే చేస్తాను " .
చెల్లెళ్లు : ముసిముసినవ్వులు నవ్వుకున్నారు - మా పెద్దమ్మకు ...... మేమంటే ఎంత ప్రాణమో మాకు తెలియదా ...... , చేస్తాను అంటే కుదరదు ముద్దులతో బ్రతిమాలుకోవాలి లేకపోతే క్యాబ్ ......
ప్చ్ ప్చ్ ప్చ్ ...... లవ్ యు లవ్ యు లవ్ యు .......
చెల్లెళ్లు : ఊహూ ...... మీరు చాలా హర్ట్ చేశారు ఈ ముద్దులు సరిపోవు ......
అంతే చెల్లెళ్ళ బుగ్గలపై కొరికేశారు .
చెల్లెళ్లు : యాహూ యాహూ ...... లవ్ యు లవ్ యు సో మచ్ పెద్దమ్మా స్స్స్ స్స్స్ ........
అదృష్టవంతులు చెల్లెళ్ళూ ..... అంటూ కొరికినచోట ముద్దులుపెట్టాము .
చెల్లెళ్లు : లవ్ యు అన్నయ్యలూ ...... , పెద్దమ్మా పెద్దమ్మా ...... రంగురంగుల లైవ్లీ పూలతో డెకరేషన్ ఎలా ఉండాలంటే మేమంతా కుళ్ళుకోవాలి అయ్యో మా బర్త్డే కూడా ఈరోజే ఉంటే బాగుండు అని ....... , అలా అని మంత్రం వేసి క్షణంలో రెడీ చేసేయ్యకండి - ఈ సెలెబ్రేషన్ లో మా హెల్ప్ కూడా ఉండాలని ఆశపడుతున్నాము ఎలాగో ఇంకా గంట సమయం ఉందికదా .......
మా బుగ్గలపై ముద్దులు ...... - లవ్ యు సో మచ్ పెద్దమ్మా .......

మాచుట్టూ రంగురంగుల గులాబీ పూల బట్టలు బోలెడన్ని ప్రత్యక్షము అయ్యాయి . పెద్దమ్మ కనిపించకుండా చక చక పూల సెట్ రెడీ చేసేస్తున్నారు .
చెల్లెళ్ళూ ...... మనం కూడా ఫాస్ట్ గా ఏమిచేద్దాము ? .
చెల్లెళ్లు : అన్నయ్యా ...... ఈ అందమైన గులాబీపూలతో టాప్ మొత్తం బ్యూటిఫుల్ గా అలంకరిద్దాము . బర్త్డే ఏంజెల్స్ అడుగులు సాఫ్ట్ గా పడేలా ......
లవ్ టు లవ్ టు చెల్లెళ్ళూ ......
మేము నలుగురం ఇష్టంతో చెమట చిందిస్తూ టాప్ మొత్తం పూలు పరిచి ( బామ్మలు కూడా జాయిన్ అయ్యారు ) finished అంటూ వెనక్కు తిరిగాము - అంతే అలా చూస్తూ ఉండిపోయాము - మోస్ట్ బ్యూ ...... అనబోయి మా నోళ్ళను మేమే మూసేసుకున్నాము మేముకాదు దేవత - అక్కయ్య - చెల్లి నుండి ఆ సంతోషాలను చూడాలని .......
ఆనందంతో పెద్దమ్మా ...... ఇక 20 నిమిషాలు మాత్రమే ఉంది .

మెసేజ్ " కూల్ కూల్ ...... మీ పెద్దమ్మ ఉండగా భయమేల - నేను ముద్దులు పెట్టినవాళ్ళు రెడీ అయిపోతారు " . చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులు ...... క్యూట్ ఏంజెల్స్ లా రెడీ అయిపోయారు .
బ్యూటిఫుల్ చెల్లెళ్ళూ ....... ఉమ్మా ఉమ్మా ........
మా బుగ్గలపై ముద్దులు ..... 
చెల్లెళ్లు : అన్నయ్యా - బామ్మలూ ..... సూపర్ . పెద్దమ్మా ...... మరి బర్త్డే బ్యూటీస్ .......
మెసేజ్ " వాళ్ళకే తెలియకుండా లేచి స్నానం చేసి , సారీ - లంగావోణీ - పరికిణీలలో రెడీ అయిపోతున్నారులే , పర్ఫెక్ట్ టైం లో మీ ముందు ఉంటారు " .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు సో మచ్ పెద్దమ్మా ..... , అన్నయ్యా - బామ్మలూ ..... ఇక 10 మినిట్స్ మాత్రమే గెట్ రెడీ , పెద్దమ్మా ...... అల్ లైట్స్ & మూన్ స్టార్స్ ఔట్ ........
ఒక్కసారిగా లైట్స్ ఆఫ్ అవ్వడంతోపాటు చందమామ - చుక్కలు అలా మాయమైపోయాయి . చెల్లెళ్ళూ ...... సూపర్ లవ్ యు లవ్ యు ......
లవ్ యు టూ అన్నయ్యా అంటూ నన్ను చుట్టేసి మొబైల్లో టైం వైపే చూస్తూ ఆనందిస్తున్నారు .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 03-06-2022, 12:17 PM



Users browsing this thread: 4 Guest(s)